Political News

రాజ్య‌స‌భ‌కు ఆ ముగ్గురు!

ఈ ఏడాది జూన్‌లో పెద్ద ఎత్తున రాజ్య స‌భ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఏపీకి చెందిన నాలుగు రాజ్య స‌భ ఎంపీల ప‌దవి కూడా ముగుస్తుంది. మార్చిలో దీనికి సంబంధించిన నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యే వీలుంది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో బ‌లం దృష్ట్యా వైసీపీకే ఆ నాలుగు స్థానాలు ద‌క్కుతాయి. ఇప్ప‌టికే వైసీపీ రాజ్య స‌భ ఎంపీగా ఉన్న విజ‌య సాయిరెడ్డిని మ‌రోసారి  కొన‌సాగించ‌డం ఖాయ‌మే. ఇక ఆ మూడు స్థానాల కోసం …

Read More »

త‌న‌యుడి కోసం టీడీపీలోకి ద‌గ్గుబాటి!

నంద‌మూరి బాల‌కృష్ణ ఈ సంక్రాంతి పండ‌గ‌ను త‌న అక్క‌ ద‌గ్గుబాటి పురంధేశ్వ‌రి ఇంట్లోనే చేసుకున్నారు. మూడు రోజుల పాటు ఆయ‌న కారంచేడులోని ఆమె నివాసంలోనే కుటుంబ స‌భ్యుల‌తో ఆనందంగా గ‌డిపారు. అయితే ఈ స‌మ‌యంలో మ‌రో విష‌యంపై బాల‌కృష్ణ‌, పురంధేశ్వ‌రి భ‌ర్త ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు మ‌ధ్య ప్రధానంగా చర్చ జ‌రిగింద‌నే టాక్ న‌డుస్తోంది. వెంక‌టేశ్వ‌ర‌రావు త‌న‌యుడు, బాల‌కృష్ణ మేన‌ళ్లుడు హితేశ్ రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశం గురించి వీళ్లు ముఖ్యంగా మాట్లాడుకున్న‌ట్లు స‌మాచారం. …

Read More »

ములాయం కోడ‌లు బీజేపీలోకి.. అఖిలేష్‌కు దెబ్బ‌

ప్ర‌తిష్ఠాత్మ‌క ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా స‌మాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాద‌వ్ దూసుకెళ్తున్నారు. అక్క‌డి చిన్న చిన్న పార్టీల‌తో పొత్తులు పెట్టుకుంటూ.. ప్ర‌ధాన పార్టీల నుంచి నేత‌ల‌ను చేర్చుకుంటూ ఎన్నిక‌ల స‌మ‌రంలో ముందుకు సాగుతున్నారు. ప్ర‌చారంలోనూ హోరెత్తిస్తున్నారు. బీజేపీపై వ‌స్తున్న వ్య‌తిరేక‌త త‌మ పార్టీకి అనుకూలంగా మారుతుంద‌ని ఆయ‌న భావిస్తున్నారు. ఇలా ఎన్నిక‌ల క్షేత్రంలో జెట్ స్పీడ్‌తో వెళ్తున్న ఆయ‌న‌కు.. బీజేపీ స‌డెన్ బ్రేక్ వేసింది. ఎస్పీ …

Read More »

క‌మెడియ‌న్ స్టార్‌కి ఈసారి వైసీపీ సీటు గ్యారెంటీనా..!

సినిమాల‌కు, రాజ‌కీయాల‌కు మ‌ధ్య అవినాభావ సంబంధం ఉన్న విష‌యం తెలిసిందే. అనేక మంది స్టార్లు.. వివిధ పార్టీల త‌ర‌ఫున గ‌ళం వినిపించిన విష‌యం తెలిసిందే. ఇలాంటి వారిలో స్టార్ క‌మెడియ‌న్‌.. ఆలీ ఒక‌రు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. వైసీపీ తీర్థం పుచ్చుకున్న ఈయ‌న టికెట్ ఆశించార‌ని అంద‌రూ అనుకున్నారు. అంతేకాదు.. వాస్త‌వానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే.. త‌న‌కు అభిమానమ‌ని ప‌దే ప‌దే చెప్పిన ఆయ‌న జ‌న‌సేన తీర్థం పుచ్చుకుంటార‌ని అనుకున్న …

Read More »

వైసీపీలో సాయిరెడ్డి జోరుకు బ్రేక్‌

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు.. పార్టీలో జ‌గ‌న్ త‌ర్వాత‌.. జ‌గ‌న్‌గా పిలుచుకునే నేత‌.. రాజ్య‌స‌భ స‌భ్యుడు.. విజ‌య‌సాయిరెడ్డి దూకుడు త‌గ్గింది. గ‌తంలో ఆయ‌న ఉత్త‌రాంద్ర జిల్లాల్లోని విశాఖ‌ను కేంద్రంగా చేసుకుని రెచ్చిపోయారనే టాక్ ఇంటా బ‌య‌టా కూడా వినిపించింది. అంతేకాదు.. విశాఖ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న దూకుడు మ‌రింత పెంచారు. పాదయాత్ర చేశారు. అంతేకాదు.. విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ కోసం.. ఆయ‌న ఇక్క‌డి కార్మికుల‌తో క‌లిసి ఉద్య‌మానికి కూడా కూర్చున్నారు. …

Read More »

జగన్ గుర్తించకపోతే అంతే సంగతులు

ఉద్యోగుల విషయంలో జగన్మోహన్ రెడ్డి కచ్చితంగా తప్పే చేస్తున్నారు. అదనంగా ఇవ్వకపోయినా ఉద్యోగులు ఏదోలా సర్దుకుంటారు కానీ చేతిలో ఉన్నది కూడా లాక్కుంటానంటే ఎందుకు ఊరుకుంటారు ? ఇపుడు జగన్ ప్రభుత్వం చేసిందిదే. ఉద్యోగ సంఘాల నేతలను అనవసరంగా రెచ్చగొడుతోంది ప్రభుత్వం. పీఆర్సీ విషయంలో కోత పెట్టినా అదనంగా రెండు అడ్వాంటేజెస్ వచ్చాయి కాబట్టి సర్దుకున్నారు. రిటైర్మెంట్ వయసు పెంచటం, ఇళ్ల స్థలాల్లో ప్రాధాన్యత, రాయితీలని జగన్ చెబితే ఫిట్మెంట్ …

Read More »

ఏపీ ఉద్యోగులకు దిమ్మ తిరిగే షాక్

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు షాకుల మీద షాకులు ఇస్తోంది ఏపీ సర్కారు. ఇప్పటికే జగన్ ప్రభుత్వం ప్రకటించిన ఐఆర్ తో గుర్రుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు..హెచ్ఆర్ఏ మీద ఆశ పెట్టుకున్నారు. ఆ విషయంలోనూ వారికి నిరాశ తప్పలేదు. ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన ఐఆర్ షాక్ నుంచి కోలుకోని ప్రభుత్వ ఉద్యోగులకు.. తాజాగా హెచ్ఆర్ఏ షాక్ తో దిమ్మ తిరిగేలా చేసింది. సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత కొత్త వేతన సవరణ …

Read More »

చంద్రబాబుకు కరోనా పాజిటివ్ పై సీఎం జగన్ ట్వీట్

ఇప్పుడు నడుస్తున్నదంతా సోషల్ మీడియా. అత్యంత కీలక స్థానాల్లో ఉన్న వారు.. మిగిలిన పనుల విషయంలో ఎలా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం మహా చురుగ్గా ఉండటం కనిపిస్తుంది. తానుస్పందించాల్సిన కీలక విషయాల్ని.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికి ఒక్క క్లిక్ తో చేర్చేసే సోషల్ మీడియాను కీలక మాధ్యమంగా నిర్వహిస్తున్నారు. ప్రపంచమంతా ఒకలా వ్యవహరిస్తే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు కాస్త భిన్నంగా ఉంటుందని చెప్పాలి. …

Read More »

కోర్టులో కేసు వేసిన ఎంపీ రఘురామ

వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు హైకోర్టులో కేసు వేశారు. తనపై ఏపీసీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేయాలన్నారు. తనపై దురుద్దేశ్యంతో సీఐడీ ఏడీజీ పెట్టిన కేసు కాబట్టి దానికి విచారణ అర్హత లేదని రాజు తన పిటీషన్లో చెప్పారు. తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కూడా కొట్టేయాలని, తనను విచారణ పేరుతో ఇకముందు నోటీసులు కూడా ఇవ్వకుండా సీఐడీని నిలుపుదల చేయాలని కూడా ఎంపీ తన పిటిషన్లో అభ్యర్ధించారు. …

Read More »

చంద్రబాబుకు కరోనా

కరోనా వైరస్ తీవ్రత ఈసారి చాలామంది ప్రముఖులను ఇబ్బంది పెడుతోంది. తాజాగా చంద్రబాబునాయుడుకు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా చెప్పారు. తనను కలిసినవారంతా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. తాను ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నట్లు చెప్పారు.  రెండు రోజుల క్రితం నారా లోకేష్ కు కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే. ఇంతకు ముందు మంత్రి కొడాలినానికి, సీనియర్ నేత వంగవీటి రాధాకు …

Read More »

సాయిరెడ్డిపై ఆర్ఆర్ఆర్ ఫైర్‌.. వివేకా కేసులో సూటి ప్ర‌శ్న‌

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఉర‌ఫ్ ఆర్ ఆర్ ఆర్‌ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీ సీఎం జ‌గ‌న్ బాబాయి, మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హత్య తర్వాత ఆయన గుండెపోటుతో మరణించారని విజయసాయి ప్రకటించారని, తర్వాత గొడ్డలి పోటుతో మరణించారని తెలిసిన తర్వాత టీడీపీ నేతలే హత్య చేశారని ఆరోపించారని అన్నారు. అసలు వివేకాను ఎవరు చంపారో అందరికీ తెలుసునని.. చివరికి సీబీఐ విచారణలో వైసీపీ నేతల …

Read More »

తెలంగాణ బడుల కోసం సీఎం సంచ‌ల‌న నిర్ణ‌యం

తెలుగు భాష‌పై త‌న‌కు ఎంతో మ‌క్కువ‌ని.. తాను పోత‌న భాగవతం, భార‌తం, రామాయ‌ణం వంటివాటిని ఔపోస‌న ప‌ట్టాన‌ని ప‌దే ప‌దే చెప్పుకొనే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. వ‌చ్చే విద్యాసంవ‌త్స‌రం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లోనూ ఇంగ్లీష్ మీడియాన్ని ప్ర‌వేశ పెట్టేందుకు ఆయ‌న నిర్ణ‌యం తీసుకున్నారు. తాజాగా జ‌రిగిన మంత్రి వ‌ర్గ స‌మావేశంలో ఈ విష‌యాన్ని.. కేసీఆర్ మంత్రుల‌కు వివ‌రించ‌డం.. గ‌మ‌నార్హం. మ‌రో 5 మాసాల్లో …

Read More »