రోజుకో లెక్క.. రెండు రోజులకో సర్వే.. ఎన్నికలకు ముందు ఇది సర్వత్రా కామన్. అలానే ఏపీలోనూ ఇలాంటి సర్వేలే వస్తున్నాయి. వీటిలో కొన్ని వాస్తవాలు కూడా కనిపిస్తున్నాయి. ఇలానే తాజాగా పట్టణాల్లో నిర్వహించి న మౌత్ ఒపీనియన్ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. వచ్చే ఎన్నికల్లో పట్టణాల్లో టీడీపీ పరిస్థితి ఏంటి? వైసీపీ పరిస్థితి ఏంటి? అనేది ఈ సర్వేల ప్రధాన సారాంశం. ఈ క్రమంలో పట్టణ వోటు …
Read More »పవన్ పై వలంటీర్‌ను నిలబెట్టి గెలిపిస్తాం…
విశ్వాసం ఉండొచ్చు.. కానీ అతి విశ్వాసం.. ఎవరికీ ఉండకూడదు. వ్యక్తులైనా.. పార్టీలైనా.. అతి విశ్వాసానికి పోయి.. చేతులు కాల్చుకున్న పరిస్థితి కళ్ల ముందే కనిపిస్తోంది. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో తమదే గెలుపని బీజేపీ పెద్దలు రాసి పెట్టుకున్నారు. క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు నాయకులు అందరూ కర్ణాటకలో కమలం వికసిస్తుందని లెక్కలు వేసుకున్నారు. దీంతో ఎడా పెడా.. అనేక విమర్శలు.. కామెంట్లు కూడా చేశారు. కానీ, కర్నాటకలో …
Read More »చిన్నమ్మా మజాకా.. జగన్‌పై ఓ రేంజ్‌లో!!
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి.. ఉరఫ్ చిన్నమ్మ వైసీపీపైనా.. సీఎం జగన్‌పైనా ఆది నుంచి విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో మళ్లీ ఓ రేంజ్‌లో దుమ్ముదులిపేసింది. కార్యాలయకు వైసీపీ రంగుల నుంచి ఇళ్ల నిర్మాణం వరకు.. ఉచిత హామీల నుంచి డబ్బుల పందేరం దాకా.. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల నుంచి ఇప్పుడు జరుగుతున్న అప్పుల వరకు కూడా చిన్నమ్మ …
Read More »పార్టీ ఎలా ఉన్నా.. పవన్ గురించి జనం టాక్ ఇదే…!
ఇతర నేతల పరిస్థితి ఎలా ఉన్నా..జనసేన అధినేతగా పవన్ అసెంబ్లీలో అడుగు పెట్టాలని చిన్నా పెద్దా కోరుకుంటున్నారు. దీనిపై కొన్ని యూట్యూబ్ చానెళ్లు చేసిన సర్వేల్లోనూ పాజిటివ్ టాక్ రావడం గమనార్హం. పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది ఇంకా సందేహంగానే ఉంది. దీనిపై ఇంకా అంతర్గత సర్వేలు చేస్తూనే ఉన్నారు. ఈ సారి తణుకు నుంచి పోటీ చేస్తారని.. తాజాగా కొందరు చెప్పుకొచ్చారు. మరికొందరు.. తిరుపతి అంటున్నారు. సరే.. …
Read More »చంద్రబాబు చెప్పులు మోసిన కేసీఆర్: రేవంత్
ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ లో తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ క్రమంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రా నేతల డబ్బుతో పార్టీ పెట్టిన కేసీఆర్….చంద్రబాబు చెప్పులు మోశారని సంచలన కామెంట్లు …
Read More »సీఐ అంజూ యాదవ్ కు పవన్ షాక్
శ్రీకాళహస్తిలో జనసేన నాయకుడు సాయిని సీఐ అంజూ యాదవ్ చెంపదెబ్బ కొట్టిన సంగతి పెను దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తణుకు సభతో పాటు పలు సందర్భాల్లో మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే సోమవారం నాడు ఆయన శ్రీకాళహస్తిలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. శ్రీకాళహస్తిలో జనసేన నాయకుడిపై చేయి పడిందని, జనసేన నేత పై చేయి పడింది అంటే అది తనపై పడినట్లేనని పవన్ …
Read More »పవన్ పై వైవీ హాట్ కామెంట్స్
ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. దీంతోపాటు, హిందూ దేవాలయాలపై, హిందూ దేవాలయాలకు సంబంధించిన ఆస్తుల వ్యవహారంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ దుమారం రేపాయి. హిందూ ధర్మాన్ని జగన్ టార్గెట్ చేస్తున్నారని ఆయన విమర్శించారు. తాజాగా పవన్ వ్యాఖ్యలపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. …
Read More »ముసలోడై.. కర్ర పట్టుకునే వరకు జగనే సీఎం..
వైసీపీ అధినేత, సీఎం జగన్.. మరో 9 నెలలు లేదా.. ముందస్తు ఎన్నికలు వస్తే..అ ప్పటి వరకు సీఎంగా ఉంటారనేది ఖాయం. ఈ విషయంలో ఢోకా లేదు. ఇక, భవిష్యత్తు అంటారా.. అది ప్రజల చేతుల్లో ఉంది. ఎవరైనా ఇదే చెబుతారు. అయితే.. సీఎం జగన్ అంటే వల్లమాలిన ప్రేమ కురిపించే ప్రభుత్వ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత కాకర్ల వెంకట్రామిరెడ్డి మరో అడుగు ముందుకు వేశారు. ఈయన తరచుగా …
Read More »పవన్ విమర్శిస్తే తప్పేంటి?: రఘురామ
ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ల వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు స్పందించారు. యువతను నిర్వీర్యం చేసేందుకే వాలంటీర్ల పోస్టులను జగన్ క్రియేట్ చేశారని రఘురామ మండిపడ్డారు . వైసీపీ కార్యకర్తలే వాలంటీర్లని ఎంపీ విజయసాయిరెడ్డి గతంలో చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే, ఆ వ్యాఖ్యలు ఇప్పుడు …
Read More »రోజా గారూ.. మీకిది తగునా?
‘‘సంస్కారం గురించి పవన్ మాట్లాడటం.. సన్నీ లియోన్ వేదాలు వల్లించినట్లుంది’’.. ఇదీ ఒకప్పటి స్టార్ హీరోయిన్, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా సెల్వమణి తాజాగా చేసిన కామెంట్. ఈ కామెంట్ ఎవరైనా చిన్న స్థాయి రాజకీయ నాయకుడు అన్నాడంటే సన్నీ లియోన్ గురించి అవగాహన లేక అన్నాడులే అని లైట్ తీసుకోవచ్చు. కానీ రెండు దశాబ్దాలకు పైగా సినిమా రంగంలో ఉన్న ఒక స్టార్ హీరోయిన్.. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో …
Read More »పాస్ ఉంటేనే పవన్ దర్శనమా ?
ఇకపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఎవరైనా కలవాలంటే కచ్చితంగా పాస్ ఉండాల్సిందే. పవన్ను కలవాలంటే అందరికీ అని కాదు పార్టీలోని నేతలకు మాత్రమే. ఎందుకంటే పవన్ను కలవాలని అనుకుంటున్న ముఖ్యనేతలకు అభిమానుల తాకిడి విపరీతంగా పెరిగిపోతోందట. దాంతో నేతలు పవన్ను కలవటం గగనమైపోతోంది. అందుకనే కొత్తగా పాస్ విధానాన్ని తెచ్చారు. తణుకులో జరిగిన పార్టీ నేతల సమావేశంలో కూడా వీరమహిళలకు ఇలాంటి పాస్ లను ముందుగానే జారీచేశారు. …
Read More »ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రకటించలేదు.. ఇలా అయితే ఎలా?
పార్టీ అధినేతపైనా.. పార్టీపైనా.. ఎంత అభిమానం ఉన్నా.. ఎంత ప్రేమ ఉన్నా.. నాయకులు.. చివరకు కోరుకునేది పార్టీలో ఇసుమంత పదవులు.. మరిన్ని టికెట్లు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఎవరూ ఈ విషయంలో అతీతులు కారు. రాజకీయాల్లోకి వచ్చింది స్వచ్ఛంద సేవకు కాదని.. టంగుటూరి సమయం లోనే నాయకులు చెప్పుకొన్నారు. ఇప్పుడు మనం దీనిని ఆశించలేం..ఆశించే పరిస్థితి కూడా లేదు. సో.. ఏ పార్టీలో అయితే టికెట్లు.. పదవులు ఇప్పుడు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates