Political News

ఎంపీ రఘురామ హత్యకు కుట్ర జరిగిందా ?

తనను హత్య చేయించేందుకు ఏపీలో కుట్ర జరిగిందని వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు. ఢిల్లీలో కూర్చుని ప్రభుత్వంపైన, జగన్మోహన్ రెడ్డిపై చేసిన ఆరోపణల్లో తాజాగా చేసిన తన హత్య కుట్ర అనే ఆరోపణలు చాలా కీలకమైనవి. హత్యకు ఎవరు కుట్ర చేశారంటే ఏపీసీఐడీ చీఫ్ సునీల్ కుమార్ చేశారట. జగన్ తో పాటు సునీల్ నుండి తనకు ప్రాణహాని ఉందంటు ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీకే ఎంపీ లేఖ రాశారు. …

Read More »

జ‌గ‌న్ ద‌గ్గ‌ర అంత `సీన్‌` ఉందా..

ఏపీ సీఎం జ‌గ‌న్ ద‌గ్గ‌ర చ‌నువు అంటే మాట‌లు కాదు. ఎంతో సీనియ‌ర్ అయిన నాయ‌కుడు కూడా జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే స‌రికి .. జంకుతాడు. జ‌గ‌న్ ప‌క్క‌న కూర్చొనేందుకు, ఆయ‌న‌తో మాట్లాడేందుకు కూడా ఒక‌టికి ప‌దిసార్లు ఆలోచించే నాయ‌కులు ఉన్నారు. కేవ‌లం ఇద్ద‌రు ముగ్గురు మంత్రుల‌కు మాత్ర‌మే.. సీఎం జ‌గ‌న్ ద‌గ్గ‌ర చ‌నువు ఉంది. ఇలాంటివారిలో పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, బొత్స స‌త్యనారాయ‌ణ‌, కొడాలి నాని వంటివారు ఉన్నారు. అయితే.. …

Read More »

ఏపీ మంత్రుల మ‌ధ్య ఆసక్తికరమైన చర్చ

రాజ‌కీయాల్లో చాలా విష‌యాలు ఆస‌క్తిగా ఉంటాయి. అవి ప్ర‌జ‌ల‌కు నేరుగా సంబంధించిన‌వి అయినా.. కాక పోయినా.. నేత‌లు చేసే వ్యాఖ్య‌లు ఆస‌క్తిగా మార‌తాయి. ఇలానే తాజాగా వైసీపీ కీల‌క నాయ‌కుడు, తూర్పు గోదావ‌రికి చెందిన‌ మంత్రి ఒక‌రు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. సాధార‌ణంగా.. రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థులంటే నే నేత‌లు విరుచుకుప‌డుతుంటారు. ఇది స‌హ‌జం కూడా. దీంతో ఎప్ప‌టిక‌ప్పుడు.. ప్ర‌త్య‌ర్థుల‌ను కార్న‌ర్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తారు. ఎక్క‌డ అవ‌కాశం ఉంటే.. అక్క‌డ వారిని …

Read More »

కార్యకర్త పాడె మోసిన చంద్రబాబు

మరో తెలుగుదేశం పార్టీ నేత హత్యకు గురయ్యారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇప్పటివరకు 33 మంది టీడీపీ నేతలు.. కార్యకర్తలు హత్యకు గురి కావటం తెలిసిందే. తాజాగా గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో హత్యకు గురైన టీడీపీ నేత తోట చంద్రయ్య భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు స్వయంగా వచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ సందర్భంగా ఆయన.. హతుడి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. …

Read More »

కుప్పంలో ఆప‌రేష‌న్ క్లీన‌ప్‌!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం చిత్తూరులోని కుప్పంలో పార్టీని సంస్క‌రించే ప‌నిలో ప‌డ్డారు. ఆప‌రేష‌న్ క్లీన్ అప్ పేరుతో కుప్పంలో పార్టీని గాడిలో పెట్టే ప‌నిచేప‌ట్టారు. ముఖ్యంగా ఇప్ప‌టి వ‌ర‌కుఉన్న నాయ‌కుల‌ను న‌మ్మి తాను మోస‌పోయాన‌ని చెప్పిన చంద్ర‌బాబు.. ఇప్పుడు కొత్త‌గా మ‌ధ్య‌స్థాయి నేత‌ల‌ను, నాయ‌క‌త్వాన్నితీర్చిదిద్దే ప‌నిలో ప‌డ్డారు. ఒక్క కుప్పంలోనే కాకుండా.. అన్ని ముఖ్య నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ చంద్ర‌బాబు.. పార్టీని గాడిలో పెట్టే చ‌ర్య‌లుచేప‌ట్టారు. అయితే.. త‌న …

Read More »

జ‌న‌సేనాని.. ముందు నుయ్యి, వెనుక గొయ్యి!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌కు మ‌రో చిక్కు వ‌చ్చి ప‌డిందా?  ఆయ‌న ఎటూ తేల్చుకోలేక పోతున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు పార్టీ నేత‌లు. తాజాగా ఆయ‌న వ‌ర్చువ‌ల్‌గా పార్టీ నేత‌ల‌తో మాట్లాడుతూ.. పొత్తుల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పొత్తుల విషయంలో ఒక్కడినే నిర్ణయం తీసుకోనన్నారు. ప్రతి జనసైనికుడి ఆలోచనతో పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే బీజేపీతో జనసేన పొత్తులో ఉందని, పలు పార్టీలు జనసేనతో పొత్తు కోరుకోవచ్చన్నారు. జనసేన క్షేత్రస్థాయిలో పుంజుకుంటోందని, …

Read More »

జగన్ నమ్మకం పోగుట్టుకున్నాడా?

అభివృద్ధి, విజన్ అనే పదాలు  టీడీపీ అధినేత చంద్ర‌బాబు కి సూటవుతాయని అంటుంటారు. అలాగే డబ్బులు, పథకాలు పంచే విషయంలో  ప్ర‌స్తుత సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు సూటవుతాయని అంటారు. ఒకరు పని ఇంకొకరు చేస్తామన్నా జనం పెద్దగా నమ్మడం లేదు. దీనికి ఒక మంచి ఉదాహరణ… హ్యాపీనెస్ట్ వర్సెస్ ఎంఐజీ. గ‌తంలో చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు.. ఇప్పుడు జ‌గ‌న్ సీఎంగా ఉన్న‌ప్పుడు.. తీసుకున్న నిర్ణ‌యాలివి.  అప్ప‌ట్లో అమ‌రావ‌తి స‌మీపంలో …

Read More »

రైతులకు పెన్షన్ పథకమా ?

తెలంగాణ రైతులకు ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. కేసీఆర్ ఆలోచన గనుక ఆచరణలోకి వస్తే రైతులకు పెన్షన్ ఇచ్చే రాష్ట్రంగా దేశం మొత్తం మీద తెలంగాణాకి క్రెడిట్ దక్కుతుందేమో. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 47 ఏళ్లు నిండిన ప్రతి చిన్న, సన్నకారు రైతలుకు 2 వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని కేసీయార్ ఆలోచిస్తున్నారు. కేసీఆర్ ఆలోచన ప్రకారం ఆర్ధికశాఖ ఉన్నతాధికారులు పెన్షన్ పథకంపై పెద్ద …

Read More »

‘బలుపు’ వ్యాఖ్యల వేళ.. చిరుతో జగన్ లంచ్

పిలుస్తారు.. కూర్చెబెడతారు.. మాట్లాడతారు.. తిరిగి వస్తారు. సమస్య తీరదు.. పరిష్కారం లభించదు. ఏపీ ప్రభుత్వంతో టాలీవుడ్ ఇష్యూస్ మొత్తం ఇదేరీతిలో సాగుతూనే ఉంటాయి. సినిమా టికెట్ల పంచాయితీ మొదలు.. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన ఇష్యూలలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. దీనికి తోడు.. ఏపీ ప్రభుత్వంలో భాగమైన ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి.. ఏకంగా సినిమా వాళ్లకు బలిసిందంటూ చేసిన వ్యాఖ్యలు పెను …

Read More »

నోటీసులతో మళ్లీ ఢిల్లీకి వెళ్లిపోయిన రఘురామ

తరచూ తన వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లిపోయారు. ఈసారి సంక్రాంతి పండక్కి.. తాను ప్రాతినిధ్యం వహించే నరసాపురానికి వెళ్లనున్నట్లుగా ఆయన ప్రకటన చేయటం తెలిసిందే. సొంత పార్టీ మీద అదే పనిగా విరుచుకుపడే రఘురామ.. తన ఊరికి వెళితే.. పరిస్థితులు ఎలా ఉంటాయి? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. సంక్రాంతికి ఊరికి వెళ్లేందుకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ …

Read More »

ప్ర‌శ్నించ‌డ‌మే పాపం.. పండ‌గ పూట జీతం క‌ట్‌

ఏపీ సీఎం జ‌గ‌న్ త‌మ ప‌ట్ల క‌ర్క‌శంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. గ్రామ‌, వార్డు స‌చివాల‌య ఉద్యోగులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.  ప్రొబేషన్ డిక్లరేషన్ చేయాలంటూ ఉద్యోగులు ఆందోళన చేపట్టిన విష‌యం తెలిసిందే. అయితే.. దీనిపై క‌న్నెర్ర చేసిన స‌ర్కారు.. పండ‌గ పూట వారి జీతాల్లో నిర‌స‌న తెలిపిన రోజుకు వేతనాన్ని క‌ట్ చేసేసింది.  అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలో 10,665 సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. విధులకు హాజరు కాకుండా నిరసనలో …

Read More »

ఏపీ టికెట్ల వివాదంపై త‌ల‌సాని షాకింగ్ కామెంట్స్‌

ఏపీలో సినిమా టికెట్ల ధ‌ర‌ల త‌గ్గింపు నిర్ణ‌యంపై స‌ర్వ‌త్రా వివాదాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. టికెట్ ధ‌ర‌లు త‌గ్గించ‌డంతో తాము తీవ్రంగా న‌ష్ట‌పోతామ‌ని భావిస్తున్న ధియట‌ర్ల య‌జ‌మానులు.. వాటిని మూసే స్తున్నారు. మ‌రోవైపు.. ప్ర‌భుత్వం థియేటర్ల‌లో త‌నిఖీలు ముమ్మ‌రం చేసింది. దీంతో మ‌రిన్ని మూత‌బ‌డు తున్నాయి.  దీంతో ఆయా ధియేట‌ర్ల‌లో ప‌నిచేస్తున్న అన్ని ర‌కాల సిబ్బంది రోడ్డున ప‌డిన‌ట్టు అయింది. థియేటర్ల విషయంలో ఏపీ ప్రభు త్వం వ్యవహరిస్తున్న తీరు కరెక్ట్ …

Read More »