Political News

కాంగ్రెస్ గూటికి డీఎస్‌

తెలంగాణ రాజ‌కీయాలు మ‌రోమారు వేడెక్కాయి. సీనియ‌ర్ నాయ‌కుడు.. కాంగ్రెస్ పార్టీ ఉమ్మ‌డి రాష్ట్ర మాజీ అధ్య‌క్షుడు ధ‌ర్మ‌పురి శ్రీనివాస్ కేంద్రంగా రాజ‌కీయాలు మ‌రోసారి యూటర్న్ తీసుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం అధికార పార్టీ నాయ‌కుడిగా.. రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్న డీఎస్ కు సీఎం కేసీఆర్‌కు మ‌ధ్య గ్యాప్‌బారీగా పెరిగిపోయింది. దీంతో చాన్నాళ్లుగా ఆయ‌న అదికార పార్టీకి దూరంగానే ఉంటున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న పార్టీ మార‌తార‌ని.. తన కుమారుడు, నిజామాబాద్ …

Read More »

గోవా బీజేపీకి కొత్త మొగుడు.. కాంగ్రెస్‌ను మించి దూకుడు!

కేవలం 36 అసెంబ్లీ స్థానాలు ఉన్న అతి చిన్న రాష్ట్రం గోవాలో.. సునాయాస విజ‌యాన్ని ద‌క్కించుకోవాల‌ని క‌ల‌లు కంటున్న బీజేపీ కి.. ఇప్పుడు టెన్ష‌న్ ప‌ట్టుకుంది. గెలుస్తామా.. లేదా.. అనే ధీమా కూడా క‌నిపించ‌డం లేదు. దీనికి కార‌ణం.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ కాదు! తొలిసారి ఎన్నిక‌ల‌లో పోటీ ఇస్తున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్‌). గోవా ఎన్నికల సందర్భంగా ఆమ్‌ఆద్మీ పార్టీ అక్కడి ఓటర్లపై …

Read More »

కోహ్లీ నిర్ణయంపై వైసీపీ ఎమ్మెల్యే ఎమోషనల్

ఏపీ అధికారపక్ష ఎమ్మెల్యేల్లో కొట్టొచ్చినట్లుగా కనిపించే మహిళా ఎమ్మెల్యేల్లో మొదటి వరుసలో ఉంటారు చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనీ. ఏపీ వ్యాప్తంగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు వెళ్లి చూడండి.. చిలకలూరి పేటకు వెళ్లి చూడండి. తేడా ఇట్టే అర్థమవుతుంది. రాజకీయ నేతలకు ఎలాంటి ప్రచారం అవసరం? ఇమేజ్ బిల్డింగ్ విషయంలో ఆమె ఎంత ముందుచూపుతో ఉంటారు? లాంటి అంశాలు ఆమెప్రాతినిధ్యం వహించే చిలకలూరి పేట …

Read More »

యూపీ ఎన్నిక‌ల్లో యోగి పోటీ.. ఎక్క‌డి నుంచంటే!

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి అధికార బీజేపీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. మొత్తం 107 మంది అభ్యర్థుల పేర్ల‌తో కూడిన‌ మొదటి జాబితాను విడుదల చేసింది. తొలివిడత ఎన్నికలు జరిగే 58 స్థానాలకు 57 మంది అభ్యర్థులను, రెండో విడతలో ఎన్నికలు జరిగే 55 స్థానాలకు 38 మంది అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసింది. వీరిలో 44 మంది ఓబీసీకి చెందిన నేతలు కాగా.. 19 మంది ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందినవారు …

Read More »

పరిటాల శ్రీరాం జూనియర్ ఆర్టిస్టు: వైసిపి నేత

తెలుగు రాజకీయాల్లో మర్యాదలు పోయి చాలా కాలమే అయ్యింది. తక్షణ రాజకీయ ప్రయోజనం తప్పించి.. విలువలు.. సిద్దాంతాలు.. భౌతికంగా లేని వారిపై విమర్శలు.. ఘాటు వ్యాఖ్యలు చేయకూడదన్న విషయాల్ని పూర్తిగా మర్చిపోతున్నారు. మన మధ్య లేని వారి మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేయటం ద్వారా.. వచ్చే లాభం ప్రత్యేకంగా ఏమీ ఉండదు. మన మధ్య లేని వాళ్ల మీద ఎంతగా విరుచుకుపడినా.. సదరు వ్యక్తి తన వాదనను వినిపించే వీలు …

Read More »

జనసేనలో సీఎం ఆశలు!

రాబోయే ఎన్నికల మీద జనసేన పెద్ద ఆశలే పెట్టుకున్నట్లుంది. రాబోయే ఎన్నికల్లో తమ అధినేత పవన్ కళ్యాణే సీఎం అంటూ పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ బల్లగుద్దకుండానే చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పవన్ సీఎం ఎలా అవుతారో చెప్పమంటే అవుతారంతే అని భుజాలు  ఎగరేస్తున్నారు. పవన్ సీఎం అయ్యేందుకు దోహద పడే కారణాలను చెప్పమంటే మాత్రం నోరిప్పటంలేదు. బహశా కర్నాటకలో జేడీ (ఎస్) అధ్యక్షుడు కుమారస్వామి  ముఖ్యమంత్రయిన పద్దతిలోనే …

Read More »

ఎన్నికల కమీషన్ సంచలన నిర్ణయం ?

ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమీషన్ సంచలన నిర్ణయం తీసుకోబోతోంది. అదేమిటంటే పెరిగిపోతున్న కరోనా కేసులు, ఒమిక్రాన్ వైరస్ నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రత్యక్ష ప్రచారాన్ని బ్యాన్ చేయాలని. మామూలుగా ఎన్నికలంటేనే భారీ బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్డు షోలు, ఊరేగింపులు, వంద రెండొందలమందితో ప్రచారం లాంటివి ఉంటాయని తెలిసిందే. అయితే ఒకవైపు కేసుల తీవ్రత పెరిగిపోతున్న సమయంలో ఇలాంటి వాటన్నింటికీ కమీషన్ ముగింపు పలికేసింది. ఈనెల …

Read More »

కాంగ్రెస్ నెత్తిన పాలు పోస్తున్న కేసీఆర్‌..!

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ జూలు విదిల్చారు. త‌న పాల‌న‌కు కంట‌గింపుగా మారిన ప్ర‌తిప‌క్షాల అడ్డు తొల‌గించుకోవాల‌ని డిసైడ్ అయ్యారు. ఫాం హౌస్ సీఎం అనే అప‌ప్ర‌ద‌ను మ‌రిపించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ముఖ్యంగా త‌న కంట్లో న‌లుసుగా మారిన భార‌తీయ జ‌న‌తా పార్టీని ల‌క్ష్యంగా చేసుకున్నారు. ఏ రాష్ట్రంలో ఏ ఎన్నిక వ‌చ్చినా బీజేపీకి వ్య‌తిరేకంగా ప‌ని చేసి రాష్ట్రంలో ఆ పార్టీని దెబ్బ‌తీయాల‌ని ఆలోచ‌న చేస్తున్నారు. అయితే ఇదంతా ప‌రోక్షంగా కాంగ్రెస్ …

Read More »

టికెట్ల గొడవపై మంచు విష్ణు మాట

Manchu Vishnu

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరల గురించి కొన్ని నెలలుగా ఎంత చర్చ నడుస్తోందో తెలిసిందే. దీని గురించి ఇండస్ట్రీ తరఫున చాలామంది మాట్లాడారు. ఏపీ ప్రభుత్వంతో పరిశ్రమ తరఫున పెద్దలు వెళ్లి చర్చలు జరిపారు. కానీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు మాత్రం దీని గురించి ఏమీ మాట్లాడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీని గురించి రోజూ సోషల్ మీడియాలో మంచు విష్ణు మీద కౌంటర్లు పడుతూనే …

Read More »

మాయావతి, మమత తెలిసే ఇలా చేస్తున్నారా?

ఇపుడిదే అంశం జాతీయ రాజకీయాల్లో చాలా మందికి అర్థం కావడం లేదు. పైకేమో నరేంద్ర మోడీని గద్దె దింపాల్సిందే అంటు భీకరమైన ప్రకటనలు చేస్తుంటారు. కానీ చేసే పనులేమో మోడీకి అనుకూలంగానే కనబడుతున్నాయి. దాంతో వీరిద్దరి వైఖరి ఏమిటో మిగిలిన పార్టీల అధినేతలకు అర్థం కావటం లేదు. ఇంతకీ వాళ్ళిద్దరు ఎవరు అనుకుంటున్నారా ? వాళ్ళే దేశ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్లుగా పాపులరైన మమతాబెనర్జీ, మాయావతి. వీళ్ళద్దరు ఘనమైన …

Read More »

ఏం జరుగుతోందో జగన్ చూస్తున్నారా ?

సొంత జిల్లాలో ఏమి జరుగుతోందో జగన్మోహన్ రెడ్డికి తెలుస్తోందో అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. మిగిలిన నియోజకవర్గాల సంగతిని పక్కన పెట్టేసినా కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో రెగ్యులర్ గా నేతల మధ్య జరుగుతున్న గొడవలు పెద్దవైపోయాయి. ఎంఎల్ఏ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఎంఎల్సీ రమేష్ యాదవ్ మధ్య గొడవలు చినికి చినికి గాలివానలా పెరిగిపోతున్నాయి. తాజాగా వీరిద్దరి వర్గాల మధ్య జరిగిన గొడవలో ఎంఎల్సీ మద్దతుదారుడు తీవ్రంగా గాయపడటమే ఆశ్చర్యంగా ఉంది. …

Read More »

వైసీపీ ఎంపీకి షాకిచ్చిన సైబర్ చీటర్

మాయమాటలు చెప్పి డబ్బులు దోచేసే వాళ్లు ఈ మధ్యన ఎక్కువయ్యారు. ఆశ వల విసరడం… అందులోకి తేలిగ్గా చిక్కుకుపోయే వారు సామాన్యులే కాదు ప్రముఖులు ఉంటున్నారు. ఈజీగా వచ్చే డబ్బుల మీద ఉండే ఆశే దీనంతటికి కారణం. ఇలాంటి సైబర్ చోరులు ప్రముఖుల్ని టార్గెట్ చేసి.. భారీ మొత్తాలకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా అలాంటి ప్రయత్నమే ఒకటి వైసీపీ ఎంపీకి ఎదురైంది. అయితే.. ఆయన అప్రమత్తంగా ఉండటంతో సైబర్ దొంగ చేతిలో …

Read More »