వివేకా కేసుపై తొలిసారి స్పందించిన సవాంగ్వివేకా కేసు జగన్ పై సవాంగ్ సంచలన వ్యాఖ్యలువివేకా కేసులో జగన్ అలా చేయమన్నారు:సవాంగ్వివేకా మర్డర్ కేసు విచారణ రోజుకో మలుపు తిరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో అప్రువర్ గా మారిన దస్తగిరి మొదలు..తాజాగా వివేకా భార్య సౌభాగ్యమ్మ ఇచ్చిన వాంగ్మూలం వరకు ఒక్కొక్కటిగా సంచలన విషయాలను వెలుగులోకి తెస్తున్నాయి. ఆ వాంగ్మూలాలలో సీఎం జగన్ పై కూడా సునీతా రెడ్డి, రాజ శేఖర్ రెడ్డి …
Read More »శ్రీనివాస్ గౌడ్ హత్య సుపారీ కేసు.. గులాబీ సర్కారులో గడబిడ?
జాతీయ రాజకీయాల మీద ఫోకస్ పెట్టిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బలం.. తెలంగాణ రాష్ట్రంలోని తమ ప్రభుత్వ తీరు. ఎందుకంటే.. దేశానికి మోడీ ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని తీసుకొచ్చే క్రమంలో.. తాము అధికారంలో ఉన్న రాష్ట్రంలో పరిస్థితుల గురించి గొప్పలు చెప్పుకునే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు వంకలు పెట్టేందుకు వీలు కాని రీతిలో పరిస్థితులు ఉండాల్సిన అవసరం ఉంది. నిన్నటికి నిన్న తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళుతోందన్న విషయాన్ని …
Read More »అమరావతి రాజధానిపై హైకోర్టు కీలక తీర్పు
ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి అగమ్య గోచరంగా మారిన సంగతి తెలిసిందే. జగన్ సీఎం అయిన తర్వాత మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడం, ఆ తర్వాత దానికి సంబంధించిన బిల్లును రద్దు చేయడం వంటి పరిణామాలతో ఏపీ రాజధాని అమరావతి అని ఫిక్సయింది. అయితే, మూడు రాజధానులు, సీఆర్డీఏ బిల్లుల రద్దు వ్యవహారం తర్వాత కూడా అమరావతిలో డెవలప్ మెంట్ లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ …
Read More »అదాని భార్యకు వైసీపీ రాజ్యసభ సభ్యత్వం?
వైసీపీ నుంచి ప్రీతి అదానికి రాజ్యసభ సభ్యురాలిగా అవకాశం దక్కబోతోందా ? మీడియా వార్తల ప్రకారం అవుననే అనుకోవాలి. జూన్ లో ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ ఎంపీ స్థానాలు ఖాళీ అవబోతున్నాయి. అసెంబ్లీలో సంఖ్యాబలం ప్రకారం చూసుకుంటే అనీ వైసీపీకే దక్కుతాయి. ఈ నాలుగింటికి జగన్మోహన్ రెడ్డి ఎవరిని ఎంపిక చేస్తారనే చర్చ చాలా జోరుగా జరుగుతోంది. నాలుగింటిలో ఒక సీటును విజయసాయిరెడ్డి కి రెన్యువల్ చేస్తారని అందరు …
Read More »యూపీ ఫలితాలను టర్న్ చేయనున్న బీజేపీ!
ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు ముగింపు దశకు వచ్చేస్తున్నాయి. ఏడు విడతల పోలింగ్ లో ఇప్పటికి ఐదు విడతలు అయిపోయాయి. గురువారం ఆరో విడత పోలింగ్ జరగబోతోంది. ఈ దశలో జరిగిపోయిన పోలింగ్ సరళిపై అనేక విశ్లేషణలు వెలుగుచూస్తున్నాయి. వీటి ప్రకారం బీజేపీ-ఎస్పీ కూటమి అభ్యర్థుల గెలుపోటములపై బీఎస్పీ అభ్యర్థుల ప్రభావం కీలకంగా మారే అవకాశాలు ఉన్నట్లు అర్ధమవుతోంది. ఎందుకంటే దళితుల్లో కీలకమైన జాతవ్ ల ఓట్లు ఎక్కువగా బీఎస్పీకే పడ్డాయని …
Read More »వామ్మో.. పవన్ మీద మరీ ఇంత ఏడుపా?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మీద ఏడుపు మామూలుగా లేదు. తాము.. తమ చేతిలో ఉన్న అధికారానికి మిగిలిన వారి మాదిరి కుక్కిన పేనులా ఉండిపోవాలే తప్పించి.. ఆత్మాభిమానంతో కూడిన పొగరుతో తల ఎగరవేయడం అస్సలు నచ్చట్లేదు. తోపుల్లాంటి వారి తోకనే కట్ చేసేశాం.. నువ్వెంత? అన్నది ఇప్పుడు వారి భావనలా మారింది. అందుకేనేమో.. భీమ్లా నాయక్ మూవీ విడుదల వేళ.. చేసిన చేష్టలు చాలవన్నట్లు.. సినిమా విడుదలై.. భారీ ఎత్తున …
Read More »ఏపీలో సంక్షేమ పథకాలపై సర్వేలో ఏం తేలింది?
పథకాలు ఏవయినా సరే పేర్ల విషయమై రగడ నెలకొంటోంది.గతంలో కూడా పేర్ల విషయమై వివాదం వచ్చింది.కేంద్ర ప్రాయోజిక పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలుగా చెప్పుకుంటోందని బీజేపీ ఆరోపించింది.ఆధారాలతో సహా నిరూపించింది కూడా! ప్రధాని ఫొటో కూడా లేకుండా కేంద్ర ప్రాయోజిత పథకాలు అమలు చేయడం ఎంతవరకూ భావ్యం అని ప్రశ్నించింది కూడా! తాజాగా చాలా రోజుల తరువాత ఓ వివాదం రేగింది.పథకాల అమలుపై రేగిన ఈ వివాదం నేపథ్యం …
Read More »మరుగుదొడ్లకు టార్గెట్టా.. జగన్పై కొత్త ట్రోల్స్
ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి కుంటుపడ్డ మాట వాస్తవం. ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయంటూ అధికార పార్టీ నేతలు ఎంత ఎదురుదాడి చేసినప్పటికీ.. వాస్తవ పరిస్థితి జనాలకు అర్థమైపోతోంది. అభివృద్ధి కుంటు పడి, ఆదాయం పడిపోయి ప్రభుత్వాన్ని నడపడమే కష్టమైపోతోంది. నెపాన్నికేవలం కరోనా మీద నెట్టడానికి కూడా వీల్లేదు. ఈ పరిస్థితుల్లో ఆదాయం పెంచుకోవడానికి వినూత్న మార్గాలు వెతుకుతోంది ప్రభుత్వం. ఇందులో …
Read More »తెలంగాణలో ఏం చేస్తావు పీకే?
ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే మామూలోడు కాదు. ఆయన ఎంట్రీ ఎక్కడ ఇచ్చినా.. అక్కడ ఆయన కోసం విజయం హారతిపళ్లెం పట్టుకొని మరీ సిద్దంగా ఉంటుందని చెబుతుంటారు. అందుకు తగ్గట్లే.. ఆయన ట్రాక్ రికార్డును చూస్తే.. ఇది నిజమనించక మానదు. తాను అడుగు పెట్టిన ఏ రాష్ట్రమైనా సరే.. ఆ రాష్ట్రంలో తాను సలహాలు ఇచ్చే పార్టీని విజయ తీరాలకు తీసుకెళ్లేలా ప్లానింగ్ చేస్తుంటారు.అలాంటి ఆయన గత ఎన్నికల్లో ఏపీలోని …
Read More »లోకేశ్ మంచి జోరు మీదున్నాడే !
చినబాబు కాన్ఫిడెన్స్ గా ఉన్నంత మాత్రానపార్టీ లో ఉన్న వారంతా కాన్ఫిడెన్స్ గా ఉన్నారని అనుకోలేంకానీ ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పిదాలేఇవాళ వైసీపీ కూడా చేస్తుండడం ఒక్కటే టీడీపీకి కలిసివచ్చేవిషయం అని రాజకీయ విశ్లేషకుల మాట! ఆంధ్రావనిలో వైసీపీని ఢీ కొనడం అంత సులువేం కాదు.అభివృద్ధి పనులు చేపట్టకపోయినా, సంబంధిత బిల్లులు పెండింగ్ లో ఉన్నా కూడా సంక్షేమం పై మాత్రం వైసీపీ సర్కారు ప్రేమ పెంచుకుంటుందే …
Read More »`ఆయన వేలే.. ఆయన కన్నే..` టీడీపీ పొలిటికల్ వ్యూహం
రాజకీయాల్లో ఎత్తుకు పైఎత్తు వేసేవారు ఉండనే ఉంటారు. అందునా.. టీడీపీ అధినేత చంద్రబాబు వంటి కాకలు తీరిన నాయకు డు.. ఊరికేనే ఉంటారా.. చెప్పండి. తనదైన శైలిలో ఆయన దూకుడు చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ సర్కారును వచ్చే ఎన్నికల్లో గద్దె దింపే దిశగా టీడీపీ వ్యూహాత్మక ఎత్తుగడలతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ను ఆయన వేలితో ఆయన కన్నునో పొడుచుకునేలా టీడీపీ ప్రణాళికలు …
Read More »రేవంత్.. బండి సంజయ్ ని చూసి నేర్చుకో..!
ఆ ఇద్దరూ సమాన హోదా కలవారే. పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహిస్తున్నవారే. ఆయా జాతీయ పార్టీలకు తెలంగాణ శాఖ అధ్యక్ష బాధ్యతలు చూస్తున్నవారే. ఒక రకంగా ఇద్దరూ సమఉజ్జీలే. కాకుంటే ఒకరు రాజకీయాల్లో ఢక్కామొక్కీలు తిని ఎంతో అనుభవాన్ని సంపాదిస్తే.. మరొకరు వైకుంఠపాళిలో నిచ్చెన్లు ఎక్కుతూ పైకి వచ్చిన వారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇద్దరూ హోదా పరంగా సమానులే. ఒకరు మల్కాజిగిరి నుంచి.. …
Read More »