Political News

మంత్రులందరిది ఒకేమాటా?

రాజధాని అమరావతి విషయంలో హైకోర్టు తీర్పుకు పూర్తి విరుద్ధంగా మంత్రులు మాట్లాడుతున్నారు. రాజధానిగా అమరావతే ఉండాలని, మూడు రాజధానుల ఏర్పాటు కుదరదని, అసలు మూడు రాజధానుల ఏర్పాటు అధికారమే రాష్ట్రప్రభుత్వం, అసెంబ్లీకి లేనేలేదని తేల్చి చెప్పేసింది. హైకోర్టు తీర్పు విషయంలో చాలామందికి తీవ్ర అసంతృప్తి ఉందన్న విషయం తెలిసిందే. సరే తీర్పును పక్కనపెట్టేస్తే మంత్రులందరు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. తీర్పుకు మంత్రులు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. తమ ప్రభుత్వ విధానం మూడు రాజధానులే …

Read More »

పోలవరం: కేంద్రమంత్రి మాటలు నమ్మచ్చా?

‘పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ప్రతిపైసా కేంద్రమే భరిస్తుంది’ ఇది తాజాగా కేంద్ర జలశక్తి మంత్ర గజేంద్రసింగ్ షెకావత్ చేసిన వ్యాఖ్యలు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించేందుకు జగన్మోహన్ రెడ్డితో కలిలి ప్రాజెక్టును పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అనేక మాటలు చెప్పారు, హామీలూ ఇచ్చారు. వీటన్నింటిలోను ముఖ్యమైనది ఏమిటంటే ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన ప్రతిపైనా కేంద్రమే భరిస్తుందనేది. ఇక్కడే మంత్రి మాటల నమ్మశక్యంగా లేవు. ఎందుకంటే మొదటినుండి …

Read More »

దేశాన్ని లైన్ లో పెడ‌తా.. త‌గ్గేదేలే: కేసీఆర్

దేశాన్ని సరైన దిశలో తీసుకెళ్లేందుకు చర్చలు మొదలయ్యాయని, దేశాన్ని లైన్‌లో పెడ‌తాన‌ని.. ఈ విష‌యంలో ఇక వెన‌క్కి త‌గ్గేదేలేద‌ని తెలంగాణ‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. రాంచీలో.. ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరేన్‌తో కలిసి కేసీఆర్‌ మీడియా సమావేశం నిర్వహించారు. హేమంత్‌ సోరేన్‌తో జాతీయ రాజకీయాలపై చర్చించామని కేసీఆర్‌ వెల్లడించారు. స్వాతంత్ర్యం వచ్చి ఏళ్లు గడుస్తున్నా సరైన అభివృద్ధి జరగలేదన్న సీఎం.. దేశంలో మరింత మెరుగైన అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు. …

Read More »

చేతకానివాళ్లే అలా మాట్లాడతారు: చంద్రబాబు

చేతకానివాళ్లే కులం, మతం, ప్రాంతాల గురించి మాట్లాడతారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. సమర్థులు మాత్రం అభివృద్ధి గురించి ఆలోచన చేస్తారని అన్నారు. తెలుగువారే తన కులం, తన మతమని, తెలుగువారంతా తన కుటుంబ సభ్యులే అని పేర్కొన్నారు. వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వైకాపాకు అడ్రెస్ లేకుండా చేయాల్సిన బాధ్యత ఐటీడీపీ కార్యకర్తలదే అని చంద్రబాబు సూచించారు. గుండెపోటు పేరు చెప్పి బాబాయిపై గొడ్డలిపోటు వేశారని.. పైగా సిగ్గు …

Read More »

బీజేపీ నేత‌కు కేసీఆర్ రాజ్య‌స‌భ సీటు!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. కేంద్రంలోని బీజేపీ  స‌ర్కారుపై స‌మ‌రశంఖం పూరించారు. బీజేపీ ప్ర‌భుత్వాన్ని, ప్ర‌ధాని మోడీని తీవ్రంగా విమ‌ర్శిస్తున్న ఆయ‌న జాతీయ రాజ‌కీయాలపై పూర్తి దృష్టి సారించారు. దేశంలోని  బీజేపీ  వ్య‌తిరేక శ‌క్తుల‌ను ఒక్క‌టి చేసేందుకు దేశ‌వ్యాప్తంగా ప‌ర్య‌టిస్తున్నారు. ఇప్ప‌టికే కొన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, కీల‌క నేత‌ల‌ను ఆయ‌న క‌లిశారు. బీజేపీ అంటేనే చాలు అగ్గి మీద గుగ్గిలంలా మండిప‌డుతున్న ఆయ‌న‌.. ఓ బీజేపీ నేత‌కు రాజ్య‌స‌భ సీటు ఇస్తారనే ప్ర‌చారం ఆస‌క్తి రేపుతోంది. బీజేపీపై పోరాటానికి వివిధ పార్టీల మ‌ద్ద‌తు కోసం కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌లు …

Read More »

మూడు నెలల్లో ఏం చేస్తారో? జ‌గ‌న్‌కు స‌వాలే

పాల‌న వికేంద్రీక‌ర‌ణ కోసం మూడు రాజ‌ధానులు ఏర్పాటు చేయాల‌నే జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఏపీ హైకోర్టు అడ్డుక‌ట్ట వేసింది. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తే అంటూ స్ప‌ష్ట‌మైన తీర్పునిచ్చింది. అంతే కాకుండా భూ స‌మీక‌ర‌ణ స‌మ‌యంలో రైతుల‌తో చేసుకున్న ఒప్పందాన్ని క‌చ్చితంగా పాటించాల‌ని ఆదేశించింది. దీంతో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇప్పుడు ఎలాంటి అడుగులు వేస్తుందో అనే ఆస‌క్తి క‌లుగుతోంది. హైకోర్టు విధించిన గ‌డువు లోపు రాజ‌ధాని ప్రాంతంలో ప్ర‌భుత్వం అభివృద్ధి ప‌నులు చేస్తుందా? …

Read More »

అమ‌రావ‌తి: జై కొడుతున్న కేసీఆర్!

సీఆర్డీఏ యాక్ట్ ను అమ‌లు చేయాల‌ని కోర్టు చెప్పినా కూడా వినేందుకు సిద్ధంగా లేమ‌ని నిన్న‌టి వేళ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ చెప్ప‌డంతో ముందున్న కాలంలో అమ‌రావ‌తి రైతులు కేసీఆర్ మద్ద‌తు కూడా కోరేందుకు అవకాశాలు ఉన్నాయి. ఎలానూ విభ‌జ‌న చ‌ట్టం అమలులో జ‌రిగిన లేదా జ‌రుగుతున్న అన్యాయంపై జ‌గ‌న్ మాట్లాడడం లేదు కానీ రాజ‌ధాని ప్రాంతంకు చెందిన రైతుల‌ను మాత్రం బాగానే నిలువ‌రిస్తున్నారు. ఇందుకు కులం కార్డు  కూడా …

Read More »

వివేకా హత్య.. సీబీఐ నోటీసుకు నో చెప్పిన ఎంపీ అవినాశ్

గడిచిన వారం.. పది రోజులుగా హాట్ టాపిక్ గా మారిన వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి ఇష్యూ ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. వైఎస్ వివేకా హత్య కేసులో ఆయన్ను విచారించేందుకు సీబీఐ ఇచ్చిన నోటీసును తాజాగా ఆయన అంగీకరించలేదు. వివేకా హత్య కేసుకు సంబంధించి ఇప్పటివరకు 207 మందిని విచారించిన సీబీఐ మొత్తం 146 మంది వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. ఈ నేపథ్యంలో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ …

Read More »

రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలో కీలకం ఈ లెక్కలేనా?

అనూహ్యమైన ఎత్తులు వేయడం మోడీకి అలవాటే. మరో ఏడాదిలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో మోడీ పరివారం డిసైడ్ చేసే రాష్ట్రపతి అభ్యర్థి కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ గా ప్రకటిస్తారన్న మాట వినిపిస్తోంది. ఎందుకిలా? అన్నప్పుడు మోడీకి ముస్లిం మైనార్టీలంటే మంట.. ఆయన వారిని ద్వేషిస్తారన్న బ్రాండ్ ఇమేజ్ ఉంది. దాన్ని పోగొట్టుకునే క్రమంలోనే ఈ నిర్ణయమని చెబుతున్నా.. అసలు కారణం మాత్రం ‘లెక్కలే’ అని చెప్పాలి. …

Read More »

‘అమరావతి’ విషయంలో ఏపీ హైకోర్టు తేల్చిన 10 అంశాలివే

కోట్లాది మంది ఏపీ ప్రజలు మాత్రమే కాదు.. దాని సోదర రాష్ట్రమైన తెలంగాణలోని ప్రజలు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఏపీ రాజధాని అమరావతికి సంబంధించిన అంశంలో ఏపీ హైకోర్టు తాజాగా తీర్పును ఇవ్వటం తెలిసిందే. రాజధానికి సంబంధించి కోర్టు ముందుకు వచ్చిన వ్యాజ్యాల్లో తేల్చాల్సిన పది అంశాలను హైకోర్టు ప్రత్యేకంగా ప్రస్తావించింది.ఈ పది అంశాలకు సంబంధించి ఒక్కో అంశానికి విడివిడిగా ప్రత్యేకంగా వివరణ ఇస్తూ తన నిర్ణయాన్ని …

Read More »

పవన్ ఎప్పటికి ఫ్రీ అవుతాడు?

2019 ఎన్నికలకు ఏడాది ముందు మాత్రమే పవర్ స్టార్ ట్యాగ్ వదిలేసి జనసేనానిగా మారాడు పవన్ కళ్యాణ్. ఎన్నికలకు ఆర్నెల్ల ముందు ఆయన జనాల్లోకి వెళ్లాడు. దీంతో ఆయన్ని అందరూ పార్ట్ టైం పొలిటీషియన్ అంటూ విమర్శించారు. పార్టీ నిర్మాణం మీద దృష్టి సారించకుండా.. అభ్యర్థుల ఎంపికలో సరైన కసరత్తు చేయకుండా హడావుడిగా ఎన్నికల్లోకి వచ్చేయడం వల్లే ఆయనకు చేదు అనుభవం ఎదురైందని రాజకీయ విశ్లేషకులు తీర్మానించారు. అప్పటి తప్పుల …

Read More »

వివేకా కేసులో జగన్ పాత్రపై సవాంగ్ కామెంట్స్

వివేకా కేసుపై తొలిసారి స్పందించిన సవాంగ్వివేకా కేసు జగన్ పై సవాంగ్ సంచలన వ్యాఖ్యలువివేకా కేసులో జగన్ అలా చేయమన్నారు:సవాంగ్వివేకా మర్డర్ కేసు విచారణ రోజుకో మలుపు తిరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో అప్రువర్ గా మారిన దస్తగిరి మొదలు..తాజాగా వివేకా భార్య సౌభాగ్యమ్మ ఇచ్చిన వాంగ్మూలం వరకు ఒక్కొక్కటిగా సంచలన విషయాలను వెలుగులోకి తెస్తున్నాయి. ఆ వాంగ్మూలాలలో సీఎం జగన్ పై కూడా సునీతా రెడ్డి, రాజ శేఖర్ రెడ్డి …

Read More »