Political News

జ‌గ‌న్ మార్కు జిల్లాలు.. లాభం ఎవ‌రికి?

ఏపీలో కొత్త‌గా జిల్లాల‌ను ఏర్పాటు చేశారు. అవికూడా జ‌గ‌న్ మార్క్ జిల్లాలుగా ఏర్పాట‌య్యాయనే చ‌ర్చ సాగుతోంది.  పరిపాలన సౌలభ్యం, వికేంద్రీకరణ కోసమే జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ చేసిన‌ట్టు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ చెబుతున్నారు. పలు జిల్లాలకు ముఖ్య పట్టణాలు మారాయన్నారు. ఏపీ జిల్లాలు 13 నుంచి 26కు పెంచినట్లు ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న జిల్లాల కు తోడుగా.. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ‌రాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, …

Read More »

త్వ‌ర‌లోనే జిల్లాల ప‌ర్య‌ట‌న‌.. జ‌న‌సేనాని ప్ర‌క‌ట‌న‌

ప్రజాభిప్రాయం పరిగణించకుండా జిల్లాల విభజన చేశారని.. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ మండిపడ్డారు. పాలకుల చిత్తానికి తోచినట్లు ముందుకెళ్లారని విమర్శించారు. ఈ విభజన లోపభూయిష్టం గా సాగిందన్నారు. పార్లమెంట్ నియోజకవర్గమే ప్రామాణికం అంటూ.. ప్రజల మనోగతాన్ని, కొత్త జిల్లాల మూలంగా వాళ్లు ఎదుర్కొనే ఇబ్బందులను ఎందుకు పరిగణించలేదని ప్రశ్నించారు. ఎప్పటినుంచో జిల్లా కోసం డిమాండ్ ఉన్న ప్రాంతాలపై అధ్యయనం కూడా చేయలేదని ధ్వజమెత్తారు. త్వ‌ర‌లోనే తాను జిల్లాల ప‌ర్య‌ట‌న చేప‌ట్టి.. …

Read More »

జ‌గ‌న్ మార్క్ జిల్లాలు.. ఏపీలో కొత్త పాల‌న‌..!

ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు అయ్యాయి. అవికూడా జ‌గ‌న్ మార్క్ జిల్లాలుగా ఏర్పాటు కావ‌డం గ‌మ‌నార్హం అంటున్నారు ప‌రిశీల‌కులు. సోమవారం ఉదయం కొత్త జిల్లాలను ముఖ్యమంత్రి జగన్ వర్చువల్‌గా ప్రారంభించారు. దీంతో నేటి నుంచి రాష్ట్రంలో కొత్త పాలన ప్రారంభం అయింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… పరిపాలన సౌలభ్యం, వికేంద్రీకరణ కోసమే జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ అని తెలిపారు. పలు జిల్లాలకు ముఖ్య పట్టణాలు మారాయన్నారు. ఏపీ జిల్లాలు 13 …

Read More »

క‌ర్ణాట‌క‌పై క‌న్నేసిన యువ‌రాజు

Rahul Gandhi

ఇటీవ‌ల అయిదు రాష్ట్రాల  ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం.. చేజేతులారా పంజాబ్ అధికారాన్ని చేజార్చుకోవ‌డం.. పార్టీలోని సీనియ‌ర్ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త‌.. భ‌విష్య‌త్‌పై అయోమ‌యం.. ఇలాంటి ప‌రిస్థితి నుంచి తిరిగి పార్టీని గాడిన పెట్టేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం సిద్ధ‌మైంది. ఈ ఏడాది చివ‌ర్లో ఎన్నిక‌లు జ‌రిగే గుజ‌రాత్‌పై ఫోక‌స్ పెట్టి అక్క‌డ గెలుపు కోసం ప్ర‌శాంత్ కిషోర్‌తో జ‌ట్టు క‌ట్టింది. ఇప్పుడిక వ‌చ్చే ఏడాది ఎన్నిక‌లు జ‌రిగే క‌ర్ణాట‌క‌పై రాహుల్ గాంధీ …

Read More »

రేవంత్ ప్ర‌త్య‌ర్థుల‌కు అదిరిపోయే షాక్

అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యం పేరుతో అసంతృప్తులు, అంతర్గత క‌లహాల‌తో తెలంగాణ‌ కాంగ్రెస్ రాష్ట్ర రాజకీయం క్రేజీగా మారిన సంగ‌తి తెలిసిందే. పీసీసీ చీఫ్ రేవంత్‌‌రెడ్డిపై పార్టీ సీనియ‌ర్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్‌‌రెడ్డి, జగ్గారెడ్డి, వీహెచ్‌‌ బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఉత్తమ్‌‌, సీఎల్పీ నేత భట్టి కూడా రేవంత్‌‌ వైఖరిపై అసంతృప్తితో ఉన్నారు. లాయలిస్టుల ఫోరం పేరుతో పార్టీ సీనియర్లు పలుమార్లు భేటీ అయ్యారు. పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్‌‌‌‌ రెడ్డి ఇంట్లో …

Read More »

ఎవ‌రి పంచాంగం వాళ్ల‌దే!

ఉగాది అంటే ముందుగా గుర్తుకు వ‌చ్చేది ప‌చ్చ‌డి. ష‌డ్రుచుల క‌ల‌యిక‌తో జీవిత స‌త్యాన్ని తెలుపుతూ త‌యారు చేసి ఈ ప‌చ్చ‌డికి ఎంతో ప్రాముఖ్య‌త ఉంది. ఇక తెలుగు వాళ్ల కొత్త సంవ‌త్స‌రం రోజున జరిపే పంచాంగ శ్ర‌వ‌ణం గురించి ప్ర‌జ‌లు ఆస‌క్తిగా ఎదురు చూస్తారు. ఈ కొత్త ఏడాదితో త‌మ జాత‌కం ఎలా ఉండ‌బోతుంది.. పంచాగం ఎలా ఉందో తెలుసుకునేందుకు ఆరాట‌ప‌డ‌తారు. ఇక రాజ‌కీయ పార్టీలు కూడా త‌మ భ‌విష్య‌త్ …

Read More »

మోడీకి ఎస‌రుపెట్ట‌నున్న కేజ్రీవాల్‌?

ప్రాంతీయ పార్టీగా మొద‌లై.. జాతీయ పార్టీగా ఎదిగే దిశ‌గా సాగుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ మ‌రో రాష్ట్రంపై గురి పెట్టింది. ఢిల్లీలో వ‌రుస‌గా అధికారంలోకి వ‌చ్చిన ఆప్‌.. ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో పంజాబ్‌లో ఘ‌న విజ‌యం సాధించి జోష్‌లో ఉంది. ప్ర‌స్తుతం దేశంలో  కాంగ్రెస్‌, బీజేపీ మిన‌హా ఒక‌టి కంటే ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ ఆప్ మాత్ర‌మే. ఇప్పుడిదే జోరుతో పార్టీని క్ర‌మంగా విస్త‌రించే ప్ర‌య‌త్నాల‌ను ఆప్ అధినేత …

Read More »

ఒత్తిడికి తలొంచని జగన్

జిల్లాల పునర్వ్యవస్థీకరణ విషయంలో మార్పుల కోసం ఎంత ఒత్తిడి వచ్చినా జగన్మోహన్ రెడ్డి లొంగలేదు. కడప జిల్లాను రెండుగా విభజించారు. కొత్తగా ఏర్పడిన జిల్లాకు అన్నమయ్య జిల్లాగా పేరు పెట్టారు. ఇందులో రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, తంబళ్లపల్లి, మదనపల్లి, పీలేరు నియోజకవర్గాలున్నాయి. జిల్లా కేంద్రంగా రాయచోటి నియోజకవర్గాన్ని ప్రభుత్వం ఖాయం చేసింది. ఈ విషయంలోనే రాజంపేట, రాయచోటి, కోడూరు నియోజకవర్గాల్లో పెద్దఎత్తున నిరసనలు జరిగాయి. జిల్లా కేంద్రాన్ని రాయచోటి కాకుండా …

Read More »

రోజా కోరికను పట్టించుకోని జగన్

జిల్లాల పునర్వ్యవస్ధీకరణలో తీవ్రంగా నిరాశ పడిన ఎమ్మెల్యేలలో రోజా కూడా ఒకరు. నగిరి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న రోజా తన నియోజకవర్గం చిత్తూరు జిల్లా పరిధిలోకి వెళ్ళింది.  అయితే తన జిల్లాను చిత్తూరు జిల్లాలోకి కాకుండా తిరుపతి జిల్లాలోకి చేర్చాలని రోజా శతవిధాల ప్రయత్నించారు. జగన్మోహన్ రెడ్డిని రెండు మూడుసార్లు కలిసి విజ్ఞప్తి చేసినా ఎలాంటి ఉపయోగం లేకపోయింది. ఇక్కడ రోజా సమస్యంతా కేవలం రాజకీయపరమైనదే కానీ అభివృద్ధిని దృష్టిలో …

Read More »

రాజ్ భవన్.. కేసీయార్ బహిష్కరించారా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానాలు బలపడుతున్నాయి. గవర్నర్ తమిళిసైకి కేసీయార్ కు మధ్య బాగా గ్యాప్ వచ్చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఎంత గ్యాప్ వచ్చేసిందంటే చివరకు గవర్నర్ కు ఇవ్వాల్సిన ప్రోటోకాల్ ను కూడా ఉన్నతాధికారులు పాటించటంలేదు. ఈ నేపధ్యంలోనే ఉగాది వేడుకల రాజ్ భవన్లో శుక్రవారం రాత్రి ఘనంగా జరిగింది. ఉగాది సందర్భంగా అయినా వివాదాలను పరిష్కరించుకుందామని గవర్నర్ ప్రయత్నించారు. అయితే కేసీయార్ ఆ …

Read More »

కొత్త జిల్లాలు కొత్త ఊసులు ?

ఈ నెల 4 నుంచి కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ముహూర్తం కుదిరింది. 13 జిల్లాల‌ను 26 జిల్లాలుగా మారుస్తూ సీఎం నిర్ణ‌యం తీసుకున్నారు. ఇక ఉత్త‌రాంధ్ర విష‌యానికే వ‌స్తే శ్రీ‌కాకుళం జిల్లాను 3 జిల్లాలుగా మార్చి విభ‌జించారు. విజ‌య‌న‌గ‌రం జిల్లాను రెండు ముక్క‌లు చేశారు. విశాఖ‌ను మూడు ముక్క‌లు చేశారు. ఈ విధంగా ప్ర‌తి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాన్నీ జిల్లాగా మారుస్తూనే అద‌నంగా మ‌రో జిల్లాను చేర్చారు. ఈ సారి …

Read More »

రసవత్తరంగా ‘ఉగాది రాజకీయం’

తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. కాకపోతే ఆ రాజకీయానికి ఉగాది పండుగ వేదిక అవుతుండటమే బాధాకరం. ఇంతకీ విషయం ఏమిటంటే రాజ్ భవన్లో శుక్రవారం సాయంత్రం గవర్నర్ తమిళిసై ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు జరగబోతున్నాయి. దీనికి ముఖ్యమంత్రి కేసీయార్ తో పాటు మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపీలు, కాంగ్రెస్, బీజేపీ అధ్యక్షులు, వివిధ రంగాల్లో ప్రముఖులను కూడా గవర్నర్ పిలిచారు. ఉగాది  వేడుకలు నిర్వహించడం, అందుకు ప్రముఖలకు ఆహ్వానాలు పంపటం మామూలుగా …

Read More »