Political News

ప్రవీణ్ డబల్ ట్విస్ట్ అదిరింది

బ‌హుజ‌న స‌మాజ్ వాదీ పార్టీ(బీఎస్పీ) తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అయితే.. ఆయ‌న తీసుకున్న ఆక‌స్మిక నిర్ణ‌యం రాజకీయవర్గాల్లో చ‌ర్చ‌నీయాంశం అయింది. వాస్త‌వానికి బీఎస్పీ పొత్తు పెట్టుకున్న వెంట‌నే ఆయ‌న‌కు కేసీఆర్ మంచి సీటు ఆఫ‌ర్ చేశారు. బీఎస్పీ త‌ర‌ఫున ఆయ‌న నాగర్ కర్నూలు నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం ద‌క్కింది. అయితే.. …

Read More »

ఏపీలో వ‌లంటీర్ల‌ పై మరో సారి క్లారిటీ ఎన్నిక‌ల సంఘం

ఏపీలో ఎన్నిక‌ల విధులు, స‌హా ఇత‌ర‌త్రా ఎన్నిక‌ల‌కు సంబంధించిన అంశాల‌కు కూడా వ‌లంటీర్ల‌ను పూర్తిగా ప‌క్క‌న పెట్టాల్సిందేన‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ రాజీవ్‌కుమార్ స్ప‌ష్టం చేశారు. ఎట్టి ప‌రిస్థితిలోనూ వారిని ఎన్నిక‌ల విధుల‌కు అనుమ తించ‌బోమ‌ని చెప్పారు. వాస్త‌వానికి ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం వ‌లంటీర్ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌భు త్వానికి, ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య సార‌థులుగా వారిని ప్రొజెక్టు చేసింది. ఇటీవ‌ల కాలంలో వారే ప్ర‌భుత్వానికి, …

Read More »

కవితకు షాక్.. వారం రోజుల ఈడీ కస్టడీ!

kavitha

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఆమెను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు హాజరు పరిచారు. ఈ క్రమంలోనే కవితను వారం రోజులపాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రౌస్ అవెన్యూ కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 18 నుంచి 23 …

Read More »

పిఠాపురంలో పవన్! లోకల్ vs నాన్ లోకల్.!

పవన్ కళ్యాణ్ హైద్రాబాద్‌లో వుంటారు.. ఆయన నాన్ లోకల్… ఈ ప్రచారం వైసీపీ నుంచి గట్టిగా జరుగుతోంది పిఠాపురం నియోజకవర్గంలో. కాపు సామాజిక వర్గం, దాంతోపాటు పిఠాపురంలో ఓట్ల పరంగా ప్రభావం చూపగల మరికొన్ని సామాజిక వర్గాల్లో కొందర్ని, జనసేనకు వ్యతిరేకంగా మార్చేందుకు అధికార వైసీపీ.. రాత్రికి రాత్రికి చిత్ర విచిత్రమైన వ్యవహారాలు నడుపుతోంది. నిజానికి, పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచే పోటీ చేస్తారని వైసీపీకి ఏనాడో ఉప్పందింది. ఈ …

Read More »

మోగిన ఎన్నికల నగారా..కోడ్ కూసింది!

2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ 18వ లోక్ సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించారు. మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. 2019లో కూడా మొత్తం ఏడు దశలలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన …

Read More »

ఈ రోజు కోసం ఐదేళ్లుగా ఎదురు చూశా: చంద్ర‌బాబు ఎమోష‌న‌ల్‌

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఎమోష‌న‌ల్ అయ్యారు. ఐదేళ్లుగా తాను ఈ రోజు(ఎన్నిక‌ల షెడ్యూల్ ప్ర‌క‌ట‌న రోజు) కోస‌మే ఎదురు చూసిన‌ట్టు తెలిపారు. కేంద్ర ఎన్నిక‌ల సంఘం తాజాగా పార్ల‌మెంటు, ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ఏపీలో మే 13న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఫ‌లితాలు మాత్రం అందరితో పాటే జూన్ 4న విడుద‌ల కానున్నాయి. ఈ నేప‌థ్యాన్ని పుర‌స్క‌రించుకుని చంద్ర‌బాబు ఎక్స్ వేదిక‌గా …

Read More »

నేను చెబితే క‌విత‌ను అరెస్టు చేస్తారా?

Kavitha

“నేను చెబితే క‌విత‌ను అరెస్టు చేస్తారా? అలా అయితే చాలా మందే ఉన్నారు. మ‌రి వారంద‌రినీ ఎందుకు అరెస్టు చేయ‌రు. అంటే.. ఒక వ్య‌క్తి చెప్పార‌నో.. లేక నాయ‌కుడు చెప్పార‌నో ఎలాంటి అరెస్టులు జ‌ర‌గ‌వు. కేవ‌లం చ‌ట్టం, న్యాయం, కోర్టులు వంటివి ప్రామాణికంగా తీసుకునే ఎవ‌రినైనా వారు చేసిన నేరాల‌ను బ‌ట్టి అరెస్టు చేస్తారు“ – అని కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్ర‌నేత అమిత్ షా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు …

Read More »

వైసీపీ ఫైనల్ లిస్ట్ ఇదే

2024లో ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు పోటీ చేయబోతున్న వైసీపీ అభ్యర్థుల జాబితాను ఇడుపులపాయలో విడుదల చేశారు. సీఎం జగన్ సమక్షంలో అభ్యర్థుల జాబితాను మంత్రి ధర్మాన ప్రసాదరావు, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ధర్మాన భావోద్వేగానికి గురయ్యారు. 2019 లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ బడుగు, బలహీన, అల్పసంఖ్యాకులు, స్త్రీలకు అధికారంలో పెద్ద సంఖ్యలో చోటు కల్పించారని గుర్తు …

Read More »

జనసేన క్లోజ్.. అదెలా ముద్రగడ

కాపు ఉద్యమనేత, మాజీ ఎమ్మెల్యే ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ముద్రగడ ఇంటికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వస్తారని, ఆయనను జనసేనలోకి ఆహ్వానిస్తారని కొద్దికాలం క్రితం ప్రచారం జరిగింది. అయితే వైసీపీ కోవర్టు అంటూ 2014 నుంచి ముద్రగడపై ఓ ముద్ర ఉండటంతో ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు పవన్ సందేహించారని, అందుకే ముద్రగడతో పవన్ భేటీ కాలేదని టాక్. ఆ తర్వాత వైసీపీలో చేరిన …

Read More »

టికెట్లు క‌న్ఫ‌ర్మ్ అయినా.. ప్ర‌చారం ఏదీ?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు 94 మందితో తొలి జాబితా ఇచ్చేశారు. మ‌రో 34 మందితో మ‌లి జాబితా కూడా విడుద‌ల చేశారు. ఇక‌, మిగిలిన స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాల్సి ఉంది. మ‌రి ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన 94 మందితో కూడిన జాబితాకు దాదాపు 25 రోజులు అయిపోయింది. మ‌రి ఈ 94 మందిలో చంద్ర‌బాబు, నారా లోకేష్‌, బాల‌య్య‌ల‌ను ప‌క్క‌న పెడితే.. 91 మందిలో ఎంత మంది ప్ర‌చారం ప్రారంభించారు.. …

Read More »

వైసీపీలోకి ముద్రగడ, జనసేనకి అదే అడ్వాంటేజ్.!

మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేతగా చెప్పబడే ముద్రగడ పద్మనాభం, ఎట్టకేలకు వైసీపీలో చేరిపోయారు. భారీ జన సందోహం నడుమ, వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరాలని ముద్రగడ ప్లాన్ చేసుకున్నా, కాపు సామాజిక వర్గం ఆయన్ని లైట్ తీసుకుంది. దాంతో, ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోవాల్సి వచ్చింది. ముద్రగడకి వైసీపీ ఎలాంటి ‘ఆఫర్’ ఇచ్చింది.? అన్న విషయాన్ని పక్కన పెడితే, చాలాకాలంగా ఆయన …

Read More »

మ‌ళ్లీ మేమే.. దేశం కూడా ఇదే చెబుతోంది: మోడీ

ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల చేసేందుకు కొంత స‌మ‌యం మాత్ర‌మే ఉంది. కానీ, ఫ‌లితం మాత్రం ఎప్పుడో నిర్ణ‌యం అయిపోయింది. మ‌ళ్లీ మేమేన‌ని ఈ దేశం మొత్తం చాటి చెబుతోంది. ఈ దేశ ప్ర‌జ‌లు మోడీని మ‌రోసారి ప్ర‌ధానిని చేయాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు. ఆ స‌య‌మంలో మ‌రెంతో దూరంలో లేదు అని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ తెలంగాణ‌లో ప‌ర్య‌టిస్తున్నారు. నాగ‌ర్ క‌ర్నూలు …

Read More »