Political News

మహిళా బిల్లుకు పెద్దల సభ ఓకే.. ఇప్పుడేం జరగనుంది?

దశాబ్దాలుగా చట్టసభలో నాని.. ఎంతకూ చట్టంగా మారని మహిళా బిల్లుకు మోక్షం కలుగనుంది. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళా బిల్లు వాయు వేగంతో ముందుకు వెళుతోంది. బుధవారం లోక్ సభ ఓకే చేయగా.. గురువారం పెద్దల సభగా పేర్కొనే రాజ్యసభ తన ఆమోదాన్ని తెలిపింది. లోక్ సభలో ఇద్దరు సభ్యులు మినహా మిగిలిన వారంతా మహిళా బిల్లుకు తమ మద్దతు తెలిపితే.. రాజ్యసభలోని 215 మంది సభ్యులంతా ఈ బిల్లుకు …

Read More »

మా ఎమ్మెల్యే రౌడీషీట‌ర్‌… కేసీఆర్‌కు కార్పొరేట‌ర్ల లేఖ‌

గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ ఊహించ‌ని రీతిలో ఆ పార్టీలోని అస‌మ్మ‌తి వ్య‌క్త‌మ‌వుతోంది. రాబోయే ఎన్నిక‌ల్లో సిట్టింగ్‌ల‌కే టికెట్లు అంటూ ఇటీవ‌ల బీఆర్ఎస్ పార్టీ ర‌థ‌సార‌థి, ముఖ్య‌మంత్రి కేసీఆర్ టికెట్లు కేటాయించిన సంగ‌తి తెలిసిందే. అలా కేటాయించిన సీట్ల‌లో ప‌లు చోట్ల ద్వితీయ శ్రేణి నేత‌లు త‌మ అస‌మ్మ‌తి వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే రౌడీ షీట‌ర్ వ‌లే వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆయ‌న‌ టికెట్ ర‌ద్దు చేయాలంటూ …

Read More »

రేపు ఉదయం చంద్రబాబు కస్టడీ పిటిషన్ తీర్పు

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అధికారులు కోరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఆ పిటిషన్ తీర్పు ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రకటించాల్సి ఉండగా..సాయంత్రం 4 గంటలకు వాయిదా పడింది. అయితే, తీవ్ర ఉత్కంఠ తర్వాత రేపు ఉదయం 10.30కు తీర్పు వెల్లడిస్తామని ఏసీబీ కోర్టు …

Read More »

స్పీకర్ గా ఉండి ఆ భాషేంటి తమ్మినేని?

శాసన సభలో స్పీకర్ పదవికి ఎంతో గౌరవం ఉంది. ఆ పదవికి తన్నె తెచ్చిన స్పీకర్లు ఎందరో ఉన్నారు. పార్టీలకీతంగా, నిష్పక్షపాతంగా రూల్ బుక్ ఫాలో అవుతూ సభను సజావుగా నడిపిన స్పీకర్లు ఉమ్మడి ఏపీలో, ఏపీలో చాలామంది ఉన్నారు. సురేష్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, కోడెల శివ ప్రసాద రావు…ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పేర్లు. కానీ, ప్రస్తుత ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం వైఖరి, వ్యవహార …

Read More »

నాతోపాటు ఇండస్ట్రీ మొత్తాన్ని వైసీపీ అవమానించింది: బాలకృష్ణ

ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభలో మంత్రి అంబటి రాంబాబు వర్సెస్ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్న రీతిలో మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అంబటిని ఉద్దేశించి మీసం మెలేసిన బాలకృష్ణ తొడగొట్టి మరీ సవాల్ చేశారు. దీంతో, బాలయ్యను స్పీకర్ తమ్మినేని మందలించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సభ నుంచి సస్పెండ్ అయిన తర్వాత బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబుపై …

Read More »

చంద్రబాబుకు ఈ రోజూ చుక్కెదురేనా?

అమరావతి ఇన్నర్ రింగు రోడ్డు అలైన్మెంట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో చంద్రబాబు తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ పిటిషన్ పై విచారణను ఈ నెల 26కు హైకోర్టు వాయిదా వేసింది. ఇక, చంద్రబాబును కస్టడీకి కోరుతూ ఏపీ సిఐడి దాఖలు చేసిన పిటిషన్ తో పాటు బెయిల్, మధ్యంతర బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను …

Read More »

బాలకృష్ణకు స్పీకర్ వార్నింగ్..టీడీపీ సభ్యుల సస్పెన్షన్

ఏపీ అసెంబ్లీ సమావేశాల తొలిరోజు వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య రసాభాస జరిగిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టిడిపి సభ్యులు వాయిదా తీర్మానాన్ని కోరగా దానిని స్పీకర్ తిరస్కరించారు. దీంతో, ఇరు పార్టీల సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలోనే స్పీకర్ పోడియాన్ని టీడీపీ సభ్యులు చుట్టుముట్టడం, ఆయన మైక్ లాగేందుకు ప్రయత్నించడం, కాగితాలు చించి వేయడం వంటి చర్యలపై వైసీపీ సభ్యులు ఆగ్రహం …

Read More »

ఏపీ గవర్నమెంటుపై సీబీఐ దర్యాప్తు – పురందేశ్వరి

రాష్ట్ర ప్రభుత్వంపై సీబీఐకి ఫిర్యాదు చేస్తానని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురందేశ్వరి చెప్పారు. రాష్ట్రంలో భారీ ఎత్తున మద్యం కుంభకోణం జరుగుతోందని ఆమె ఆరోపించారు. ఆమె లెక్కల ప్రకారం ఏడాదికి సుమారు రు. 36,750 కోట్లు అవినీతి జరుగుతోందట. విషయం ఏమిటంటే మద్యం ద్వారా ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం రు. 20 వేల కోట్లు వస్తోందట. అయితే వాస్తవంగా జరుగుతున్న అమ్మకాలు రూ. 56,750 కోట్లట. రు. 56,750 …

Read More »

జనసేన ఒంటరిగానే పోటీచేయాలి

రాబోయే ఎన్నికల్లో జనసేన ఒంటరిగానే పోటీ చేయాలని కాపు నేతలు డిమాండ్ చేశారు. కాకినాడలో జరిగిన చర్చా గోష్టిలో స్థానిక కాపు సంఘం నేతలు, చిరంజీవి, పవన్ కల్యాణ్ అభిమానసంఘాల నేతలు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో వక్తలు మాట్లాడుతు రాబోయే ఎన్నికల్లో జనసేన ఒంటరిగానే పోటీ చేయాలని తీర్మానించారు. టీడీపీతో సహా ఏ పార్టీతోను పొత్తు పెట్టుకోవద్దని సూచించారు. పొత్తులు పెట్టుకుని పోటీ చేస్తే పార్టీ ఎప్పటికీ ఎదగదని …

Read More »

ఇటు గ్యారెంటీల వ‌ర‌ద‌.. అటు సంక్షేమ త‌ఫాను..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు షెడ్యూల్ ప్ర‌కారం జ‌రిగితే.. మ‌రో రెండు మాసాలక‌న్నా కూడా గ‌డువు లేదు. ఇప్ప‌టికే కేంద్ర ఎన్నిక‌ల సంఘం తెలంగాణ ఎన్నిక‌ల‌పై దృష్టి పెట్టిందనే వార్త‌లు వ‌స్తున్నాయి. అధికా రుల‌ను కూడా అల‌ర్ట్ చేసింది. అంటే.. జ‌మిలితో సంబంధం లేకుండా.. తెలంగాణ ఎన్నిక‌లు షెడ్యూల్ ప్ర‌కార‌మే జ‌రిగే అవ‌కాశం మెండుగా క‌నిపిస్తోంది. దీంతో కీల‌క‌మైన రాజ‌కీయ పార్టీలు.. తెలంగాణ ఓట‌రు ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. …

Read More »

మహిళలకు పెరిగే నియోజకవర్గాలో ఎన్నోతెలుసా ?

మహిళా రిజర్వేషన్ల బిల్లు పార్లమెంటులో పాస్ అవ్వటం ఖాయం. దశాబ్దాలుగా పెండింగులో ఉన్న ఈ బిల్లు అమల్లోకి వస్తే చాలామంది సీనియర్ మగ నేతల జాతకాలు తారుమారైపోతాయి. రిజర్వేషన్ల పునర్విభజన కారణంగా ఎంతమంది పురుషనేతల రాజకీయం తల్లకిందులైపోయిందో మహిళా రిజర్వేషన్ బిల్లు వల్ల అంతకుమించి దెబ్బపడబోతోంది. మహిళల దెబ్బకు రాజకీయంగా పురుషుల అడ్రస్సులే మారిపోతోబోతున్నాయి. విషయం ఏమిటంటే బిల్లు గనుక అమల్లోకి వస్తే ఏపీలో ఎన్నిసీట్లు మహిళలకు కేటాయించాలో తెలుసా …

Read More »

వివేక్ ఇంట్లో బీజేపీ నేతలు రహస్య భేటీ..?

తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? పార్టీలో చీలిక రాబోతుందా? కీలక నేతలు ఆ పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారా? అంటే రాజకీయ విశ్లేషకుల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. తాజాగా ఏడెనిమిది మంది తెలంగాణ బీజేపీ కీలక నాయకులు ఓ నేత ఇంట్లో రహస్య భేటీ కావడం సంచలనంగా మారింది. ఈ నాయకులు బీజేపీని వీడే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం చర్చనీయాంశంగా మారింది. మాజీ ఎంపీ వివేక్ ఇంట్లో మాజీ ఎంపీలు …

Read More »