ఉమ్మడి ఏపీ ఆఖరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. ప్రస్తుతం బీజేపీలో ఉన్న విషయం తెలి సిందే. అంతేకాదు.. తాజాగా జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో ఆయన ఉమ్మడి కడప జిల్లాలోని రాజం పేట నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. కూటమి అభ్యర్థిగా బీజేపీ తరఫున ఆయన బరిలో నిలిచా రు. మరి కిరణ్ పరిస్థితి ఏంటి? ఆయనును ఇక్కడ నుంచి ప్రజలు పార్లమెంటుకు పంపిస్తారా? ఎదురవు తున్న చిక్కులు …
Read More »ఎవరెంత చెప్పినా ఆ నేతను వదలని కేసీఆర్
అధికారంలో ఉన్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఒక్కసారి అధికారం చేజారితే పార్టీ పరిస్థితి దారుణంగా మారుతుంది. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి కూడా అలాగే మారింది. ఓ వైపు కారు దిగి హస్తం గూటికి వెళ్తున్న నేతలు.. మరోవైపు బీఆర్ఎస్లో అంతర్గత విభేదాలు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి కేసీఆర్ కోటరీనే కారణమనే విమర్శలున్నాయి. కేవలం కొంతమంది నాయకుల మాటలను మాత్రమే కేసీఆర్ పట్టించుకుంటారని, అదే కొంపముంచిందని శాసనమండలి …
Read More »ఎండకన్నెరుగని కోటీశ్వరులు.. మండుటెండలో ఆపశోపాలు!
వారంతా ఎండకన్నెరగని కోటీశ్వరులు. ఏపీలో పుట్టారు.. ఏసీలోనే పెరిగారు.. ఇప్పుడు కూడా ఏసీల్లోనే జీవిస్తున్నారు. కాలు బయట పెట్టగానే కార్లు. అవికూడా లగ్జరీ కార్లు. ఎక్కడికి వెళ్లాలన్నా.. విమానాలు. తీసుకునే ఆహారం.. పూటకు రూ.5 వేల వరకు ఉంటుందని అంచనా. ఇదీ.. పరిస్థితి! కానీ, ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న ఇలాంటి వీరంతా.. మండుటెండలకు, ఉక్క పోతలకు కిక్కిరిసిపోతున్నారు. అయినా.. తప్పడు.. మే 13 ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్నారు. …
Read More »చంద్రబాబుకు ఇదే అసలు పరీక్ష.. 4 రోజులే టైం!
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇప్పుడు అసలు పరీక్ష ఎదురైంది. ఇప్పటి వరకు ప్రచారంలో దూసుకుపో తున్న ఆయన.. మరోవైపు టికెట్ల పంపిణీ.. టికెట్ దక్కని అభ్యర్థులను ఓదార్చడం.. టికెట్ దక్కిన వారికి దిశానిర్దేశం చేయడం వంటివాటితో పాటు.. ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని కూడా చూస్తున్నారు. మొత్తంగా చంద్రబాబుకు ఈ ఎన్నికలు తలకు మించిన భారంగానే ఉన్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే.. మరోవైపు.. కూటమిలో ఎదురవుతున్న సమస్యలను కూడా ఆయనే పరిష్కరించాలి. …
Read More »వైఎస్ వ్యతిరేకిస్తే .. జగన్ ముద్దాడుతున్నాడు
లోక్ సభ ఎన్నికల తేది దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాలు ముదిరి పాకాన పడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ నుండి ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిళ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నారు. తెలంగాణలో పార్టీ పెట్టి అసలు పోటీ చేయకుండానే జెండా ఎత్తిన షర్మిల ఆంధ్రా రాజకీయాల్లో విజయం సంగతి ఏమో గానీ జగన్ కు నష్టం చేయడం గ్యారంటీ అని …
Read More »మంటలు రేపిన మంగళసూత్రం !
‘’కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందూ మహిళల మెడల్లో మంగళసూత్రాలు తెంపడం ఖాయం’’ అని రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్న మాటలు మంటలు రేపుతున్నాయి. మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి తీవ్రంగా స్పందించారు. ‘నా మంగళసూత్రం తెంపే దమ్ము ఎవడికి ఉంది ? మీరు కట్టిన మాంగళ్యం విలువ తెలియదు కాబట్టి మీరు తాళికట్టిన ఆడబిడ్డ ఎక్కడో అమాయకంగా …
Read More »కొండా కాదు.. కోట్ల విశ్వేశ్వరరెడ్డి.. !!
తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో కీలకమైన నియోజకవర్గం చేవెళ్ల లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వరరెడ్డి గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఇంటి పేరు కొండా. కానీ, ఇప్పుడు ఆయన ఆస్తులు, సంపద తెలిసిన తర్వాత.. ఆయనను కొండా విశ్వేశ్వరరెడ్డి కాదు.. కోట్ల విశ్వేశ్వరరెడ్డి అంటున్నారు నెటిజన్లు. తాజాగా కొండా తన స్థానానికి నామినేషన్ వేశారు. రెండు సెట్ల నామినేషన్ పత్రాలను ఆయన దాఖలు …
Read More »పేదలకు 2 నుంచి 3 సెంట్ల స్థలం ఉచితం: బాబు
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం చేరువ అవుతున్న కొద్దీ.. పార్టీల మద్య పోటీ కూడా అంతే తీవ్రంగా మారుతోంది. దీంతో ప్రజలకు ఇచ్చే హామీలు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటికేసూపర్ సిక్స్ వంటి కీలక పథకాలతో ప్రజల ముందు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా మరో సంచలన హామీ కూడా ఇచ్చారు. తాము అధికారంలోకి రాగానే.. పేదలకు 2 సెంట్ల నుంచి 3 సెంట్ల భూమి ఇస్తామని చెప్పారు. అంతేకాదు.. …
Read More »టీడీపీ చేయాల్సిన వీడియోలు జనసేన చేస్తోంది!
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఓ వైపు మీడియా..మరోవైపు సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే, ఇలా తమ ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీని ఇరుకున పడేసేలా వీడియోలు చేయడంలో టీడీపీ కాస్త వెనుకబడి ఉంటే…టీడీపీ చేయాల్సిన పనిని జనసేన చేస్తోంది అన్న అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. …
Read More »పవన్ అభిమానులు లేకపోతే చిరు సినిమాలు ఆడవట
మెగాస్టార్ చిరంజీవి ఓపెన్‌గా జనసేనకు, అలాగే ఎన్డీయే కూటమికి మద్దతు ప్రకటించడం వైసీపీ వాళ్లకు అస్సలు రుచిస్తున్నట్లు లేరు. ఒక టైంలో చిరు.. ఏపీ సీఎం జగన్‌తో సన్నిహితంగా మెలిగారు. వైసీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన మూడు రాజధానుల ప్రతిపాదనకు కూడా మద్దతు పలికారు. ఆ టైంలో చిరు, వేరు పవన్ వేరు అని.. తమ్ముడికి అన్న మద్దతు వేరని వైసీపీ వాళ్లు ప్రచారం చేశారు. కానీ ఇటీవల చిరు …
Read More »సూరత్ : లోక్ సభలో బోణి కొట్టిన బీజేపీ
అదే లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4న కదా మరి అప్పుడే ఫలితం ఎలా వెల్లడయింది అని ఆశ్చర్యపోతున్నారా ? మీరు చదివింది నిజమే. పార్లమెంటు ఎన్నికల్లో చాలా అరుదయిన గెలుపు భారతీయ జనతా పార్టీ ఖాతాలో చేరిపోయింది. సూరత్ ఎంపీ స్థానాన్ని బీజేపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. వజ్రాల నగరం సూరత్ పై కాషాయ జెండాను రెపరెపలాడించింది. దేశ వ్యాప్తంగా 18వ లోక్ సభకు ఏడు విడతల్లో …
Read More »పురందేశ్వరికి వ్యతిరేకంగా బీజేవైసీపీ కుట్ర.?
బీజేపీ గురించి అందరికీ తెలిసిందే.! మరి, ఈ బీజేవైసీపీ ఏంటి.? భారతీయ జనతా పార్టీలో వైసీపీ మద్దతుదారుల గురించే ఈ బీజేవైసీపీ ప్రస్తావన వస్తోంది.! పురంధరీశ్వరి అంటే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు. ఆమె గతంలో కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. 2024 ఎన్నికల నిమిత్తం, అత్యంత వ్యూహాత్మకంగా బీజేపీ అధినాయకత్వం పురంధీశ్వరిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించింది. అప్పటినుంచీ, పార్టీని సమన్వయం చేసుకుంటూ వెళుతున్నారు దగ్గుబాటి పురంధీశ్వరి. అయితే, …
Read More »