కూటమి పార్టీలైన బీజేపీ-జనసేన-టీడీపీ పక్షాన తొలిసారి జరిగిన ఉమ్మడి సభలో చంద్రబాబు మూడు కీలక అంశాలను ప్రస్తావించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకులో నిర్వహించిన ఈ ఉమ్మడి సభలో ఈ మూడు అంశాలనే పదే పదే చంద్బరాబు ప్రస్తావించారు. సుమారు 55 నిమిషాలపైనే మాట్లాడిన చంద్రబాబు ఈమూడు అంశాల చుట్టూనే తన ప్రసంగాన్ని కొనసాగించారు. 1) వలంటీర్లు, 2) సూపర్ సిక్స్ పథకాలు, 3) సీఎం జగన్. వీటిని …
Read More »పోతిన మహేష్ ఔట్.! చౌదరికి జాక్ పాట్.!
విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి సుజనా చౌదరి గెలుస్తారా.? గెలవరా.? టీడీపీ – జనసేన – బీజేపీ పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గం బీజేపీ కోటాలోకి వెళ్ళింది. మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఈ టిక్కెట్ దక్కించుకున్నారు.. అనూహ్యంగా. జాతీయ రాజకీయాల్లో బిజీగా వుండే సుజనా చౌదరి, రాష్ట్ర రాజకీయాల్లో.. అందునా, అసెంబ్లీకి పోటీ చేయనుండడం ఆసక్తికరమే. ఆయన, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికి అత్యంత సన్నిహితుడు. …
Read More »జనసేన పార్టీ తరఫున అంబటి రాయుడు సిద్ధం.!
కొద్ది రోజుల క్రితం క్రికెటర్ అంబటి రాయుడు, ‘సిద్ధం’ అంటూ ట్వీటేశాడు. ‘ఏంటీ, మళ్ళీ అంబటి రాయుడు వైసీపీలోకి వెళ్ళిపోతున్నాడా.?’ అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. క్రికెట్‌కి గుడ్ బై చెప్పి, రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అంబటి రాయుడు, తొలుత వైసీపీలో చేరాడు. వైసీపీ నుంచి గుంటూరు లోక్ సభ టిక్కెట్ ఆశించినట్లుగా ప్రచారం కూడా జరిగింది. వైసీపీ గుంటూరు అభ్యర్థి అంబటి రాయుడు.. అంటూ వైసీపీ నేతలే మీడియాకి లీకులు …
Read More »నాడు అన్నాక్యాంటీన్లు.. నేడు వలంటీర్లు!
కీలకమైన ఎన్నికలకు ముందు.. ప్రత్యర్థి పార్టీల వలకు టీడీపీ చిక్కుకుంటోందనే వాదన వినిపిస్తోంది. సహజంగానే ప్రత్యర్థి పార్టీలు.. ఒక దానిని ఒకటి డైల్యూట్ చేసుకునేలా రాజకీయాలు చేస్తుంటాయి. ఇవి కామన్. అందుకే రెచ్చగొట్టేలా వ్యవహరించడం.. స్పందించక తప్పని పరిస్థితులు కల్పించేలా చేయడం వంటివి రాజకీయంగా ఎప్పుడూ తెరమీదికి వస్తుంటాయి. అయితే.. ఇలాంటి సమయంలో కాస్త సంయమ నం పాటించి.. ప్రత్యర్థుల ఉచ్చులో చిక్కుకోకుండా.. నాయకులు వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ, ఈ …
Read More »ముస్లిం రిజర్వేషన్లపై పురంధేశ్వరి క్లారిటీ
ఏపీలో కూటమి అధికారంలోకి రాగానే ముస్లింలకు వర్తిస్తున్న 4 శాతం రిజర్వేషన్లను ఎత్తివేస్తామని, అందుకు చంద్రబాబు, పవన్ కూడా అంగీకరించారని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి వ్యాఖ్యానించినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఆల్రెడీ బీజేపీ అగ్రనేత అమిత్ షా కూడా ఈ తరహా వ్యాఖ్యలు అధికారికంగా చేయడంతో నిజంగానే పురంధేశ్వరి ఆ వ్యాఖ్యలు చేశారని చాలామంది భావించారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ వ్యవహారంపై …
Read More »వైసీపీలో చేరిన పోతిన మహేష్
జనసేన పార్టీకి చెందిన కీలక నేత పోతిన మహేష్ 2 రోజుల క్రితం జనసేన పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే టికెట్ ఆశించిన మహేష్ కు నిరాశ తప్పులేదు. పొత్తులో భాగంగా బిజెపి నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు సీఎం రమేష్ కు ఆ సీటు దక్కింది. అయితే మహేష్ ను స్వయంగా పవన్ కళ్యాణ్ బుజ్జగించేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. తనకు టికెట్ …
Read More »కర్నూలులో ప్రముఖ టీడీపీ లీడర్ రాజీనామా
టీడీపీకి బలమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్న కర్నూలు జిల్లా ముఖ్య నాయకుడు కేఈ ప్రభాకర్.. ఆ పార్టీకి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. తన కుమారుడు కేఈ రుద్ర ఆలోచనల మేరకు తాము వైసీపీలోకి వెళ్తామని తెలిపారు. ప్రస్తుత ఎన్నికల్లో చంద్రబాబు తమను పట్టించుకోలేదన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసేవారికి ప్రాధాన్యం లేదని ఈ సందర్భంగా కేఈ విమర్శలు గుప్పించారు. ఎక్కడ నుంచో వచ్చిన వారికి తాము పనిచేయాలా? అని ప్రశ్నించారు. వైసీపీలో …
Read More »ఏపీలో సీఎస్ మార్పు తప్పదా?
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి మెడకు పింఛన్ల పంపిణీ వ్యవహారం చుట్టుకుంటోంది. ఏకంగా ఆయనను సైతం బదిలీ చేసినా.. ఆశ్చర్యపోలేని పరిస్థితులు తెరమీదికి వచ్చాయి. ప్రస్తుతం ప్రభుత్వ వర్గాల్లో ఇదే చర్చ సాగుతుండడం గమనార్హం. ఈ నెల(ఏప్రిల్) సామాజిక భద్రతా పింఛన్ల వ్యవహారం రాజకీయంగా కాకరేపిన విషయం తెలిసిందే. ప్రతినెలా వలంటీర్లు పింఛను దారుల ఇంటికి వెళ్లి ఇస్తున్నారు. అయితే.. ఇలా వెళ్లిన వారు.. రాజకీయంగా ప్రభావితం …
Read More »బాబు కొట్టిన సిక్సర్
వైసీపీ అధినేత, సీఎం జగన్‌ను తొలిసారి టీడీపీ అధినేత చంద్రబాబు డిఫెన్స్‌లో పడేశారా? చంద్రబాబు చేసిన కీలక ప్రకటన తర్వాత జగన్ ఒకింత ఆలోచనలో పడ్డారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. వాస్తవానికి ప్రస్తుత ఎన్నికల సమయం లో చంద్రబాబు అనేక విషయాలను ప్రస్తావిస్తున్నారు. ప్రజాగళం పేరుతో ఆయన ఎన్నికల ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ.. పలు అంశాలను చర్చిస్తున్నారు. ఘాటు విమర్శలు …
Read More »ఇది సంచలనం : కాంగ్రెస్‌లోకి వైసీపీ ఫైర్ బ్రాండ్ !
వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడిగా పేరు తెచ్చుకున్న చీరాల మాజీ ఎమ్మెల్యే, కాపు నాయకుడు ఆమంచి కృష్ణమోహన్.. కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఈ మేరకు ఆయన తన నిర్ణయాన్ని సైతం ప్రకటించారు. త్వరలోనే తాను కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయిం చుకున్నట్టు చెప్పారు. వైసీపీలో 2019 ఎన్నికలకు ముందు చేరిన ఆమంచి.. చీరాల నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ టికెట్‌పై పోటీ చేశారు. వైసీపీ హవా జోరుగా సాగినా …
Read More »‘పిఠాపురంలో పవన్‌కు 65 వేల ఓట్ల మెజారిటీ ఖాయం’
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ స్థానంలో ఆయన గెలుపు తథ్యమని ఇటీవల టీడీపీలోకి చేరిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు సంలచన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. అందరూ చెబుతున్నట్టుగా లక్ష ఓట్ల మెజారిటీ రాకపోయినా.. ఖచ్చితంగా 65 వేల ఓట్ల మెజారిటీతో పవన్ గెలుస్తున్నారని చెప్పారు. తాను చేయించిన సర్వేల్లో పవన్‌కు అనుకూలంగా మెజారిటీ ప్రజలు తీర్పు చెబుతున్నట్టు తెలిసిందన్నారు. పవన్ కోరుకునేవారే …
Read More »విరాళాల కోసం బాబు వినతి… ఇదే వెబ్ సైట్
ప్రస్తుత ఎన్నికల్లో ఖర్చుల కోసం పార్టీకి విరాళాలు ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. కుల, మత ప్రాతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ మహా యజ్ఞంలో పాలు పంచుకోవాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని ఒక దుర్మార్గుడి నుంచి కాపాడేందుకు తాము చేస్తున్న ప్రయత్నానికి ఇతోధికంగా సాయం చేయాలని ఆయన కోరారు. కార్మికుడి నుంచి కర్షకుడి వరకు, ఉద్యోగి నుంచి పారిశ్రామిక వేత్త వరకు ప్రతిఒక్కరూ కదిలి రావాలని చంద్రబాబు సూచించారు. …
Read More »