Political News

ముఖ్య‌మంత్రిపైనే ఓ ద‌ళిత మ‌హిళ పోటీ.. క‌న్నీళ్లు ఆగ‌వు..!

ఇదో చిత్ర‌మైన వ్య‌వ‌హారం. ముందు అంద‌రూ ఆమెను నిరుత్సాహ ప‌రిచారు. అంత పెద్దోళ్ల‌తో నీకెందుకు ? అని ప్ర‌శ్నించారు. అయితే.. ఆమె త‌న ప‌ట్టుద‌ల‌ను, క‌సిని ఏమాత్రం స‌డ‌ల‌నివ్వ‌లేదు. ఓడితే ఓడాను.. కానీ, నా కుటుంబానికి జ‌రిగిన అన్యాయం ఈ రాష్ట్ర‌మే కాకుండా.. ఈ దేశం మొత్తానికి గుర్తుకు రావాలి. ఈ సీఎంకు బుద్ధి రావాలి అని గ‌ట్టిగా సంక‌ల్పించుకున్నారు. ఆ వెంట‌నే ఏకంగా.. ముఖ్య‌మంత్రిపై పోటీకి దిగారు. ఆమే.. …

Read More »

టీడీపీని రాబిన్ ఒడ్డున పడేస్తాడా ?

ఇపుడిదే అంశంపై పార్టీలో చర్చ నడుస్తోంది. తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక అనివార్యమైనప్పటి నుండి టీడీనీ వ్యూహకర్త రాబిన్ శర్మ పైన ఎక్కువగా చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికలకు ముందు ప్రశాంత్ కిషోర్ వైసీపీ తరపున పని చేసిన విషయం తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి అఖండ విజయంలో ప్రశాంత్ కు కూడా క్రెడిట్ దక్కింది. నిజానికి వైసీపీకి ఇంతస్ధాయిలో అఖండ విజయం వచ్చింది ప్రశాంత్ కాదు. చంద్రబాబునాయుడి పరిపాలన వల్లే …

Read More »

అందరిలోను టెన్షన్ మొదలైందా ?

అవును అలాగనే అనుకోవాలి. నిజానికి ఈ ప్రక్రియతో రాష్ట్రానికి ఇంకా చెప్పాలంటే ఏ రాష్ట్రానికి కూడా ఎలాంటి సంబంధం ఉండదు. కానీ ప్రస్తుత రాజకీయాల్లో ప్రతిది సంచలనమే అవుతోంది. అందుకనే తదుపరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (సీజేఐ) సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు ? అనే విషయంలో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే సీజేఐ నియామకానికి అధికారిక ప్రక్రియ మొదలైంది కాబట్టే. తదుపరి సీజేఐని సూచించమని కేంద్ర న్యాయశాఖ మంత్రి …

Read More »

అభ్యర్ధులను సీనియర్లే పట్టించుకోలేదా ?

ఇపుడిదే చర్చ పార్టీలో జోరుగా జరుగుతోంది. గెలిచేస్తాం..పొడిచేస్తాం…అంటు మున్సిపల్ ఎన్నికలకు ముందు బీజేపీ చీఫ్ సోము వీర్రాజు చాల హడావుడే చేశారు. తీరా చూస్తే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఎన్నికల్లో బీజేపీ సత్తా ఏమిటో తేలిపోయింది. 98 డివిజన్లలో కమలంపార్టీ గెలిచింది కేవలం ఒక్కటంటే ఒక్క డివిజన్లో మాత్రమే. ఎంతో నమ్మకం, ఆశలు పెట్టుకున్న విశాఖలోనే పార్టీకి ఎందుకింత దీనస్ధితి వచ్చింది ? ఎందుకంటే పార్టీలో సీనియర్లే …

Read More »

స్వామివారి ‘ఏకాంత సేవ’ లో ఆ జంట.. కొత్త రచ్చ షురూ

తిరుమలకు సంబంధించి తరచూ విమర్శలు.. ఆరోపణలు ఎదుర్కొనే వైసీపీ సర్కారు.. తాజాగా మరో ఆరోపణ తెర మీదకు వచ్చింది. స్వామివారి ఏకాంత సేవకు.. నిబంధనలకు భిన్నంగా ఒక సంపన్న జంటను తీసుకెళ్లటం సంచలనంగా మారింది. టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డికి అత్యంత సన్నిహితులైన ఆ జంటను.. ప్రత్యేకంగా స్వామి వారి సేవకు తీసుకెళ్లిన వైనం హాట్ టాపిక్ గా మారింది. నిబంధనలకు భిన్నంగా అలా ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. శ్రీవారికి జరిపే …

Read More »

బాబులో ఏ మార్పు అవసరమో చెప్పేసిన ఆర్కే

ఆంధ్రజ్యోతి ఎండీ రాధాక్రిష్ణ అలియాస్ ఆర్కేకు.. టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యనున్న సంబంధం గురించి.. వారిద్దరి మధ్య అనుబంధం గురించి కథలుకథలుగా చెబుతుంటారు. వైసీపీని అభిమానించే వారైతే ఆర్కే అన్నంతనే ఈసడించుకుంటారు. ఆయన చెప్పే విషయాల్ని సావధానంగా వినేందుకు సైతం ఇష్టపడరు. అలాంటి వారంతా గమనించని అంశం ఏమంటే.. జగన్ ను తిట్టేసే ఆర్కే.. చంద్రబాబు లోపాల్ని తరచూ తన ఆర్టికల్ లో చర్చిస్తుంటాడు. అంతేనా.. మీరు మారాలి బాబు.. …

Read More »

చింతపండు నవీన్ అలియాస్ మల్లన్న కు ఎందుకంత క్రేజ్?

చింతపండు నవీన్? ఎవరితను? అన్న సందేహం వస్తుంది. అదే తీన్మార్ మల్లన్న అన్న పేరు పలికినంతనే.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాత్రమే కాదు.. కోట్లాది మంది తెలుగు ప్రజలకు సుపరిచితుడు. అచ్చ తెలంగాణ యాసలో.. మొహమాటం లేకుండా బరాబర్ సీఎం కేసీఆర్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేసే ఏకైక వీరుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. సామాన్యుల్లో సోషల్ మీడియా ఆదరణ ఎంత పెరిగిందన్న దానికి నిదర్శనంగా తాజాగా వెలువడిన …

Read More »

ఆర్కే రూపంలో అమ‌రావ‌తి ఉద్య‌మానికి కొత్త టానిక్‌!

దాదాపు 458 రోజులుగా సాగుతున్న అమ‌రావ‌తి ఉద్య‌మానికి వైసీపీ కీల‌క నాయ‌కుడు, మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి(ఆర్కే) కొత్త ఊతం ఇచ్చారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఉద్య‌మిస్తున్న రైతుల‌కు ఆయ‌నే స్వ‌యంగా కొన్ని కొత్త అస్త్రాల‌ను అందించారు. తాజాగా ఆయ‌న అమ‌రావ‌తి భూముల విష‌యంలో ఎస్సీ, ఎస్టీల‌కు గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అన్యాయం చేసింద‌ని ఆరోపిస్తూ.. మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, మ‌రో మంత్రి నారాయ‌ణ‌ల‌పై సీఐడీకి ఫిర్యాదు చేయ‌డం.. కోర్టు దాకా …

Read More »

రెండో రాజ‌ధానిగా తిరుప‌తి.. చింతా వ్యాఖ్య‌ల‌తో వైసీపీ సెగ‌!

తిరుప‌తి ఎన్నిక‌ల వేళ‌.. వైసీపీలో సెగ పుడుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఇక్క‌డ గెలుపుతమ‌దేన‌ని.. దేశం మొత్తం తిరుప‌తి వైపు చూసేలా మెజారిటీ ద‌క్కించుకోవాల‌ని.. వైసీపీ అధినేత జ‌గ‌న్ త‌న పార్టీ నేత‌ల‌కు దిశానిర్దేశం చేసి 24 గంట‌లు కూడా గ‌డ‌వ‌క పోవ‌డంతో తిరుప‌తి వైసీపీలో క‌ల‌క‌లం రేగింది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత చింతా మోహ‌న్ చేసిన వ్యాఖ్య‌లే. తిరుప‌తిని రెండో రాజ‌ధానిగా ప్ర‌క‌టించాల‌ని ఆయ‌న …

Read More »

చిన్నారెడ్డి సంచలనం.. ఎన్నికల్లో పోటీ చేయరట

హైదరాబాద్.. రంగారెడ్డి.. మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన చిన్నారెడ్డి.. అనుకున్న దాని కంటే దారుణంగా ఓటమిపాలయ్యారు. ఆయనకు వచ్చిన ఓట్లు కూడా చాలా తక్కువగా పోల్ అయ్యాయి. 93 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. నాలుగో స్థానంలో ఆయన నిలిచారు. నీతిగా.. నిజాయితీగా.. మచ్చలేని రాజకీయ నాయకుడిగా ఆయనకు పేరుంది. అలాంటి ఆయన చిత్తుచిత్తుగా ఓడిపోయిన వైనం ఆయనకే అర్థం కావట్లేదు.ఓటమి …

Read More »

తిరుపతి ఉప ఎన్నిక వేళ.. కేసీఆర్ ను ఫాలో అయిన జగన్

పంచాయితీ ఎన్నికలు తమకు పూర్తి పాజిటివ్ గా మారి.. పురపోరులో అదరగొట్టే ఫలితాల్ని సొంతం చేసుకున్న వేళ.. ఏపీ అధికారపక్షం మాంచి జోష్ లో ఉంది. ఎన్నికలకు ముందు ఉన్న అనుమానాలు.. సందేహాలన్ని ఉత్తవేనని తేలిపోవటమే కాదు.. తమ ఎన్నికల వ్యూహాలు పక్కాగా వర్కువుట్ కావటంపై అధికార పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సంతోషంలో ఉన్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తన …

Read More »

సోమవారం సభలో కేసీఆర్ నోటి నుంచి కీలక ప్రకటనలు ఇవేనా?

ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న పలు కీలక నిర్ణయాలకు సోమవారం నాటి సభ వేదికగా మారుతుందని చెబుతున్నారు. సోమవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ బడ్జెట్ మీద మాట్లాడనున్నారు. అదే సమయంలో సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా తాను చేయాలనుకున్నపలు ప్రకటనల్ని అప్పుడే చేస్తారని చెబుతున్నారు. దీనికి తోడు.. అప్పటికి రెండు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయి. గతంలో ప్రభుత్వం హామీ …

Read More »