ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాల్లో కొత్త రూటు వెదుక్కుంటున్నారు. ఆయన కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు వస్తున్న సందర్భంగా ఆయన సమక్షంలో కిరణ్ కాషాయ కండువా కప్పుకోబోతున్నట్లు సమాచారం.. కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి చేరిన తర్వాత కిరణ్ రాజకీయాల్లో అంతగా క్రియాశీలంగా లేరు. పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించలేదు. గిడుగు రుద్రరాజుకు పీసీసీ …
Read More »మూడు లేనట్టే.. ఇక రానట్టే.. వైసీపీలో గుసగుస…!
మూడు రాజధానులపై ఆశలు పెట్టుకున్న వైసీపీకి ఆ ఆశలు ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. ఉగాది సందర్భంగా పాలనా రాజధానిని విశాఖకు తరలించాలని.. వైసీపీ అధిష్టానం సంకల్పం చెప్పుకొంది. ఆ రోజు నుంచి జగన్‌కు మంచి రోజులు మొదలవుతాయని.. విశాఖ శారదాపీఠం నుంచి కూడా సంకేతాలు వచ్చిన దరిమిలా.. రాజధాని మార్పుపై సీఎం జగన్ సహా ప్రభుత్వం ఉత్సాహం చూపించింది. అయితే.. దీనిపై కేసులు నమోదై ఉన్నాయి. ఈ నేపథ్యంలో …
Read More »కవిత విచారణ: దిల్లీలో బీఆర్ఎస్ నేతల హడావుడి
దిల్లీ లిక్కర్ ‘స్కాం’లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నేడు ఈడీ విచారిస్తుండడంతో ఈడీ కార్యాలయం దగ్గర హడావుడి నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా కవిత విచారణ ఉదయం 10 గంటల తరువాత మొదలుకానుంది. ఈ కేసులో ఇప్పటికే కవిత సన్నిహితుడు అరుణ్ పిళ్లై, మాజీ సీఏలను అరెస్టు చేశారు. దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను కూడా …
Read More »కేసీఆర్ ఫ్యామిలీని కేసులతో ఉక్కిరిబిక్కిరి చేయనున్నారా?
లిక్కర్ స్కాంలో ఇరుక్కున్న కల్వకుంట్ల కవిత కారణంగా ఇప్పటికే కేసీఆర్ కుటుంబం నెత్తి నొప్పులు తెచ్చుకుంది. ఇది అంత త్వరంగా సమసిపోయే కేసు కాకపోవడం.. సీబీఐ, ఈడీలు యమ జోరుగా దర్యాప్తు, విచారణ చేస్తుండడంతో కవిత ఈ కేసులో పీకల్లోతున కూరుకుపోయారనే చెప్పాలి. ఆమె ఈ కేసులో దోషిగా తేలుతారా? నిర్దోషిగా తేలుతారా? అవినీతికి పాల్పడ్డారా? ఆమెకు సంబంధమే లేకుండా కేంద్రం ఇరికించిందా అనే విషయాలన్ని పక్కనపెట్టినా కూడా ఈ …
Read More »కవితను అరెస్టు చేస్తే చేయనీయండి.. కేసీఆర్ ప్రకటన!!
తన కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి మధ్య లింకు ఉందనే విషయం గత మూడు మాసాలుగా నాను తున్నప్పటికీ.. ఎన్నడూ నోరు విప్పని సీఎం కేసీఆర్.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈడీ విచారణ తర్వాత కవితను అరెస్ట్ చేయొచ్చని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అరెస్ట్ చేసుకుంటే చేసుకోనీ.. అందర్నీ వేధిస్తున్నారని అన్నారు. ‘కవితను మహా అయితే ఏం చేస్తారు.. జైలుకు పంపుతారు’ అంతేకదా..?” అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. …
Read More »కోడెల కొడుకుని వదిలించుకోవడంతో టీడీపీకి వైసీపీ హెల్ప్?
కోడెల శివప్రసాద్ టీడీపీ అధికారంలో ఉండగా కీలకంగా ఉండేవారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో ఆయనకు ఎదురేలేని పరిస్థితి. కానీ.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అంతా తారుమారైంది. కొద్దికాలానికే ఆయన ఆత్మహత్య చేసుకుని మరణించారు. కోడెల తనయుడు శివరామ్ ఇప్పుడు సత్తెనపల్లి నుంచి టీడీపీ టికెట్ ఆశిస్తున్నప్పటికీ ఆయనకు టికెట్ ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదన్న ఉద్దేశంతో పార్టీ ఏమాత్రం అనుకూలంగా లేదు. కానీ, పార్టీకి సుదీర్ఘ కాలం సేవలందించిన కోడెల …
Read More »అనిల్ ను టార్గెట్ చేసిన కోటంరెడ్డి
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ అధిష్టానంతో విభేదించి దూరం జరిగినప్పటి నుంచి రెబెల్ స్టార్ గానే కొనసాగుతున్నారు. పార్టీ నేతలపై విమర్శలు సంధిస్తూ తూర్పార పడుతున్నారు. నెల్లూరుతో తన ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గం ఇంఛార్జ్ పదవి నుంచి తొలగించినప్పటికీ ఆయన వెనుకాడే పరిస్థితి కనిపించడం లేదు. కిందపడినా పైచేయి తనదేనన్నట్లు మాట్లాడుతున్నారు.. నటనపై.. అధిష్టానం వర్సెస్ కోటంరెడ్డి పొలిటికల్ గేమ్ ఒక వైపు సాగుతుండగానే, …
Read More »అవినాష్‌రెడ్డిని అరెస్టు చేస్తాం: కోర్టుకు చెప్పేసిన సీబీఐ
ఏపీ సీఎం జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ని అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని సీబీఐ తేల్చి చెప్పింది. ఈ విషయాన్ని తెలంగాణ హైకోర్టుకు చెప్పిన సిబిఐ అధికారి రాంసింగ్ వెల్లడించారు. అవినాష్ రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టు సీబీఐని కూడా విచారించింది. ఈ కేసులో అవినాష్ రెడ్డిపాత్ర ఏంటి? ఆయనను …
Read More »హమ్మయ్య.. తమ్ముళ్లు కలిసారు.. ఊపిరి పీల్చుకున్న చంద్రబాబు!
ఇప్పటి వరకు ఎడమొహం పెడమొహంగా ఉన్న టీడీపీ నేతలు.. ఒకే బాట పట్టారు. నిన్న మొన్నటి వరకు అసలు పార్టీతో టచ్‌లోకూడా లేని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సైతం.. జెండా పట్టారు. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు హమ్మయ్య! అని ఊపరి పీల్చుకున్నారు. మరి ఈ పరిణామం ఎక్కడ జరిగింది? ఎందుకు జరిగింది? అంటే.. ప్రస్తుతం ఏపీలో ఎమ్మెల్సీ ఉన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. …
Read More »జనసేనలో జోగయ్య కీలకమవుతారా ?
బంధం బలపడబోతోంది. మాజీ మంత్రి హరిరామ జోగయ్య ఫుల్లుగా జనసేన వైపుకు వెళ్లబోతున్నట్లుగా పావులు కదులుతున్నారు. ఇంతవరకు కొంచెం శ్రేయోభిలాషిగా, కొంచెం సలహాదారుగా ఉన్న జోగయ్య ఇప్పుడు ఫుల్ టైమ్ జనసేనకే కేటాయించే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. పవన్ ను సీఎంగా చూడడమే… జనసేనాని పవన్ కల్యాణ్ ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టడమే లక్ష్యంగా జోగయ్య సలహాలిస్తున్నారు. డూ ఆర్ డై పరిస్థితులు ఉన్నట్లుగా భావిస్తున్న తరుణంలో జోగయ్య ఎత్తులు పవన్ …
Read More »ఇచ్చిన వాంగ్మూలం వెనక్కి తీసుకుంటా: కవిత కేసులో భారీ ట్విస్ట్
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కవిత మరో 24 గంటల్లో ఈడీ ముందు హాజరై విచాణను ఎదుర్కొనాల్సి ఉంది. ఈ క్రమంలోఅసలు ఏం జరు గుతుంది..? ఆమె అరెస్టు అవుతారా? ఈడీ ఆమెను నిర్బంధిస్తుందా? అనే సందేహాలు.. సమస్యలు.. రాజకీ యంగా దుమారాలు చెలరేగాయి. అయితే.. ఇంతలోనే ఆకస్మికంగా.. సంచలనం చోటు చేసుకుంది. కవితను విచారించేందుకు కీలకమైన.. ఈడీ ఆది …
Read More »నేను పది సూపర్ హిట్లు కొట్టగలను-ఎంపీ
రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ సినీ నేపథ్యం నుంచి వచ్చిన వాడని చాలామందికి తెలియదు. అతను ‘ఓయ్ నిన్నే’ అనే ఊరూ పేరూ లేని సినిమా ఒకటి చేశాడు. అలాంటి సినిమా ఒకటి వచ్చిందని కూడా చాలామందికి తెలియదు. ఐతే అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చి వైసీపీ వేవ్ నడిచిన 2019 ఎన్నికల్లో రాజమండ్రిగా గెలిచేశాడు భరత్. ఎంపీ అయ్యాక కూడా భరత్ తన కెమెరా మోజును ఏమీ తగ్గించుకోలేదు. పబ్లిసిటీ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates