Political News

ఇక టీడీపీ ఎమ్మెల్యేలు గ‌ప్‌చుప్ అయిపోతారా ?

స్థానిక‌, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత‌.. టీడీపీలో ఒక చిత్ర‌మైన విష‌యం హ‌ల్‌చ‌ల్‌చేస్తోంది. వైసీపీలోనేమో.. ఇంకేముంది.. టీడీపీ ఖాళీ అయిపోతుంది.. అంద‌రూ వ‌చ్చి త‌మ పార్టీలో చేరిపోతున్నారు.. దీంతో టీడీపీ ఖాళీ అయిపోతుంది..! అని ప్ర‌చారం చేస్తున్నారు. అయితే.. ఈ విష‌యంలో వైసీపీ చెబుతున్న‌, లేదా నాయ‌కులు చేస్తున్న వ్యాఖ్య‌లు.. ప‌క్క‌న పెడితే.. టీడీపీలోనే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఉన్న‌ప్ప‌టికీ.. గ‌తంలో ఉన్న దూకుడు మాత్రం ఉండే అవ‌కాశం లేద‌ని అంటున్నారు …

Read More »

వ్యాక్సిన్ పై చేతులెత్తేసిన మోడి

కరోనా వ్యాక్సినేషన్ పై ప్రధానమంత్రి నరేంద్రమోడి చేతులెత్తేశారు. ఇప్పటికే కరోనా వైరస్ ను ఎదుర్కోవటంలో మోడి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా 18 ఏళ్ళు నిండిన వారికి కూడా వ్యాక్సిన్ వేసుకోవచ్చని ప్రకటించిన కేంద్రం బాధ్యతలనుండి తప్పించుకుంది. కేవలం ప్రకటనవరకు చేసిన కేంద్రం తన నిర్ణయాన్ని అమలు చేసే బాధ్యతను మాత్రం రాష్ట్రాలపైకి నెట్టేసింది. కరోనా వైరస్ ఎటాక్ అవటానికి వయసుతో సంబంధం ఉండటంలేదు. వైరస్ …

Read More »

మ‌రో గెలుపే టార్గెట్‌గా ‌వైసీపీ దూకుడు… ఏ ఎన్నికో తెలుసా ?

తూర్పుగోదావ‌రి జిల్లాకు త‌ల‌మానిక‌మైన రాజ‌మండ్రి మునిసిప‌ల్ కార్పొరేష‌న్‌కు మ‌రో నెల రోజుల్లో ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉంది. గ్రామాల విలీనం స‌మ‌స్య కావ‌డంతో ఈ కేసు కోర్టుకువెళ్లింది. దీంతో మార్చిలో రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేష‌న్ ఎన్నిక‌లు జ‌రిగినా.. రాజ‌మండ్రికి మాత్రం జ‌ర‌గ‌లేదు. దీంతో త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు జ‌రిగేలా.. ముసాయిదా ప్ర‌క‌ట‌న తీసుకువ‌చ్చిన‌ ప్ర‌భుత్వం దీనికి సంబంధించిన అంశంపై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టింది. దీంతో రాజ‌మండ్రిలో రాజ‌కీయ వేడి పెరిగింది. రాష్ట్ర …

Read More »

ఏపీ స‌ర్కారుకు ముప్పు.. అంద‌రినోటా.. ఇదే మాట…‌!

ఏపీ స‌ర్కారు అనిశ్చితిలో ప‌డింద‌నే వాద‌న వ‌స్తోంది. ఆర్థికంగా ఒక‌వైపు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న జ‌గ‌న్ స‌ర్కారుకు ఇప్పుడు క‌రోనా ఎఫెక్ట్ భారీగా త‌గిలింద‌నేది విశ్లేష‌కుల అంచ‌నా. సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు క‌రోనా వ‌స్తే.. ప్ర‌భుత్వ యంత్రాంగం యుద్ధ ప్రాతిప‌దిక‌న‌.. రంగంలోకి దిగి ప్ర‌జ‌లకు సేవ చేసింది. అయితే.. ఇప్పుడు క‌రోనా రెండో ద‌శ వ్యాప్తి భారీ ఎత్తున కొన‌సాగుతోంది. దీంతో.. ప్ర‌భుత్వం ఇరుకున‌పడుతోంది. ఒక‌వైపు కేంద్ర ప్ర‌భుత్వం కూడా చేతులు …

Read More »

వైసీపీలో అంతా గప్‌చుప్‌.. రీజ‌నేంటి ?

తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌లో దొంగ ఓట్ల దందా అంటూ.. టీడీపీ స‌హా ఇత‌ర ప్ర‌తిప‌క్షాలు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించాయి. టీడీపీ అనుకూల మీడియా అయితే.. వీడియోలు, ఆడియోల‌తో స‌హా వైసీపీపై నిప్పులు చెరిగింది. ఈ క్ర‌మంలో వైసీపీ నేత‌ల్లో ఒక్క పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి మాత్రం దీనిపై స్పందించారు. మిగిలిన వారిలో ముఖ్యంగా తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌కు ఇంచార్జ్‌గా ఉన్న మంత్రి అనిల్‌కుమార్ …

Read More »

బాబు గుస్సా… చివ‌ర‌కు లోకేష్‌కే ప‌గ్గాలా ?

టీడీపీ నేత‌ల వ్య‌వ‌హారంపై ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు తీవ్ర మ‌న‌స్థాపంతో ఉన్నారా ? ఎందుకు ఇలా ప్ర‌వ‌ర్తిస్తున్నారు ? అని ఆయన త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారా ? అంటే.. ఔననే స‌మాధాన‌మే వ‌స్తోంది.. టీడీపీ వ‌ర్గాల నుంచి. మ‌రి దీనికి విరుగుడు ఏంటి ? ఏం చేస్తే.. పార్టీ ప‌రిస్థితి చ‌క్క‌బ‌డుతుంది ? అనే ఆలోచ‌న చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఓ నెల రోజుల పాటు ఆయ‌న పార్టీకి, …

Read More »

విజయసాయి గారూ.. ఇదేం సంస్కారం?

రాజకీయంగా ఎంత శత్రుత్వం ఉన్నప్పటికీ.. ఒక పార్టీ అధినేత పుట్టిన రోజు లాంటి సందర్భం వచ్చినప్పుడు మరో పార్టీకి చెందిన ముఖ్య నేతలు మర్యాదపూర్వకంగా శుభాకాంక్షలు చెప్పడం ఆనవాయితీ. ఇది ఎప్పట్నుంచో వస్తున్న సంప్రదాయమే. రాజకీయాలు ఎంతగా దిగజారినప్పటికీ.. ఇలాంటి సందర్భాల్లో మాత్రం నాయకులు హుందాగానే ప్రవర్తిస్తారు. అవతలి పార్టీ నేత మీద లోపల ఎలాంటి అభిప్రాయం ఉన్నప్పటికీ.. బయటికి మాత్రం మర్యాదపూర్వకంగానే శుభాకాంక్షలు చెబుతుంటారు. ఒకవేళ శుభాకాంక్షలు చెప్పడం …

Read More »

జగన్ తప్పు చేస్తున్నాడా ?

చుట్టుపక్కల ప్రపంచంలో ఏమి జరుగుతోందో చూసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగినట్లు లేదు. ఒకవైపు రోజుకు 7వేలకు పైగా కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. అలాగే మరణాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటువంటి నేపధ్యంలోనే అనేక రాష్ట్రాలు స్కూళ్ళని మూసేశారు. 10వ తరగతి పరీక్షలను రద్దు చేయటంతో పాటు ఇంటర్మీడియా మొదటిసంవత్సరం పరీక్షలను నిరవధికంగా వాయిదావేశారు. చివరకు సీబీఎస్ఇ కూడా 10వ తరగతి పరీక్షను రద్దుచేసింది. …

Read More »

మమత నిర్ణయమే కొంప ముంచేస్తుందా ?

ఇపుడిదే అందరిలోను అనుమానం పెరిగిపోతోంది. పోలింగ్ జరగాల్సిన మూడు విడతల్లో తాను ప్రచారం చేయకూడదని నిర్ణయించినట్లు మమతబెనర్జీ ప్రకటించారు. మొత్తం 8 విడతల పోలింగ్ లో ఇప్పటికి 5 విడతలు పూర్తయ్యింది. సుమారు 100 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగాల్సుంది. తన అధికారాన్ని సుస్ధిరం చేసుకుని హ్యాట్రిక్ సాధించాలని మమత చాల గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో ఎలాగైనా పశ్చిమబెంగాల్లో బీజేపీ జెండాను ఎగరేయాలని నరేంద్రమోడి, అమిత్ షా చాలా పట్టుదలగా …

Read More »

మెజారిటిపై వైసీపీ ధీమా ఏమిటో తెలుసా ?

తమ అభ్యర్ధి డాక్టర్ గురుమూర్తికి బంపర్ మెజారిటి వస్తుందని వైసీపీ నేతలు చాలా నమ్మకంతో ఉన్నారు. అధికారపార్టీ నేతల నమ్మకానికి తగిన కారణాలు ఉన్నాయి. అదేమిటంటే లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీల్లో ఒక్క తిరుపతిలో మాత్రమే చాలా తక్కువగా అంటే 50 శాతం ఓటింగ్ జరిగింది. మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో శ్రీకాళహస్తి, వెంకటగిరి, సర్వేపల్లి ఓపెన్ క్యాటగిరి నియోజకవర్గాలు. సత్యవేడు, సూళ్ళూరుపేట, గూడూరు రిజర్వుడు నియోజకవర్గాలు. ఓసీ నియోజకవర్గాల్లో …

Read More »

మోడీలోని విఫల నేతను చూపించిన కరోనా?

కొందరికి కొన్ని భలేగా అచ్చి వస్తాయి. ఎందుకని చెప్పలేం కానీ.. ఇలా కలిసి వచ్చే అంశాలు ఉన్నట్లే.. ఏ మాత్రం అచ్చిరాని అంశాలు ఉంటాయి. మిగిలిన రంగాల సంగతి ఎలా ఉన్నా.. కోట్లాది ప్రజల్ని ప్రభావితం చేసే రాజకీయ రంగం మీద ఇలాంటి సెంటిమెంట్లు మహా బాగా పని చేస్తుంటాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంగతే చూడండి.. ఆయనకు లక్కీ నెంబరు “6”… ఆరుతో ఏం చేసినా ఆయనకు …

Read More »

మాస్కు లేదని అడిగితే.. భర్తను ముద్దు పెట్టుకుంటానంటూ రచ్చ

ఓపక్క కరోనా కేసులు పెరిగి జనాలు నానా కష్టాలు పడుతున్న వేళ.. ప్రభుత్వాలు పెట్టిన నిబంధనల్ని పాటించటం మానేసి.. రోడ్డు మీద రచ్చ చేస్తున్న వారి ఉదంతాలు ఇప్పుడో తలనొప్పిగా మారుతున్నాయి. ఇలాంటి ఉదంతాలు పోలీసులకు కొత్త తిప్పల్ని తెచ్చి పెడుతున్నాయి. గతంలో ఫోన్లకు కెమేరాలు లేకపోవటం.. ఒకవేళ ఉన్నా.. వాటిని వైరల్ చేయటానికి సోషల్ మీడియా ఉండేది కాదు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. తమకు అనుకూలంగా వీడియోల్ని మార్చుకొని …

Read More »