KCR నేల విడిచి సాములు చేయడం ఏమో కానీ తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేక పక్షాలన్నీ కలిసిపోయే పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ అధ్యక్షులు ముగ్గురూ మాట్లాడుకోవడం చూసిన బీఆర్ఎస్ శ్రేణులు బెంగ పెట్టుకుంటున్నాయి. అంతా కలిసి తమ పార్టీని ఓడగొట్టడం ఖాయమని, కేసీఆర్ దొర రెస్ట్ తీసుకోక తప్పేలా లేదని భయపడుతున్నాయి. తాజాగా తెలంగాణకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక సందర్భంగా రాజ్‌భవన్‌లో ఇచ్చిన విందులో …
Read More »అప్పులు కోసం జగన్ ఢిల్లీ టూర్
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. ఆయన ప్రధానిమోదీతో భేటీ అవుతారు. మోదీ అప్పాయింట్మెంట్ దొరికిన తర్వాతే జగన్ టూర్ ఖరారైంది. బుధవారం సాయంత్రం అయన మోదీతో సమావేశమవుతారు. జీ -20 సన్నాహక సదస్సుకు వెళ్లినప్పుడు మోదీ అప్పాయింట్ మెంట్ అడిగారు. అప్పుడు కుదరలేరు. ఇప్పుడు జగన్ కు పీఎంఓ అప్పాయింట్ మెంట్ ఇచ్చింది.. ఏపీ ఖజానా ఖాళీ అయ్యింది. రోజువారీ ఖర్చులకు కూడా డబ్బులు లేవు. పరిమితికి …
Read More »వైసీపీలో చేరి తప్పు చేశా.. టీడీపీ నేత కాళ్లు పట్టుకున్న వైసీపీ నేత
ప్రస్తుతం ఏపీ అధికార పార్టీలో ఉన్న చాలా మంది అసంతృప్తి, అసహనంతోనే కాలం వెళ్లదీస్తున్నారు. పార్టీ కోసం.. Jaganను సీఎం చేసేందుకు.. తాము ఎంతో కష్టపడ్డామని కొందరు, తాము ఎంతో ఖర్చు చేశామని మరికొందరు చెబుతున్నారు. అయితే, ప్రభుత్వం వచ్చినా.. తమకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని.. కొత్తగా వచ్చిన వారినే అక్కున చేర్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు తమ అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కుతున్నా.. మరికొందరు …
Read More »ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐకి.. తెలంగాణ హైకోర్టు
తెలంగాణ హైకోర్టు షాకింగ్ డెసిషన్ తీసుకుంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును CBIకి అప్పగిస్తూ.. సంచనల తీర్పు ఇచ్చింది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు పట్ల నమ్మకం లేదని బీజేపీ, నిందితులు దాఖలు పిటిషన్‌లను పరిగణనలోకి తీసుకున్న ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కేసును సీబీఐకి అప్పగించడం …
Read More »రాధా రాజకీయం.. టీడీపీని కలవరపెడుతోందా..?
వంగవీటి రాధా! ఈ పేరు చెబితే.. టీడీపీ నాయకులు.. నవ్వాలో.. బాధపడాలో తెలియని పరిస్తితి ఏర్పడింది. ఎందుకంటే.. రాధా.. ప్రస్తుతం టీడీపీలోనే ఉన్నారు. కానీ, ఆయన మనసంతా.. టీడీపీ బద్ధ శత్రువులుగా భావిస్తున్న.. చంద్రబాబుపైనా.. ఆయన కుటుంబంపైనా నిప్పులు చెరుగుతున్న మాజీ మంత్రి Kodali Nani, ప్రస్తుత ఎమ్మెల్యే వల్లభనేని వంశీలతోనే ఉంది. వారు లేకుండా.. రాధా ఒక్క కార్యక్రమంలోనూ పాల్గొనడం లేదు. ఇది టీడీపీకి మింగుడు పడని చర్చ. …
Read More »సార్ వెళ్లినా వార్తే.. వెళ్లకున్నా వార్తే.. దటీజ్ కేసీఆర్!!
తెలంగాణ సీఎం KCR ఏం చేసినా.. సంచలనంగా మారింది. ఆయన చుట్టూ అనేక విశ్లేషణలు వస్తున్నాయి. కేంద్రంతో విభేదిస్తున్న కేసీఆర్.. కేంద్రం నుంచి ఎవరు రాష్ట్రానికి వచ్చినా.. వారిని కలుసుకునేందుకు.. ప్రొటోకాల్ ప్రకారం.. వారిని ఆహ్వానించేందుకు కూడా ఇష్టపడడం లేదు. ఆ సమయానికి ఆయన ఏ జ్వరమో.. తలనొప్పితోనో బాధపడుతున్నారంటూ.. సీఎంవో కార్యాలయం ప్రకటన ఇస్తోంది. గతంలో ప్రధాని Modi రెండు సార్లు తెలంగాణ వచ్చినా..కేసీఆర్ ఆయనకు స్వాగతం పలకలేదు. …
Read More »చంద్రబాబును కేసీఆరే కెలికారు
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత Chandrababu తెలంగాణలో అడుగు పెట్టడం.. ఖమ్మంలో సభ పెట్టి కామెంట్లు చేయడంపై తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్న నేపథ్యంలో చంద్రబాబుకు మద్దతుగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే Jagga Reddy అదిరిపోయే కామెంట్లు చేశారు. KCR ఇచ్చిన అవకాశంతోనే చంద్రబాబు తెలంగాణలోకి వచ్చారని అన్నారు. TRS అనే మాటను తన పార్టీ నుంచి తొలగించి.. BRS …
Read More »ఏపీలో చంద్రబాబు ఘర్ వాపసీ పిలుపివ్వడం లేదు.. రీజనేంటి..?
పొరుగున ఉన్న తెలంగాణలో Chandrababu Naidu ఘర్ వాపసీ పిలుపునిచ్చారు. పార్టీ నుంచి దూరమైన వారు వెంటనే వచ్చేయాలని పిలుపునిచ్చారు. వచ్చేస్తే.. మనం బలోపేతం అవుతామని చెబుతున్నారు. కానీ, అదేసమయంలో ఏపీలో అధికారంలోకి వస్తామని చెబుతున్న చంద్రబాబు మాత్రం.. ఇక్కడ ఘర్ వాపసీ పిలుపునివ్వడం లేదు. మరి దీనికి కారణం ఏంటి? ఎందుకు? అనేది ఆసక్తిగా మారింది. గత ఎన్నికల తర్వాత.. TDP నుంచి చాలా మంది BJPలోకి వెళ్లిపోయారు. …
Read More »నన్ను ఓడించే మొగాడు పుట్టలేదు: కొడాలి
వైసీపీ పైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నాని.. అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా టీడీపీపై విరుచుకుపడుతున్నారు. తాను గుడివాడలో ఉన్నంత వరకు తనను ఓడించే నాయకుడు లేడని అన్నారు. అంతేకాదు.. తనను ఓడించే మొగాడు కూడా పుట్టలేదని తాజాగా ఆయన సంచలన ప్రకటన చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆదివారం .. గుడివాడలో జరిగిన రచ్చపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. గుడివాడ …
Read More »కోటంరెడ్డి కోపం ఎవరిపై బ్రో..!
వైసీపీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి రాజకీయ వేడి కొనసాగుతూనే ఉంది. ఆయన సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వంపై తిరుగుబాటు చేసేందుకు కూడా తాను సిద్ధమేనని తాజాగా వ్యాఖ్యానించారు. తన నియోజకవర్గంలో పనులు చేయడం లేదని.. అధికారులు ఎవరూ సహకరించలేదని కూడా వ్యాఖ్యానించారు. అంతేకాదు.. గతంలో ఉన్న మంత్రి, ఇప్పుడున్న మంత్రి కూడా.. తనకు సహకరించడం లేదని బహిరంగంగానే చెప్పేశారు. తన స్వరం బలంగానే వినిపించారు. పనులు …
Read More »ఎవరు ఈ గెడ్డం గ్యాంగ్
గుడివాడ మళ్లీ రగులుకుంది. రాజకీయంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. వైసీపీ నాయకుడు, ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రాతినిథ్యం వహిస్తున్న గుడివాడలో గెడ్డం గ్యాంగ్ మరోసారి రెచ్చిపోయింది. టీడీపీ కీలకనాయకుడు, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరావు లక్ష్యంగా పెట్రోల్ సంచులతో పట్టణంలో భయానక వాతావరణాన్ని సృష్టించింది. రంగంలోకి దిగిన పోలీసులు వైసీపీ శ్రేణులను నిలవరించలేక బాధితులైన టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జికి దిగారు. మీడియా ప్రతినిధులపైనా గెడ్డం గ్యాంగ్ సభ్యులు …
Read More »‘అధినేతల పోరు’ : హైజాక్ చేస్తున్న నేతలు!
ఏపీలో చిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. ఇటు.. టీడీపీ అటు వైసీపీ నేతలు రెండు పక్షాల్లోనూ.. హైజాక్ రాజకీయాలు కనిపిస్తున్నాయి. అధినేతలు ఇద్దరూ.. కూడా వారి మానాన వారు తన్నుకుంటున్నారు. మాటల యుద్ధం చేసుకుంటున్నారు. అధికారం నీదా.. నాదా.. అని వాదించుకుంటున్నారు. దీంతో ఫోకస్ అంతా కూడా.. వైసీపీ అధినేత సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు చుట్టూ తిరుగుతోంది. దీంతో క్షేత్రస్థాయిలో నాయకులు తమ పనుల్లో బిజీ అయిపోయారు. రెండు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates