Political News

సుమలతను పడుకోబెట్టాలంటూ.. నోరు జారిన మాజీ సీఎం..!

Sumalatha

మాండ్య ఎంపీ, నటి సుమలత పై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి నోరు జారారు. కావేరీ నదిపై కృష్ణసాగరాజ సాగర్ జలాశయం నుంచి నీరు లీకు అవుతోందని.. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలంటూ.. గత కొంతకాలంగా.. సుమలత వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో.. కుమార స్వామి స్పందించారు. జలాశయం నుంచి నీరు లీక్ అవుతుంటే… అడ్డుగా… ఎంపీ సుమలతను పడుకోబెట్టాలంటూ.. కుమారస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మైసూరు …

Read More »

షర్మిల పార్టీపై సర్వే… రిజల్టు నిజమేనా ?

సోషల్ మీడియాలో ఓ సర్వే వైరలవుతోంది. అదేమిటంటే పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల తాను పెట్టబోయే పార్టీ విషయమై జనస్పందన తెలుసుకునేందుకు సర్వే చేయించారట. మొత్తం 33 జిల్లాలో జరిగిన సర్వే ప్రకారం మంచి సానుకూల రిపోర్టు వచ్చిందట. చెన్నైకి చెందిన నేషనల్ పొలిటికల్ కన్సెల్టెన్సీ (ఎన్పీసీ) ద్వారా సర్వే చేయించుకున్నారట. ఈ సర్వేలోని ముఖ్యమైన అంశాలేమిటి ? ఏమిటంటే తెలంగాణా వ్యాప్తంగా దివంగత వైఎస్సార్ పై జనాల్లో అభిమానం …

Read More »

కిష‌న్ రెడ్డికి ప్ర‌మోష‌న్‌.. జీవీఎల్‌కు ఛాన్స్‌?

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. త్వ‌ర‌లోనే మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ చేప‌ట్టనున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఎవ‌రెవ‌రికి ప‌ద‌వులు ద‌క్కుతాయ‌నే విష‌యంపై ఆస‌క్తి నెల‌కొన్న విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. రెండు తెలుగు రాష్ట్రాల‌కు సంబంధించి.. మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల‌కు సంబంధించి.. కేవ‌లం తెలంగాణ నుంచి కిష‌న్ రెడ్డి ఒక్క‌రే మోడీ కేబినెట్‌లో ఉన్నారు. ఏపీ నుంచి ఎవ‌రూ గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం …

Read More »

హుజురాబాద్ ఉప ఎన్నిక తేదీ ఖరారు..?

హుజురాబాద్ ఉప ఎన్నిక త్వరలోనే జరగనుందా..? వచ్చే నెల ఈ ఉప ఎన్నిక నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయా..? అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. ఈ ఎన్నికకు సంబంధించి కొద్ది రోజుల్లో ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయనుందట. మొన్నటి వరకు టీఆర్ఎస్ లో ఉన్న ఈటల రాజేందర్… ఇటీవల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో.. ఆ స్థానానికి …

Read More »

బయటకొస్తున్న జగన్

Jagan Mohan Reddy

చాలా కాలం తర్వాత జగన్మోహన్ రెడ్డి జనాల మధ్యలోని వస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా చాలా కాలంగా తాడేపల్లిలోని క్యాంపు ఆఫీసుకే జగన్ పరిమితమైపోయిన విషయం తెలిసిందే. గడచిన ఏడాదిన్నరలో ఎంతో అవసరమైతే తప్ప జగన్ బయటకు రాలేదు. విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీలో గ్యాస్ ప్రమాధం లాంటి ఘటనల్లో బాధితులను పరామర్శించేందుకు మాత్రమే క్యాంపు ఆఫీసు నుండి బయటకొచ్చారు. అలాంటిది ఈనెల 7, 8 తేదీల్లో కడప, అనంతపురం …

Read More »

బీజేపీకి కష్టమేనా ?

Modi

తొందరలో ఉత్తరప్రదేశ్ లో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి పెద్ద పరీక్షగా మారబోతున్నాయా ? అవుననే అనిపిస్తోంది క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే. ఒకవైపు పెద్దపార్టీలు, మరోవైపు చిన్న పార్టీలు కమలంపార్టీకి సవాలు విసురుతున్నాయి. పెద్దపార్టీల్లో ఎస్పీ, బీఎస్పీ యూపిలో బలమైన ప్రాంతీయ పార్టీలన్న విషయం అందరికీ తెలిసిందే. పై రెండు పార్టీలు కాకుండా జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్న కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) ఎలాగూ ఉండనే …

Read More »

నానికి ఈ సారి ప‌వ‌న్ ఎఫెక్ట్ త‌ప్ప‌దా ?

PK NANI

కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కంచుకోట‌ల్లాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో గుడివాడ ఒక‌టి. దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచే రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి విజ‌యం సాధించారు. 1989లో మాత్ర‌మే ఇక్క‌డ కాంగ్రెస్ గెలిచింది. అలాంటి కంచుకోట‌ను ఇప్పుడు వైసీపీ మంత్రి కొడాలి నాని త‌న అడ్డాగా మార్చుకున్నారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ సిఫార్సుతో 2004లో తొలిసారి టిక్కెట్ ద‌క్కించుకున్న నాని 2004, 2009లో టీడీపీ నుంచి వ‌రుస‌గా …

Read More »

అనుమానాలే నిజమవుతున్నాయా ?

Afghanistan

ఆఫ్ఘనిస్ధాన్ విషయంలో ప్రపంచం అనుకుంటున్నదే అవుతోంది. ఆఫ్ఘనిస్ధాన్ నుండి అమెరికా దళాలు దశలవారీగా వెళ్ళి పోవాలన్నది తాలిబన్లతో చేసుకున్న ఒప్పందం. నిజానికి ఒప్పందం ప్రకారం సెప్టెంబర్ వరకు అగ్రరాజ్యం దళాలు ఇక్కడే ఉండచ్చు. అయితే ఎలాగూ వెళిపోక తప్పదన్నపుడు వెంటనే ఖాళీ చేసేయటమే మేలుకదాన్న ఆలోచనతో అమెరికా సైన్యం వెళ్ళిపోతోంది. దీన్ని సాకుగా తీసుకున్న తాలిబన్లు యావత్ దేశాన్ని తమ చేతుల్లోకి దాదాపు తీసేసుకున్నారు. ఆఫ్ఘన్ లోని ప్రజా ప్రభుత్వాన్ని …

Read More »

చిరంజీవి, ఎన్టీఆర్ లను కలిసిన మంత్రి పువ్వాడ.. మ్యాటరేంటి?

తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. ఈ మధ్య యాక్టివ్ అయ్యారు. రాజకీయంగా కాకపోయినా.. ప్రముఖులను కలుస్తూ… తన ఉనిఖిని చాటుకుంటున్నారు. ఆ మధ్య చిరంజీవి ని ఆచార్య సినిమా సెట్స్ వద్దకు వెళ్లి మరీ కలిసిన ఆయన… తాజాగా.. మళ్లీ కలిశారు. ఈ సారి చిరంజీవితో పాటు.. జూనియర్ ఎన్టీఆర్ ని కలవడం గమనార్హం. ఇంత సడెన్ గా… టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనూ.. రాజకీయాలతో సంబంధం ఉన్న చిరంజీవి, …

Read More »

సినిమా హాళ్ల‌కు ఓకే.. జ‌గ‌న్ స‌ర్కారు సంచ‌ల‌న నిర్ణ‌యం

క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో విధించిన క‌ర్ఫ్యూను ఏపీ ప్ర‌భుత్వం దాదాపు ఎత్తేసింది! క‌రోనా సెకండ్ వేవ్‌తో కేసులు, మ‌ర‌ణాలు భారీగా పెరిగిపోయాయి. దీంతో మే 1వ తారీకు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తున్నారు. అయితే.. కేసులు త‌గ్గుముఖం ప‌డుతుండ‌డంతో క‌ర్ఫ్యూను విడ‌త‌ల వారీగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం త‌గ్గిస్తూ వ‌స్తోంది. ఆదిలో ఉద‌యం 6 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంటల వ‌ర‌కు మాత్ర‌మే.. సాధార‌ణ జ‌న‌జీవ‌నానికి …

Read More »

యూపీ ఎన్నికల్లో సత్తా చాటిన తెలంగాణ బిడ్డ..!

తెలంగాణ బిడ్డ.. ఉత్తరప్రదేశ్ లో సత్తా చాటింది. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలానికి చెందిన శ్రీకళా రెడ్డి అనే మహిళ.. ఉత్తరప్రదేశ్ లోని జౌన్పూర్ జిల్లా పరిషత్ ఛైర్మెన్ గా ఎన్నికయ్యారు. మాజీ ఎమ్మెల్యే కీసర జితేందర్ రెడ్డి కుమార్తె ఈ శ్రీకళా రెడ్డి కావడం గమనార్హం. ఈమె గతంలో కోదాడ నియోజకవర్గ రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్న అనుభవం ఉంది. హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలోనూ.. బీజేపీ …

Read More »

మంత్రి సబితా ఇంద్రారెడ్డికి స్టూడెంట్స్ షాక్..!

తెలంగాణ మంత్రి సబితా ఇంద్రా రెడ్డికి విద్యార్థులు ఊహించని షాక్ ఇచ్చారు. విద్యార్థులంతా కలిసి ఆమె ఇంటిని ముట్టడించారు. ఓయూ, జేఎన్టీయూ యూనివర్శిటీ విద్యార్థులంతా.. ఆమె ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. కరోనా నేపథ్యంలో.. ఇటీవల ఇంటర్, పది తరగతి పరీక్షలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే… ఇంజినీరింగ్, డిగ్రీ పరీక్షలు మాత్రం వాయిదా వేయలేదు. దీంతో.. తమకు కూడా పరీక్షలు వాయిదా వేయాలంటూ వారు డిమాండ్ చేయడం …

Read More »