తాను అభిమానించే సీఎం జగన్మోహన్ రెడ్డి మీద రోటీన్ కు భిన్నంగా వ్యాఖ్యలు చేశారు లక్ష్మీ పార్వతి. చంద్రబాబును తిట్టాలని.. ఆయన్ను తన మాటలతో ఇరుకున పడేయాలన్నట్లుగా ఉండే లక్ష్మీ పార్వతి మాటలు.. తాజాగా మాత్రం కాస్తంత రివర్సు అయినట్లుగా కనిపిస్తున్నాయి. చంద్రబాబును తీసిపారేసినట్లుగా మాట్లాడేందుకు ఉత్సాహాన్ని ప్రదర్శించే లక్ష్మీ పార్వతి.. ఆ క్రమంలో బ్యాలెన్సు మిస్ అయ్యినట్లుగా చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను ఆకాశానికి ఎత్తేస్తూ.. ఆయన సామర్థ్యాన్ని …
Read More »కేసీఆర్ సంక్షేమ-‘ఎన్నికల’ బడ్జెట్..!
అందరూ ఊహించినట్టుగానే.. ఆర్థిక వేత్తలు.. రాజకీయ పరిశీలకులు సైతం అంచనా వేసినట్టుగానే తెలంగాణ ప్రభుత్వం 2023-24 వార్షిక బడ్జెట్‌ను వండి వార్చింది. మొత్తం 3 లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్‌ను రూపొందిస్తున్నారనే అనుకున్నా.. అంతకు కొంచెం అటు ఇటుగా.. 2 లక్షల 90 వేల 396 కోట్ల రూపాయలతో తాజాగా బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు మంత్రి తన్నీరు హరీష్ రావు. ఈ మొత్తంలోనూ అత్యధికంగా.. సంక్షేమానికి కేటాయించడాన్ని బట్టి.. ఎన్నికల …
Read More »పేర్ని నాని వర్సెస్ బాలశౌరి.. జగన్ సపోర్ట్ ఎవరికంటే
మంత్రి పదవి ఉన్నా, పోయినా బాధను దిగమింగుకుంటూనే జగనన్న కోసం ఎక్కడ ఎవరి ఆరోపణలు తిప్పికొట్టడానికైనా మీడియా సమావేశం పెట్టి మాటల గారడీ చేసే ఏకైక వైసీపీ నేత పేర్ని నాని. తెలివిగా మాట్లాడడంలో, పార్టీని, జగన్‌ను డిఫెన్స్ చేయడంలో ఈయన ఆరితేరిపోయారు. మూడేళ్లకు మంత్రి పదవి పోయినా కూడా ఆ బాధ దిగమింగుకుంటూనే జగన్ కోసం నిత్యం మీడియా ముందుకొస్తుంటారు. అయితే, జగన్‌ను ఎంతగా వెనకేసుకొస్తున్నా కూడా జగన్ …
Read More »కోటంరెడ్డి వస్తే ఆనం రెడ్డి టీడీపీలోకి వెళ్లరా?
నెల్లూరు రాజకీయాలు రోజురోజుకూ మలుపు తిరుగుతున్నాయి. అధికార వైసీపీలో అసమ్మతి ఏకంగా బయటపడిపోవడంతో రోజూ రచ్చరచ్చ జరుగుతోంది. ఇంతకాలం తమ ప్రభుత్వం ఏ పనీ చేయడం లేదంటూ అసమ్మతి వ్యక్తంచేసిన నేతలు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో జగన్‌ను ఇరకాటంలో పడేశారు. ముఖ్యంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏమైతే అది కానీ అన్నట్లుగా జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి, స్థానిక వైసీపీ మంత్రి, మాజీ మంత్రులను లక్ష్యంగా …
Read More »టీపీసీసీలో ఐకత్య వచ్చిందా ?
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా యాత్ర రెండు నెలల పాటు కొనసాగబోతోంది. ముందుగా అనుకున్నట్లుగా భద్రాచలం రామయ్య గుడి నుంచి కాకుండా మేడారం సమ్మక్క సారలమ్మ గుడిలో పూజలు చేసి రాష్ట్ర పర్యటనకు బయలుదేరుతున్నారు. మంచికి, మానవత్వానికి మారుపేరైన ఎమ్మెల్యే సీతక్క యాత్ర ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చూసుకుంటున్నారు. తొలి నాళ్లలో జన సమీకరణ కూడా కాంగ్రెస్ పార్టీ ఆమె …
Read More »అప్పుడు ముద్దులు.. ఇప్పుడు గుద్దులు..
యువగళం పాదయాత్ర నిర్వహిస్తున్న టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ .. సీఎం జగన్‌పై సటైర్లతో విరుచుకుపడ్డారు. ఎన్నికలకు ముందు జగన్ నిర్వహించిన పాదయాత్రలో ప్రజలకు ముద్దులు పెట్టాడని.. అధికారంలోకి వచ్చిన తర్వాత గుద్దులు గుద్దుతున్నాడని వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో పదో రోజు యువగళం పాదయాత్ర కొనసాగింది. ఆదివారం ఉదయం తవనంపల్లె నుంచి ప్రారంభమైన యాత్ర.. తవనంపల్లె, ఐరాల మండలాల మీదగా సాగింది. కాణిపాకంలో ముస్లిం …
Read More »కేసీఆర్ నోట ‘బటన్’ మాట
నాందేడ్ బహిరంగ సభలో బీఆర్ఎస్ నేత కేసీఆర్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. మేక్ ఇన్ ఇండియా పథకం జోక్ ఇన్ ఇండియాగా మారిపోయిందంటూ భారీ సెటైర్ వేశారు. అంతేకాదు.. చైనాను బూచిగా చూపుతూ ఓట్లు రాబట్టకుంటున్న బీజేపీ చిన్న విషయానికి కూడా చైనాపైనే ఆధారపడుతోందని ఆరోపించారు. గాలిపటానికి కట్టే దారం నుంచి జాతీయ జెండా వరకు అన్నీ చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. చిన్నచిన్న ఊళ్లలోనూ ఇప్పుడు చైనా …
Read More »‘వివేకా హత్య కేసు.. జగన్ సహకరిస్తే.. 10 రోజుల్లో ఫినిష్!!’
ఏపీ సీఎం జగన్ చిన్నాన్న.. మాజీ మంత్రి వైఎస్ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు అనేక మలుపులు తిరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కడప ఎంపీ అవినాష్ రెడ్డిని విచారించిన సీబీఐ.. తర్వాత.. ఏకంగా సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఓఎస్‌డీ, భారతీ రెడ్డి పీఏ నవీన్‌ను కూడా దీనిలో పేర్కొంది. అయితే.. వైఎస్ వివేకా కేసులో మరిన్ని నిజాలు.. త్వరలోనే బట్టబయలు కానున్నాయని.. ఈ కేసులో అప్రూవర్‌గా …
Read More »నాందేడ్ లో బీఆర్ఎస్ సభ.. కలిసొచ్చేదేంటి?
దేశమంతా తెలంగాణ మోడల్‌ను అమలు చేయాలనే సంకల్పం, కుదిరితే కేంద్రంలో పాగా వేయాలనే కీలక లక్ష్యంతో ఆవిర్భవించిన భారత రాష్ట్రసమితి(బీఆర్ఎస్).. తన తొలి రాష్ట్రేతర సభను మహారాష్ట్రలోని నాందేడ్‌లో నిర్వహిస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొనే సభ కోసం పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. నాందేడ్‌లో కేసీఆర్ కటౌట్‌లు, బీఆర్ఎస్ ఫ్లెక్సీలు పెద్దఎత్తున వెలిశాయి. మహారాష్ట్ర సరిహద్దు, తెలంగాణ సమీప గ్రామాల నుంచిపెద్ద ఎత్తున ప్రజల్ని సభకు తరలించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ …
Read More »మంత్రి గుడివాడకు రామజోగయ్య అదిరిపోయే కౌంటర్!
వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. జనసేన అనేది అసలు పార్టీనే కాదని.. దానికి పవన్ అధ్యక్షుడు కూడా కాదని.. అసలు ఆ పార్టీలేదని అమర్నాథ్ వ్యాఖ్యానించారు. టీడీపీ జెండా మోస్తూ.. చంద్రబాబు దగ్గర కూలి పనిచేస్తున్న ఆ పార్టీ సీనియర్ కార్యకర్త మాత్రమేనని చెప్పుకొచ్చారు. అయితే.. మంత్రి గుడివాడ కామెంట్లపై తాజాగా మా ఎంపీ, కాపుసేన …
Read More »‘పవన్ టీడీపీ లో సీనియర్ కార్యకర్త’
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఏపీ మంత్రి, వైసీపీ నాయకుడు గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్య లు చేశారు. పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన అసలు పార్టీనే కాదన్నారు. ఆయన కేవలం టీడీపీలో ఒక సీనియర్ కార్యకర్త మాత్రమేనని చెప్పారు. కాపు సామాజిక వర్గం ఈ విషయాన్ని గుర్తించాలని సూచించారు. పార్టీ పెట్టిన వారు ఎవరైనా తమ కాళ్లపై తాము ఎదగాలని కోరుకుంటారని చెప్పారు. కానీ, పవన్ మాత్రం.. మాకు …
Read More »కంటతడి పెట్టిన కోటంరెడ్డి గన్ మెన్లు
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే వైసీపీ రెబల్ నేతగా మారిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తాను ఎక్కడా తగ్గేదేలా.. అంటూ.. వరుసగా రెండో రోజు కూడా ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. తాను ప్రజల మనిషినని చెప్పిన ఆయన తాను ఎవరికీ భయపడేది లేదన్నారు. ప్రతి విషయాన్ని ప్రజలతోనే పంచుకుంటానని చెప్పారు. అయితే.. తాజాగా ప్రబుత్వం ఆయనకు 2+2 గా ఉన్న భద్రతను 1+1 గా కుదించడం పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates