Political News

వైసీపీలో బిగ్ బాంబ్ పేల‌నుందా ?

ఎవ‌రు ఔన‌న్నా ఎవ‌రు కాద‌న్నా ఇప్పుడు వైసీపీ వ‌ర్గాల్లో ఈ టైటిల్ గురించే చ‌ర్చ న‌డుస్తోంది. వైసీపీలో బిగ్ బాంబ్ త్వ‌ర‌లోనే పేల‌నుందా ? అంటే అవున‌నే అంటున్నారు. వైసీపీలో ప‌ద‌వుల విష‌యంలో లెక్కే లేదు. ఏ ప‌ద‌వి వ‌చ్చినా పార్టీ నేత‌ల‌కే… మ‌రో మూడేళ్ల పాటు ఏ చిన్న ప‌ద‌వి కూడా ఏపీలో ప్రతిప‌క్ష పార్టీ నేత‌ల‌కు వెళ్లే ఛాన్సే లేదు. నామినేటెడ్ ప‌ద‌వి అయినా, ఎన్నిక‌లు జ‌రిగినా …

Read More »

మోడీలో భయం స్పష్టంగా తెలుస్తోందిగా !

వచ్చే ఏడాదిలో జరగబోతున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు నరేంద్రమోడిలో టెన్షన్ ఏ స్ధాయిలో పెంచుతున్నాయో స్పష్టంగా అర్ధమైపోతోంది. తాజాగా ఏర్పాటు చేసిన మంత్రివర్గ ప్రక్షాళనను గమనిస్తే ఈ విషయం స్పష్టమైపోతుంది. తాజా మంత్రివర్గంలో నరేంద్రమోడి 77 మందిని తీసుకున్నారు. వీరిలో ఒక్క యూపీ నుండే 14 మంది మంత్రులున్నారు. 77 మందిలో 14 మంది ఒక్కరాష్ట్రం నుండే ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే మామూలు విషయం కాదు. అలాగే గతంలో ఏ ప్రభుత్వంలో …

Read More »

వారసులు వద్దు అంటున్న జగన్… ?

జగన్ రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు. మరో సారి ఏపీలో గెలవాలని చూస్తున్నారు. అయితే ఇపుడున్న పరిస్థితుల్లో ఇలాగే కొనసాగితే వైసీపీ గెలుపు మ‌ళ్లీ అంత సులువు కాద‌న్న మాట ఉంది. 2019 ఎన్నికలు వేరు, ఆ ఊపు వేరు. నాడు జగన్ ని ఒక్కసారి అయినా సీఎంగా చూడాలని జనాలు ఆరాటపడ్డారు. అలాగే పార్టీ మొత్తం జగన్ కోసం కష్టపడింది. ఇపుడు మాత్రం అలాంటి వారావరణం లేదు అనే …

Read More »

ఏపీ మరీ అన్యాయమైపోయిందా ?

నరేంద్రమోడి దృష్టిలో ఏపి మరీ అన్యాయమైపోయినట్లుంది. లేకపోతే తమిళనాడు పార్టీ చీఫ్ ఎల్. మురుగన్ కు కేంద్రమంత్రిమండలిలో చోటు కల్పించిన మోడి ఏపి విషయాన్ని పూర్తిగా ఎందుకు వదిలేస్తారు ? బీజేపీకి సంబంధించి తమిళనాడు కన్నా ఏపినే కాస్త మెరుగనే చెప్పాలి. ఎందుకంటే బీజేపీ గాలి బలంగా వీచినపుడు ఏపిలో ఒకటో రెండో ఎంపి సీట్లలో గెలిచిన చరిత్ర కమలంపార్టీకుంది. తమిళనాడులో అసలు బోణీనే కొట్టలేదు దశాబ్దాల పాటు. ఇపుడు …

Read More »

షర్మిల కొత్త పార్టీ పై పవన్ కామెంట్..!

తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ కొత్త పార్టీ పై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. కొత్తపార్టీ ఎవరు పెట్టినా స్వాగతిస్తామని అన్నారు. కొత్తపార్టీలు రావాలని, ఆ పార్టీలు ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలని ఆకాంక్షించారు. అదేవిధంగా..తన పార్టీ భవిష్యత్తుపై కూడా పవన్ స్పందించారు. తెలంగాణలో జనసేన పార్టీ ఎలా ఉండబోతోందన్న మీడియా ప్రశ్నకు సమాధానంగా.. జనసేన ఇవాళ …

Read More »

రాజధానిపై కేంద్రం తాజా నిర్ణయం ఇదేనా ?

ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న తాజా పరిణామాలను గమనిస్తుంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందా ? అవుననే సమాధానం వస్తోంది. కేంద్రం-రాష్ట్రం మధ్య జరుగుతున్న కరెస్పాండెన్స్ లో ఎక్కడా రాజధాని అమరావతి అని కేంద్రం ప్రస్తావించటంలేదట. ఏ కరెస్పాండెన్స్ లో చూసినా ఏపి అమరావతికి బదులుగా ఏపి రాజధాని హైదరాబాద్ అనే కనిపిస్తోందట. చైతన్యకుమార్ రెడ్డి అనే వ్యక్తి కేంద్రాన్ని సమాచార హక్కు చట్టం …

Read More »

అత్యంత చిన్న వయసులో.. కేంద్ర మంత్రి పదవి..!

మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు… ఈ పదవులు అనగానే.. ఒకప్పుడు తలపండిన రాజకీయ నాయకులే కనిపించేవారు. కేంద్ర మంత్రి పదవి దక్కించుకునేవారు కూడా.. దాదాపు పెద్ద వయస్కులే ఉండేవారు. కానీ.. ఇప్పుడు కాలం మారింది. అందుకే.. యువ నాయకులు ఢిల్లీ వైపు అడుగులు వేస్తున్నారు. ప్రజలకు సేవ చేయాలనే కాంక్ష, టాలెంట్ ఉంటే చాలు అని ఈతరం నాయకులు నిరూపిస్తున్నారు. తాజాగా… కేంద్ర మంత్రి వర్గ విస్తరణలోనూ యువ నాయకులు …

Read More »

మోడీనే బెదిరించాలని చూశాడా ?

కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళన విషయంలో చిరాగ్ పాశ్వాన్ బ్లాక్ మెయిలింగ్ నరేంద్రమోడి ముందు పనేయలేదు. కొద్దిరోజులుగా బీహార్ లో లోక్ జన శక్తి (ఎల్జేపీ)లో చాలా గొడవలవుతున్న విషయం తెలిసిందే. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న ఎంపి చిరాగ్ పాశ్వాన్ ను దింపేసి ఆయన సొంత బాబాయ్ పశుపతి కుమార్ పరాస్ అధ్యక్షుడైపోయాడు. అలాగే లోక్ సభలో సభా నాయకుడిగా చిరాగ్ ను తీసేసి మరో ఎంపిని పశుపతి వర్గం …

Read More »

కాంగ్రెస్ అసలు సమస్యేంటో తెలుసా ?

చెప్పుకోవటానికి 100 ఏళ్ళని ఘనంగా చాటుకుంటారు. నిజంగా పార్టీలో నేతలంతా కలిసికట్టుగా ఉంటే అది మాటల్లోనే కాదు చేతల్లో కూడా కనిపించేదే. ఇదే సమయంలో 100 ఏళ్ళు దాటడంతో పార్టీకి వయసైపోయిందని, ఔట్ డేటెడ్ అయిపోయిందని ప్రత్యర్ధులు చెణుకులు విసురుతుండటం అందరు చూస్తున్నదే. ఇదంతా ఏ పార్టీ గురించో ఈపాటికే అర్ధమైపోయుంటుంది, అవును జాతీయ పార్టీ కాంగ్రెస్ గురించే. చెప్పుకోవటానికి కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉంటుందో అంతే బలహీనమైపోయింది. …

Read More »

కాంగ్రెస్ పెద్ద‌ల‌కు స‌ర్ ప్రైజ్ ఆఫ‌ర్ ఇస్తున్న రేవంత్‌

అనేక చ‌ర్చోప‌ర్చ‌లు, ఆస‌క్తిక‌ర ప‌రిణామాల త‌ర్వాత టీపీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి నియామకం పూర్త‌యిన సంగ‌తి తెలిసిందే. ప‌లువురు నేత‌లు ఈ నియామ‌కంపై త‌మ అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. అనంత‌రం వారిని వ్య‌క్తిగ‌తంగా కలిసిన రేవంత్ ఈ మేర‌కు క‌లిసిక‌ట్టుగా ప‌నిచేసేందుకు ఒప్పించారు. ఇలా ఐక్య‌తారాగం వినిపించ‌డంలో విజ‌యం సాధించిన రేవంత్ ఇప్పుడు ఢిల్లీ పెద్ద‌ల‌ను ఖుష్ చేసే ప‌నిలో ప‌డ్డారు. దీనికి తెలంగాణ జ‌న స‌మితి ర‌థ‌సార‌థి ప్రొఫెస‌ర్ …

Read More »

డెల్టా కన్నా ప్రమాదకరమైన మరో కరోనా వేరియంట్..!

కరోనా మహమ్మారి మనల్ని ఇప్పట్లో వదిలేలా కనపడటం లేదు. కొత్త కొత్త వేరియంట్లుగా రూపాంతరం చెందుతూ.. ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. సెకండ్ వేవ్ లో కలవరం సృష్టించిన డెల్టా వేరియంట్.. ఎంత మంది ప్రాణాలను తీసుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇది ఇలా తగ్గిపోగానే.. డెల్టా ప్లస్ రాబోతోందని.. అది థర్డ్ వేవ్ కి సంకేతమని చెప్పారు. థర్డ్ వేవ్ భయంలో ఉన్న ప్రజలపై మరో పిడుగులాంటి వార్త పడింది. ఈ …

Read More »

ఆ చాన్స్ కొట్టేసిన ఏకైక నేత కిష‌న్ రెడ్డి మాత్ర‌మే

గ‌త కొద్దికాలంగా జ‌రుగుతున్న చ‌ర్చ‌ను నిజం చేస్తూ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ త‌న మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ చేప్ట‌టారు. ఇందులో తెలంగాణ‌కు భారీ తీపిక‌బురు ద‌క్కింది. ప్ర‌స్తుతం స‌హాయ మంత్రిగా ఉన్న బీజేపీ సీనియ‌ర్ నేత కిష‌న్ రెడ్డికి క్యాబినెట్ హోదాతో మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. ఇప్ప‌టివ‌ర‌కు ఆయ‌న‌కు మంత్రిత్వ శాఖ ఖ‌రారు కాన‌ప్ప‌టికీ రెండు ప్ర‌ధాన శాఖ‌ల పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. ఈ మంత్రి ప‌ద‌వి ద్వారా ఓ ప్ర‌త్యేక …

Read More »