భారత పురుషుల టెన్నిస్ను లియాండర్ పేస్, మహేష్ భూపతి లాంటి దిగ్గజాలు 90వ దశకంలోనే ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. ప్రపంచ అగ్రశ్రేణి టెన్నిస్ స్టార్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో విజయాలు సాధించారు. వీరి తర్వాత రోహన్ బోపన్న లాంటి కొత్త తరం ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శనే చేశారు. కానీ భారత మహిళల టెన్నిస్ విషయానికి వస్తే మాత్రం రెండు దశాబ్దాల నుంచి వినిపిస్తున్న ఏకైక పేరు సానియా మీర్జాదే. కెరీర్ …
Read More »పెళ్లైన గంటకే విడాకులు.. తమ్ముడితో పెళ్లి చేసిన అన్న
అప్పుడే పెళ్లైంది. కానీ.. పెళ్లైన గంటకే కట్టుకున్న పెళ్లానికి విడాకులు ఇచ్చేసిన విచిత్రమైన ఉదంతం ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఈ విచిత్రం ఇక్కడితో ఆగిపోలేదు. మరింత సాగింది. పెళ్లి చేసుకున్న భార్యకు గంట తిరిగేసరికి విడాకులు ఇచ్చేయటమే కాదు.. తన తమ్ముడికిచ్చి పెళ్లి చేసిన షాకింగ్ ఉదంతం చోటు చేసుకుంది. ఎందుకిలా? ఎలా సాధ్యమైందన్న విషయాల్లోకి వెళితే యూపీలోని సంభాల్ జిల్లాలో ఈ విచిత్ర ఘటనకు వేదికైంది. జిల్లాలోని …
Read More »‘ఒక్క వేటు’కు రెండు లాభాలు.. భర్తను చంపిన భార్య!!
మూడుముళ్ల బంధంతో ఒక్కటైన స్త్రీ, పురుషుడు జీవితాంతం తోడు నీడగా ఉంటారని, వారిని కన్న తల్లి దండ్రులు ఆశిస్తారు. అయితే.. ఇప్పుడు ఈ తోడు, నీడల మాటేమోకానీ.. లేనిపోని ఆలోచనలతో జీవితాలను దుర్భరం చేసుకునే పరిస్థితికి వస్తున్నాయి. తాజాగా ఓ భార్య ఖతర్నాక్ పనిచేసింది. తన భర్త చనిపోగా వచ్చే ఉద్యోగంపై కన్నేసింది. భర్తను చంపేస్తే.. కారుణ్య కోటా కింద.. ఆయన ఉద్యోగం పట్టేయొచ్చని ప్లాన్ చేసింది. అంతే.. ఇంకేముంది.. …
Read More »మనం మరిచిన Luna త్వరలో రీ ఎంట్రీ!!
Luna.. ఈ పేరు బహుశ ఇప్పటి తరం ప్రజలకు పెద్దగా తెలియకపోవచ్చు. ఓ 30 ఏళ్లకు కిందటి ప్రపంచా నికి వెళ్తే.. లూనా మోపెడ్కు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. మధ్య తరగతి కుటుంబాల దివ్య వాహనం, కల్పతరువు ఇదే! అప్పట్లో కేవలం 8 నుంచి 10 వేలకే ఈ వాహనం లభ్యమయ్యేది. అంతేకాదు.. దీనిని నడపడం ఈజీ.. లైసెన్స్ కూడా అవసరం లేదు. ఎందుకంటే.. ఇది 50 …
Read More »చెల్లెలి ప్రియుడిని చంపేసి.. కుక్కలకు ఆహారం..
దేశంలో ఘోరాలు.. ఘోరంగా జరుగుతున్నాయి. మనుషులను చంపేయడం.. ఏ చీమనో.. దోమనో చంపేసినంత తేలికగా మారిపోయింది. అంతేకాదు.. ఆ చంపిన వారు.. అక్కడితో కూడా ఆగడం లేదు. సదరు మృత దేహాలను ముక్కలు ముక్కలుగా నరికి.. ఇష్టానుసారం విసిరేస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో శ్రద్ధా వాకర్ ఘటనలో ఆమె ప్రియుడు ఆమెను 35 ముక్కలు చేసి.. అడవిలో విసరేసిన ఘటన ఉలిక్కి పడేలా చేసింది. అయితే.. తాజాగా బిహార్లో చోటు చేసుకున్న …
Read More »కోహ్లి, రోహిత్, రాహుల్ కథ ముగిసినట్లేనా?
ఇటీవలే బంగ్లాదేశ్ పర్యటనను ముగించుకుని స్వదేశానికి తిరిగొచ్చింది భారత క్రికెట్ జట్టు. ఇంతలోనే మరో సిరీస్కు రంగం సిద్ధమవుతోంది. శ్రీలంకతో సొంతగడ్డపై జనవరి 3 నుంచి మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడబోతోంది టీమ్ ఇండియా. ఈ సిరీస్ల కోసం జట్లను ప్రకటించారు. వన్డే జట్టు విషయంలో పెద్ద విశేషాలేమీ లేవు. అంచనాలకు తగ్గట్లే ఉంది. కానీ టీ20 జట్టు విషయంలో మాత్రం కీలక మార్పులు జరిగాయి. ఒక రకంగా …
Read More »ఏపీలో 5జీ.. ఏయే నగరాల్లోనంటే!!
ఏపీలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. తిరుమల, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో ‘జియో ట్రూ 5జీ’-‘ జియో ట్రూ 5జీ పవర్డ్ వై-ఫై’ సేవలను ఆవిష్కరించారు. మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ , “ఆంధ్రప్రదేశ్లో జియో ట్రూ 5 జికి ఇప్పటికే ఉన్న పెట్టుబడి రూ .26,000 కోట్లతో పాటు, అదనంగా జియో రూ .6,500 …
Read More »కరోనా వారి పెండ్లి పిలుపు..
సాధారణంగా పెళ్లిళ్లకు ఆహ్వానాలు అందుతుంటాయి. అయితే.. ఇప్పుడు మీరు చదవబోయేది వెరైటీ ఇన్విటేషన్. దీనిని ఏర్చి కూర్చిన విధానం అద్భుతః! ఎందుకంటే.. ప్రపంచంలో కరోనా వ్యాప్తి అయిపోయిందని.. చేతులు దులిపేసుకుని.. కంటి నిండా నిద్రపోవాలని అనుకున్న తరుణంలో మరోసారి కరోనా కేసులు పుంజుకున్నాయి. కనీసం ఈ ఏడాదైనా.. నూతన సంవత్సర వేడుకలు చేసుకుందామని అనుకున్న ప్రజలకు చైనా సహా పలు దేశాల్లో పెరుగుతున్న కరోనా కేసులుకంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. …
Read More »ఇంకా సీఈవో వాసనలు పోలేదా.. బాబూ!!
ఒక కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో) ఉన్నాడని అనుకోండి. ఆయన ఏం చేస్తారు. తను అక్కడి కంపెనీకి బాస్నని, మిగిలినవారంతా ఉద్యోగులేనని.. భావిస్తాడు. అలానే భావించాలి. కేవలం వారితో పను లు చేయించుకునేందుకు.. మాత్రమే పరిమితం అవుతారు. దీంతో ఉద్యోగులకు సీఈవోకు మధ్య మానవీయ సంబంధాలు బాగుంటాయా? అంటే.. చెప్పడం దాదాపు కష్టమే. ఇప్పుడు.. టీడీపీ పరిస్థితి కూడా అలానే ఉందని అంటున్నారు పరిశీలకులు. గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గా …
Read More »దర్శకుడి సొంత ఊర్లో వీరసింహారెడ్డి ఈవెంట్
ఏ దర్శకుడికైనా తన అభిమాన హీరోతో సినిమా తీసే అవకాశం వస్తే ఆనందానికి అవధులు ఉండవు. ఆ సినిమాను చాలా ప్రత్యేకంగా భావిస్తారు. దాన్నొక మైలురాయిలా తీర్చిదిద్దాలని, బ్లాక్బస్టర్ చేయాలని ప్రయత్నిస్తారు. టాలీవుడ్ యువ దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా ఇప్పుడు ఆ ప్రయత్నంలోనే ఉన్నాడు. నందమూరి బాలకృష్ణకు తాను వీరాభిమాని అని ఆయనతో సినిమా కన్ఫమ్ కావడానికి ముందు నుంచే చెబుతూ వచ్చాడు గోపీచంద్. క్రాక్తో బ్లాక్బస్టర్ కొట్టడంతో …
Read More »40 నిమిషాలు.. 2 లక్షల టికెట్లు.. 6 కోట్ల కలెక్షన్!!
కేవలం 40 అంటే.. 40 నిమిషాలు.. ఇంత తక్కువ సమయంలో ఎంత ఎక్కువగా టికెట్లు అమ్మాలన్నా.. లక్షల్లో అయితే సాధ్యం కాదు. మెగాస్టార్ నుంచి రాజమౌళి వరకు.. ఎవరి సినిమా అయినా.. ఇంకా చెప్పాలంటే.. ప్రపంచాన్ని దుమ్ము దులిపేస్తున్న ఆర్ ఆర్ ఆర్ వంటి మూవీలైనా.. లక్షల్లో ఇంత తక్కువ సమయంలో టికెట్లు అమ్మిన పరిస్థితి లేదు. కానీ, తాజాగా రికార్డు కొట్టేసింది.. టీటీడీ! తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార …
Read More »ఎవరీ షేక్ రషీద్? ధోనీ జట్టులో గుంటూరు కుర్రాడు!
ప్రతిభ ఉంటే సరిపోదు. దాన్ని చూపించుకునే వేదిక చాలా అవసరం. అలాంటి అద్భుతమైన అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు గుంటూరుకు చెందిన కుర్రాడు షేక్ రషీద్. తాజాగా జరిగిన ఐపీఎల్ వేలంలో ఈ కుర్రాడు ఏకంగా ధోని జట్టులోకి ఎంపికయ్యాడు. అతన్ని తాజాగా జరిగిన వేలంలో రూ.20 లక్షలకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఇప్పటికే తానేమిటన్నది రుజువు చేసుకున్న రషీద్.. ఇప్పుడు ఏకంగా ధోనీ ప్రాతినిధ్యం వహించే జట్టులోకి …
Read More »