దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించాలని ఎప్పటినుండో ప్రయత్నాలు చేస్తున్న స్పేస్ ఎక్స్ ఛైర్మన్ ఎలాన్ మస్క్ కు కేంద్ర ప్రభుత్వం పెద్ద షాకే ఇచ్చింది. మస్క్ ప్రతిపాదించిన శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను దేశంలోకి అనుమతించలేమని కేంద్రం తేల్చి చెప్పేసింది. ఎలాగూ అనుమతులు వచ్చేస్తాయన్న ధీమాతో కొన్ని ప్రాంతాల్లో స్పేస్ ఎక్స్ సంస్ధ కొందరిని ప్రీలాంచ్ చందాదారులగా చేర్చుకున్నదట. వీళ్ళ దగ్గరనుండి వేలాది రూపాయలు వసూలు కూడా చేసేసింది. కేంద్రం …
Read More »విదేశాలకు క్యూ కడుతున్నారా ?
దేశంలో వైద్య విద్య చదవాలని అనుకుంటున్న విద్యార్ధుల్లో అత్యధికులు విదేశాలకు క్యూ కడుతున్నారు. దేశవ్యాప్తంగా నీట్, ఎంసెట్ తదితర ఎంట్రన్స్ పరీక్షల్లో వైద్య విద్య చదవటానికి ఉత్తీర్ణులవుతున్న విద్యార్ధులకు సరిపడా మెడికల్ సీట్లు లేకపోవటం పెద్ద సమస్యగా మారింది. ఈ కారణంతోనే ప్రతి సంవత్సరం వేలాదిమంది విద్యార్ధులు ఫారిన్ వెళ్ళి చదువుతున్నారు. దేశవ్యాప్తంగా మొన్నటి ఎంట్రన్స్ పరీక్షల్లో 5 లక్షలమంది వైద్య విద్య చదివేందుకు అర్హత సాధిస్తే ఉన్న సీట్లు …
Read More »70 ఏళ్ల తర్వాత.. బ్రిటన్లో సంచలన మార్పులు
సూర్యుడు అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం బ్రిటన్లో సంచలన మార్పులకు శ్రీకారం చుట్టనున్నారు. కరెన్సీ, పాస్ పోర్టు సహా.. జాతీయ గీతాన్ని కూడా మార్చేయనున్నారు. దీనికి కారణం.. ఏడు దశాబ్దాల పాటు బ్రిటన్ను పాలించిన రాణి ఎలిజబెత్-2 తుదిశ్వాస విడవడమే. రాణి ఎలిజబెత్ మరణంతో దేశంలో అనేక మార్పులు రానున్నాయి. జాతీయ గీతం దగ్గర్నుంచి.. దేశ కరెన్సీ, పాస్పోర్టు, స్టాంప్లు, పోస్ట్బాక్సులు మారనున్నాయి. గత 1100 ఏళ్లుగా బ్రిటన్లో రాయల్ మింట్ …
Read More »క్వీన్ ఎలిజబెత్ 2 లైఫ్ లో ఆ రెండూ అనూహ్యమే
ప్రపంచంలో ఇప్పటికీ రాజరికం పలు దేశాల్లో ఉన్నా.. అగ్రరాజ్యాల్లో ఒకటైన బ్రిటన్ లో సంప్రదాయబద్ధమైన రాజరికం నేటికి కొనసాగడం ఒక ఎత్తు అయితే.. దాదాపు ఏడు దశాబ్దాల నుంచి రాణిగా సాగుతున్న మహారాణి కథ గురువారంతో గతమైంది. 96 ఏళ్ల వయసులో మరణించిన ఆమె జీవితంలోని రెండు కీలక ఘట్టాలు రీల్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఉండటం విశేషం. రాణి కావటానికి ముందే ఆమె ప్రేమ పెళ్లి …
Read More »బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 కన్నుమూత
సూర్యుడు అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యానికి రెండో రాణిగా వ్యవహరించి.. తనదైన శైలిలో పాలనను ముందుకు తీసుకువెళ్లిన బ్రిటన్ రాణి ఎలిజబెత్-2(96) (Elizabeth) కన్నుమూశారు. గత అక్టోబర్ నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె భారత కాలమానం ప్రకారం.. గురువారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. స్కాట్ల్యాండ్లోని బాల్మోరల్ ప్యాలెస్లో చికిత్స పొందుతున్న రాణి ఎలిజబెత్ గురువారం మధ్యాహ్నం(బ్రిటన్ సమయం) కన్నుమూసినట్టు ప్యాలెస్ వర్గాలు ప్రకటించాయి. సుదీర్ఘకాలంపాటు బ్రిటన్ను పరిపాలించిన పాలకురాలిగా ఆమె రికార్డు …
Read More »విదేశీ మహిళతో తమిళ అమ్మాయి పెళ్లి
వివాహాలు.. అనేవి.. దేవుడు నిర్ణయిస్తాడని అంటారు కదా! మరి.. ఇప్పుడు జరిగిన ఈ వివాహం కూడా ఆ దేవుడే నిర్దేశించాడా? ఇదీ.. ఇప్పుడు ఈ ఘటన గురించి చదివిన తర్వాత.. మనకు మెదిలే ప్రశ్న. ఎందుకంటే.. ఇద్దరు యువతులు పెళ్లి చేసుకోవడం.. ఇద్దరు యువకులు పెళ్లి చేసుకోవడం.. ఇప్పుడు ఫ్యాషన్, కామన్ అయిపోయింది. కానీ, ఇప్పుడు ఈ ఘటనలో ఇద్దరు మహిళలు పెళ్లిచేసుకున్నారు. అది కూడా ఇరు కుటుంబాలను ఒప్పించి.. …
Read More »రిషి సునాక్ ఎందుకు ఓడిపోయాడు?
అంచనాలు నిజమయ్యాయి. ఎన్నికలకు ముందే వెల్లడైన సర్వేలు అక్షర సత్యమయ్యాయి. బ్రిటన్ ప్రధానమంత్రి పదవి కోసం జరిగిన ఎన్నికల్లో భారత సంతతికి చెందిన రిషి సునాక్ చివరి వరకు గట్టి పోటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. చివరి రౌండ్ కు సంబంధించిన ప్రచారం మొదలైన కొద్ది రోజులకే అప్పటివరకు దూసుకెళుతున్న రిషి సునాక్.. ఆ తర్వాత నుంచి వెనకబడటం మొదలైంది.అప్పటి నుంచి షురూ అయిన అతడి డౌన్ ఫాల్ కంటిన్యూ …
Read More »షాకింగ్: కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో
జీవితం క్షణ భంగురం. ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేం. తన కంటే శక్తివంతుడు లేడనే మనిషి ప్రాణం ఎప్పుడు పోతుందో అస్సలు గుర్తించనే గుర్తించలేరు. కరోనా తర్వాత నుంచి మధ్యవయస్కులు అప్పటివరకు హుషారుగా ఉన్నట్లు ఉంటూనే ఒక్కసారిగా కుప్పకూలిపోవటం.. ప్రాణాలు విడిచే షాకింగ్ పరిణామాలు చూస్తున్నాం. ఇవెంతలా ఉంటున్నాయంటే.. మన కళ్లను మనం నమ్మలేని రీతిలో ఉంటున్నాయి. ఈ మధ్యనే హైదరాబాద్ లో పంద్రాగస్టు వేళ ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని …
Read More »దుబాయ్ లో అంబానీ లగ్జరీ విల్లా
ఆయన అలాంటి ఇలాంటి వ్యక్తి కాదు. దేశంలోనే అత్యంత సంపన్నుడిగా.. కార్పొరేట్ ప్రపంచంలో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించి.. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల టాప్ 10 జాబితాలో ఉన్న ముకేశ్ అంబానీ ఈ మధ్యన దుబాయ్ లో ఒక లగ్జరీ విల్లాను కొనుగోలు చేసిన వైనం తెలిసిందే. దీనికి సంబంధించిన వివరాలు పెద్దగా బయటకు రాలేదు. తాజాగా ఆయన కొనుగోలు చేసిన లగ్జరీ విల్లా వివరాలు.. వాటి సౌకర్యాలతో పాటు.. దాని …
Read More »బ్రిటన్ ప్రధాని రేసులో రిషి సునాక్.. గోపూజ
బ్రిటన్ ప్రధాన మంత్రి పదవి కోసం పోటీ పడుతున్న రిషి సునాక్ సతీ సమేతంగా గో పూజ చేశారు. ఈ వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఆయనను బ్రిటన్లోని భారతీయ మూలాలుగలవారంతా ప్రశంసిస్తున్నారు. ఇది ఘనమైన భారతీయ సాంస్కృతిక వారసత్వమని, మనకు గర్వకారణమని చెప్తున్నారు. అయితే.. ఇదంతా కూడా బ్రిటన్లోని భారతీయ మూలాలు ఉన్న వారిని తనవైపు తిప్పుకొనే ఎన్నికల ఎత్తుగడగా.. ప్రత్యర్తులు చెబుతున్నారు. మరోవైపు రిషి …
Read More »మద్యం మారింత తాగేలా ఐడియాలు ఇస్తే ప్రైజ్
అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రధాన ఆదాయ వనరుగా నిలిచేది లిక్కర్ అమ్మకాలతో వచ్చే ఆదాయమే. మన దేశంలోని చాలా రాష్ట్రాల్ని చూసినప్పుడు.. ప్రధాన ఆదాయ వనరుగా లిక్కర్ మీద వచ్చే పన్ను ఆదాయం నిలుస్తుంది. అలాంటిది డెవలప్ మెంట్ లో తిరుగులేని రీతిలో దూసుకెళ్లిన దేశాల్లోనూ మద్యం అమ్మకాలతో వచ్చే ఆదాయాన్ని పెంచుకోవడం కోసం చేసే ప్రయత్నాలు ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. అందరిని ఆకర్షిస్తున్నాయి. డెవలప్ మెంట్ లో తిరుగులేని …
Read More »రెండో పెళ్లి వద్దంటే జైలుశిక్షే..
మీరు చదివిన హెడ్డింగ్ కరెక్టే. రెండో పెళ్లి చేసుకోకపోతే జీవిత ఖైదు శిక్ష వేస్తారా ? రెండు పెళ్లిళ్లు చేసుకోవటం చట్టప్రకారం తప్పు కదా ? అని అనుకుంటున్నారు. మనదేశంలో అయితే తప్పు కావచ్చు కానీ ఆ దేశంలో మాత్రం రెండో పెళ్లి చేసుకోకపోతే తప్పు. ఓహ్ ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా ? తూర్పు ఆఫ్రికా లోని ఎరిత్రియా దేశంలో. మనదేశంలో రెండో పెళ్లి చేసుకోవటం చట్టప్రకారం తప్పే. అంటే …
Read More »