టీ20 ప్రపంచకప్‌లో ఘోర వైఫల్యం తర్వాత.. మళ్లీ పుంజుకున్న భారత క్రికెట్ జట్టు ఇటీవల వరుస విజయాలతో సాగిపోతోంది. కొత్త ఏడాదిలో శ్రీలంక, న్యూజిలాండ్‌లపై వన్డేలు, టీ20ల్లో సిరీస్‌లు సాధించి.. ఇటీవలే మొదలైన ఆస్ట్రేలియా సిరీస్‌లో తొలి టెస్టులో ఘనవిజయాన్నందుకుని మంచి ఊపులో కనిపిస్తోంది. ఇలా అంతా సాఫీగా సాగిపోతున్న వేళ.. ఒక వ్యవహారం భారత క్రికెట్‌ను బలంగా తాకింది. ఇండియన్ క్రికెట్ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ ఒక …
Read More »ఎన్టీఆర్ కు అరుదైన గౌరవం
ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏడాది పాటు వేర్వేరు నగరాల్లో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఒక ప్రత్యేక కమిటీ కూడా ఏర్పాటై ఉత్సవాలను పర్యవేక్షిస్తోంది. వేర్వేరు వర్గాలకు చెందిన ప్రముఖులు ఎన్టీఆర్ తో తమకున్న అనుబంధాన్ని నెమరువేసుకుంటున్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్న తరుణంలోనే ఆయన పేరుతో ఓ నాణెం విడుదల చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. ఆరు నెలలుగా జరుగుతున్న …
Read More »హార్దిక్ పాండ్యకు మళ్లీ పెళ్లి.. కానీ ట్విస్టేంటంటే?
క్రికెటర్ హార్దిక్ పాండ్య మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడు? అదేంటి విదేశీ అమ్మాయి నటాషా స్టాంకోవిచ్‌ను అతను పెళ్లాడి రెండేళ్లే కదా అయింది. వీరికి ఒక బాబు కూడా పుట్టాడు కదా? భార్యతో అతను చాలా అన్యోన్యంగానే కనిపిస్తున్నాడు కదా? ఇంతలో మళ్లీ అతడికి పెళ్లేంటి? అంటే నటాషా నుంచి అప్పుడే హార్దిక్ విడాకులు తీసేసుకున్నాడా అని సందేహాలు కలగడం సహజం. కానీ హార్దిక్‌కు మళ్లీ పెళ్లి జరుగుతున్న మాట వాస్తవమే …
Read More »ఏపీ సీఎం నివాసానికి కూత వేటు దూరంలో అమానుషం!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ నివాసం అంటేనే.. అటో కిలో మీటరు.. ఇటో కిలో మీటరు.. వరకు భారీ ఎత్తున పోలీసుల భద్రత ఉంటుంది. అంతేకాదు.. చీమ చిటుక్కుమన్నా.. కూడా వెంటనే తెలిసిపోతుంది. మరి అలాంటి అత్యంత భద్రత ఉన్న సీఎం నివాసం ప్రాంతంలో ఓ వ్యక్తి గంజాయి మత్తులో అతి కిరాతకానికి పాల్పడ్డాడు. కంటి చూపు లేని ఎస్తేరు రాణి అనే 17 ఏళ్ల యువతని గంజాయి మత్తులో రాజు …
Read More »ఫార్ములా-ఈ సంబరం.. హైదరాబాదీలకు నరకం
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో మోటార్ స్పోర్ట్స్ ప్రియులను ఆకట్టుకుంటున్న ఫార్ములావన్ ఇండియాలో మాత్రం హిట్ కాలేకపోయింది. పదేళ్ల కిందట ఇండియన్ గ్రాండ్ ప్రిని మొదలుపెట్టి మూడేళ్లు నడిపించి.. ఇక్కడ పెద్దగా ఆదరణ లేకపోవడంతో దాన్ని మూసేశారు. మళ్లీ ఇంత కాలానికి ఫార్ములావన్ తరహాలోనే సాగే ఫార్ములా-ఈ రేసింగ్ ఛాంపియన్‌షిప్ ఇండియాకు వచ్చింది. ఫార్ములావన్‌కు, దీనికి తేడా ఏంటంటే.. ఇది ఎలక్ట్రిక్ కార్లతో, పర్యావరణానికి హాని కలిగించకుండా సాగే రేసు. ఇండియాలో …
Read More »ట్రోల్స్ దెబ్బకు కౌ హగ్ డే ఔట్
ఫిబ్రవరి 14 అంటే.. అందరికీ వాలెంటైన్స్ డేనే గుర్తుకు వస్తుంది. ఐతే భారతీయ జనతా పార్టీ మద్దతుదారులకు ఆ డే అంటేనే గిట్టదు. ఇది మన సంప్రదాయం కాదని, విదేశాల నుంచి అరువు తెచ్చుకున్నది అంటూ ప్రేమికుల దినోత్సవాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు. ఆ పార్టీ మద్దతుదారులు, భజ్‌రంగ్ దళ్ కార్యకర్తలు ఏటా వేలంటైన్స్ డేకి పార్కుల్లోకి వెళ్లి ప్రేమ జంటల మీద దాడి చేస్తుంటారన్న సంగతి తెలిసిందే. ఐతే జనాలకు …
Read More »కోవిషీల్డ్ అంత డేంజరా?
కరోనా మహమ్మారి కారణంగా దేశంలో ఎన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారో తెలిసిందే. ఐతే ఆ మహమ్మారి ప్రభావం బాగా తగ్గాక కూడా దాని దుష్ప్రభావాలు కొనసాగుతూ ఇబ్బంది పడుతున్న వాళ్లు చాలామంది ఉన్నారు. ఆ సంగతలా ఉంచితే కొవిడ్ వ్యాక్సిన్లు మనుషుల మీద దీర్ఘ కాలంలో ప్రతికూల ప్రభావం చూపుతున్నాయనే చర్చ కూడా చాన్నాళ్ల నుంచే నడుస్తోంది. ఎంతో ఆరోగ్యంగా కనిపించే చాలామంది వయసుతో సంబంధం లేకుండా హఠాత్తుగా …
Read More »భూకంపం గురించి ముందే వార్నింగ్ ఇచ్చాడు
కనివినీ ఎరుగని విపత్తు విరుచుకుపడింది. పుడమితల్లి కాస్తంత కదిలింది. దానికే మనిషి కోలుకోలేనంత భారీ నష్టం వాటిల్లింది. ప్రాణ నష్టం చోటు చేసుకుంది. అత్యుత్తమ సాంకేతికతను అందిపుచ్చుకున్నామని చెప్పే ఈ రోజుల్లో భూకంపం లాంటి తీవ్ర విపత్తును ముందస్తుగా హెచ్చరించే వ్యవస్థలు కచ్ఛితంగా ఏమీ లేని పరిస్థితి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తుర్కియే.. సిరియాల్లో చోటు చేసుకున్న భారీ భూకంపం కారణంగా 4500 మంది వరకు మరణించారని చెబుతున్నారు. …
Read More »కేక్ డ్రెస్ లో అమ్మాయి.. కోసుకుని తినేయడమే
కేక్.. అంటే సాధారణంగా ఏ అట్టల మీదో, కప్పుల్లోనో తయారు చేసే పదార్థం. అయితే.. కొన్ని కొన్ని చోట్ల ఇటీవల కాలంలో కళా ఖండాలుగా కూడా కేకులను రూపొందిస్తున్నారు. బొమ్మలుగా కూడా చిత్రీకరిస్తున్నా రు. అయితే.. ఇప్పుడు దీనికి మించి ప్రయోగం చేయాలని అనుకున్నారో ఏమో.. ఒక బేకర్.. ఏకంగా కేక్‌తో డ్రెస్‌ను రూపొందించారు. ప్రస్తుతం ఇది గిన్నీస్ రికార్డు సొంతం చేసుకునే దిశగా దూసుకుపోతోంది. ఇంతకీ విషయం ఏంటంటే.. …
Read More »అదానీకి దెబ్బలే దెబ్బలు..
ఒక్కోసారి అంతే. కాలం బాగున్నంత వరకు అన్ స్టాపబుల్ అన్నట్లుగా కొందరి జర్నీ ఉంటుంది. కానీ.. లెక్క తేడా వస్తే మొదటికే మోసం వస్తుంది. దేశంలో తిరుగులేని వ్యాపార దిగ్గజంగా.. తాను కోరుకున్నది సొంతం అయ్యే వరకు సామ దాన దండోపాయాల్లో దేనికైనా సరే సిద్దమన్నట్లుగా వ్యవహరించేందుకు గౌతమ్ అదానీ సిద్దంగా ఉంటారన్న పేరు మార్కెట్ వర్గాల్లో తరచూ వినిపిస్తూ ఉంటుంది. అలా అని.. ఆయన గురించి నోటికి వచ్చినట్లుగా …
Read More »ఆశారాం బాపూకు 81 ఏళ్ల వయసులో జీవిత ఖైదు!
ఆయనకు 81 సంవత్సరాల వయసు. కానీ, ఓ కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది. అది కూడా సదరు వ్యక్తి 70 ఏళ్ల వయసు లో చేసిన తప్పునకు ఈ శిక్ష విధించడం గమనార్హం. ఆయనే గుజరాత్‌కు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దేశ, విదేశాలలోనూ మంచి పేరు తెచ్చుకున్న ఆశారాం బాపూ. అందరూ గురూజీ, స్వామీజీగా పిలుచుకునే బాపూ.. పదేళ్ల కిందట తన ఆశ్రమంలో పనిచేస్తున్న ఓ మహిళపై …
Read More »మొన్న రాళ్లు.. ఇప్పుడు వాటర్ బాటిళ్లు.. హద్దు మీరిన భాషాభిమానం!
భాషాభిమానం ఉండొచ్చు. కానీ, అది కొంతవరకు మాత్రమే పరిమితం కావాలి. కానీ, కర్ణాటకలో ఇప్పుడు ఈ అభిమానం మాటున జరుగుతున్న దాడులు అందరినీ నివ్వెరపరుస్తున్నాయి. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న హైదరాబాదీ సింగర్ మంగ్లీ కన్నడలో మాట్లాడకపోవడంపై కన్నడ భాషాభిమానులు మండిపడ్డారు. ఆమె కారుపై దాడి జరిగినట్లు ఫొటోలతో సహా వార్తలు కూడా వచ్చాయి. ఇక, ఇప్పుడు తాజాగా ప్రముఖ నేపథ్య గాయకుడు కైలాష్ ఖేర్‌పైనా ఇదే …
Read More »