రాష్ట్రాన్ని ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. నెల నెలా ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకే ప్రభుత్వం ఇబ్బందులు పడుతోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకే నిధులు సరిపోక.. ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కీలకమైన మరిన్ని హామీల విషయం ఏంటి? మరీ ముఖ్యంగా పాదయాత్ర సమయంలో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడం ఎలా? వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్ర స్వరూపాన్ని మార్చుతామన్న హామీని ఎలా నిలబెట్టుకోవాలనే విషయాలపై వైసీపీ …
Read More »వ్యూహకర్త కోసం టీడీపీ వేట.. నిజమేనా?
టీడీపీకి వ్యూహకర్త కావాలా? వచ్చే ఎన్నికల్లో పార్టీని విజయ తీరం వైపు నడిపించే వ్యూహకర్త కోసం అన్వేషణ సాగుతోందా? అంటే.. ఔననే అంటున్నారు సీనియర్లు. పైకి మాత్రం చాలా గుంభనంగా ఉన్నప్పటికీ.. ఈ విషయంపై ఇప్పటికే.. ఎన్నికల వ్యూహకర్తలతో పార్టీ అధినేత ఆదేశాల మేరకు నారా లోకేష్.. చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలోనూ గెలిచేలా.. టీడీపీ లక్ష్యం నిర్ణయించుకుంది. దీనికి ప్రధానంగా రెండు కారణాలను తెరమీదికి తెచ్చింది. …
Read More »పెగాసస్ కోసం.. 300 కోట్లు: మోడీ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు!
పెగాసస్.. గడిచిన వారం రోజులుగా దేశ పార్లమెంటును కుదిపేస్తున్న కీలక అంశం. దేశంలోని అనేక మంది కీలక నాయకులు, ఉద్యమకారులు, పాత్రికేయులు, ఆఖరుకు సొంత మంత్రి వర్గంలోని మంత్రుల ఫోన్లు హ్యాక్ అయ్యాయనే అంశంపై తీవ్ర దుమారం రేగుతోంది. దీనిపై విచారణకు ప్రతిపక్షాలు పట్టుబడుతున్నారు. సభా కార్యక్రమాలకు అడుగడుగునా అడ్డు పడుతున్నాయి. అయితే.. ఇదంతా ఉత్తిదేనని.. పెగాసస్.. ఓ బోగస్ అని.. దానికి అనుమతులు లేవని.. ప్రభుత్వం పాత పాటే …
Read More »2024 టార్గెట్‌గా జగన్ మరో సంచలన నిర్ణయం ?
ఇప్పుడున్న ప్రజల మైండ్ సెట్ ప్రకారం.. అధికారాన్ని నిలబెట్టుకోవడం.. మళ్లీ మళ్లీ అధికారంలోకి రావడం.. అనేది పార్టీలకు కత్తిమీద సాముగా మారింది. ఏదో ఎన్నికలకు ముందు ఆరు మాసాలు కసరత్తు చేస్తే.. ఎన్నికల్లో విజయం దక్కించుకోవడం పెద్ద కష్టం కాదు.. అనే పరిస్థితి ఇప్పుడు ఏపీ వంటి విభిన్న పార్టీలు, ప్రజలు ఉన్న రాష్ట్రంలో ఏమంత తేలిక కాదని అంటున్నారు పరిశీలకులు. బహుశ .. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టారో.. …
Read More »వైసీపీలో మళ్లీ పదవుల పండగ ముహూర్తం 30నే!
ఏపీ అధికార పార్టీ వైసీపీలో పదవుల పండగ జోరుగా సాగుతోంది. ఇప్పటికే నామినేటెడ్ పదవులు పంచిన ప్రభుత్వం.. ఇప్పుడు.. తాజాగా స్థానిక సంస్థలకు సంబంధించిన పదవులను పంచేందుకు రెడీ అయింది. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దీని ప్రకారం.. ఈ నెల 30న పదవుల పంపకానికి రంగం సిద్ధమైంది. 11 మున్సిపల్ కార్పొరేషన్లలో రెండో డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం ఎస్‌ఈసీ ప్రకటన …
Read More »కేసీఆర్ వి అన్నీ పెగ్గు పథకాలే.. బండి సంజయ్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ నేత బండి సంజయ్ విమర్శల వర్షం కురిపించాడు. హుజురాబాద్ లో బీజేపీదే గెలుపని, మొన్నటి వరకు ఈటలకు 50శాతం ఓట్లు పడ్తాయని సర్వేలు చెప్పగా ఇప్పుడు 71శాతంకు పెరిగిందన్నారు బీజేపీ చీఫ్ బండి సంజయ్. ఆ నివేదికలతోనే కేసీఆర్ దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. అందుకే దళిత బంధు అంటూ మరో కొత్త డ్రామాకు కేసీఆర్ తెరతీసిండని, కేసీఆర్ నోరు తెరిస్తే అన్నీ అబద్దాలేనని …
Read More »తెలుగు సీఎంల ఫోన్లు ట్యాపింగ్ చేశారా?!!
దేశంలోని అత్యంత ప్రముఖుల ఫోన్లను ట్యాపింగ్ చేయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రప్రభుత్వం తెలుగు సీఎంల ఫోన్లను హ్యాకింగ్ చేయించకుండా ఉంటుందా ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా సంఘ విద్రోహుల కదలికలను తెలుసుకునేందుకు, ప్రభుత్వ వ్యతిరేకులపై ఓ కన్నేసి ఉంచేందుకు వారి మొబైల్ ఫోన్లను ట్యాపింగ్ చేయించటం కొత్తేమీకాదు. పార్టీ అధికారంలో ఉన్నా చేసేదిదే. కాకపోతే ట్యాపింగ్ చేయిస్తున్న ఫోన్ల వివరాలు బయటకు రాకుండా జాగ్రత్తలు …
Read More »హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్ఆర్ఐ?
తెలంగాణ లో హుజురాబాద్ ఉప ఎన్నిక రోజు రోజుకీ తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ఈ ఉప ఎన్నిక ల నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ తరపున ఈటల రాజేందర్ పేరు కన్ఫర్మ్ అయ్యింది. అయితే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీఆర్ఎస్‌ల తరపున అభ్యర్ధులు ఎవరన్న దానిపై మాత్రం సందిగ్థత కొనసాగుతోంది. ఈటలకు ధీటైన వ్యక్తిని హుజురాబాద్‌లో నిలబెట్టాల్సి వుంటుంది. ఈ క్రమంలో గులాబీ పార్టీ అభ్యర్థిగా ఎన్నారై పాకాల శ్రీకాంత్ రెడ్డి …
Read More »బీజేపీ నేతల బీపీ పెంచేస్తున్న రేవంత్ రెడ్డి
తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్న సంగతి తెలిసిందే. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల వ్యూహాలు, ప్రతి వ్యూహాలు పాలిటిక్స్ ను హీటెక్కిస్తున్నాయని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి వేస్తున్న ఎత్తుగడలు బీజేపీ నేతల్లో బీపీ పెంచేస్తున్నాయంటున్నారు. రేవంత్ రెడ్డి ఎత్తుగడలు బీజేపీ నేతల ధైర్యానికి బ్రేకులు వేసేలా ఉన్నాయని ఆయన సన్నిహిత వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి చేస్తున్న పర్యటనలు, కలుస్తున్న నేతలు దీనికి నిదర్శనమంటున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు …
Read More »ఈయన రూటే సపరేటు
కొంతమంది ఎంత వివాదాస్పదంగా ఉంటారో పదవులను అంతగా తరుముకుంటు వస్తుంటాయి. అయితే పదవులు వచ్చినట్లే వచ్చి మళ్ళీ చేజారిపోతుంటాయి. అలాంటివారిలో బీఎస్ యడ్యూరప్ప కూడా ఒకరు. ఈనెల 26వ తేదీన కర్నాటక ముఖ్యమంత్రిగా యడ్డీ రాజీనామా చేయటం దాదాపు ఖాయమైపోయింది. ఇప్పటికి నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయినా ఎప్పుడు కూడా యడ్డీ పూర్తిస్ధాయిలో ఐదేళ్ళూ పదవిలో కూర్చున్నది లేదు. యడ్యూరప్ప ఎప్పుడు సీఎంగా బాధ్యతలు తీసుకున్న వెంటనే మొదలైపోతాయి అవినీతి ఆరోపణలు. …
Read More »ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను కేసీఆర్ అవమానించారా?
తెలంగాణ గురుకులాల దశను మార్చడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించిన మాజీ పోలీస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనూహ్య రీతిలో తన పదవికి గుడ్ బై చెప్పేసిన సంగతి తెలిసిందే. పదవికి గుడ్ బై చెప్పేసిన అనంతరం ఆయన పాలిటిక్స్‌లోకి ఎంటర్ కానున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, ఇప్పుడప్పుడే తాను రాజకీయాల్లోకి రానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పుకొచ్చారు. అయితే, తాజాగా ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంపై …
Read More »టీఆర్ఎస్ గూటికి మోత్కుపల్లి..?
మాజీ మంత్రి, బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు.. గులాబీ గూటికి చేరనున్నారా..? అవుననే సమాధానమే వినపడుతోంది. అందుకే ఆయన ఇప్పుడు సడెన్ గా బీజేపీ ని వీడినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా బీజేపీ కి దూరంగా ఉంటూ వస్తున్న ఆయన.. ఈ రోజు ఆ పార్టీకి వీడ్కోలు పలికారు. పార్టీ వీడిన తర్వాత.. ఈటలపై అవినీతిపరుడంటూ విమర్శలు కూడా చేశారు. అయితే.. పార్టీ వీడటానికి ముందే.. మోత్కుపల్లి.. టీఆర్ఎస్ లో చేరబోతున్నట్లు …
Read More »