Political News

ఆ ఒక్క దాని పై నే జ‌గ‌న్‌కు 3 కోట్ల ఇన్‌కం..

ఏపీ సీఎం జ‌గ‌న్ కు ఇసుక పైనే రోజుకు రూ. 3 కోట్ల ఆదాయం ల‌భిస్తోంద‌ని టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఇసుక విధానాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించి.. త‌న ఖ‌జానా నింపుకునేందుకు జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన రోజు నుంచి ఎత్తుగ‌డ‌లు వేశార‌ని చెప్పుకొచ్చారు. ప్ర‌స్తుతం యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో ఉన్న నారాలోకేష్‌.. తాజాగా తిరుప‌తిలో పాద‌యాత్ర చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న తిరుపతిలో భవన నిర్మాణ …

Read More »

వైసీపీ స్పీడును తట్టుకోలేకపోతున్న టీడీపీ

ఏపీలో 2022వ సంవ‌త్స‌రం మొద‌ట్లో జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో అధికార పార్టీ వైసీపీ అనేక చోట్ల ఏక గ్రీవాలు సాధించింది. అయితే.. దీనిపై అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఉద్దేశ పూర్వ‌కంగా ఇత‌ర పార్టీల‌ను తొక్కిపెట్టి.. అభ్య‌ర్థుల‌ను బెదిరించి..నామినేష‌న్లు కూడా వేయ‌నీయ‌కుండానే.. వైసీపీ ఇలా చేసింద‌నే వాద‌న వినిపించింది. దీనిపై టీడీపీ నేత‌లు తీవ్ర విమ‌ర్శ‌లు కూడా అప్ప‌ట్లో గుప్పించారు. ఇక‌, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లోనూ.. ఇవే ‘ఏక‌గ్రీవాల‌’ దిశ‌గా …

Read More »

‘ఈనాడు’ దొరికింది కదా అని..

రెండు రోజుల నుంచి సాక్షి మీడియా సంబరం మామూలుగా లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా మాంచి జోష్‌లో ఉన్నారు. ‘ఈనాడు’ పత్రిక చేసిన ఒక తప్పిదం వారికి మంచి అవకాశంగా మారింది. గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జరిగిన దాడిని పరిశీలించేందుకు వచ్చిన ఆ పార్టీ నేత పట్టాభిని పోలీసులు అరెస్టు చేయగా.. విచారణలో భాగంగా తన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లుగా ఆయన ఆరోపించిన …

Read More »

జగన్ కాపాడినా కష్టమే.. వదిలేసినా కష్టమే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు పెద్ద తలనొప్పినే ఎదుర్కొంటున్నారు. ఆయన సోదరుడైన వైఎస్ అవినాష్ రెడ్డి.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడైన వివేకానంద రెడ్డి హత్య కేసులో పీకల్లోతు చిక్కుకుపోయినట్లే కనిపిస్తున్నారు. వివేకా హత్యకు ప్రణాళిక రచించింది అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలే అని సీబీఐ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో స్పష్టంగా పేర్కొంది. అవినాష్, భాస్కర్‌లే వివేకా హత్య కేసులో ప్రధాన నిందితులు అనే కోణంలోనే …

Read More »

చంద్ర‌బాబులో టెన్ష‌న్ పెంచేయ‌డ‌మే జ‌గ‌న్ ల‌క్ష్య‌మా…?

వ‌రుస‌గా జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. టీడీపీ అధినేత చంద్ర‌బాబును బిజీ బిజీ చేయ‌డ‌మే వైసీ పీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ ల‌క్ష్యంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఒక‌టి వ‌దిలితే ఒక‌టి.. చంద్రబాబుకు పెద్ద ఇబ్బందిగా మారుతున్నాయి. నిజానికి చంద్ర‌బాబు షెడ్యూల్ ప్ర‌కారం.. ఈ నెల 23 నుంచి అంటే.. గురువారం నుంచి కూడా ఉత్త‌రాంధ్ర‌లో ప‌ర్య‌టించాల్సి ఉంది. ఇదేం ఖ‌ర్మ కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొనాల్సి ఉంది. అయితే.. అనూహ్యంగా తార‌క‌రత్న …

Read More »

రాజ‌కీయాల‌కు సోనియా గుడ్ బై!

దేశ స్వాతంత్ర సంగ్రామంలో కీల‌క పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీని రెండు ద‌శాబ్దాల పాటు ముందుండి న‌డిపిన ఆ పార్టీ మాజీ అధ్య‌క్షురాలు సోనియాగాంధీ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. త్వ‌ర‌లోనే తాను రిటైర్మెంట్ తీసుకున్నట్లు ప్ర‌క‌టించారు. తన ఇన్నింగ్స్ భారత్ జోడో యాత్రతో ముగిసినందుకు సంతోషంగా ఉందన్న ఆమె. ఇది పార్టీకి టర్నింగ్ పాయింట్ అవుతుంద‌ని పేర్కొన్నారు. మూడు రోజుల పార్టీ ప్లీనరీలో 1500 మంది ప్రతినిధులను ఉద్దేశించి …

Read More »

మ‌రో రెండు నెల‌ల వ‌ర‌కు జ‌న‌సేన ఇంతే!

రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిణామాలు.. మ‌రో రెండు నెల‌ల వ‌ర‌కు ఇలానే ఉంటాయా ? అప్ప‌టికి ఉన్న ప‌రిస్థి తుల‌ను గ‌మ‌నించి.. జ‌న‌సేన దూకుడు పెంచుతుందా? అంటే..ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం వారాహి బ‌స్సు ను రెడీ చేసిన‌ప్ప‌టికీ..జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ దానిని ఇంకా రోడ్డెక్కించ‌లేదు. ఆయ‌న ఎప్పుడు వ‌స్తారా ? ఎప్పుడు యాత్ర ప్రారంభిస్తారా ? అని పార్టీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే.. ఇప్ప‌టికిప్పుడు వ‌చ్చే ఉద్దేశం …

Read More »

ఒక్క జిల్లా పూర్తి కాకుండానే 20 హామీలు ఇచ్చిన లోకేష్‌…!

టీడీపీ యువ నాయ‌కుడు.. మాజీ మంత్రి నారా లోకేష్ జ‌న‌వ‌రి 27న ప్రారంభించిన యువ‌గ‌ళం పాద‌యా త్ర మ‌రో నాలుగు రోజుల్లో నెల రోజులు పూర్తి చేసుకోనుంది. అయితే.. ఇంకా నెల రోజులు కూడా పూర్తికా కుండానే.. నారా లోకేష్ ఈ యాత్ర ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు 20 పెద్ద పెద్ద హామీల‌నేగుప్పించారు. అది కూడా ఒక్క చిత్తూరు జిల్లాకే ప‌రిమితం అయ్యాయి. ప్ర‌స్తుతం లోకేష్ యాత్ర‌.. చిత్తూరు జిల్లాలోనే …

Read More »

జగన్మాయ: విశాఖలో అదానీ ‘కొండ’?

ఒక రాజధానేంటి? మూడు రాజధానులతో ఏపీని ఎక్కడికో తీసుకెళతానని చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తన అధికారానికి ఆఖరి ఏడాది వరకు కూడా రాజధాని విషయంలో ఏమీ చేయని పరిస్థితి. విభజన గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటూ అమరావతి కోసం వేలాది రైతుల నుంచి భూములు తీసుకోవటం మొదలు.. శంకుస్థాపన చేసి.. భారీ ఎత్తున భవనాల్ని నిర్మిస్తే.. గ్రాఫిక్స్ అంటూ ఎద్దేవా చేసిన జగన్త మ పాలనతో చేసిందేమిటి? అన్న …

Read More »

చంద్ర‌బాబుకు ఘోర అవ‌మానం.. జ‌గ‌న్ అలా చేశారా?

టీడీపీ అధినేత.. ఏపీ ప్ర‌ధాన ప్రతిప‌క్ష నాయ‌కుడు నారా చంద్ర‌బాబునాయుడుకు అవ‌మానం జ‌రిగిందా? అది కూడా ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ కావాల‌నే చేశారా? అంటే.. టీడీపీ నాయ‌కులు ఔన‌నే అంటు న్నారు. ఈ అవ‌మానాన్ని భ‌రించ‌లేక‌.. చంద్ర‌బాబు బాధ‌ప‌డ్డార‌ని.. వెంట‌నే తిరుగు ప్ర‌యాణం కూడా అయ్యార‌ని.. చెబుతున్నారు. మ‌రి ఇంత‌కీ చంద్ర‌బాబును అంత‌గా వేధించిన ఘ‌ట‌న ఏంటంటే.. తాజాగా ఏపీలో కొత్త గ‌వ‌ర్న‌ర్ కొలువుదీరారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయ‌మూర్తి …

Read More »

ఇక‌.. ఇప్పుడు చూడాలి ఏపీలో రాజ‌కీయం?!

వైనాట్ 175– నినాదంలో రాష్ట్రంలోని మొత్తం అసెంబ్లీ స్థానాల‌ను కూడా సొంత చేసుకోవాల‌ని.. వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ భావించారు. అందుకే త‌ర‌చుగా పార్టీ నాయ‌కుల‌కు ఆయ‌న హిత‌వు ప‌లుకుతున్నా రు. పార్టీని ముందుకు న‌డిపించేందుకు ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌ని.. త‌న చేతుల్లో ఏమీ లేద‌ని కూడా కుండ‌బ‌ద్ద‌లు కొడుతున్నారు. అయితే.. అనుకున్న విధంగా అయితే.. నిన్న మొన్న‌టి వ‌ర‌కుఉందని భావించినా.. ఇప్పుడు ప‌రిస్థితి అలా క‌నిపించ‌డం లేదు. …

Read More »

లోకేష్ నోట‌.. మెగా మాట‌.. రీజ‌నేంటి?

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ప్ర‌స్తుతం యువ‌గ‌ళం పాద‌యాత్ర చేస్తున్న విష‌యం తెలిసింది. ఈ క్ర‌మంలో ఆయ‌న వివిధ వ‌ర్గాల వారితో స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్నారు. వారికి అండ‌గా ఉంటాన‌ని చెబుతున్నారు. ఇక‌, ఇదేస‌మ‌యంలో నారా లోకేష్ ప‌లు హామీలు కూడా గుప్పిస్తున్నారు. ఇక‌, ఏ స‌మూహంతో మాట్లాడితే.. వారి స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలోనే తాజాగా నారా లోకేష్ నోటి …

Read More »