చిత్తూరు జిల్లా రాజకీయాల్లో దివంగత గాలి ముద్దుకృష్ణమ నాయుడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉపాధ్యాయుడిగా ఉన్న ఆయన ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చి సుధీర్ఘకాలంగా రాజకీయాలు చేశారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చి రావడంతోనే రద్దయిన పుత్తూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గాలి ఆయన 1995 సంక్షోభం తర్వాత ఎన్టీఆర్ పక్షాన నిలిచారు. ఎన్టీఆర్ మరణం తర్వాత గాలి కాంగ్రెస్లో చేరి …
Read More »తెలుగు మహిళ పలకడంలేదేం… ?
అధికారంలో ఉన్నపుడు పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత చాలా ధాటిగానే మాట్లాడేవారు. ఆమె వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాను ఎదుర్కొన్న తీరుని చూసి అంతా ఆమెను మెచ్చుకున్నారు. చంద్రబాబు కూడా ఆమెనే వైసీపీ మీద ప్రయోగించేవారు. మరోవైపు నాటి మంత్రివర్గంలో మహిళలుగా పరిటాల సునీత, పీతల సుజాత లాంటి వాళ్లు ఉన్నా కూడా రోజా లాంటి వాళ్లకు అనితే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేవారు. ఒక దశలో ఆమె పేరు మంత్రి …
Read More »ఒకే కుటుంబంలో తండ్రి, కొడుకుల పాలిటిక్స్ లొల్లి ?
రాజకీయాలంటే.. రాజకీయాలే..! అది ఎగస్పార్టీ వాళ్లయినా.. సొంత కుటుంబ సభ్యులైనా.. అంతే! తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే! అన్న చందంగా.. రాజకీయాలు కూడా మారిపోయాయి. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ కుటుంబం.. రమేష్ రాథోడ్ కుటుంబంలో రాజకీయ లొల్లి చోటు చేసుకుంది. తండ్రి వారసత్వంగా.. రాజకీయాల్లోకి వచ్చిన ఆయన కుమారుడు రితేష్ రాథోడ్కు.. రమేష్కు ఇప్పుడు పచ్చగడ్డి వేసినా …
Read More »బీజేపీ వర్సెస్ వైసీపీ.. ఈ రగడకు రీజనేంటి…?
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో వైసీపీ దూకుడు చూస్తే.. మామూలుగా కనిపించడం లేదు. కేంద్రంపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరుగుతోంది. నిజానికి గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ ఎంపీలు పోడియంను చుట్టుముట్టి మరీ.. నినాదాలు చేయడంతోపాటు.. ప్రధానిని, స్పీకర్ను సైతం విమర్శిస్తున్నా రు. ఈ మొత్తం ఎపిసోడ్ వారం రోజులుగా ఇలానే సాగుతోంది. పార్లమెంటులో తంతు చూస్తున్న ప్రతి ఒక్కరికీ.. బీజేపీతో వైసీపీకి చెడిందా ? అనే చర్చ జరుగుతోంది. …
Read More »జగన్ అసలు వ్యూహం వేరే ?
ఏపీ సీఎం జగన్ తన మంత్రి వర్గాన్ని ఎప్పుడు విస్తరిస్తారు ? ఎంతమందిని తొలగిస్తారు ? ఎలా ఉంటుంది ? ఈ సారి కూడా సోషల్ ఇంజనీరింగ్కే ప్రాధాన్యం ఇస్తారా ? ఇస్తే.. మాకు కూడా చోటు ఉంటుందా ? ఇదీ కొన్నాళ్లుగా జరుగుతున్న చర్చ. అయితే.. జగన్ వ్యూహానికి నేతల ఆలోచనలకు మధ్య ఎక్కడా పొంతన కుదరడం లేదని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. ప్రతి ఒక్కరూ మంత్రి వర్గంలో …
Read More »పెద్దిరెడ్డి హవాతో డమ్మీలవుతున్న ఫైర్ బ్రాండ్లు..!
రాజకీయాల్లో వారంతా ఫైర్ బ్రాండ్లు. వైసీపీని నిలబెట్టేందుకు, ముఖ్యంగా జగన్ను సీఎంగా చూడాలని తపించారు. 2014లో ప్రతిపక్షంలో ఉండగా.. నిత్యం వారి గొంతే వినిపించేది. అప్పటి చంద్రబాబు సర్కారుపై వివిధ రూపాల్లో వచ్చిన ప్రతి అవకాశాన్నీ వినియోగించుకుని విమర్శలు చేసినవారే. అయితే.. ఇప్పుడు మాత్రం ఇలాంటి వారు.. డమ్మీలుగా మారిపోయారని అంటున్నారు పరిశీలకులు. మరి ఇంతకీ ఎవరు వారు? ఎందుకు డమ్మీలుగా మారిపోయారు? అనే ప్రశ్న తెరమీదికి వస్తోంది. విషయంలోకి …
Read More »ఎలన్ మస్క్ ను అడ్డంగా బుక్ చేసిన మోడీ సర్కార్
పారిశ్రామికవేత్తల్లో కొందరు కాస్త భిన్నం. ప్రపంచంలో తాము కోరుకున్నవన్ని తమకు అనుకూలంగా జరిగిపోవాలనుకుంటారు. అదే సమయంలో ఎవరికి ఎలాంటి ప్రయోజనం కలగాలని కోరుకోరు. అలాంటి వారిలో టెస్లా అధినేత ఒకరు. తన కార్లు అమ్ముకోవటానికి భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున పన్ను రాయితీ ఇవ్వాలి కానీ..ఆయన తన ప్లాంట్ ను మాత్రం భారత్ లో పెట్టుకోవటానికి మాత్రం ఆసక్తి చూపించరు. అలా అని తన ప్రయత్నాల్ని వదిలిపెట్టరు. ఏదోలా బద్నాం …
Read More »జగన్ కు ఇప్పటికిప్పుడు లక్ష కోట్లు కావాలా..?
ఒకింత ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది నిజమేనని అంటున్నారు పరిశీలకులు. ఏపీ సీఎం జగన్ పరువు నిలవాలన్నా.. ఆయన తిరిగి గెలిచి అధికార పీఠం దక్కించుకోవాలన్నా.. అచ్చంగా.. ఇప్పటికిప్పుడు లక్ష కోట్ల రూపాయలు కావాలని అంటున్నారు పరిశీలకులు. ఇంత మొత్తం ఉంటేనే తప్ప జగన్ పరువు నిలవదని కూడా అంటున్నారు. మరి దీనికి రీజనేంటి? ఎందుకు అంత మొత్తం కావాలి? అనే ప్రశ్నలను పరిశీలిస్తే.. ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రస్తుతం …
Read More »వైసీపీలో మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే.. మామూలు రచ్చ కాదుగా ?
రాజకీయాల్లో విభేదాలు.. వివాదాలు.. విమర్శలు అన్నీ కామనే. అయితే.. ఇవన్నీ కూడా రెండు ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతల మధ్య అయితే.. కామన్ అనుకోవచ్చు. కానీ, ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఇప్పటి వరకు ఉన్న పరిస్థితికి భిన్నంగా జరుగుతోందని అంటున్నారు పరిశీలకులు. నెల్లూరు జిల్లాకు చెందిన ఫైర్ బ్రాండ్ మంత్రి అనిల్ కుమార్కు.. మేధావిగా పేరున్న సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డికి మధ్య వివాదం చెలరేగింది. అయితే.. …
Read More »ఏపీలో బీజేపీ ఎందుకిలా చేస్తోంది?
బీజేపీ నేతల్లో కొందరి వైఖరి చాలా విచిత్రంగా ఉంటోంది. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి బీజేపీ చీఫ్ సోమువీర్రాజు పెద్ద వ్యూహంతోనే ఉన్నట్లు అనుమానాలు పెరిగిపోతున్నాయి. కడప జిల్లా ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్ విగ్రహాన్ని ఆవిష్కరించటమనే చిన్న విషయాన్ని పట్టుకుని బీజేపీ నేతలు అంతర్జాతీయ అంశంగా పాకులాడుతుండటమే విచిత్రంగా ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే ప్రొద్దుటూరులో ముస్లిం మైనారిటిల జనాభా ఎక్కువగానే ఉంది. వీళ్ళంతా పట్టణంలో టిప్పుసుల్తాన్ విగ్రహాన్ని …
Read More »కారులో వచ్చి.. హత్యాయత్నం చేశారట.. ఇదో వింత కేసు గురూ!
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు.. దేవినేని ఉమామహేశ్వరరావుపై కృష్ణాజిల్లా పోలీసులు ఒక చిత్రమైన కేసు నమోదు చేశారు. ఆయన హత్యాయత్నం చేశారట. అది కూడా దాదాపు పాతిక లక్షల కారులో తెల్లటి దుస్తుల్లో వచ్చి.. బహిరంగంగానే వైసీపీ నేతను హత్య చేయాలని ప్లాన్ చేశారట. ఇదీ.. ఏపీ పోలీసులు చేసిన అభియోగం. కాదు.. అటెంప్టివ్ మర్డర్ కేసు కూడా నమోదు చేశారు. నిజానికి అటెంప్టివ్ మర్డర్ కేసంటే.. ఇలా …
Read More »కాంగ్రెస్ లో కోమటిరెడ్డి చిచ్చు – అసలు కారణం షర్మిలేనా?
నల్గొండ జిల్లాలోని మునుగోడు కాంగ్రెస్ ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి పార్టీలో చిచ్చు సంచలనంగా మారింది. నిరుద్యోగి పాక శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయాలనే డిమాండ్ తో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇపుడు పాక ఆత్మహత్యకు నిరసనగా నల్గొండలో షర్మిల దీక్ష చేశారు. ఈ దీక్షలో ఉన్న షర్మిలకు కోమటిరెడ్డి ఫోన్ చేసి సంఘీభావం తెలిపారు. ఈ విషయమే …
Read More »