విశాఖ జిల్లా అనంగానే ఇద్దరు మాజీ మంత్రులు గుర్తుకువస్తారు. ఇక తెలుగుదేశం ఏలుబడి కూడా సుదీర్ఘంగా సాగింది. ఏకంగా 22 ఏళ్ల పాటు టీడీపీ ఉమ్మడి ఏపీని, విభజన ఏపీని ఏలింది. విశాఖ జిల్లాలో చూసుకుంటే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఎపుడు గెలిచినా కూడా మంత్రిగానే పనిచేసేవారు. ఆయన నాడు ఎన్టీఆర్ ప్రభుత్వంలోనూ, తరువాత చంద్రబాబు జమానాలోనూ కూడా కీలకమైన శాఖలు అన్నీ కూడా చేపట్టారు. అదే విధంగా విశఖ …
Read More »ఇటు దళితుడు అటు రెడ్డి.. కేసీఆర్ కొత్త ఎజెండా
హుజురాబాద్ ఉప ఎన్నికను తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన మాజీ సహచరుడికి మైండ్ బ్లాంకయ్యే ఓటమిని రుచి చూపించేందుకు కేసీఆర్ అన్ని అస్త్రాలు వాడుతున్నారు. ఇందులో భాగంగా పలు విధానపరమైన నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్ దీనికి తోడుగా రాజకీయ పాచికలు సైతం వేస్తున్నారు. తాజాగా హుజురాబాద్ లో కీలకమైన రెడ్డి, దళిత సామాజాకి వర్గం ఓట్లకు కొత్త ప్రణాళిక రచించి అమలు చేస్తున్నారు. …
Read More »‘పోలవరం’పై సాయిరెడ్డి ఎత్తుగడ వికటించిందా..?
రాష్ట్రానికి జీవనాడి అయిన.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని రాజకీయం చేయాలని భావించిన వైసీపీ ఎదురు దెబ్బతగిలిందా ? ఆ పార్టీ ఎంపీ.. పార్టీ ప్రధాన కార్యదర్శి.. విజయసాయిరెడ్డి ఒకటి తలిస్తే.. మరొకటి జరిగిందా ? అంటే.. ఔననే అంటున్నారు వైసీపీ సీనియర్లు. పోలవరం విషయాన్ని గత చంద్రబాబు సర్కారు సీరియస్‌గానే తీసుకుంది. ఈ క్రమంలో వారం వారం పోలవరం పనులను చంద్రబాబు సమీక్షించేవారు. అవసరమైన ప్రతిసారీ.. ఆయనే నేరుగా ప్రాజెక్టు …
Read More »విశాఖ ఉక్కు.. ఎలా కవర్ చేద్దాం.. వైసీపీలో హీటెక్కిన చర్చ
వైసీపీలో నేతల మధ్య చర్చలు వేడెక్కాయి. ఇప్పుడు ఎలా ముందుకు సాగుదాం.. ప్రజలను ఎలా నమ్మిద్దాం! అంటూ.. నేతలు తర్జన భర్జన పడుతున్నారు. ఇంతకీ ఏవిషయం అంటే.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశమే! ఈ విషయంలో “మేం ఆపుతున్నాం.. కేంద్రాన్ని వేలు పెట్టనివ్వం. మా ముఖ్యమంత్రి ఇప్పటికే లేఖలు సంధించారు. ప్రతిపక్షాలు అనవరంగా రాజకీయం.. రాద్ధాంతం చేస్తున్నాయి. మాకు మాత్రం విశాఖ ఉక్కుపై ప్రేమ లేదా? రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత …
Read More »మోత్కుపల్లి దూకుడు బాగానే ఉంది కానీ అక్కడుంది కేసీఆర్
తెలంగాణ రాజకీయాల్లోని సీనియర్ నేతల్లో ప్రస్తుతం ఏ పార్టీలో లేని మోత్కుపల్లి నర్సింహులు ఒకరు. ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసిన ఆయన టీఆర్ఎస్ వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయంలో ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఓ వైపు ఈ ఎపిసోడ్ ఇలా ఉంటే మోత్కుపల్లి మాత్రం ఊహించని రీతిలో ముందుకు సాగుతున్నారంటున్నారు. దానికి కారణం తాజాగా మోత్కుపల్లి చేసిన కామెంట్లు. టీఆర్ఎస్ నేతగానే, ఇంకా చెప్పాలంటే …
Read More »జగన్ కు కేంద్రం షాకిచ్చేలా ఉందే…
పార్లమెంటులో కేంద్రమంత్రి చెప్పిన ఓ జవాబు విన్న తర్వాత జగన్ కు కేంద్రప్రభుత్వం షాకిచ్చేట్లే ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే టీడీపీ ఎంపి కనకమేడల రవీంద్రకుమార్ వేసిన ఓ ప్రశ్నకు కంద్రమంత్రి కిరణ్ రిరిజు సమాధానమిస్తు ఏపిలో శాసనమండలి రద్దు అంశం కేంద్రం పరిశీలనలో ఉందన్నారు. మండలిలో రాష్ట్రప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతున్నయాన్న కారణంతో ఏకంగా మండలినే రద్దు చేయాలంటు ఈ ఏడాది జనవరిలో జరిగిన అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి తీర్మానం …
Read More »కాంగ్రెస్ లో పీకేకి కీలక బాధ్యలు ?
కాంగ్రెస్ పార్టీలోకి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) ఎంట్రీ దాదాపు ఖాయమైపోయినట్లే. కాకపోతే పీకేని పార్టీలోకి తీసుకుంటే ఏ స్ధాయిని కట్టబెట్టాలి ? ఎలాంటి బాధ్యతలు అప్పగించాలి ? అనే విషయమే పార్టీ అధిష్టానం ఇంకా తేల్చుకోలేదు. ఈ విషయమై రాహూల్ గాంధి పార్టీలోని సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, ఆనందశర్మ, కమలనాద్, మల్లికార్జున ఖర్గే, ఏకే ఆంటోని, అజయ్ మాకెన్, అంబికా సోనీ లాంటి నేతలతో సుదీర్ఘంగా …
Read More »స్పీకర్ సౌండ్ పెంచుతోంది అందుకేనా ?
స్పీకర్ అంటే బాగా మాట్లాడేవారు అని తెలుగులో అనువదించుకోవాలి. కానీ నిజానికి స్పీకర్ అన్న వారు ఎవరూ బయట పెద్దగా మాట్లాడరు. అది రాజ్యాంగ బధ్ధ పదవి. రాజకీయ నాయకుల మాదిరిగా వారు దూకుడుగా అసలు మాట్లాడరు, హుందాతనంతోనే ఉంటారు. కొందరు మాత్రం పూర్వపు రాజకీయ వాసనలను వదలలేక మాట్లాడుతూ ఉంటారు. అలా కనుక చూసుకుంటే ప్రస్తుత సభాపతి తమ్మినేని సీతారాం గట్టిగానే మాట్లాడుతారు. ఆయన దాదాపుగా ప్రతీ విషయం …
Read More »పెగాసస్ పై బీజేపీ ఇరుక్కున్నట్లేనా ?
పార్లమెంటులో జరిగిన తాజా పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ప్రతిపక్షాల నేతలు, దేశంలోని ప్రముఖులు, జర్నలిస్టులు ఇలా సుమారు లక్షమంది మొబైల్ ఫోన్లను పెగాసస్ అనే సాఫ్ట్ వేర్ ద్వారా కేంద్రప్రభుత్వం ట్యాపింగ్ చేయిస్తోందనే ఆరోపణల సంగతి అందరికీ తెలిసిందే. ఇదే విషయమై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోవటంతో పార్లమెంటు ఉభయసభల్లో ప్రతిపక్షాలు నానా రచ్చ చేస్తున్నాయి. పార్లమెంటులో చర్చకు అనుమతించాలని లేదా ప్రధానమంత్రి నరేంద్రమోడి …
Read More »ప్రవీణ్ ది రాంగ్ స్టెప్పేనా ?
ప్రభుత్వ సర్వీసుకు రాజీనామా చేసి రాజకీయాల్లోకి దూకుతున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాంగ్ స్టెప్పు వేస్తున్నారా ? ఇపుడిదే అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. ఐపీఎస్ అధికారిగా సుదీర్ఘసేవలు అందించిన ప్రవీణ్ ఉద్యోగానికి రాజీనామా చేయటం ఆశ్చర్యపరిచింది. ఉద్యోగానికి రాజీనామా చేయటం అప్పుడెంత ఆశ్చర్యపరిచిందో ఆయన తాజా నిర్ణయం అంతకుమించి ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే ప్రవీణ్ వచ్చేనెల 8వ తేదీన ప్రవీణ్ బహుజన్ సమాజ్ వాదీపార్టీ(బీఎస్పీ)లో చేరబోతున్నారట. …
Read More »విశాఖ మీద కేంద్రం పగబట్టిందా ?
విశాఖ స్టీల్స్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం మరీ తెగించేసినట్లు అర్ధమైపోతోంది. సుప్రింకోర్టులో దాఖలు చేసిన తన అఫిడవిట్లో ప్రైవేటీకరణ ఆపేదిలేదని చెప్పేసింది. ప్రైవేటీకరణ విషయంలో ఇప్పటికే బిడ్డింగులను ఆహ్వానించినట్లు కేంద్ర తేల్చిచెప్పింది. ఉక్కుఫ్యాక్టరీని ప్రైవేటీకరించేందుకు లేదని ఉద్యోగులు అడ్డుపడటంలో అర్ధంలేదన్నది. పనిలో పనిగా ప్రైవేటీకరణపై సుప్రింకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసిన లక్ష్మీనారాయణకు అసలు అర్హతే లేదని అభ్యంతరం వ్యక్తంచేసింది. మొన్నటి ఎన్నికల్లో లక్ష్మీనారాయణ వైజాగ్ పార్లమెంటు సీటులో పోటీచేసిన …
Read More »దాచాలంటే దాగదులే.. ‘కాగ్’ చెప్పేసిన ఏపీ గుట్టు!
ఏపీ అప్పుల గుట్టు… దాచాలంటే.. దాగదులే.. అంటోంది కేంద్ర ప్రభుత్వ గణాంకాలు, అంచనాల సంస్థ.. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఏపీ అప్పులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. కాగ్ మరో బాంబు పేల్చింది. ఏపీ అప్పుల గుట్టును రట్టు చేసింది. ఏపీ ఏవిధంగా అప్పులు చేస్తోంది? ఎలా ముందుకు వెళ్తున్నారు? ఇతర రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉంది? ఏపీ పరిస్థితి ఎలా ఉంది..? వంటి అనేక విషయాలను గుదిగుచ్చి …
Read More »