Political News

ఢిల్లీ కోర్టులో కాల్పులు.. గ్యాంగ్‌స్ట‌ర్ స‌హా న‌లుగురు మృతి

దేశ రాజ‌ధాని ఢిల్లీలో కాల్పులు చోటు చేసుకున్నాయి. అది కూడా ఢిల్లీలోని స్థానిక రోహిణి కోర్టులో ఈ కాల్పు లు జ‌ర‌గ‌డం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఈ కాల్పుల్లోమొత్తం.. న‌లుగురు మృతి చెందారు. వీరిలో క‌ర‌డు గ‌ట్టిన గ్యాంగ్ స్ట‌ర్ కూడా ఉండ‌డం.. గ్యాంగ్ స్ట‌ర్ కేంద్రంగానే కాల్పులు జ‌ర‌గ‌డం .. ప్రాధాన్యం సంతించుకుంది. మ‌హారాష్ట్రంలో అత్యాచారాలు, దోపిడీల‌కు సంబంధించి జితేంద్ర గోగిపై 19 కేసులు న‌మోదయ్యాయి. ఈ క్ర‌మంలో …

Read More »

మోడికి సుప్రింకోర్టు పెద్ద షాక్

ప్రధానమంత్రి నరేంద్రమోడికి సుప్రింకోర్టు పెద్ద షాకే ఇచ్చింది. కేంద్రం సమ్మతితో పనిలేకుండానే పెగాసస్ సాఫ్ట్ వేర్ వినియోగంపై వారం రోజుల్లో నిపుణుల కమిటిని వేయబోతున్నట్లు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రకటించటం కేంద్రప్రభుత్వం+బీజేపీలో సంచలనంగా మారింది. పెగాసస్ సాఫ్ట్ వేర్ ఉపయోగించి ప్రముఖుల మొబైల్ ఫోన్లను కేంద్రం ట్యాపింగ్ చేస్తోందనే ఆరోపణలు దేశంలో ఎంతటి సంచలనమైందో అందరికీ తెలిసిందే. దీనిపై కొందరు వేసిన పిటీషన్లను సుప్రింకోర్టు విచారిస్తోంది. విచారణ సందర్భంగా …

Read More »

తాజా ట్విస్ట్ : ఆ స్నేహం.. శత్రుత్వంగా మారె!

ఆ ఇద్ద‌రు బ‌ల‌మైన నాయ‌కులే.. త‌మ సామాజిక వ‌ర్గాల్లో గొప్ప ప‌ట్టున్న నేత‌లు. కొన్నాళ్లూ ఒకే పార్టీలో క‌లిసి ప‌ని చేశారు. ఏ కార్య‌క్ర‌మ‌మైనా ఇద్ద‌రు క‌లిసే వెళ్లేవాళ్లు. స్నేహంతో సాగారు. కానీ ఇప్పుడు ఒక‌రిపై మ‌రొక‌రు క‌త్తి దూసుకునేందుకు సిద్ధ‌మ‌యారు. రాజ‌కీయ ర‌ణ‌క్షేత్రంలో ప్ర‌త్య‌ర్థులుగా త‌ల‌ప‌డేందుకు క‌దులుతున్నారు. పొలిటిక‌ల్ చెస్‌లో ఒక‌రిపై మ‌రొక‌రు ఎత్తులు వేసుకునేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఆ ఇద్ద‌రిలో ఒక‌రు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అధికార వైసీపీ …

Read More »

రాజ‌మండ్రి టీడీపీకి ఎంపీ అభ్య‌ర్థి కావ‌లెనా?

తూర్పుగోదావ‌రి జిల్లాలో కీల‌క‌మైన రాజ‌మండ్రి ఎంపీ స్థానం విష‌యంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈ సీటును ఎవ‌రికి కేటాయిస్తారు? ఎవరు ఇక్క‌డ పాగా వేస్తారు? అనేది సీనియ‌ర్ల మ‌ధ్య చ‌ర్చగా మారింది. దీనికి కార‌ణం.. వ‌రుస‌గా ఇక్క‌డ నుంచి పోటీ చేసిన సీని న‌టుడు.. సీనియ‌ర్ నాయ‌కుడు.. మాగంటి ముర‌ళీ మోహ‌న్ ఇక్క‌డ నుంచి త‌ప్పుకోవ‌డ‌మే. అనారోగ్య కార‌ణాలతో ఆయ‌న ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. అంతేకాదు.. అస‌లు …

Read More »

ఏపీ ప్ర‌భుత్వంపై ప‌వ‌న్ అదిరిపోయే ట్వీట్‌

ఏపీ ప్ర‌భుత్వంపై త‌ర‌చుగా.. విమ‌ర్శ‌లు గుప్పించే.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. బీజేపీతో చేతులు క‌లిపిన త‌ర్వాత‌.. విమ‌ర్శ‌లు త‌గ్గించారు. అడ‌పా ద‌డ‌పా మాత్రమే చిన్న పాటి కామెంట్లు చేస్తున్నారు. అయితే.. ఇప్పుడు మాత్రం ట్విట్ట‌ర్ వేదిగా .. ఓ రేంజ్‌లో ఏపీ స‌ర్కారుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. చిన్న చిన్న ప‌దాలతో ఏపీ స‌ర్కారు వైఖ‌రిని ఆయ‌న ఎండ‌గ‌ట్టారు. ఎక్క‌డా భారీ విమ‌ర్శ‌లు గుప్పించ‌లేదు. కానీ.. ప‌దునైన వ్యాఖ్య‌లతో …

Read More »

ఐఏఎస్ శ్రీల‌క్ష్మికి బిగ్‌ షాక్‌.. సీబీఐ కోర్టు నాన్‌బెయిల‌బుల్ వారెంట్‌

ప్ర‌స్తుతం ఏపీలో కీల‌క బాధ్య‌త‌ల్లో ఉన్న ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మికి భారీ షాక్ త‌గిలింది. సీఎం జ‌గ‌న్‌కు సంబంధించిన గ‌త అక్ర‌మాస్తుల‌ కేసుల్లో ఆమె ఒక‌సారి.. జైలు జీవితం గ‌డిపిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం బెయిల్‌పై ఉన్నారు. కొన్నాళ్లు తెలంగాణ‌లో ప‌నిచేసిన ఆమెను ఏపీ సీఎం జ‌గ‌న్ కోరికోరి రాష్ట్రానికి తెచ్చుకున్నారు. అయితే.. ఇప్పుడు మ‌రోసారి ఆమె జైలు జీవితం గ‌డ‌పాల్సి వ‌స్తోంద‌ని అంటున్నారు న్యాయ నిపుణులు. తాజాగా ఈ …

Read More »

మ‌ళ్లీ ఢిల్లీకి కేసీఆర్‌.. ఈ సారి ఏం చేస్తారు?

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. మ‌రోసారి ఢిల్లీ వెళ్ల‌నున్నారు. అన్ని కుదిరితే.. ఆయ‌న శుక్ర‌వార‌మే (రేపే) ఢిల్లీ ఫ్ల‌యిట్ ఎక్కనున్నార‌ని.. తెలంగాణ భ‌వ‌న్ వ‌ర్గాలు గుస‌గుస‌లాడుతున్నాయి. వాస్త‌వానికి ఇటీవ‌లే ఢిల్లీలో ప‌ర్య‌టించిన కేసీఆర్‌.. సుమారు వారం రోజుల‌కు పైగానే అక్కడ గ‌డిపారు. ఈ నెల 1 ఢిల్లీ ప‌య‌న‌మైన కేసీఆర్‌.. అక్క‌డ పార్టీ భ‌వ‌నానికి శంకు స్థాప‌న చేశారు. అదేస‌మ‌యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోనూ …

Read More »

జ‌గ‌న్ స‌ర్కారుకు సుప్రీం రూ. లక్ష జరిమానా..

ఏపీ స‌ర్కారు కు దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీం కోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ స‌ర్కారుకు.. ఎదుర‌వుతున్న ప‌రాభ‌వాల్లో ఇది తార‌స్థాయికి చేరింది. వాస్త‌వానికి ఇటీవ‌ల తీసుకున్న నిర్ణ‌యాల‌పై కూడా హైకోర్టు 24 గంట‌ల కింద‌టే.. తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ముఖ్యంగా తిరుమ‌ల తిరుప‌తి బోర్డు నియామ‌కాల‌పై నిప్పులు చెరిగింది. ఇదేమ‌న్నా.. సొంత జాగీరా.. అంటూ.. ప్ర‌శ్నించింది. ప్ర‌త్యేక ఆహ్వానితుల‌ను నియ‌మిస్తూ.. ఇచ్చిన జీవోను …

Read More »

స్టాలిన్ గతం ఇప్పటివారెందరికి తెలుసు?

సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉండి కూడా సీఎం పదవిని చేపట్టేందుకు 68 ఏళ్ల వయసు వరకూ వెయిట్ చేయాల్సి రావటం ఆయనకు మాత్రమే చెల్లుతుందేమో? తండ్రి కోసం తన రాజకీయాల్ని త్యాగం చేసిన కొడుకుగా.. ఓపికకు.. నిదానానికి నిలువెత్తు రూపంగా నిలుస్తారు. రాజకీయాల్లోకి వచ్చి.. అమేయమైన ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్న వారంతా.. ఎంత త్వరగా సీఎం కుర్చీలో కూర్చోవాలని తపిస్తారు. కానీ.. స్టాలిన్ మాత్రం అందుకు భిన్నం. 1984లో …

Read More »

ముందుస్తుకు రెడీ అయిపోతున్నారా ?

Jagan Mohan Reddy

తాజాగా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు వింటుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. రాబోయే డిసెంబర్ నుండి వార్డు, గ్రామ సచివాలయాలను తాను పర్సనల్ గా సందర్శించబోతున్నట్లు చెప్పారు. స్పందన కార్యక్రమంలో భాగంగా ఎస్పీలు, కలెక్టర్లతో మాట్లాడిన జగన్ డిసెంబర్ నుండి రెగ్యులర్ గా తాను వ్యక్తిగతంగా సచివాలయాలను సందర్శించబోతున్నట్లు చెప్పారు. తాను సందర్శించటమే కాకుండా జిల్లా అధికారులను సందర్శించమన్నారు. అలాగే ఎంఎల్ఏలు వచ్చే నెలనుండి నెలకు నాలుగు సచివాలయాలను సందర్శించాలని …

Read More »

జగన్ ఏమని సమర్ధించుకుంటారు ?

తిరుమల తిరుపతి దేవస్ధానం ట్రస్టుబోర్డు సభ్యులుగా ప్రభుత్వం ప్రత్యేక ఆహ్వానితులను నియమించటంపై హైకోర్టు స్టే ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపేస్తు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీచేసింది. ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలను ప్రతిపక్షాలు చాలెంజ్ చేస్తు హైకోర్టులో కేసులు వేసిన విషయం అందరికీ తెలిసిందే. ప్రతిపక్షాలో లేకపోతే ఎవరితోనో కోర్టుల్లో కేసులు వేయించటం వెంటనే కోర్టులు స్టే ఇచ్చేయటం చూస్తున్నదే. ఇదే పద్దతిలో ఇపుడు కూడా బీజేపీ నేత …

Read More »

ముహూర్తం ఫిక్స్‌.. డిసెంబ‌రు నుంచి జ‌నాల్లోకి జ‌గ‌న్‌!

ఎప్పుడెప్పుడా.. అని ఎదురు చూస్తున్న ముహూర్తం వ‌చ్చేసింది. ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు.. కొన్ని వ‌ర్గాల మీడియాల‌కు చెక్ పెడుతూ.. ఏపీ సీఎం.. జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ విష‌యాన్ని తానే స్వ‌యంగా వెల్ల‌డించారు. వ‌చ్చే డిసెంబ‌రు నుంచి ఆయ‌న ప్ర‌జ‌ల్లోకి రానున్నారు. ప్ర‌జ‌ల్లో ఉంటూ.. వారి స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తాన‌ని చెప్పారు. అయితే.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై మాత్రం ఎప్ప‌టిక‌ప్పుడు దృష్టి పెడుతూనే ఉన్నామ‌ని చెప్పిన సీఎం జ‌గ‌న్‌.. అస‌లు …

Read More »