Political News

‘అన్నదాతను ఉరికంభమెక్కిస్తున్నారు.. ‘

టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ఏపీ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డారు. ముఖ్యంగా రైతుల‌ను ఆదుకోవ‌డంలో జ‌గ‌న్ స‌ర్కారు పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని ఆయ‌న నిప్పులు చెరిగారు. వైసీపీ పాలనలో వ్యవసాయరంగం సంక్షోభంలో కూరుకుపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందని విమ‌ర్శ‌లు గుప్పించారు. విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల పార్లమెంటరీ పార్టీ తెలుగు రైతు విభాగం నాయకులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నవ్యాంధ్రప్రదేశ్ వరకు …

Read More »

కాంగ్రెస్ ఈ ముఖ్య‌మంత్రినీ మార్చేస్తుందా?

ప్ర‌స్తుతం దేశ రాజ‌కీయాల్లో ముఖ్య‌మంత్రుల‌ను మార్చ‌డ‌మ‌నేది స‌రికొత్త ట్రెండుగా మారింద‌నే చెప్పాలి. ప్ర‌ధాన జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఇప్పుడిదే బాట‌లో సాగుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో సొంత పార్టీ ఎమ్మెల్యేల అసంతృప్తిని త‌గ్గించ‌డానికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో తిరిగి అధికారం ద‌క్కించుకోవ‌డానికి.. ఇలా వివిధ కార‌ణాల‌తో సామాజిక స‌మీక‌ర‌ణ‌లను దృష్టిలో పెట్టుకుని ముఖ్య‌మంత్రుల‌ను మార్చేస్తున్నాయి. తాజాగా మ‌రో కాంగ్రెస్ ముఖ్య‌మంత్రిపై కూడా వేటు ప‌డే అవ‌కాశాలున్నాయ‌నే వార్త‌లొస్తున్నాయి. క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రిగా య‌డ్యూర‌ప్ప‌ను …

Read More »

వైసీపీకి ‘క్యాంపు’ నొప్పులు!

ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంది. ఇది నిన్న‌టి ఆనందం.. కానీ, ఇవే ప‌రిషత్‌ల‌లో.. ఇప్పుడు సొంత పార్టీకి క్యాంపు రాజ‌కీయాలు త‌ల‌నొప్పులు తెస్తున్నాయి. ఒక జిల్లా అని కాదు.. క‌నీసం నాలుగైదు జిల్లాల్లో క్యాంపు రాజ‌కీయాలు ఊపందుకున్నాయి. మండ‌ల‌, జిల్లా ప‌రిష‌త్ స్థానాల్లో వైసీపీ దూకుడు చూపింది. టీడీపీ ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రించిన ద‌రిమిలా.. వైసీపీ గుండుగుత్తుగా జిల్లా ప‌రిష‌త్‌ను చేజిక్కించుకుంది. ఇక‌, మండ‌ల ప‌రిష‌త్‌లలో.. 700 స్థానాల‌ను టీడీపీ …

Read More »

రేవంత్ కొత్త వ్యూహం.. అందుకే కేటీఆర్ టార్గెట్‌

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. స‌వాళ్లు.. ఛాలెంజ్‌లు.. రాజ‌కీయ నేత‌ల ఇళ్ల ముట్ట‌డి.. ఇలా మునుపెన్న‌డూ లేని విధంగా రాష్ట్ర రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. అందుకు ప్రధాన కార‌ణం బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి. కొన్నాళ్లుగా తెలంగాణ ఆధిప‌త్యం చ‌లాయిస్తున్న సీఎం కేసీఆర్‌కు అధికార పార్టీ టీఆర్ఎస్‌కు ఈ ఇద్ద‌రు కొర‌క‌రాని కొయ్య‌లా మారారు. ముఖ్యంగా రేవంత్ య‌మ …

Read More »

టీడీపీ నేత‌ల‌పై వేటు.. ఇది జ‌గ‌న్ నైతిక‌త‌కు దెబ్బేనా?

టీడీపీ కీల‌క నేత‌లు.. పార్టీ త‌రఫున బ‌ల‌మైన గ‌ళం వినిపిస్తున్న రాష్ట్ర టీడీపీ అధ్య‌క్షుడు కింజ‌రాపు అచ్చ న్నాయుడు.. పాల‌కొల్లు ఎమ్మెల్యే నిమ్మ‌ల రామానాయుడుల‌పై వేటు వేసేందుకు రంగం సిద్ధ‌మైంది. కొన్నాళ్ల కింద‌ట‌..(స‌భ‌లో కాదు) స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాంపై అచ్చెన్నాయుడు కొన్ని వ్యాఖ్య‌లు చేశారు. అది కూడా ఓ లేఖ రూపంలో ఆయ‌న రాశారు. అయితే.. దీనిపై ఆయ‌న ఎందుకో సంత‌కం చేయ‌లేదు. కానీ, మీడియాలో వ‌చ్చేసింది. అయితే.. ఈ …

Read More »

జ‌గ‌న్‌కు హైకోర్టు షాక్‌.. టీటీడీ బోర్డు జీవోల ర‌ద్దు!

ఏపీ సీఎం జ‌గ‌న్‌కు తాజాగా హైకోర్టు మ‌రోషాక్ ఇచ్చింది. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం(టీటీడీ) పాల‌క మండ‌లి నియామ‌క జీవోల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ కేబినెట్‌ను మించిపోయిన సంఖ్య‌లో నియమించిన బోర్డు వ్య‌వ‌హారంపై విచార‌ణ చేప‌ట్టిన ధ‌ర్మాస‌నం.. జంబో బోర్డును ఎందుకు వేశారంటూ.. ప్ర‌భుత్వంపై సీరియ‌స్ కామెంట్లు చేసింది. దీనినిలోతుగా ప‌రిశీలించాల్సి ఉంద‌న్న ధ‌ర్మాస‌నం.. రాజ‌కీయ కార‌ణాలు ఉన్నాయ‌న్న పిటిష‌న‌ర్ వాద‌న‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న‌ట్టు తెలిపింది. …

Read More »

కుప్పంపై కాన్ఫిడెన్సా..? మైండ్ గేమా? వైసీపీ వ్యూహ‌మేంటి…?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజ‌క‌వ‌ర్గంపై ఇప్పుడు అధికార పార్టీ వైసీపీ నాయ‌కులు టార్గెట్ చేశారు. ప‌రిష‌త్ ఎన్నిక‌ల ఫ‌లితం త‌ర్వాత‌.. మూకుమ్మ‌డిగా.. మంత్రులు.. ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని మీడియాలోకి లాగారు. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబును కుప్పంలో ఓడిస్తామ‌ని.. ఒక‌రంటే.. మేం ఓడించేదేంటి.. కుప్పం ప్ర‌జ‌లే ఆయ‌న‌ను ఓడిస్తారంటూ వ్యాఖ్యానించారు. మంత్రులు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డితో ప్రారంభ‌మైన ఈ కుప్పం.. వ్యూహం.. పేర్ని నాని, చిత్తూరుకు …

Read More »

మహిళలకే టాప్ ప్రయారిటి

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి మహళలకు టాప్ ప్రయారిటి దక్కుతోంది. పదువులు ఏవైనా కానీండి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకే అగ్రస్ధానం ఇవ్వాలని జగన్ ఓ ఫార్ములా పెట్టుకున్నారు. పై వర్గాల్లో కూడా అవకాశం ఉన్నంతలో మహిళలకే పట్టం కట్టాలనేది జగన్ నిర్ణయం. ఇందులో భాగంగానే తాజాగా వెల్లడైన పరిషత్ ఫలితాల ప్రకారం జడ్పీ ఛైర్మన్లు, మండల ప్రజా పరిషత్ ప్రెసిడెంట్ పదవుల్లో కూడా మహిళలకే …

Read More »

టీడీపీ-జ‌న‌సేన.. ట్ర‌య‌ల్ ర‌న్ ఓకే… ఇక‌.. ఒక్క‌టే మిగిలింది…!

రాజ‌కీయ వ‌ర్గాల్లో ఇప్పుడు పై మాటే రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ప్ర‌స్తుతం ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ.. మ‌రో ప‌క్షం జ‌న‌సేలు.. ముసుగులు తీసేస్తే.. ఇక‌, తిరుగు లేద‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా వ‌చ్చిన జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌లే కాకుండా.. కొన్నాళ్ల కింద‌టే జ‌రిగిన మునిసిప‌ల్‌, పంచాయ‌తీ ఎన్నిక‌ల్లోనూ.. ఈ రెండు పార్టీలు క‌లిసి పోటీ చేశాయి. (స్థానికంగా నేత‌లు చేతులు క‌లిపార‌ని.. త‌మ‌కు సంబంధం లేద‌ని.. పార్టీలు ప్ర‌క‌టించుకున్నాయి). అయితే.. …

Read More »

కుప్పంకన్నా ఈ నియోజకవర్గాలే బెటరా ?

తాజాగా వెల్లడైన పరిషత్ ఎన్నికల ఫలితాలను చూస్తే కుప్పం నియోజకవర్గం కన్నా మరో 12 నియోజకవర్గాలే బెటర్ రిజల్ట్సు సాధించినట్లే ఉన్నాయి. కుప్పం నియోజకవర్గంలో 66 ఎంపీటీసీలుంటే టీడీపీ గలిచింది ముచ్చటగా మూడంటే 3 ఎంపీటీసీలు మాత్రమే అని అందరికీ తెలిసిందే. దశాబ్దాలుగా టీడీపీకి కంచుకోటగా ఉన్న కుప్పంలో ఇలాంటి ఫలితాలు రావటం చాలా విచిత్రమనే చెప్పాలి. నియోజకవర్గంలో నాలుగు జడ్పీటీసీలుంటే నాలుగు జడ్పీటీసీలను వైసీపీ గెలుచుకున్నది. నాలుగు జడ్పీటీసీలతో …

Read More »

కొండా.. అదును కోసం చూస్తున్నారా?

రాజ‌కీయాల్లో దూకుడుగా ఉండ‌డ‌మే కాదు.. స‌రైన స‌మ‌యంలో స‌రైన వ్యూహాలు అనుస‌రించాల్సి ఉంటుంది. తెలివిగా అడుగులు వేయాల్సి ఉంటుంది. అదును కోసం వేచి చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు మాజీ మంత్రి కొండా విశ్వేశ్వ‌ర్‌రెడ్డి కూడా ఇదే బాట‌లో సాగుతున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. రాజ‌కీయ నాయ‌కులు పార్టీలు మార‌డం స‌హ‌జ‌మే. ఎక్కువ కాలం ఖాళీగా ఉండ‌కుండా ఏదో ఓ పార్టీలో కొన‌సాగుతారు. కానీ ఇప్పుడు కొండా విశ్వేశ్వ‌ర్‌రెడ్డి మాత్రం ఏ పార్టీలో …

Read More »

కేటీఆర్ ప‌రువు న‌ష్టం దావాలో రేవంత్‌కు కోటి జ‌రిమానా!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు, యువ నేత‌, ఫైర్ బ్రాండ్ రేవంత్‌రెడ్డికి హైద‌రాబాద్ సిటీ కోర్టు భారీగానే షాక్ ఇచ్చింది. ఇటీవ‌ల కాలంలో అధికార పార్టీ మంత్రి కేటీఆర్‌పై ఆయ‌న దూకుడుగా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత‌.. రేవంత్‌.. సీఎం కేసీఆర్‌, ఆయ‌న త‌న‌యుడు.. మంత్రి కేటీఆర్‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌ల రేవంత్‌.. డ్ర‌గ్స్ కేసుకు సంబంధించి కేటీఆర్‌పై మ‌రింత సంచ‌ల‌న …

Read More »