తెలంగాణలో రాజకీయ వేడిని రగిల్చిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం కోసం టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ సామదానబేధదండోపాయాలను ప్రయోగిస్తున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. తన పార్టీ నుంచి బయటకు వెళ్లి తనకే ఎదురు తిరిగిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను ఓడించడం కోసం కేసీఆర్ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. అందుకే ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే హుజూరాబాద్‌లోని ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలను టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు. అందులో భాగంగానే …
Read More »సాయిరెడ్డి దూకుడు తగ్గిందే.. రీజనేంటి?
ఏపీ అధికార పార్టీ వైసీపీలో కీలక నాయకుడు, ఇటు ఏపీలోనూ.. అటు ఢిల్లీలోనూ చక్రం తిప్పుతున్న నాయకుడిగా గుర్తింపు పొందిన వి. విజయసాయి రెడ్డి దూకుడు ఇటీవల కాలంలో ఫుల్లుగా తగ్గిపోయింది. ఆయన ఎక్కడా కనిపించడం లేదు. ఆయన మాట కూడా ఎక్కడా వినిపించడం లేదు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ నాయకుడిగా.. అన్నీ తానై.. వ్యవహరిస్తున్న సాయిరెడ్డి.. ఇప్పుడు అక్కడ కూడా కనిపించడం లేదు. విశాఖ సహా ఎక్కడా …
Read More »బలమైనోళ్లను బలహీనులుగా చేయటంలో కేసీఆర్ ఫార్ములా అదుర్సు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ ఎత్తులు అంచనాలకు ఏ మాత్రం అందని రీతిలో ఉంటాయి. తనకు రాజకీయ ప్రత్యర్థులుగా మారే అవకాశం ఉన్న వారిని.. ఏ మాత్రం ఉపేక్షించకుండా తన జట్టులోకి తీసుకోవటం ద్వారా వారిని నిర్వీర్యం చేయటం.. గొంతు విప్పకుండా ఉంచటం లాంటివి చేయటంలో ఆయనకు ఆయనే సాటి అని చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత.. ఆయన కొన్ని పార్టీలకు చెందిన బలమైన నేపథ్యం ఉన్న …
Read More »కేసీఆర్‌కు భారీ షాక్.. దళిత బంధుపై ఈసీ కొరడా!
తెలంగాణ ప్రభుత్వ పార్టీ టీఆర్ ఎస్… ఆపార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో ఆ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఇక్కడ ఎట్టి పరిస్థితిలోనూ గెలిచి తీరాలని కంకణం కట్టుకున్న పార్టీ అధినేత కేసీఆర్.. అనూహ్యంగా ఇక్కడి ఎస్సీ సామాజిక వర్గం ప్రజలను తనవైపు తిప్పుకొనేందుకు.. దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టారు. ఉప ఎన్నిక షెడ్యూల్ రాకముందే.. ఆయన దళిత బంధును …
Read More »బద్వేలులో ఆసక్తికరమైన చర్చ
ఇపుడిదే ప్రశ్నపై చర్చలు జోరుగా సాగుతోంది. బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ ఈనెల 30వ తేదీన జరగబోతోందన్న విషయం అందరికీ తెలిసిందే. వైసీపీ అభ్యర్ధిగా డాక్టర్ దాసరి సుధ పోటీ చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ నుంచి అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికకు దూరంగా ఉండిపోయింది. ఒకపుడు టీడీపీకి మంచి ఓటు బ్యాంకే ఉంది. కానీ తర్వాత కాంగ్రెస్ ఇపుడు వైసీపీ ఎంఎల్ఏలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నిజానికి …
Read More »అన్నాడీఎంకే లో చీలిక తప్పదా ?
అన్నాడీఎంకేలో శశికళ చిచ్చు పెట్టేశారు. పార్టీని తన చేతుల్లోకి తీసుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే పార్టీకి తానే జనరల్ సెక్రటరీని అంటు ప్రకటించుకున్నారు. చెన్నైలోని టీ నగర్ లో ఉన్న ఎంజీఆర్ మెమోరియల్ లో పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించిన శశికళ ఓ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆ శిలాఫలకంపై పార్టీ ప్రధాన కార్యదర్శిగా తన పేరునే రాయించుకున్నారు. దాంతో పార్టీలో గందరగోళం మొదలైంది. ఒకవైపు శశికళ వర్గం …
Read More »జగన్‌కు ‘దోషం’… వైసీపీ వర్గాల్లో హాట్ టాపిక్
వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్‌కు శనిదోషం పట్టిందా? వచ్చే రెండు సంవత్సరాలు ఇబ్బందులు తప్ప వా? ఆయన ఎంతో ఆరాధించే ఓ స్వామి ఇదే విషయాన్ని హెచ్చరించారా? అంటే.. వైసీపీ వర్గాల్లో ఇదే గుసగుస వినిపిస్తోంది. కీలక నేతలు సైతం.. హాట్ టాపిక్‌గా ఇదే విషయంపై చర్చించుకుంటున్నారు. దీనికి.. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి చేస్తున్న పనులు కూడా బలాన్ని చేకూరుస్తున్నాయి. తరచుగా.. ఆయన తిరుమల శ్రీవారి ప్రసాదం తెప్పించుకుని …
Read More »ఎమ్మెల్యేలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చేసిన కేసీఆర్
ప్రతిది లెక్కగా చేయటంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత పక్కాగా ఉంటారన్నది తెలిసిందే. మిగిలిన రాజకీయ పార్టీలకు భిన్నమైన పద్దతుల్ని ఆయన అనుసరిస్తుంటారు. గత ఎన్నికల సమయంలో.. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ల ఇచ్చిన కేసీఆర్.. ఏడుగురిని మాత్రమే మార్చి కొత్త వారిని బరిలో నిలిపారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేల పని తీరును గ్రేడ్ల వారీగా మదింపు చేసిన ఆయన.. వచ్చే ఎన్నికల్లోనూ అదే విధానాన్ని అమలు చేయనున్నట్లుగా స్పష్టం …
Read More »తొందరలోనే మినీ సమరం
తొందరలోనే ఏపీలో మినీ సమరానికి తెరలేవనున్నది. వివిధ కారణాలతో గతంలో ఎన్నికలు జరగని మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించటానికి స్టేట్ ఎలక్షన్ కమీషన్ రంగం సిద్ధం చేస్తున్నది. ఈమధ్యనే జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో, పరిషత్ ఎన్నికల్లో అధికార వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసేసిన విషయం తెలిసిందే. అప్పట్లో సుమారు 12 మున్సిపాలిటీలకు వివిధ కారణాలతో ఎన్నికలు జరగలేదు. వార్డుల డివిజన్ సరిగాలేదని, రిజర్వేషన్లు సక్రమంగా కేటాయించలేదనే కారణాలతో ఎన్నికలు జరగలేదు. …
Read More »చంద్రబాబు ఫోటో తీసేసిన కేశినేని
చంద్రబాబు మీద విపరీతమైన అభిమానాన్ని చూపించే విజయవాడ ఎంపీ కేశినేని నాని.. మరికొన్ని సందర్భాల్లో ఆయనపై తనకున్న ఆగ్రహాన్ని వెల్లడించేందుకు.. ఓపెన్ అయ్యేందుకు ఏ మాత్రం వెనుకాడరు. ఇటీవల కాలంలో బాబుతో పొసగక.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని తేల్చేయటమే కాదు.. తన కుమార్తె కూడా బరిలో ఉండదని చెప్పటం తెలిసిందే. ఇదిలా ఉంటే..తాజాగా ఆయన తన పార్టీ ఆఫీసులో చేసిన మార్పు హాట్ టాపిక్ గా మారింది. విజయవాడలోని …
Read More »ఆ టీడీపీ ఫ్యామిలీకి మూడు టిక్కెట్లా… ఒక్కటే రచ్చ..!
కర్నూలు జిల్లా టీడీపీలో టికెట్ల రగడ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికలకు ఇంకా సమయం కూడా చేరువ కాకపోయినా.. టికెట్ల కోసం.. నాయకులు ఒకరి వెంట ఒకరు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు.. మాకు రెండు కావాలని ఒకరంటే.. మాకు మూడు కావాలంటూ.. చంద్రబాబు వద్ద ఇండెంట్లు పెట్టేస్తున్నారట. ఈ పరిస్థితిని చూసి.. ఎవరినీ నొప్పించకుండా ఉండేందుకు .. చంద్రబాబు తనదైన వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. అంటే.. ఎవరికీ టికెట్లు కేటాయించకుండా.. …
Read More »పవన్ కళ్యాణ్ గొప్ప ప్రయత్నం
కొన్ని విషయాల్లో సంప్రదాయ రాజకీయ నాయకులతో పోలిస్తే భిన్నంగా వ్యవహరిస్తుంటాడు జనసేనాని పవన్ కళ్యాణ్. ప్రతి దాన్నీ రాజకీయం, ఓట్ల కోణంలో చూడకుండా మంచి పనులు చేయడానికి అతను ముందుకొస్తుంటాడు. అలా ఆలోచించేవాడే అయితే.. సైన్యం కోసమని.. వరద బాధితుల కోసమని కోట్ల రూపాయల విరాళాలు ఇవ్వడు. ప్రకృతి వైపరీత్యాలు తలెత్తినపుడు స్పందించడమే కాక.. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిసినా, తనను సంప్రదించినా వెంటనే సాయం అందజేయడం చాలాసార్లు చూశాం. …
Read More »