Political News

ఏపీ కాపులు ఎందుకు ఇంత సైలెంట్ అయ్యారు ?

ఏపీలో కాపులు జ‌నాభా ప‌రంగా చాలా ఎక్కువుగా ఉన్నారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏపీ రాజ‌కీయాల్లో వీరి పాత్ర మ‌రింత బ‌లంగా మారింది. ఇంకా చెప్పాలంటే కాపులు అంద‌రూ సంఘ‌టిత‌మైతే రాజ్యాధికారానికి కూడా వీరు చేరువ‌లో ఉండేంత బ‌లంగా మారారు. ఏ పార్టీ అధికారంలోకి రావాల‌న్నా కూడా కాపు సామాజిక వ‌ర్గ‌మే డిసైడ్ చేసే ప‌రిస్థితి ఏపీలో ఉంది. అయితే గ‌త రెండున్న‌ర సంవ‌త్స‌రాలుగా ఏపీలో కాపు వ‌ర్గం చాలా …

Read More »

ఏపీ ప్రజలకు సీఎం జగన్ షాక్..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు జగన్ సర్కార్ ఊహించని షాక్ ఇచ్చింది. ఆస్తి పన్ను పెంపు ను వర్తిస్తున్నట్లు ప్రకటించింది. ఆస్తి పన్ను పెంపు ఈ ఏడాది నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం కరోనా కారణంగా దీని అమలును వాయిదా వేస్తుందని అందరూ అనుకున్నారు. అయితే.. ప్రభుత్వం ఏ మాత్రం కనికరం లేకుండా పెంచిన పన్ను ఏప్రిల్‌ 1 నుంచే వర్తిస్తుందని నోటీసులు జారీ చేస్తోంది. ఇందులో భాగంగానే పట్టణ స్థానిక సంస్థలు …

Read More »

టీడీపీ నేత‌ల‌కు చంద్ర‌బాబు డెడ్ లైన్‌.. !

రాష్ట్రంలో టీడీపీ ప‌రిస్థితి ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం పార్టీ బ‌లంగానే ఉంది. నాయకులు కూడా బ‌ల‌మైన నాయ‌కులే ఉన్నారు. కానీ, వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ.. పార్టీ గెలుపుగుర్రం ఎక్కుతుం దా ? అనేదే ఇప్పుడు డౌట్‌..! గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ ఘోరంగా దెబ్బ‌తింది. అయితే.. అదంతా జ‌గ‌న్ సునామీ వ‌ల్ల‌.. ఒక్క‌ఛాన్స్ వ‌ల్ల జ‌రిగిన న‌ష్టంగా.. టీడీపీ చెబుతోంది. అంటే త‌మ బ‌లం త‌రిగిపోలేద‌ని.. ప్ర‌జ‌లు మాకు న‌వ్యాంధ్ర‌లో …

Read More »

వేట మొదలైంది

ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా వేట మొదలైంది. గురువారం కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మానవ బాంబు పేలుడులో 170 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఇంతే సంఖ్యలో జనాలు, సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడికి ఐఎస్ఐఎస్(ఐసిస్) తీవ్రవాదులే కారణమని అమెరికా అనుమానించింది. దీనికి తగ్గట్లే తామే పేలుడు జరిపినట్లు ఐసిస్-కే ప్రకటించుకుంది. దీంతో వెంటనే ఐసిస్ ఉగ్రవాదులపై అమెరికా దృష్టిపెట్టింది. ఐసిస్ నేతలు ఎక్కడున్నా వదిలిపెట్టేది లేదని అమెరికా అధ్యక్షుడు జో …

Read More »

త‌గ్గేదేలే.. అంటోన్న రేవంత్‌

తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇచ్చార‌నే ప్ర‌చారాన్ని చేసుకుంటున్న రాష్ట్ర కాంగ్రెస్ గ‌త కొంత‌కాలంగా ఆ విష‌యాన్ని బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డంలో విఫ‌ల‌మైంది. ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌లూ త‌మ స్వ‌రాన్ని గ‌ట్టిగా వినిపించ‌లేక‌పోయారు. త‌మ పార్టీ వ‌ల్లే తెలంగాణ క‌ల సాకార‌మైంద‌ని చెప్తున్న‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల‌ను మాత్రం పొంద‌లేక‌పోయారు.దీంతో గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ ఆ పార్టీకి ఘోర‌మైన ఫ‌లితాలు వ‌చ్చాయి. ఇక ప్ర‌తిప‌క్ష పార్టీగానూ ప్ర‌భుత్వంపై …

Read More »

చిక్కుల్లో ఏపీ హోం మంత్రి సుచరిత..!

ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి సుచరిత చిక్కుల్లో పడ్డారు. ఆమెపై జాతీయ ఎస్సీ కమిషన్ విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ఆమెపై సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకీ మ్యాటరేంటంటే.. సుచరిత ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం అయిన గుంటూరు జిల్లా పత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతంలోనూ ఆమె అక్కడి నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ప్రస్తుతం ఆమె రిజర్వేషన్లు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓ …

Read More »

బాణం గురి తప్పిందా ?

తెలంగాణా రాజకీయాల్లో జగనన్న బాణం గురి తప్పిందనే చర్చలు పెరిగిపోతోంది. తెలంగాణలో రాజన్న రాజ్యం తేవడమే లక్ష్యంగా చెప్పుకుని వైఎస్సార్టీపీ ని పెట్టిన వైఎస్ షర్మిల పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. పార్టీ పెట్టకముందు షర్మిల గురించి అంత ఇంత అని ప్రచారం జరిగింది కానీ పార్టీ పెట్టిన తర్వాత ఏమైందో తెలీదు కానీ అంత జావకారిపోయారు. పార్టీలో పేరున్న నేతలెవరూ చేరలేదు. ఎవరు చేరకపోగా అప్పటికే ఉన్న ప్రతాప్ రెడ్డి, …

Read More »

విద్యార్ధులు.. తలా రు. 50 లక్షలు చెల్లించండి

ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలు అందించడానికి ఇష్టపడని విద్యార్థుల విషయంలో తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. తమిళనాడులో ఎంబీబీఎస్ చదివిన విద్యార్ధులు పీజీ అయిన తర్వాత కచ్చితంగా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలు అందిస్తామంటు అండర్ టేకింగ్ ఇవ్వాలి. నిజానికి ఇలాంటి అండర్ టేకింగ్ లే దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఇవ్వాల్సుంటుంది. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలందిస్తామని హామీ పత్రంపై సంతకం చేయాలి. మరికొన్ని రాష్ట్రాల్లో ఏమో రెండేళ్ళపాటు …

Read More »

చంద్రబాబు తొత్తు రేవంత్..

సీఎం కేసీఆర్, కేటీఆర్ లపై టీపీసీసీ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో సంచలన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో, రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎంపీ మల్లారెడ్డి విమర్శలు గుప్పించారు. అయితే, రేవంత్ పై మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా రేవంత్ రెడ్డితో పాటు విపక్ష నేతల విమర్శలపై, మల్లారెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా …

Read More »

ఆ కామెంట్లు మ‌న గురించేనంటావా.. వైసీపీలో గుస‌గుస‌..!

ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఇటీవ‌ల కాలంలో ఉలికిపాటు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. దేశం ఎక్క‌డ ఏం జ‌రిగినా.. ఇక్క‌డ వైసీపీకి అంట‌గ‌డుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తుండ‌డంతో.. వైసీపీ నాయ‌కులు ప‌ర‌స్ప‌రం ఫోన్లు చేసుకుని .. ‘ఆ కామెంట్లు మ‌న‌గురించేనంటావా?` అని గుస‌గుస‌లాడుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఓ వారం కింద‌ట‌.. తెలంగాణ హైకోర్టు.. అక్క‌డి కేసీఆర్ స‌ర్కారును ఒక విష‌యంలో నిల‌దీసింది. అక్క‌డ అమ‌లు చేస్తున్న ద‌ళిత బంధు ప‌థ‌కానికి సంబంధించి.. స‌రైన …

Read More »

రేవంత్‌కు సీఎం కుర్చీ లేకుండా ఇదో మాస్ట‌ర్ స్కెచ్ ?

ఎవరికైనా ఆశ ఉంటుంది. రాజకీయ నాయకులకు అయితే అది మహా లావుగా ఉంటుంది. ఇక పీసీసీ కిరీటం తగిలించుకుని తెలంగాణా అంతా కాలికి బలపం కట్టుకుని తిరిగేస్తున్న రేవంత్ రెడ్డికి కూడా సీఎం కావాలనే ఆశ ఉంటుంది. అందులో తప్పు లేదు కూడా. లేకపోతే తెల్లారి లేస్తే కేసీఆర్ ఆయన ఫ్యామిలీ మీద విమర్శలు చేస్తూ ఒకటికి నాలుగు తిట్లు తింటూ రేవంత్ ఇంత శ్రమ పడాల్సిన అవసరం లేదు. …

Read More »