Political News

మంత్రి పెద్ది రెడ్డి ఇంటికి రోజా !

రాజకీయాల్లో వేగం చాలా అవసరం. అదే సమయంలో పాదరసంలా వ్యవహరించాలి. చిక్కినట్లే చిక్కాలి కానీ చిక్కకుండా జారిపోవాలి. ఇలాంటి టాలెంట్ అందరు నేతల్లో కనిపించదు. ఇలాంటి టాలెంట్ ఉన్న నేతల్లో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాలో చాలానే ఉందని చెప్పాలి. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న ఆమెకు ప్రత్యర్థి పార్టీల్లోనే కాదు.. సొంత పార్టీలోనూ ప్రత్యర్థులు ఉన్నారు. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న నగరిలో ఆమె నాయకత్వాన్ని వ్యతిరేకించే వర్గం బలంగా …

Read More »

జ‌గ‌న్‌ వ్యూహం బెడిసికొడితే.. మొత్తానికే న‌ష్టం…!

ఏపీ సీఎం జ‌గ‌న్ వ్యూహం బెడిసి కొడుతుందా ? ఆయ‌న తీసుకునే నిర్ణ‌యం.. పార్టీపై ఎలా ఉన్నా.. ప్ర‌భుత్వానికి చెడ్డ పేరు తీసుకు వ‌స్తుందా ? పాల‌న మంద‌గిస్తుందా ? అంటే.. అవుననే అంటున్నారు విశ్లేష‌కులు. 2019లో అధికార ప‌గ్గాలు చేప‌డుతూనే.. సీఎం జ‌గ‌న్ త‌న మంత్రి వ‌ర్గంలో 90 శాతం మారుస్తానంటూ.. ప్ర‌క‌టించారు. అయితే.. అప్ప‌టికే సోష‌ల్ ఇంజ‌నీరింగ్‌ను పాటించిన నేప‌థ్యంలో బాగానే ఉంటుంద‌ని.. పార్టీలోనూ అసంతృప్తులు త‌గ్గుతాయ‌ని …

Read More »

సుప్రీంకోర్టు మెయిల్ నుంచి మోడీ ఫొటో డిలీట్

ప్ర‌చారం.. మీడియా క‌వ‌రేజ్ అంటే.. ఏ నాయ‌కుడికి మాత్రం ఇష్టం ఉండ‌దు. అస‌లు ఇప్పుడున్న నాయ కులు కోరుకునేదే.. ప్ర‌చారం. చేసేది ఎంత? అనేది ప‌క్క‌న పెడితే.. ప్ర‌చార‌మే ప‌ర‌మావ‌ధిగా ఉన్న నాయకులు చాలా మంది ఉన్నారు. ఇక‌, దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ విష‌యాన్నే తీసుకుంటే.. ఆయ‌న కున్న ప్ర‌చార యావ ఎవ‌రికీ లేద‌ని చెబుతారు. ఇప్ప‌టికే ప్ర‌సార భార‌తి ఆధ్వ‌ర్యంలోనే దూర‌ద‌ర్శ‌న్ అన్ని కేంద్రాలూ.. మోడీకి ప్ర‌చార …

Read More »

లేటెస్ట్ రగడ- నగరి వైసీపీలో రోజా రచ్చ

జ‌బ‌ర్ద‌స్త్ రోజా రాజ‌కీయాలు.. వైసీపీని హీటెక్కిస్తున్నాయి. వ‌రుస విజ‌యాల‌తో దూకుడుగా ఉన్న రోజా.. సొంత పార్టీ నేత‌ల‌పైనా.. వ‌ర్గంపైనా.. ఒంటికాలిపై దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. అంతేకాదు.. ఇప్పుడు మ‌రోసారి రోజాకు వ్య‌తిరేకంగా.. నాయ‌కులు ధ‌ర్నాల‌కు దిగారు. ఇదంతా కూడా రోజా సొంత నియోజ‌క‌వ‌ర్గం న‌గ‌రిలోనే కావ‌డం గ‌మ‌నార్హం. 2014, 2019 ఎన్నిక‌ల్లో న‌గ‌రి నుంచి విజ‌యం ద‌క్కించుకున్న‌ రోజా.. పార్టీలో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన విష‌యం తెలిసిందే. …

Read More »

ప‌వ‌న్ ప్ర‌తి మాట‌కీ స‌మాధాన‌మిస్తా : మోహ‌న్ బాబు

శ‌నివారం రిప‌బ్లిక్ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్లో ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం తీరు వ‌ల్ల‌ తెలుగు సినీ ప‌రిశ్ర‌మ ఇబ్బంది ప‌డుతుండ‌టం గురించి చెబుతూ.. సీనియ‌ర్ న‌టుడు మోహ‌న్ బాబు ప్ర‌స్తావన తేవ‌డం తెలిసిందే. వైసీపీ ప్ర‌భుత్వం టికెట్ల రేట్ల‌పై నియంత్ర‌ణ తేవ‌డం, థియేట‌ర్ల‌ను ఇబ్బందుల్లోకి నెట్ట‌డం గురించి ప్ర‌స్తావిస్తూ.. దీనిపై మోహ‌న్ బాబు మాట్లాడాల‌ని, సినీ పరిశ్రమను హింసించొద్దని ప్ర‌భుత్వానికి చెప్పాల‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించాడు. …

Read More »

ప‌వ‌న్‌కు సంపూర్ణేష్‌బాబుకు తేడా లేదు.. మంత్రి అనిల్

ఏపీ ప్ర‌భుత్వం.. సినిమా టికెట్ల‌పై వ‌చ్చే ఆదాయాన్ని చూపించి.. కొత్త‌గా అప్పులు చేసేందుకు ప్ర‌య‌త్నిస్తోందని.. అప్పుల కోసమే సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించాలని అనుకుంటోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన సంచ‌ల‌న‌ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు భారీ కౌంటర్ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్‌ను సంపూర్ణేష్ బాబుతో పోల్చారు. ప‌వ‌న్‌పై కామెంట్ల వ‌ర్షం …

Read More »

జగన్‌కు ప్రధాని మోదీ ఫోన్.. అవసరమైతే సాయం చేస్తాం

‘గులాబ్’ గుబులు ఏపీలో మొదలైంది. గులాబ్ తుఫాను వల్ల ఉత్తరాంధ్రకు తుఫాన్‌ ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుఫాన్‌గా మారిందని అధికారులు తెలిపారు. దీనికి పాకిస్థాన్‌ ‘గులాబ్‌’ (గుల్‌-ఆబ్‌) అనే పేరు పెట్టింది. ఆదివారం సాయంత్రం కళింగపట్నం- గోపాల్‌పూర్‌ (ఒడిసా) మధ్య తీరం …

Read More »

పవన్ స్పీచ్‌పై వైసీపీ నుంచి ఫస్ట్ రియాక్షన్

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న జగన్ సర్కారును మునుపెన్నడూ లేని స్థాయిలో టార్గెట్ చేస్తూ ‘రిపబ్లిక్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్పీచ్ ప్రకంపనలు రేపుతోంది. నిన్న రాత్రి నుంచి ఎక్కడ చూసినా ఈ ప్రసంగం గురించే చర్చంతా. ఒకప్పటి ఆవేశాన్ని అణుచుకుని కొన్నేళ్లుగా రాజకీయ ప్రత్యర్థుల పట్ల చాలా సంయమనంతో వ్యవహరిస్తున్నాడు పవన్. అవతలి వాళ్లు కవ్వించినా కూడా నోరు జారట్లేదు. విమర్శలు సుతిమెత్తగానే చేస్తున్నాడు. ఇది …

Read More »

ఏపీలో కొత్త వివాదం – దసరా నవరాత్రులు

ఏపీలో మ‌రో ర‌గ‌డ తెర‌మీదికి వచ్చింది. అది కూడా హిందూ ఆల‌యాల‌కు సంబంధించే కావ‌డంతో ఇప్పు డు ఈ చ‌ర్చ జోరుగా సాగుతోంది. విష‌యం ఏంటంటే.. మ‌రో వారం రోజుల్లో దేశ‌వ్యాప్తంగా ద‌స‌రా శ‌ర‌న్న‌వ రాత్రులు ప్రారంభం కానున్నాయి. ఇది అత్యంత భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో అమ్మ‌వారిని పూజించుకునే రోజులు. అదే స‌మ‌యంలో జాత‌ర‌లు, ఉత్స‌వాలు కూడా చేసుకుంటారు. శ‌క్తి స్వ‌రూపిణిగా ప్ర‌తి ఇల్లూ అమ్మ వారికి ఆహ్వానం ప‌లుకుతుంది. అదే …

Read More »

మంత్రి మల్లారెడ్డిని మందలించిన కేసీఆర్, కేటీఆర్!

మంత్రి మల్లారెడ్డిది ప్రత్యేకమైన స్టైల్. ఆయన ఏం మాట్లాడినా సంచలనమే అవుతోంది. అది అసెంబ్లీ కావచ్చు.. మీడియా సమావేశం కావచ్చు… మీడియాను తనవైపు తిప్పుకోవడంలో ఆయన నేర్పిరి అని కొనియాడేవారు లేకపోలేదు. ఇలా మాట్లాడితే చిక్కుల్లో పడుతారనే హెచ్చరించేవారు ఉన్నారు. ఇటీవల మంత్రి మల్లారెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై సీఎం కేసీఆర్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ తప్ప మరెవరూ మల్లారెడ్డిని …

Read More »

మంత్రి వ‌ర్గం 100 శాతం మార్చేస్తారు.. మంత్రి బాలినేని కామెంట్లు

రాష్ట్రంలో మొత్తం మంత్రి వ‌ర్గం మారిపోతుందా? ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అంద‌రినీ ప‌క్క‌న పెట్టేస్తారా? అంటే.. ఔన‌నే అంటున్నారు సీనియ‌ర్ నాయ‌కులు, మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి. మంత్రి వ‌ర్గ మార్పుపై తాజాగా ఆయ‌న ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు. ఈయ‌న చెప్పిన విష‌యాన్ని ఆషామాషీగా తీసిపారేసేందుకు అవ‌కాశం లేదు. ఎందుకంటే.. జ‌గ‌న్‌కు బంధువు, మంత్రివ‌ర్గంలో కీల‌క నాయ‌కుడు కాబ‌ట్టి. సో.. విష‌యంలోకి వెళ్తే.. ఏపీ సీఎం జ‌గ‌న్‌.. త‌న మంత్రి వ‌ర్గ మార్పుపై …

Read More »

భార‌త్ బంద్‌కు జ‌గ‌న్ ఓకే.. కేంద్రంపై స‌మ‌ర‌మేనా?

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న ప్ర‌జావ్య‌తిరేక విధానాలు, రైతు వ్య‌తిరేక విధానాల‌కు నిర‌స‌న‌గా.. రైతు సంఘాలు.. కార్మిక సంఘాలు.. ఇత‌ర ప్ర‌జా సంఘాలు.. ఈ నెల 27న దేశ‌వ్యాప్తంగా భార‌త్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌ను బీజేపీ పాలిత రాష్ట్రాలు.. పాటించ‌క‌పోగా.. బంద్ పాటించే వారిపై కేసులు న‌మోదు చేయ‌నున్న‌ట్టు.. యూపీ స‌ర్కారు ప్ర‌క‌టించింది. ఇక‌, బీజేపీని స‌మ‌ర్ధించే ప్రాంతీయ పార్టీలు, మోడీ కూట‌మిలోని పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలు …

Read More »