టీడీపీ అధినేత చంద్రబాబు కోరిక నెరవేరుతుందా? ఏపీలో రాష్ట్రపతి పాలన పెడతారా? కేంద్రం దీనికి సమ్మతిస్తుందా? ఇదీ.. ఇప్పుడు ఆసక్తిగా మారిన చర్చ. రాష్ట్రంలో ఏ ఇద్దరు కలిసినా.. దీనిపైనే చర్చ చేసు కుంటున్నారు. టీడీపీ ఆఫీస్‌పై జరిగిన దాడి నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని.. గంజాయి కేంద్రంగా ఏపీ మారిపోయిందని.. మాదక దవ్యాల రవాణాకు అడ్డాగా మారిందని.. ఇది రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా నాశనం చేస్తోందని.. …
Read More »ఇంతకీ షర్మిల ప్రత్యర్ధి ఎవరు ?
చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించిన వైఎస్ షర్మిల కేసీఆర్ తో పాటు కాంగ్రెస్, బీజేపీలను కూడా టార్గెట్ చేయటమే విచిత్రంగా ఉంది. మామూలుగా అయితే ఏ ప్రతిపక్షమైనా అధికారంలో ఉన్న పార్టీనే టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే సహచర ప్రతిపక్షాలను ఎంత టార్గెట్ చేసినా ఉపయోగం ఉండదు కాబట్టి. ఏవైనా ఆరోపణలు చేయాలన్నా, విమర్శలు చేయాలన్నా అధికార పార్టీ పైన చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అవినీతి అయినా, అధికార దుర్వినియోగ …
Read More »‘కాన్సిట్యూషనల్ హెడ్..’ తల నరికేయొచ్చా..జగన్ సర్!!
ఒకటి అని రెండు అనిపించుకోవడం.. అంటే ఇదే అంటున్నారు ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలు చూసిన.. నెటిజన్లు. తాజాగా ఆయన విజయవాడలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడిచిన రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలపై వరుసగా రెండోరోజూ ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా.. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యలను మరోసారి జగన్ గుర్తు చేశారు. అయితే.. ఈ సందర్భంగా.. ఆయన బోష్‌డీకే.. …
Read More »బోష్ డీకే అంటే.. లం… కొడుకు: సీఎం జగన్.. సంచలన వ్యాఖ్యలు
ఏపీ సీఎం జగన్ తాజాగా కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం దక్కలేదనే రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని విపక్షాలను ఉద్దేశించి ఆరోపించారు. సంక్షేమ పథకాలను అడ్డుకునేందు కు కోర్టుల్లో కేసులు వేస్తున్నారన్నారు. విజయవాడలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పోలీసుల బాగోగుల గురించి ఆలోచిం చామన్నారు. పోలీసులు తమ కుటుంబాలతో గడపాలని.. వారికి కూడా విశ్రాంతి కావాలన్నారు. …
Read More »బాబు కోపం.. సొంత నేతల మీదే
తెలుగు దేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత పార్టీ నేతల మీద కోపంతో రగిలిపోతున్నారా? తన సూచనలను పట్టించుకోవడం లేదనే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా? ఈ నాయకులను నమ్ముకుని లాభం లేదనుకునే స్వయంగా ఆయనే రంగంలోకి దిగారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. టీడీపీ పార్టీ కార్యాలయాలపై పెద్ద యెత్తున వైసీపీ శ్రేణులు దాడులు చేసినా తమ నాయకుల్లో చైతన్యం రాకపోవడాన్ని …
Read More »ఏపీ రాజకీయాలపై వర్మ హాట్ కామెంట్స్!
తన వివాదాస్పద కామెంట్స్ తో తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. రీసెంట్ గా ‘మా’ ఎలెక్షన్స్ పై ఘాటుగా స్పందించారు వర్మ. ‘మా’ ఒక సర్కస్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. తాజాగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రాజకీయ నాయకులు బాక్సింగ్ నేర్చుకోవాలంటూ ఆయన కామెంట్స్ చేశారు. By the way things are going A P …
Read More »శశికళను నడిపిస్తున్న బీజేపీ!
దక్షిణాదిలో పుంజుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్న బీజేపీ అందుకు దొరికిన ప్రతి అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఏ చిన్న అవకాశం దొరికినా పార్టీ దూసుకు పోతుంది. పొత్తుల పెట్టుకుంటూ ముందుకు సాగాలని చూస్తోంది. ఇప్పుడు తమిళనాడులోనూ ఆ పార్టీ వ్యూహాలు రచిస్తుందన్న వార్తలు వస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ తిరిగి అన్నాడీఎంకే పార్టీలోకి రావాలనుకోవాలనే నిర్ణయం వెనక బీజేపీ ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అక్రమాస్తుల …
Read More »డీజీపీ నీ సంగతి తేలుస్తా.. చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్
ఏపీ డీజీపీపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిప్పులు చెరిగారు. నీలాంటి వాళ్లను ఎంతో మందిని చూశానని అన్న చంద్రబాబు.. ఏం చేస్తావో.. చేసుకో.. అంటూ.. సవాల్ రువ్వారు. దేవాలయం వంటి పార్టీ ఆఫీస్‌పై దాడి జరుగుతున్నప్పుడు ఫోన్ చేస్తే.. స్పందించని డీజీపీ కూడా ఒక డీజీపీయేనా? అంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై.. వైసీపీ నాయకులు చేసిన దాడికి నిరసనగా.. చంద్రబాబు 36 …
Read More »అరెస్టుకు ముందు వీడియో.. పట్టాభి తెలివే తెలివి
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన వ్యక్తి.. తెలుగుదేశం నేత పట్టాభిరామ్. ఆంధ్రా ప్రాంతంలో గంజాయి స్మగ్లింగ్‌కు సంబంధించి ఆరోపణలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడం.. ప్రతిగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వైసీపీ వర్గీయులు తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద.. అలాగే పట్టాభిరామ్ ఇంటి మీద తీవ్ర స్థాయిలో దాడికి పాల్పడటం.. దీనిపై జాతీయ …
Read More »చంద్రబాబుకు కూడా పోలీసుల సెగ..
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా పోలీసుల నుంచి షాకులు తప్పలేదు. టీడీ పీ నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పోలీసులు.. ఏకంగా.. చంద్రబాబును కూడా ముప్పుతిప్పలు పెట్టారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు చేసిన దాడికి నిరసనగా.. చంద్రబా బు.. గురువారం ఉదయం 8గంటల నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకు దీక్ష చేపట్టిన విషయం తెలి సిందే. ఈ క్రమంలో తన …
Read More »సర్వే ఫలితం.. ఊహించిందేనా? వైసీపీలో గుసగుస!
ఇండో ఏషియన్ న్యూస్ సర్వీస్(ఐఏఎన్ ఎస్) సీ-ఓటర్ సర్వే తాజాగా వెలువరించిన నివేదికపై వైసీపీలో చర్చ జోరుగా సాగుతోంది. నిజానికి ఈ ఫలితాన్ని కొన్నాళ్లుగా అందరూ ఊహించిందే కావడం గమనార్హం. ఎందుకంటే.. రాష్ట్రంలో ఎమ్మెల్యేల పనితీరు సరిగాలేదని..వారు ప్రజల మధ్య ఉండడం లేదని వాదన వినిపిస్తోంది. అయితే.. తమకు అసలు చేసేందుకు ఏమీ లేదని..ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే తాజాగా సీ ఓటరు సర్వే ఫలితాలు రావడం.. వైసీపీలో …
Read More »లోకేష్ ప్రెస్ మీట్ – నోట్ దిస్ పాయింట్ డియర్ ఏపీ !
ఇమేజ్ డ్యామేజ్ చేసే విషయంలో వైసీపీ నేతల తర్వాతే ఎవరైనా అన్న మాట తరచూ రాజకీయ వర్గాల్లో వినిపిస్తూ ఉంటుంది. వారు టార్గెట్ చేసిన వారు ఎవరైనా సరే.. వారు కోరుకున్న ఇమేజ్ ను తీసుకురావటంలో అదే పనిగా విజయవంతం అవుతున్నారన్న మాట వినిపిస్తోంది. దూకుడుగా వెళ్లటం.. కింద పడినా పైచేయి తమదేనని బలంగా వాదించటం లాంటివి కొన్ని కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. అలాంటివి తమలో లేకపోవటాన్ని టీడీపీ జాతీయ ప్రధాన …
Read More »