Political News

సింగర్ హరిణి ఫ్యామిలీ మిస్సింగ్.. రైల్వే ట్రాక్ మీద తండ్రి డెడ్ బాడీ

షాకింగ్ ఉదంతం బయటకు వచ్చింది. ప్రముఖ ప్లేబాక్ సింగర్ హరిణి తండ్రి ఏకే రావు అనుమానాస్పద రీతిలో మరణించారు. హైదరాబాద్ నివాసి అయిన ఆయన.. వారం నుంచి కనిపించకుండా పోయారు. తాజాగా ఆయన డెడ్ బాడీ బెంగళూరు రైల్వే ట్రాక్ మీద పోలీసులు గురించారు. ఏకే రావు కుటుంబ సభ్యుల ఫోన్లు పని చేయటం లేదని పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్ లోని ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని …

Read More »

కేజ్రీవాల్ ది తెలివైన నిర్ణయమేనా ?

పంజాబ్ విషయంలో ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయంపై సానుకూల స్పందన కనబడుతోంది. పంజాబ్ పర్యటనలో కేజ్రీవాల్ మాట్లాడుతు తాను రెడీ అంటే ఇప్పటికప్పుడు ఆప్ లో చేరటానికి 25 మంది కాంగ్రెస్ ఎంఎల్ఏలు రెడీగా ఉన్నారంటు చెప్పిన విషయం తెలిసిందే. ఎంఎల్ఏలే కాకుండా 3 ఎంపీలు కూడా ఆప్ లో చేరుతామని అడుగుతున్నారట. అయితే అలాంటి చెత్తను తాను తమ …

Read More »

త‌న బాధను మ‌రిచి వ‌ర‌ద బాధితుల‌తో చంద్ర‌బాబు..

ఇదో అనూహ్య‌మైన ఘ‌ట్టం. ఆయ‌నే పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. త‌న‌ను త‌న కుటుంబాన్నిఅధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు.. నిండు అసెంబ్లీలో ఘోరంగా అవ‌మానించార‌నే ఆవేద‌న‌ను ఆయ‌న ఇప్ప‌టికీ మ‌రిచిపోలేదు. అయిన‌ప్ప‌టికీ.. త‌న బాధల క‌న్నా.. ప్ర‌జ‌ల బాధ‌లే ముఖ్య‌మనుకున్నారు. త‌న ఆవేద‌న‌ను, త‌న కుటుంబానికి జ‌రిగిన అన్యాయాన్ని పంటి బిగువున భ‌రించి.. సీమ‌లోని భారీ వ‌ర్షాలు, వ‌రద బాధితుల‌కు భ‌రోసా నింపేందుకు ముందుకు క‌దిలారు. ఆయ‌నే టీడీపీ అధినేత చంద్ర‌బాబు …

Read More »

వరద బాధితులను వదిలేసి సినిమాలపై పడ్డ ప్రభుత్వం

ప్ర‌స్తుతం ఏపీలో కీల‌క‌మైన రాయ‌ల‌సీమ ప్రాంతం వ‌ర‌ద ముంపుతో అల్లాడుతోంది. గ‌త రెండు రోజుల కింద‌ట వ‌ర‌కు భారీగా కురిసిన వ‌ర్షాలు.. పెన్నా, పాపాఘ్ని న‌దుల‌కు వ‌చ్చిన వ‌ర‌ద‌ల‌తో ఇక్క‌డి మూడు ఇల్లాలు చిత్తూరు, క‌డ‌ప‌, అనంత‌పురం స‌హా నెల్లూరు ప్ర‌జ‌లు తీవ్రంగా న‌ష్ట‌పోయారు. భారీ భ‌వ‌నాలు కూడా వ‌ర‌ద ధాటికి పేక‌మేడ‌ల్లా కూలిపోయాయి. ఇక‌, లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు నిరాశ్ర‌యులై.. ఇప్ప‌టికీ.. రోడ్డుపైనే ఉంటున్నారు. వేల సంఖ్య‌లో ప్ర‌జ‌లు …

Read More »

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. అంతా బాగుంది కానీ

జనసేనాని పవన్ కళ్యాణ్‌కు రాజకీయం బాగానే వంట పడుతోందని ఈ మధ్య ఆయన తీరు చూస్తుంటే అర్థమవుతోంది. ఒకప్పుడు ఆవేశం తప్ప ఆలోచన లేదని పవన్‌ను వియర్శించేవారు. ఆ తర్వాతేమో మరీ దూకుడు తగ్గించేసి మర్యాదరామన్న తరహాలోకి మారిపోవడం అభిమానులకు అసలే నచ్చలేదు. ఐతే ఇటీవల పవన్ తీరు మార్చారు. ఆవేశానికి ఆలోచన జోడించి సూటిగా, సుత్తి లేకుండా తానేం చెప్పాలనుకున్నది చెబుతున్నాడు జనసేనాని. తరచుగా పార్టీలో అంతర్గత సమావేశాలు …

Read More »

వెంకట్రామిరెడ్డికి కోర్టు షాక్‌!

ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆనందంలో ఉన్న మాజీ క‌లెక్ట‌ర్‌గా తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. కోర్టు ధిక్క‌ర‌ణ కేసులో వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఆయ‌న‌కు కోర్టు నోటీసులు పంపించింది. సిద్ధిపేట క‌లెక్ట‌ర్‌గా ఉన్న స‌మ‌యంలో ఆయ‌న ఇటీవ‌ల చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌ద‌మ‌య్యాయి. “వ‌రి సాగు చేయ‌వ‌ద్దు. విత్త‌నాల‌ను విక్ర‌యించ‌రాదు. ఒక‌వేళ విక్ర‌యిస్తే జైలుకు పంపుతా. కోర్టుల‌కెళ్లి ఉత్త‌ర్వులు తెచ్చుకున్నా దుకాణం తెర‌వ‌నీయ‌ను” అని ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు విమ‌ర్శ‌ల‌కు తావిచ్చాయి. దీనిపై కొంత‌మంది కోర్టును …

Read More »

ఆ నలుగురు వైసీపీ నేతలకు అదనపు భద్రత

కొడాలి నాని.. వల్లభనేని వంశీ.. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి.. అంబటి రాంబాబు.. ఈ మధ్య వార్తల్లో నిలిచిన వైకాపా నేతలు. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకున్న ఎపిసోడ్లో వీళ్లది కీలక పాత్ర. అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబాన్ని కించపరిచేలా దారుణ వ్యాఖ్యలు చేసింది ఈ నలుగురే అన్నది ఆరోపణ. ఈ ఎపిసోడ్లో ముందుగా అంబటి రాంబాబు మాట్లాడబోతుంటే.. అరగంట చాలా అంటూ తెలుగు దేశం …

Read More »

కొండ‌ప‌ల్లి కొట్లాట‌కు తెర‌.. ముగిసిన చైర్మ‌న్ ఎన్నిక‌

మూడు రోజులుగా తీవ్ర‌ ఉత్కంఠ రేపిన కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిప‌ల్ చైర్మ‌న్‌ ఎన్నిక ప్రక్రియ ముగిసింది. చైర్మన్‌ ఎన్నిక వివరాలను రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం హైకోర్టుకు అందజేయనుంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నిక నిర్వహించిన అధికారులు.. ఎన్నికకు ముందు వార్డు సభ్యులతో ప్రమాణం చేయించారు. హైకోర్టు అనుమతి మేరకు విజ‌య‌వాడ పార్ల‌మెంటు స‌భ్యులు కేశినేని శ్రీనివాస్‌ ఎక్స్‌అఫిషియో ఓటును వినియోగించుకున్నారు. చెన్నుబోయిన చిట్టిబాబును తెలుగు దేశం పార్టీ.. చైర్మన్‌ …

Read More »

కేటీఆర్ బృందం 4 గంటలు వెయిటింగ్ లో పీయూష్?

తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తిగా టీఆర్ఎస్ అన్న మాట తరచూ చెబుతుంటారు. అదే మాటను గొప్పగా చెబుతారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. గులాబీ నేతలు సైతం ఇదే విషయాన్ని మా గొప్పగా చెబుతారు. తెలంగాణ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ తర్వాత నెంబర్ టూ ఎవరంటే ఆయన కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ అన్న విషయాన్ని ఇట్టే చెప్పేస్తారు ఎవరైనా. ఒకవిధంగా చెప్పాలంటే.. సీఎం హాజరు కావాల్సిన చాలా కార్యక్రమాలకు …

Read More »

‘అమెజాన్ గంజాయి’.. లింకులు ఏపీలోనే!

అమెజాన్

ఇటీవ‌ల గుజ‌రాత్‌లోని బంద్రా ఎయిర్‌పోర్టులో ల‌భించిన 1000 కోట్ల రూపాయ‌ల విలువైన మాద‌క ద్ర‌వ్యాల కేరాఫ్ ఏపీ. తెలంగాణ‌లో గంజాయి అక్ర‌మ రావాణాకు కేరాఫ్‌. మ‌హారాష్ట్ర‌లో మాద‌క ద్ర‌వ్యాల ర‌వాణాకు కేరాఫ్ ఏపీ. ఇప్పుడు.. తాజాగా ఎక్క‌డో ఆన్‌లైన్‌లో వ్యాపారంచేసుకునే అమెజాన్‌లో జ‌రుగుతున్న గంజాయి ర‌వాణాకు కూడా కేరాఫ్ ఏపీ.. దేశంలో ఎక్క‌డ ఎలాంటి మాద‌క ద్ర‌వ్యాలు ప‌ట్టుబ‌డినా.. కేరాఫ్ ఏపీ అనే మాట వినిపిస్తోంది. ఎక్క‌డెక్క‌డి నుంచో పోలీసులు …

Read More »

ఓడిన చోట గెల‌వాల‌ని

పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాల‌ని పెద్ద‌లు చెప్తుంటారు. అదే రాజ‌కీయాల‌కు అన్వ‌యిస్తే.. ఓడిన చోటే గెల‌వాల‌ని నాయ‌కులు చూస్తుంటారు. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న‌య, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత కూడా అదే సూత్రాన్ని పాటించేందుకు ముందుకు సాగుతున్నారు. అందుకే రాజ్య‌స‌భ అవ‌కాశాన్ని కూడా వ‌దిలేసుకున్నార‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో నిజామాబాద్‌లో పోటీ చేసి తిరిగి విజ‌య బావుటా ఎగ‌రేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఆమె ఉన్న‌ట్లు తెలుస్తోంది. మ‌ళ్లీ ఎమ్మెల్సీగా..తెలంగాణ‌లో …

Read More »

కొడాలి నాని మాటలు.. తారక్ కు డ్యామేజ్ చేసేలా ఉన్నాయా

నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం. మర్యాదల్ని వదిలేయటం.. ఎంత మాట పడితే అంత మాట అనేయటం ఈ మధ్యన రాజకీయాల్లో ఎక్కువైంది. ఎవరెంత కసిగా మాట్లాడితే అంత పోటుగాడన్నట్లుగా తెలుగు రాజకీయాలు మారిపోయాయి. వయసును పట్టించుకోకుండా..అనుభవాన్ని పరిగణలోకి తీసుకోకుండా.. తానున్న పదవికి తగ్గట్లుగా మాట్లాడాలన్న ఆలోచన లేని నేతలు ఎక్కువ అవుతున్నారు. ఫైర్ బ్రాండ్ నేత అన్నంతనే ఏపీ అధికార పక్షంలో బోలెడంత మంది ముందుకు వస్తారు. వీరిలో చంద్రబాబును.. ఆయన …

Read More »