ఏపీలో బీజేపీ-వైసీపీల మధ్య నిన్న మొన్నటి వరకు ఉన్న సైలెంట్ వార్ ఇప్పుడు వీధికెక్కింది. పెట్రోల్, డీజీల్ ధరల తగ్గింపు విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన.. బీజేపీకి అంతే రేంజ్‌లో వైసీపీ మంత్రులు కౌంటర్లు ఇస్తున్నారు. నిన్నటికి నిన్న.. మంత్రి పేర్ని స్పందిస్తూ.. మొత్తంగా తగ్గించాల్సింది మీరే.. మీరే పెంచారు.. మీరే తగ్గించాలని.. ఏపీని తగ్గించమనే అర్హత లేదని చెప్పేశారు. ఇక, తాజాగా మాట్లాడిన.. మంత్రి కొడాలి నాని.. …
Read More »చంద్రబాబుకు బుద్ధి లేదు.. కొడాలి నాని మళ్లీ ఫైర్
వైసీపీ నాయకుడు, మంత్రి కొడాలి నాని.. మరోసారి విరుచుకుపడ్డారు. తన మాటల తూటాలతో ఆయన అటు టీడీపీ, ఇటు బీజేపీలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై సంచలన వ్యాఖ్యలే చేశారు. పెట్రో భారాన్ని ఎట్టి పరిస్థితుల్లో తగ్గించేదే లేదని తేల్చేశారు. “అసలు మేమెందుకు తగ్గించాలి.. తగ్గించి మా ఆదాయాన్ని ఎందుకు కోల్పోవాలి” అని మంత్రి ఎదురు ప్రశ్నించారు. తిరుపతి, బద్వేల్‌లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్లు …
Read More »ఇద్దరు సీఎంలదీ ఒకే మాట
ఏ విషయంలో కలిసినా కలవకపోయినా కేసీయార్, జగన్మోహన్ రెడ్డి ఓ విషయంలో మాత్రం కలిసిపోయారు. అదేమిటంటే పెట్రోలు, డీజల్ ధరలను తగ్గింపు విషయంలో. పెట్రోలు, డీజిల్ ధరలను తమ రాష్ట్రాల్లో తగ్గించేది లేదని ఇద్దరు స్పష్టంగా చెప్పేశారు. తెలంగాణాలో ధరలను తగ్గించేది లేదని స్వయంగా కేసీయారే చెప్పగా, ఏపిలో కూడా ధరలు తగ్గింపు సాధ్యంకాదని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ద్వారా జగన్ చెప్పించారు. సరే జగన్ …
Read More »కేసీఆర్ అంత తొందరపడబోతున్నాడా?
కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో ప్యానిక్ సిచువేషన్లో ఉన్న జనాల్లో ధైర్యం నింపడానికి, అలాగే లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న జనానికి ప్రభుత్వం మీద ఆగ్రహం పెరగకుండా ఉండటానికి తరచుగా ప్రెస్ మీట్లు పెట్టి మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆ తర్వాత ఆయన మళ్లీ అంతగా మీడియా ముఖం చూసింది లేదు. ఏవైనా ఎన్నికల్లాంటివి వస్తే బహిరంగ సభల్లో పాల్గొన్నారు కానీ.. ప్రెస్ …
Read More »కౌశిక్‌కు ఇలా.. గెల్లుకు అలా!
ఏదో అనుకుంటే.. ఇంకేదో అయిందే.. ఇప్పుడు టీఆర్ఎస్ పరిస్థితి అలాగే ఉంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం కోసం అన్ని రకాల ఎత్తులు వేసినప్పటికీ విజయం దక్కకపోగా.. ఇప్పుడు ఆ ఫలితాలే కేసీఆర్‌ను ఇబ్బందుల్లో పడేసేలా ఉన్నాయి. ఆ ఎన్నికలో విజయం కోసం వ్యూహాలు అమలు చేసిన కేసీఆర్.. అందుకోసం హుజూరాబాద్‌లోని ఇతర పార్టీల ప్రధాన నేతలను టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు. విద్యార్థి నేత, బీసీ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను …
Read More »సారూ మీరు మారిపోయారు… తెలుగు తమ్ముళ్లు!
‘దేవుడికైనా దెబ్బె గురువు’అన్నారు. ఈ సామెత అచ్చంగా రాజకీయ నేతలకు సరిపోతుంది. అధికారాన్ని దక్కించుకుని పీఠంపై కూర్చున్న తర్వాత అన్ని మర్చిపోతారు. అధికారంలో ఉన్నప్పుడు ఆకాశంలో విహరించే నేతలు.. అధికారాన్ని కొల్పోయిన తర్వాత నేలపైకి చూపు సారిస్తారు. ఇది అన్ని పార్టీల నేతలు చేసే పనే. కాస్తా అటుఇటూగా అందరూ ఇలాగే వ్యహరిస్తుంటారు. విజయం వెనుక ఉన్న కార్యకర్తలను మర్చిపోతారు. ఎన్నికలకు ముందు కార్యకర్తలను గుండెలకు హత్తుకునే నేతలు… ఎన్నికల …
Read More »కేసీఆర్‌ని రైతులే రాళ్లతో కొడతారు.. బండి కౌంటర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై.. రాష్ట్ర బీజేపీ చీఫ్.. బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఆదివారం రాత్రి.. కేసీఆర్ చేసిన కామెంట్ల నేపథ్యంలో బండి ఆయనకు కౌంటర్ కామెంట్లు చేశారు. తెలంగాణను నాశనం చేస్తోందే..కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల జీవితాలతో ఆడుకుంటున్నది.. కేసీఆరేనని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు..కుట్రలు చేస్తున్నారని.. రైతులే కేసీఆర్‌ను రాళ్లతో కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని.. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో …
Read More »వివాదాన్ని రాజేసిన అఖిలేష్!
దేశ రాజకీయాల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో ఎప్పుడూ రాజకీయ వేడి రగులుతూనే ఉంటుంది. అత్యధిక అసెంబ్లీ స్థానాలతో పాటు లోక్‌సభ సీట్లు ఉన్న ఆ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే.. కేంద్రంలో కుర్చీ దక్కించుకోవడం సులువవుతుందన్న సంగతి తెలిసిందే. అందుకే ప్రధాన పార్టీలన్నీ ఆ రాష్ట్రంపైనే దృష్టి సారిస్తాయి. వచ్చే ఏడాది ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. వాటిపై జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఇప్పటి …
Read More »జగన్ కు అంత ధైర్యముందా ?
తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ధైర్యం జగన్మోహన్ రెడ్డి చేయగలరా ? ఇపుడిదే ప్రశ్న అందరినీ తొలిచేస్తోంది. పెట్రోల్, డీజిల్ పై తన స్టాండ్ ఏమిటనే విషయాన్ని కేసీఆర్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. పెట్రోలుపై రు. 5, డీజల్ పై రు. 10 తగ్గించిన కేంద్రం ఇదే దామాషాలో రాష్ట్రాలను కూడా తగ్గించాలని చెప్పింది. దాంతో వివిధ రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు రెచ్చిపోతున్నాయి. నిజానికి గడచిన ఏడాదికాలంగా ఇంధన ధరలను పెంచేస్తున్న …
Read More »రాజకీయ ఆటలో రైతులు బలి
దేశానికి అన్నం పెట్టే రైతన్నకు అడుగడుగునా కష్టాలు తప్పడం లేదు. తరాలు మారినా.. ప్రభుత్వాలు మారినా.. పాలకులు మారినా.. రైతుల జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పులు రావడం లేదు. వాళ్ల కష్టాలు.. ఇబ్బందులు.. సమస్యలు అలాగే ఉన్నాయి. పంట పండించేందుకు శ్రమించే రైతులు.. దాన్ని అమ్ముకునేందుకు అంతుకుమించి కష్టపడే పరిస్థితులు దాపురించాయి. దేశం అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నా.. సాంకేతిక విప్లవం కొత్త పుంతలు తొక్కుతున్నా.. అన్నదాతల దుస్థితిలో మాత్రం …
Read More »ఈటలకు నోటీసులు.. వెంటాడుతున్న కేసీఆర్!
రామేశ్వరం వెళ్లినా.. శనేశ్వరం తప్పలేదన్నట్టుగా ఉంది.. మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ నాయకుడు.. ఈటల రాజేందర్ పరిస్థితి. గత మే నెలలో.. ఎలాంటి పరిస్థితి ఎదురైందో.. ఇప్పుడు మళ్లీ అదే రిపీట్ అయింది. తాజాగా.. ఈటలకు.. ఆయన ఆధ్వర్యంలోని జమున హ్యాచరీస్‌కు కేసీఆర్ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. నిజానికి గతంలోనే మెదక్ కలెక్టర్ నోటీసులు ఇచ్చారు. అయితే.. ఇవి చెల్లవంటూ.. తెలంగాణ హైకోర్టు చెప్పడంతో.. అప్పటి నుంచి మౌనంగా …
Read More »అందుకే ఆర్టీసీ రేట్లు ఇప్పుడే పెంచలేదా?
తెలంగాణలో ఆర్టీసీ టికెట్ రేట్లు పెంచేందుకు కొంతకాలంగా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఆర్టీసీ నష్టాల్లో ఉందని దాన్ని గట్టెక్కించాలంటే ధరలు పెంచక తప్పదని రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి, ఎండీ సజ్జనార్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వించారు. ధరల పెంపు ప్రతిపాదనను సీఎం కేసీఆర్‌కు అందించారు. దీంతో ఆదివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆర్టీసీ టికెట్ రేట్ల పెంపుపై కేసీఆర్ …
Read More »