Political News

16 నిమిషాలైనా జైల్లో ఉంచాల‌నే… బాల‌య్య రియాక్ష‌న్‌

టీడీపీ అధినేత‌, విప‌క్ష నాయ‌కుడు, పైగా సొంత వియ్యంకుడు నారా చంద్ర‌బాబు అరెస్టుపై న‌టుడు, ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సీఎం జ‌గ‌న్ 16 నెల‌లు జైల్లో ఉన్నాడ‌ని, అందుకే చంద్ర‌బాబు వంటి వారిని క‌నీసం 16 నిమిషాలైనా జైల్లో పెట్టాల‌నే ఉద్దేశంతోనే అరెస్టు చేశార‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. ముఖ్య‌మంత్రి జగన్ ప్ర‌జ‌ల‌ను పాలించేందుకు అధికారంలోకి రాలేద‌ని, ప్ర‌తిప‌క్షాల‌పై క‌క్ష సాధిచేందుకు వ‌చ్చాడ‌ని విరుచుకుప‌డ్డారు. టీడీపీ అధినేత‌, …

Read More »

చంద్ర‌బాబు అరెస్టు.. వివిధ పార్టీల రియాక్ష‌న్ ఇదీ..!

టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుపై వివిధ పార్టీలు స్పందించాయి. అధికార వైసీపీ అరాచక పాలనకు పరాకాష్ట అని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ అన్నారు. శనివారం(ఈ రోజు) ఉదయం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా పనిచేసిన వ్యక్తిని ఎటువంటి ఆధారాలు చూపించకుండా పోలీసులు అరెస్ట్ చెయ్యడం వైసీపీ దుర్మార్గపు పాలనకు అద్దం పడుతోందన్నారు. …

Read More »

చంద్రబాబు తర్వాత గంటా అరెస్టు

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్టును లోకేష్ తో పాటు పలువురు టీడీపీ నేతలు, సీపీఐ రామకృష్ణ వంటి ప్రతిపక్ష నేతలు తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసనలకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇదే కేసులో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును …

Read More »

చంద్రబాబు అరెస్టుతో సెల్ఫ్ గోల్!

మూడు రోజుల క్రితం చెప్పినట్లే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టు అయ్యారు. స్కిల్ డెవలెప్ మెంట్ కేసుకు సంబంధించి బాబును 37వ ముద్దాయిగా చూపించారు. ఆయనపై సీఐడీ దాఖలు చేసిన ఆరోపణలతో ఆయన్ను అదుపులోకి తీసుకోవటం ద్వారా ప్రభుత్వం ఇరుకున పడిందా? అన్నదిప్పుడు చర్చగా మారింది. ఏపీ విపక్ష నేత చంద్రబాబును అరెస్టు చేసే విషయంలో సీఐడీ తొందరపాటుకు గురైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలా అని తప్పు చేస్తే.. …

Read More »

తప్పు చేస్తే ఉరి తీయండి: చంద్రబాబు

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబును ఏపీ సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యవహారం ఏపీ రాజకీయాలలో పెను దుమారం రేపింది. ఈ నేపథ్యంలోనే అరెస్టు చేసిన తర్వాత మీడియాతో తొలిసారిగా మాట్లాడిన చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో 37 ముద్దాయిగా ఉన్న తనను ఎఫ్ఐఆర్ …

Read More »

లోకేష్ ను అడ్డుకున్న పోలీసులు..ఉద్రిక్తత

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం అర్ధరాత్రి మొదలైన చంద్రబాబు అరెస్ట్ హైడ్రామా శనివారం ఉదయం ముగిసింది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య, వాగ్వాదాల మధ్య చంద్రబాబును ఏపీ సిఐడి పోలీసులు అరెస్టు చేసి అమరావతికి తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అరెస్టును ఆయన తనయుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా …

Read More »

బ్రేకింగ్: నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్

తన రెండు మూడు రోజుల్లో అరెస్టు చేస్తారేమో అంటూ టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ముందుగా ఊహించినట్లుగానే తాజాగా చంద్రబాబును నంద్యాలలో ఏపీ సిఐడి, సిట్ అధికారులు, పోలీసులు అరెస్టు చేశారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఏ-1గా ఉన్న చంద్రబాబుకు నోటీసులు ఇచ్చి అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే శుక్రవారం అర్ధరాత్రి నుంచి నంద్యాలలో హై డ్రామా …

Read More »

ఆ ముడుపులు చంద్రబాబు తీసుకున్నట్లు కాదు: కేశినేని నాని

టీడీపీ సీనియర్ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని… టీడీపీతో చాలాకాలంగా అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఆయన సోదరుడు చిన్నికి విజయవాడ ఎంపీ టికెట్ ఇచ్చేందుకే టిడిపి అధిష్టానం మొగ్గుచూపిందని, ఆ క్రమంలోనే నాని అలకబూని పార్టీకి సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొనడం లేదని ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారానికి తగ్గట్లుగానే ఇటీవల లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా కూడా నాని కనిపించలేదు. తనకు టీడీపీ తరఫున టికెట్ ఇవ్వకుంటే …

Read More »

అప్రూవర్ గా మారిన ఎంపీ మాగుంట

ఢిల్లీ లిక్కర్ స్కాం దేశవ్యాప్తంగా పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ స్కామ్ లో మొదటి నుంచి వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన తనయుడు మాగుంట రాఘవరెడ్డిలతో పాటు సీఎం కేసీఆర్ తనయురాలు ఎమ్మెల్సీ కవిత పేరు కూడా బలంగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. సౌత్ సిండికేట్ తరఫున ఆప్ మంత్రి సిసోడియాకు 100 కోట్ల రూపాయల మొత్తాన్ని కవిత, మాగుంట ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. …

Read More »

పులివెందుల‌పై వాళ్లు.. కుప్పంపై వీళ్లు..

ఏపీలో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య పంతాలు, పట్టింపులు మ‌రింత పెరుగుతున్నాయా? ఏకంగా ఆయా పార్టీల అధినేత‌ల‌ను ఓడించేందుకు ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయా? అంటే.. కొన్నాళ్లుగా జ‌రుగుతున్న రాజ‌కీయాల‌ను ప‌రిశీలిస్తే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. అధికారంలో ఉన్న వైసీపీ.. ప్ర‌తిప‌క్ష టీడీపీ అధినేత చంద్ర‌బాబును ఓడించాల‌నే ల‌క్ష్యం పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో వైసీపీ చంద్ర‌బాబు నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో భారీ ఎత్తున అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిం ది. కుప్పం …

Read More »

సీట్ల పంచాయితి తెగటంలేదా ?

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు విషయం వామపక్షాలకు ఎంతకీ తెగటం లేదు. అసలు కమ్యూనిస్టులతో పొత్తు వద్దని చాలామంది సీనియర్లు పదేపదే చెబుతున్నారు. ఎందుకంటే పొత్తుల్లో కమ్యూనిస్టులకు ఇచ్చే సీట్లతో పోటీచేసే అవకాశం తమకు ఎక్కడ చేజారిపోతుందో అనే టెన్షన్ చాలామందిలో పెరిగిపోతోంది. ఈ కారణంతోనే కేసీయార్ కమ్యూనిస్టులతో పొత్తు వద్దు పొమ్మంది. కేసీయార్ తరిమేస్తేనే తమ దగ్గరకు వచ్చిన కమ్యూనిస్టులతో తామెందుకు పొత్తు పెట్టుకోవాలని వాదించే సీనియర్లు …

Read More »

విద్యుత్ చార్జీలు పెంచ‌బోం: చంద్ర‌బాబు హామీ!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుని, ఏపీలో అధికారం చేప‌ట్టాల‌ని భావిస్తున్న టీడీపీ అధినేత చంద్ర బాబు.. దానికి అనుగుణంగానే అన్ని వ‌ర్గాల‌ను క‌లుపుకొని పోతున్నారు. అదేస‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు ఎన్నిక‌ల వ‌రాలు కూడా ఇస్తున్నారు. మేలో జ‌రిగిన మ‌హానాడులో ప్ర‌క‌టించిన మినీ మేనిఫెస్టోలో మ‌హిళ‌ల‌పై అనేక వ‌రాలు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే.. అక్క‌డితో కూడా ఆగ‌కుండా.. తాజాగా కీల‌క‌మైన విద్యుత్ చార్జీల విష‌యాన్ని చంద్ర‌బాబు ప్ర‌స్తావించారు. ప్ర‌స్తుతం నాలుగేళ్ల పాల‌న‌లో …

Read More »