Political News

నేనేంటో ఇక చూపిస్తా.. మరో ఉద్యమానికి కోమటిరెడ్డి శ్రీకారం

కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ లో కాక రేపుతున్నారు. ఆ పార్టీకి ఆయన కంట్లో నలుసుగా తయారయ్యారనే విమర్శలు కూడా వస్తున్నాయి. కోమటిరెడ్డి టీపీసీసీ అధ్యక్ష పదవి ఆశించారు. అయితే ఆ స్థానాన్ని అధిష్టానం రేవంత్ రెడ్డితో భర్తీ చేసింది. అప్పటి నుంచి కోమటిరెడ్డి ఎడమొఖం పెడ ముఖంగా ఉన్నారు. ఆయన ఊరికే ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ పార్టీ నిర్ణయాలు తప్పుబడుతూ వస్తున్నారు. కోమటిరెడ్డి వ్యవహార శైలి కాంగ్రెస్ …

Read More »

రంగంలోకి పెద్దిరెడ్డి.. ఇక బాబుకు కంగారే!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇప్పుడు మున్సిప‌ల్ ఎన్నిక‌ల యుద్ధం మొద‌లైంది. రాష్ట్రంలోని 12 మున్సిపాలిటీల‌తో పాటు వివిధ కారాణాల వ‌ల్ల కొన్ని చోట్ల నిలిచిపోయిన న‌గ‌ర పాలక సంస్థ‌లు ఎంపీటీసీ జెడ్పీటీసీ స‌ర్పంచ్ స్థానాల‌కు ఈ నెల 14, 15, 16 తేదీల్లో ఎన్నిక‌లు జ‌రుగుతాయి. అందులో కుప్పంతో పాటు నెల్లురు మున్సిపాలిటీల‌కు జ‌రిగే ఎన్నిక‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. ముఖ్యంగా కుప్పం మున్సిపాలిటీ ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా అంద‌రి దృష్టినీ ఆకర్షిస్తోంద‌న‌డంలో సందేహం లేదు. …

Read More »

మోడీ మాస్ట‌ర్ ప్లాన్‌.. రాష్ట్రాల‌పై ఒత్తిడి

రాజ‌కీయ నాయ‌కులు ఏం చేసినా బ‌య‌ట‌కు క‌నిపించేది ఒక‌టి ఉంటే.. దాని వెన‌క మ‌రో ప్ర‌యోజ‌నం ఉంటుంద‌నే అభిప్రాయాలు వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న నేత‌లు ఏం చేసినా.. అధి త‌మ అధికారాన్ని నిల‌బెట్టుకునేందుకు తీసుకున్న నిర్ణ‌యంగానే క‌నిపిస్తోంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే? తాజాగా ప్ర‌ధాని మోడీ తీసుకున్న ఓ నిర్ణ‌యం కూడా ఇలాగే ఉంది మ‌రి. దీపావ‌ళిని పుర‌స్క‌రించుకుని దేశ ప్ర‌జ‌ల‌కు కానుక ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన …

Read More »

ఈ మంత్రులు మారాల్సిందే.. వైసీపీలో చర్చ..!

ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వంలో మంత్రివ‌ర్గంలో ఉన్న కొంద‌రు చేస్తున్న వ్య‌వ‌హారం.. ప్ర‌బుత్వానికి త‌ల‌నొప్పి గా మారిందా? వీరంతా సీనియ‌ర్లు కావ‌డం.. చేస్తున్న ప‌నులు విమ‌ర్శ‌ల‌కు దారితీయ‌డం.. తాజాగా మ‌రోసారి మంత్రుల‌పై చ‌ర్చ‌కు దారితీసిందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం రాష్ట్రం అనేక స‌మ‌స్య‌లు ఎదుర్కొంటోంది. క‌రోనా త‌ర్వాత‌.. ఆర్థిక ప‌రిస్థితి కూడా భారంగా మారింది. మ‌రోవైపు సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు, ఉద్యోగుల‌కు జీతాలు ఇవ్వ‌డంలో ఆల‌స్యం వంటివి ప్ర‌భుత్వానికి …

Read More »

ఆమంచికి ఆ సీటు ద‌క్కేనా?

గ‌త ఎన్నిక‌లో అధికార పార్టీ త‌ర‌పున పోటీ చేసిన‌ప్ప‌టికీ అనూహ్య ప‌రాజ‌యం పాలైన ఆమంచి కృష్ణ‌మోహ‌న్ ద‌శ తిర‌గ‌బోతుందా? ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి ద‌క్క‌నుందా? అంటే రాజ‌కీయ వ‌ర్గాల నుంచి అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. ఆ మేర‌కు గతంలోనే ఆయ‌న‌కు జ‌గ‌న్ అభ‌యం ఇచ్చార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఏపీలో త్వ‌ర‌లో కీల‌క ప‌ద‌వులు భ‌ర్తీ చేయ‌నున్నారు. శాస‌న మండ‌లిలో స్థానిక‌, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో …

Read More »

వైసీపీ-టీడీపీ విషయంలో బీజేపీ వ్యూహమిదేనా ?

ఇటు క్షేత్రస్ధాయిలోను అటు ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బీజేపీ చాలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లే అనిపిస్తోంది. ఇటు వైసీపీ అటు టీడీపీతో వ్యూహాత్మకంగా సమదూరం పాటించాలన్నదే కమలం పార్టీ వ్యూహంగా కనబడుతోంది. 2019 ఎన్నికల్లో టీడీపీ దెబ్బ తిన్న దగ్గర నుండి రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలను బీజేపీ అగ్రనేతలు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నట్లు సమాచారం. గడచిన రెండున్నరేళ్ళుగా జగన్ ప్రభుత్వంపై చంద్రబాబునాయుడు ఆయన పార్టీ నేతలు ఆకాశమే హద్దుగా …

Read More »

షర్మిల వ్యూహం వర్కవుటవుతుందా ?

పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిల బాగా రెచ్చిపోతున్నారు. ఎవరిమీదయ్యా అంటే ఇంకెవరి మీద కేసీయార్ మీదే. రెండు పాయింట్ల మీద షర్మిల రెచ్చిపోతున్నారు. అందులో ఒకటి సమైక్య రాష్ట్రంపై జరుగుతున్న చర్చమీద. ఇక రెండోపాయింట్ ఏమిటంటే నిరుద్యోగ సమస్య మీద. టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా ఏపీలో కూడా తనను పార్టీపెట్టమని, గెలిపిస్తామని వేలాది విజ్ఞప్తులు వస్తున్నాయని కేసీయార్ చెప్పిన విషయం తెలిసిందే. దాంతో వెంటనే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి …

Read More »

మోడీ పేరు ఒక్క‌టే చాల‌దు.. మారుతున్న బీజేపీ వ్యూహం!

హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫ‌లితంతో బీజేపీకి స‌రికొత్త ఉత్సాహం వ‌స్తుంద‌న‌డంలో సందేహం లేదు. అధికార టీఆర్ఎస్‌ను సీఎం కేసీఆర్‌ను ఎదిరించిన ఈట‌ల రాజేంద‌ర్ విజ‌యం సొంతం చేసుకున్నారు. వ్య‌క్తిగ‌తంగా అక్క‌డి ప్ర‌జ‌ల‌తో త‌న‌కున్న అనుబంధం కార‌ణంగా ఈట‌ల మ‌రోసారి ఎమ్మెల్యేగా గెలిచార‌ని కానీ ఇప్పుడా ఘ‌న‌త క‌చ్చితంగా బీజేపీ ఖాతాలోకి వెళ్తుంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో విజ‌యం సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న బీజేపీకి ఆ దిశ‌గా ఈ …

Read More »

దూసుకొచ్చేస్తున్న వారసులు ?

రెండు ప్రధాన పార్టీల్లోని వారసులు రాజకీయాల్లోకి దూసుకొచ్చేస్తున్నారు. బహుశా వచ్చే ఎన్నికల్లో పోటీచేయటమే టార్గెట్ గా వీరిలో చాలామంది రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. దాదాపు 30 నియోజకవర్గాల్లో వారసులదే హవా అన్నట్లుగా సాగుతోంది. ఒకరకంగా చూస్తే వారసుల హవా టీడీపీలోనే ఎక్కువగా కనబడుతోంది. ఎందుకంటే ఇపుడున్న సీనియర్లలో చాలామంది వయసు 70కి వచ్చేసింది. 1982లో పార్టీ పెట్టినపుడు యువకులుగా చేరిన వారు ఇప్పటివరకు రాజకీయాలు చేస్తున్నారు. నిజానికి టీడీపీలో ఇప్పటి …

Read More »

పవన్ పై కాపు ప్రముఖుల ఒత్తిడి ?

రాబోయే ఎన్నికల్లో జనసేన ఒంటరిగానే పోటీచేయాలని కాపుల్లోని ప్రముఖులు కొందరు పవన్ కల్యాణ్ పై ఒత్తిడి తెస్తున్నారా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జనసేన ఒంటరిగా పోటీచేయటానికి కొన్ని కారణాలను సదరు ప్రముఖులు పవన్ కు చెప్పినట్లు సమాచారం. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినపుడు మాత్రమే పార్టీ సత్తా ఏమిటో తెలుస్తుందని చెప్పారట. అలాగే పార్టీ ఓటుబ్యాంకును పెంచుకోవాలంటే ఒంటరి పోరాటం ద్వారా మాత్రమే సాధ్యమని చెప్పారట. సమాజంలోని …

Read More »

కేసీయార్ కు బ్యాడ్ టైం స్టార్టయ్యిందా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న డెవలప్మెంట్లు చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఎంతో ప్రిస్టేజియస్ గా తీసుకున్న హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోవటమే కేసీయార్ కు పెద్ద దెబ్బ. ఎలాగైనా సరే ఇక్కడ గెలిచి ఈటల రాజేందర్ ను దెబ్బకొట్టాలని ప్రలోభాలు, ఒత్తిళ్ళు, బదిలీలు, పంపిణీలు, పదవులు, పథకాలు ఎన్ని ప్రకటించినా చివరకు ఓటమి మాత్రం తప్పలేదు. అంటే కేసీయార్ మాటలను జనాలు నమ్మటం మానేయటమే కాకుండా తమలోని వ్యతిరేకతను ఈటలను …

Read More »

బాలయ్య తెలుగుదేశం పగ్గాలెందుకు తీసుకోలేదంటే?

అమితాసక్తిని రేకెత్తించిన ‘అన్ స్టాపబుల్’ టాక్ షో స్ట్రీమింగ్ మొదలైపోయింది. నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా రూపొందుతున్న ఈ షోను ఆహా ప్రొడ్యూస్ చేసింది. దీపావళి కానుకగా ఫస్ట్ ఎపిసోడ్ ప్రసారమైంది. తొలి అతిథులుగా మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు లక్ష్మి వచ్చారు. ముందు ఈ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేసినపుడే ప్రకంపనలు రేగాయి. బాలయ్య-మోహన్ బాబుల సంభాషణ.. ఒకరికొకరు వేసుకున్న ప్రశ్నలు ఎంతో ఆసక్తి రేకెత్తించాయి. ఆ …

Read More »