Political News

స‌మ‌న్వ‌యం స‌క్సెస్‌.. టీడీపీ-జ‌న‌సేన‌లో జోష్‌!

వ‌చ్చే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌లిసి పోరాడేందుకు రెడీ అయిన‌.. టీడీపీ-జ‌న‌సేన పార్టీల మ‌ధ్య స‌మ న్వ‌యం స‌క్సెస్ అవుతోంద‌నేటాక్ వినిపిస్తోంది. వాస్త‌వానికి రెండు పార్టీల అధినేత‌లు చేతులు క‌లిపినా.. క్షేత్ర‌స్థాయిలో మాత్రం కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు.. వైముఖ్యంతో ఉన్నారు. సీఎంగా ప‌వ‌న్‌నే చూడాల‌ని జ‌న‌సేన నాయ‌కులు, కాదు.. తాను చేసిన శ‌ప‌థం మేర‌కు త‌మ నాయ‌కుడు చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అవ్వాల‌ని టీడీపీ నాయ‌కులు ప‌ట్టుబ‌డుతుండ‌డంతో ఈ రెండు పార్టీల …

Read More »

తెలంగాణ ఎల‌క్ష‌న్స్‌: ఓటు బ్యాంకు చీల‌డం క‌ష్ట‌మే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కీల‌క పార్టీల మ‌ధ్య హోరా హోరీ పోరు సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే, సాధార‌ణంగా ఏ ఎన్నిక‌లో అయినా.. అధికార పార్టీని దెబ్బకొట్టేందుకు ఓటు బ్యాంకును చీల్చే రాజ‌కీయాలు జ‌రుగుతుంటాయి. ఈ క్ర‌మంలోనే చిన్న చిత‌కా పార్టీలు అరంగేట్రం చేయ‌డం.. వీటి వెనుక పెద్ద‌పార్టీల ద‌న్ను ఉంటుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. కానీ, తాజాగా జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో ఈ ఛాన్స్ లేద‌ని అంటున్నారు మేధావులు. తెలంగాణ అసెంబ్లీ …

Read More »

జానారెడ్డి కమిటి ఫెయిలైందా ?

కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలను చూసిన తర్వాత అందరికీ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పార్టీ టికెట్ల ప్రకటన తర్వాత కచ్చితంగా కొందరు నేతల్లో అసంతృప్తులు బయటపడతాయని అధిష్టానం ముందుగానే గుర్తించింది. అందుకనే అసంతృప్తులను బుజ్జగించి వాళ్ళని పార్టీలోనే కంటిన్యు అయ్యేట్లుగా ఒప్పించి, అభ్యర్ధుల గెలుపుకు సహకరించేట్లుగా ఒప్పించేందుకు ఒక కమిటీని వేసింది. ఈ కమిటీకి అధ్యక్షుడిగా మాజీమంత్రి జానారెడ్డి ఉన్నారు. సభ్యులుగా మాణిక్ రావ్ థాక్రే, మీనాక్షి నటరాజన్, దీపాదాస్ …

Read More »

బీజేపీ-జనసేనలో గొడవలు పెరిగిపోతున్నాయా ?

రెండు పార్టీలు బీజేపీ-జనసేన మధ్య పొత్తు గొడవలు పెరిగిపోతున్నాయి. రెండుపార్టీలు తెలంగాణా ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవాలని పై స్ధాయిలో నిర్ణయం తీసుకున్నా కిందస్ధాయికి సరిగా వెళ్ళలేదు. చివరి నిముషంలో పొత్తు పెట్టుకోవటమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. గడచిన ఐదేళ్ళుగా టికెట్లు ఆశించి బీజేపీ నేతలు బాగా కష్టపడ్డారు. అయితే చివరి నిమిషంలో జనసేనతో పొత్తు కుదిరింది. జనసేన ఒంటరిగానే 32 నియోజకవర్గాల్లో పోటీకి రెడీ అయ్యింది. ఈ విషయాన్ని …

Read More »

బాబును త‌ల‌చి.. బండ్ల గ‌ణేష్ క‌న్నీటి ప‌ర్యంతం

టీడీపీ అధినేత చంద్ర‌బాబును త‌లుచుకుని ప్ర‌ముఖ నిర్మాత బండ్ల గ‌ణేష్ క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. విజ‌న్ ఉన్న నాయ‌కుడిని జైల్లో పెట్టిన వారు మ‌ట్టికొట్టుకుపోతారంటూ.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాజాగా హైద‌రాబాద్‌లో నిర్వ‌హించిన  `సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్` కార్య‌క్ర‌మంలో బండ్ల గణేష్ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ.. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కొద్దిసేపటి వరకు స్టేజీపై అలానే ఉండిపోయారు. చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండడంతో నేను దసరా పండుగను …

Read More »

ఒక పిలుపునకు ఇన్ని వేల మందా?

అసలే ఎన్నికల కాలం. నలుగురిని పోగేయాలంటే నానా గడ్డి కరవాలి. వేలాది రూపాయిలు ఖర్చు చేయాలి. కానీ.. ఒక పిలుపుతో.. వేలాది మంది ఒకచోటుకు చేరటం.. అది కూడా ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా ఉండటం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అలాంటి కార్యక్రమం ‘‘ఐయాం విత్ సీబీఎన్’’ పేరుతో గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించారు. దీనికి వేలాది హాజరు కావటం ఒక ఎత్తు అయితే.. వచ్చినోళ్లలో అత్యధికులు యువత కావటం ఒక ఎత్తు …

Read More »

ఏపీ స‌ర్కారుపై పీకే అంత మాట‌నేశాడేంటి?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అన్నీ భ‌లేగా క‌లిసి వ‌చ్చాయి. ఆ క‌లిసి వ‌చ్చిన అంశాల్లో ప్ర‌శాంత్ కిశోర్ నేతృత్వంలోని ఐప్యాక్ టీం చేసిన క్యాంపైనింగ్ కూడా చాలా కీల‌క‌మే. ప్ర‌తిప‌క్షాల‌ను టార్గెట్ చేస్తూ ఆ సంస్థ చేసిన కొన్ని కార్య‌క్ర‌మాలు, న‌డిపిన యాంటీ క్యాంపైనింగ్స్ వైసీపీకి బాగా ప్ల‌స్ అయ్యాయి. రాజ‌కీయాల్లో మునుపెన్న‌డూ చూడ‌ని స్థాయిలో కొన్ని దారుణ‌మైన ప్ర‌చారాలు చేయ‌డం, కుల కుంప‌ట్లు …

Read More »

బాబు కోసం.. ఐటీ ఉద్యోగుల ‘సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్’

టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై ఏపీ స‌ర్కారు స్కిల్ కేసు న‌మోదు చేయ‌డం, ఆ వెంట‌నే ఆయ‌న‌ను జైలు త‌ర‌లించ‌డం తెలిసిందే. ప్ర‌స్తుతం 50 రోజుల‌కు పైగానే చంద్ర‌బాబు రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే, చంద్ర‌బాబుకు మేలు చేయ‌డ‌మే తెలుసు కానీ.. అవినీతి చేయ‌డం తెలియ‌ని.. ఆయ‌న అభిమానులు, పార్టీ కార్య‌క‌ర్త‌లు చెబుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో బాబుకు ద‌న్నుగా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా పోరుగు …

Read More »

వివేక్ ను రేవంత్ ఒప్పిస్తున్నారా?

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పరిణామాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎన్నికల్లో విజయం కోసం కసరత్తులు చేస్తున్న పార్టీలు.. నాయకుల విషయంలోనూ దుకుడు కొనసాగిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలోని కీలక నాయకులను తమ పార్టీలో చేర్చుకుని లాభం పొందడంతో పాటు ప్రత్యర్థిని దెబ్బ కొట్టాలనే లక్ష్యంతో సాగుతున్నాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందనే చెప్పాలి. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీలోని కీలక నాయకులను కాంగ్రెస్ తిప్పుకుంది. ఇప్పుడు బీజేపీని గట్టి దెబ్బ …

Read More »

చంద్రబాబును గోరంట్ల మాధవ్ తిట్టలేదట

Gorantla Madhav

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతారని, చంద్రబాబు చస్తాడు అని గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపాయి. జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ పై ఉన్న చంద్రబాబు భద్రతపై ఇప్పటికే టీడీపీ నేతలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో గోరంట్ల మాధవ్ …

Read More »

స‌మ‌న్వ‌యమే కీల‌కం.. టీడీపీ-జ‌న‌సేన వ్యూహం ఇదే!

ఏపీలో వ‌చ్చే 2024 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీ చేసేందుకు టీడీపీ-జ‌న‌సేన‌లు రెడీ అయ్యాయి. ఇప్ప‌టికే పొత్తుల‌కు సంబంధించిన ప్ర‌క్రియ‌ను ప్ర‌క‌టించారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే, ఇప్పుడు ఈ రెండు పార్టీల నేప‌థ్యంలో కూడా స‌మ‌న్వ‌యం సాధించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పార్టీ అగ్ర‌నాయ‌కులు గుర్తించారు. ప్ర‌ధానంగా క్షేత్ర‌స్థాయిలో టీడీపీ-జ‌న‌సేన పార్టీల మ‌ధ్య స‌ఖ్య‌త అంత‌గా లేద‌నేది వాస్త‌వం. పైగా టికెట్ల పోరు కూడా ఈ రెండు పార్టీల …

Read More »

బీఆర్ఎస్ లోకి నాగం?

నాగర్ కర్నూల్ టికెట్ ఆశించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నాగం జనార్ధన్ రెడ్డి పార్టీ మారేందుకు సిద్ధమయ్యారా? బీఆర్ఎస్ లో చేరబోతున్నారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. నాగర్ కర్నూల్ లో తనకు కాకుండా రాజేష్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో తీవ్ర అసంత్రుప్తితో ఉన్న నాగం జనార్ధన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని తెలిసింది. కేటీఆర్ తో భేటీ కావడానికి నాగం …

Read More »