వైఎస్ కుటుంబంలో రాజకీయ చిచ్చు చాన్నాళ్ల నుంచి చర్చనీయాంశంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసుల కారణంగా జైలు పాలైనపుడు.. ఆయన కోసం రోడ్డు మీదికి వచ్చి సుదీర్ఘ కాలం, దూరం పాదయాత్ర చేసి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తగ్గకుండా చేసిన సోదరి షర్మిళ.. చివరికి తన అన్న తనకు ఏ విధమైన న్యాయం, సాయం చేయకపోవడంతో ఆగ్రహించి తెలంగాణలో కొత్తగా వైఎస్సార్ …
Read More »కోర్టులో కేసు వేయబోతున్న గంటా
తన రాజీనామా ఆమోదం కోసం మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కోర్టులో కేసు వేయబోతున్నారు. విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు నిరసనగా గంటా పోయిన సంవత్సరం ఫిబ్రవరిలోనే ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన రాజీనామా లేఖ స్పీకర్ తమ్మినేని సీతారాం దగ్గర పెండింగ్ లో ఉంది. తన రాజీనామాను ఆమోదించాలని ఈ మధ్యనే గంటా లేఖ రాసినా స్పీకర్ నుండి స్పందన కనబడలేదు. అందుకనే మరోసారి స్పీకర్ …
Read More »మంత్రివర్గం పోరు.. రోజాకు అవకాశముందా ?
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఆలస్యమయ్యే కొద్దీ మార్పులు, చేర్పులపై మీడియాలో ఊహాగానాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇందులో భాగంగానే నగిరి ఎంఎల్ఏ రోజాకు అవకాశం ఖాయమంటూ ప్రచారం పెరిగిపోతోంది. నిజానికి 2019లోనే రోజా మంత్రవుతారంటు చాలామంది అనుకున్నారు. అయితే వివిధ కారణాల వల్ల అవకాశం దక్కలేదు. దాంతో క్యాబినెట్ ర్యాంకుండే ఏపీఐఐసీ ఛైర్మన్ పదవిని ఇచ్చారు. అయితే ఆ పదవి టర్మ్ కూడా అయిపోయింది. ఇంతకాలానికి మళ్ళీ మంత్రివర్గం వ్యవహారం తెరమీదకు వచ్చింది. …
Read More »మహిళా ఎమ్మెల్సీకి మంత్రి పదవి..?
రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. పార్టీలో అధినేతను నమ్మితే.. నాయకులకు మేలు జరగకుండా పోదు. ఇప్పుడు ఇదే మాట.. వైసీపీలో జోరుగా వినిపిస్తోంది. టీడీపీలో ఉండగా.. ఫైర్ బ్రాండ్ అని పేరు తెచ్చుకున్న బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళా నాయకురాలు .. పోతుల సునీత. అంతేకాదు.. 2014 ఎన్నికల్లో చీరాల నుంచి టీడీపీ తరపున పోటీ చేసి.. అప్పట్లో తీవ్ర యుద్ధం చేసి.. రాజకీయంగా పెద్ద ఎత్తున ఆమె వార్తల్లోకి …
Read More »సీఎంను కలవాలంటే.. వారి అనుమతి ఉండాల్సిందే..
వైసీపీ కేంద్ర కార్యాలయం తాడేపల్లిలో జరుగుతున్న రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారాయి. ఇక్కడ రెండు కేంద్రాలుగా రాజకీయాలు జరుగుతున్నాయని వైసీపీలోనే గుసగుస వినిపిస్తోంది. ఇద్దరు సీనియర్ నాయకులు తాడేపల్లి రాజకీయాలపై పూర్తిస్థాయిలో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అందుకే.. వారు అక్కడే తిష్టవేసి ఉంటున్నారని.. చెబుతున్నారు. ప్రతి విషయాన్నీ సానుకూలంగా తీసుకునే నాయకుడు ఒకరైతే.. ప్రతి విషయాన్ని హాట్ టాపిక్‌గా తీసుకునే నాయకుడు మరొకరని.. చర్చ జరుగుతోంది. వాస్తవానికి తాడేపల్లిలోకి ఎంట్రీ …
Read More »రోజాను ఓడిద్దాం.. టీడీపీ ఆలోచన.. వ్యూహంపై తమ్ముళ్ల ఫైర్
రాజకీయాల్లో ప్రత్యర్థుల దూకుడుకు కళ్లెం వేయాల్సిందే. దీనిని ఎవరూ కాదనరు. అయితే.. ఈ క్రమంలో వేసే ప్రతి అడుగు ఆచి తూచి వేయాలి. లేకపోతే.. మొత్తానికే ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే.. ప్రస్తుతం టీడీపీలో ఒక చిత్రమైన విషయం తెరమీదికి వచ్చింది. టీడీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న వైసీపీ ఫైర్ బ్రాండ్ , జబర్దస్త్ రోజాను కట్టడి చేయాలని.. వచ్చే ఎన్నికల్లో ఆమెను ఓడించాలని.. టీడీపీ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అందుకే.. కొన్నాళ్ల …
Read More »ఏపీలో నకిలీ మద్యంపై టీడీపీ డిజిటల్ యుద్దం
ఏపీలో జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న జే బ్రాండ్ల కట్టడి.. కల్తీ సారా మరణాలపై టీడీపీ నేతలు మరింత తీవ్రంగా పోరాడాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే అటు అసెంబ్లీలోనూ.. ఇటు శాసన మండలిలోనూ తీవ్రస్తాయిలో యుద్ధం చేస్తున్న నాయకులు.. మరింతగా ప్రజల్లో చైతన్యం కలిగించాలని నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా.. తాజాగా.. మద్యం మాఫియాపై ప్రత్యేక వెబ్‌సైట్ను రూపొందించినట్లు తెలుగుదేశం పార్టీ వెల్లడించింది. మద్యం పేరుతో దోపిడీ, మరణాల వివరాలు వెబ్‌సైట్‌లో ఉంచుతామని …
Read More »రాజధాని.. ఈ రెండు ఆప్షన్ల దిశగా.. జగన్ మేధోమథనం?
వ్యూహం మారుతోంది.. వైసీపీ అధినేత జగన్ వ్యూహాన్ని మార్చుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇదే విషయంపై తాడేపల్లి వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చసాగుతోంది. ప్రస్తుతం అసెంబ్లీలో మూడు రాజధానుల కే తాముకట్టుబడి ఉన్నామని.. పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా జగన్ ప్రకటించారు. వికేంద్రీకరణ విషయం లో తాము వెనక్కి తగ్గేది లేదని కుండబద్దలు కొట్టారు. అంటే మూడు రాజధానులకే ఆయన కట్టుబడి ఉన్నా ననేది .. సుస్పష్టం చేశారు. కానీ, దీనిని …
Read More »మద్యంపై జగన్మాయ.. ఎవరిని ఎవరు మోసం చేస్తున్నారు?
రాష్ట్రం మద్యం విషయం.. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పెద్ద ఎత్తున కుదిపివేసిన విషయం తెలిసిందే. కల్తీసారా, జేబ్రాండ్స్ అంటూ.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పెద్ద ఎత్తున విజృంభించిన విషయం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ క్రమంలోనే అసెంబ్లీ, శాసన మండలిలోనూ.. దీనిపై చర్చకు టీడీపీ పట్టుబట్డింది. కానీ, వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగి.. సస్పెన్షన్ పర్వానికి తెరదీసిం ది. సరే.. ఇది జరిగిపోయిన గతం. కానీ, ఈ సందర్భంగా …
Read More »ఆ జంపింగులు.. జగన్‌ను నమ్మడం లేదా?
రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. ఎప్పుడు ఏం జరుగుతుందనేది చెప్పడం కూడా కష్టమే… ఇప్పుడు ఏపీ లోనూ అదే జరుగుతోంది. గత ఎన్నికల తర్వాత.. టీడీపీలో గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు.. వైసీపీకి అ నుకూలంగా మారిపోయారు. వీరు టెక్నికల్‌గా ఇప్పటికీ.. టీడీపీ సభ్యులుగానే ఉన్నారు. ఈ పార్టీ సభ్యులు గానే అసెంబ్లీ నుంచి జీతం కూడా పొందుతున్నారు. రికార్డుల్లోనూ వీరు టీడీపీ సభ్యులుగానే చలామణి అవుతున్నారు. అయినప్పటికీ.. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. …
Read More »పోలవరం.. తప్పంతా వైసీపీదే: టీడీపీ
పోలవరం ప్రాజెక్టు పనులకు నిధులతో పని ఏమీ లేదు అనుకుంటున్నారేమో! రెండు పార్టీలూ ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తున్నాయి. గతంలో చేపట్టిన పనులకు ఇప్పుడు కొనసాగిస్తున్న పనులకు పూర్తిగా వ్యత్యాసం ఉందని సాంకేతిక నిపుణులు సైతం అంటున్నారు. మొదట్లో ప్రాజెక్టు పనులకు పెద్ద శ్రద్ధ చూపని వైసీపీ తరువాత తన పంథా మార్చుకుని కేంద్రం దగ్గర నిధులు తెచ్చుకుని పనులు చేపట్టినా అవేవీ నాణ్యతాపూర్వకంగా జరగడం లేదని తేల్చేసింది టీడీపీ. …
Read More »జనసేన పట్టుబడితే.. టీడీపీ డైలామా?
వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగాలని.. టీడీపీ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నా యి. 2019 ఎన్నికల ఫలితంతో తలబొప్పికట్టిన నేపథ్యంలో చంద్రబాబుకు ఇప్పుడు పొత్తులు పెట్టుకుని ముందుకు సాగాలనే వ్యూహం అత్యంత కీలకంగా మారింది. అటువైపు.. జనసేన కూడా వైసీపీ వ్యతిరేక ఓట్లను చీల్చకుండా .. చూడాలనే వ్యూహంతో ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలు పొత్తులు పెట్టుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు.. చంద్రబాబు కానీ, …
Read More »