రాష్ట్రం మద్యం విషయం.. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పెద్ద ఎత్తున కుదిపివేసిన విషయం తెలిసిందే. కల్తీసారా, జేబ్రాండ్స్ అంటూ.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పెద్ద ఎత్తున విజృంభించిన విషయం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ క్రమంలోనే అసెంబ్లీ, శాసన మండలిలోనూ.. దీనిపై చర్చకు టీడీపీ పట్టుబట్డింది. కానీ, వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగి.. సస్పెన్షన్ పర్వానికి తెరదీసిం ది. సరే.. ఇది జరిగిపోయిన గతం. కానీ, ఈ సందర్భంగా …
Read More »ఆ జంపింగులు.. జగన్‌ను నమ్మడం లేదా?
రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. ఎప్పుడు ఏం జరుగుతుందనేది చెప్పడం కూడా కష్టమే… ఇప్పుడు ఏపీ లోనూ అదే జరుగుతోంది. గత ఎన్నికల తర్వాత.. టీడీపీలో గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు.. వైసీపీకి అ నుకూలంగా మారిపోయారు. వీరు టెక్నికల్‌గా ఇప్పటికీ.. టీడీపీ సభ్యులుగానే ఉన్నారు. ఈ పార్టీ సభ్యులు గానే అసెంబ్లీ నుంచి జీతం కూడా పొందుతున్నారు. రికార్డుల్లోనూ వీరు టీడీపీ సభ్యులుగానే చలామణి అవుతున్నారు. అయినప్పటికీ.. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. …
Read More »పోలవరం.. తప్పంతా వైసీపీదే: టీడీపీ
పోలవరం ప్రాజెక్టు పనులకు నిధులతో పని ఏమీ లేదు అనుకుంటున్నారేమో! రెండు పార్టీలూ ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తున్నాయి. గతంలో చేపట్టిన పనులకు ఇప్పుడు కొనసాగిస్తున్న పనులకు పూర్తిగా వ్యత్యాసం ఉందని సాంకేతిక నిపుణులు సైతం అంటున్నారు. మొదట్లో ప్రాజెక్టు పనులకు పెద్ద శ్రద్ధ చూపని వైసీపీ తరువాత తన పంథా మార్చుకుని కేంద్రం దగ్గర నిధులు తెచ్చుకుని పనులు చేపట్టినా అవేవీ నాణ్యతాపూర్వకంగా జరగడం లేదని తేల్చేసింది టీడీపీ. …
Read More »జనసేన పట్టుబడితే.. టీడీపీ డైలామా?
వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగాలని.. టీడీపీ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నా యి. 2019 ఎన్నికల ఫలితంతో తలబొప్పికట్టిన నేపథ్యంలో చంద్రబాబుకు ఇప్పుడు పొత్తులు పెట్టుకుని ముందుకు సాగాలనే వ్యూహం అత్యంత కీలకంగా మారింది. అటువైపు.. జనసేన కూడా వైసీపీ వ్యతిరేక ఓట్లను చీల్చకుండా .. చూడాలనే వ్యూహంతో ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలు పొత్తులు పెట్టుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు.. చంద్రబాబు కానీ, …
Read More »వచ్చే ఎన్నికల్లో.. పవన్ పోటీ అక్కడి నుంచే!
జనసేన పార్టీ స్థాపించి ఎనిమిదేళ్లు గడిచిపోయాయి. ఇటీవల పార్టీ తొమ్మిదో వార్షికోత్సవ ఆవిర్భావ సభ జరిగింది. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటి చేసిన జనసేనకు ఆశించిన ఫలితాలు దక్కలేదు. ఈ మధ్య కాలంలో రాజకీయంగా కాస్త ఎదిగిన పార్టీని వచ్చే ఎన్నికల్లో మెరుగైన ఫలితాల దిశగా నడిపించేందుకు జనసేనాని పవన్ కల్యాణ్ సిద్ధమవుతున్నారు. 2024 ఎన్నికలపై దృష్టి పెట్టిన ఆయన పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర భవిష్యత్ కోసం …
Read More »రేవంత్‌కు ఫ్రీడం.. వాళ్లకు చెక్?
తెలంగాణ కాంగ్రెస్‌లోని విభేదాలపై పార్టీ అధిష్ఠానం దృష్టి సారించింది. టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో పార్టీని పరుగులు పెట్టిస్తున్న రేవంత్‌రెడ్డికే హైకమాండ్ అండగా నిలిచేందుకు సిద్ధమైంది. అందుకే రేవంత్‌పై అసంతృప్తితో ఉన్న నేతల విషయంలో కఠిన వైఖరి అవలంబించాలని అధిష్ఠానం నిర్ణయం తీసుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్‌పై దాడి చేస్తున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పీసీసీ అదనపు బాధ్యతల నుంచి తొలగించడమే అందుకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. …
Read More »40 ఏళ్ళలో టీడీపీ సాధించిందిదే!
మార్చి 29,2022 అన్న తారీఖు టీడీపీకి ప్రత్యేకం కానుంది. ఆ రోజు మరో చారిత్రక సందర్భం నమోదు కానుంది. పెద్దాయన ఆశల పందిళ్లలో పురుడు పోసుకున్న పార్టీకి నలభై ఏళ్లు. ఎన్టీఆర్ అనే మూడక్షరాల తేజం మరియు చైతన్యం అందించిన గొప్ప నినాదం ఆత్మ గౌరవం. ఈ నినాదంతో పురుడు పోసుకున్న పార్టీ టీడీపీ. ఆత్మ గౌరవ నినాదాలే కాదు అభివృద్ధి వాదాలనూ అలవోకగా పలికించి, వాటికొక కార్యాచరణ ఇచ్చి …
Read More »మరో వివాదంలో జగన్.. ఓవర్ టు కాగ్ !
బడ్జెట్, బడ్జెటేతర రుణాలు సంబంధిత వివరాలు అన్నవి ఏపీ సర్కారుకు గుదిబండలా మారాయి. పద్దులో చూపించకుండా లక్ష కోట్లకు పైగా నిధులు ఏ విధంగా ఖర్చయిపోయాయో అన్నది తమ ప్రధాన సందేహం అని కాగ్ అంటోంది. ఎన్నడూ లేని విధంగా బడ్జెటేతర రుణాల వివరాలను బడ్జెట్లో పొందుపరచకుండా మాట్లాడడం కూడా తగదని అంటోంది. అంటే ఇవన్నీ నిబంధనలకు విరుద్ధం అని, తీవ్ర ఆర్థిక భారం మోస్తున్న రాష్ట్రం కనీసం సంబంధిత …
Read More »అమరావతి కోసం.. కేంద్రం ఏ చేసింది: ఎంపీ గల్లా
టీడీపీ పార్లమెంటు సభ్యుడు(గుంటూరు).. గల్లా జయదేవ్ పార్లమెంటులో చాలా రోజుల తర్వాత.. మరోసారి అమరావతి ప్రస్తావన తెచ్చారు. గతంలో ఒకసారి.. అమరావతి గురించి మాట్లాడిన ఆయన మిస్టర్ పీఎం అంటూ.. మోడీని కడిగేశారు. తర్వాత.. మళ్లీ ఎందుకో ఆయన సైలెంట్ అయ్యారు. తర్వాత.. ఇన్నాళ్లకు మరోసారి.. పార్లమెంటులో గల్లా గట్టిగానే అమరావతి గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన తాజాగా 2022-23 వార్షిక బడ్జెట్‌లో కేంద్రం.. అమరావతికి జరిపిన కేటాయింపులపై …
Read More »జగన్‌కు లేని సమస్య కేసీఆర్‌కు ఎందుకు?
గత కొద్దినెలలుగా కేంద్ర ప్రభుత్వం వర్సెస్ కేసీఆర్ సర్కారు అన్నట్లుగా విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఎపిసోడ్‌లో నడుస్తున్న టాపిక్ ధాన్యం సేకరణ. తెలంగాణ రాష్ట్రానికి వెళ్లిన రాష్ట్ర మంత్రుల బృందం ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో చర్చించారు. అనంతరం వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మళ్లీ పాతపాడే పాడారని, యాసంగి వడ్ల కొనుగోలుపై క్లారిటీ …
Read More »జగన్ ప్రిజనరీ.. చంద్రబాబు విజనరీ..
“ఏపీసీఎం జగన్ ప్రిజనరీ అయితే.. టీడీపీ అధినేత చంద్రబాబు విజనరీ“ అంటూ.. టీడీపీ యువ నాయకుడు.. జాతీయ ప్రధాన కార్యదర్శి.. నారా లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చట్ట సభల్లో తమ గొంతు నొక్కినా.. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ తప్పిదాలను వదిలిపెట్టేది లేదని అన్నారు. ఈ నెల 29 నుంచి తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ప్రజాక్షేత్రంలోకి పెద్ద ఎత్తున తరలి వస్తారని లోకేశ్ వెల్లడించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం మార్చి 29 నుంచి.. …
Read More »పెగాసస్ అంతు తేల్చాల్సిందే..
అందరూ చెబుతున్నా.. ప్రతిపక్షం నెత్తీ నోరూ.. మొత్తుకుంటున్నా.. ఏపీ ప్రభుత్వం మాత్రం తన పంథాలో తను పయనిస్తోంది. ఏపీలో పెగాసస్ విషయంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యల పై వెనక్కి తగ్గేది లేదన్నట్టుగా.. వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే దీనిపై ఒక రోజు రోజంతా.. టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసి.. సభలో పెగాసస్‌పై చర్చలు జరిగిన ప్రభుత్వం.. తాజాగా దీనిపై హౌస్ కమిటీని నియమించింది. వాస్తవానికి …
Read More »