ఏపీలో అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్షం టీడీపీల మధ్య పోటా పోటీ వ్యూహాలు తెరమీదికి వచ్చాయి. నిన్న మొన్నటి వరకు ఎవరి వ్యూహాలు వారివే అన్నట్టుగా ఉన్నప్పటికీ.. ఇప్పుడు.. మాత్రం వ్యూహానికి ప్రతివ్యూహం అన్నట్టుగా.. పరిస్థితి మారిపోయింది. ఈ విషయంలో వైసీపీ తాజాగా వేస్తున్న అడుగులు.. టీడీపీ చేస్తున్న వ్యతిరేక ప్రచారానికి చెక్ పెడుతుందా? అనే చర్చ కూడా సాగుతోంది. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం.. పలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తోంది. …
Read More »కాంగ్రెస్ పార్టీలో విప్లవాత్మక మార్పులు ?
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పుంజుకోవాలన్న తపన కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది. అందుకనే ఇప్పటి నుండే కుటుంబంలో ఒక వ్యక్తికే టికెట్ అని, ఒక వ్యక్తికి ఒకటే పదవనే నియమాన్ని గట్టిగా పాటించాలని పార్టీలో అంతర్గత కమిటీ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి ఒక రిపోర్టిచ్చింది. మామూలుగా అయితే కుటుంబంలో ఇద్దరు, ముగ్గురికి ఎన్నికల్లో టికెట్లిచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఎన్నికల్లో తప్పక గెలుస్తారని, సమర్ధులని, పార్టీకి ఎంతో సేవ చేశారనే కారణాలతో …
Read More »వైసీపీని తరిమికొట్టేందుకు జనాలు సిద్ధంగా ఉన్నారట
వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీకి చివరి ఎన్నికలని చంద్రబాబునాయుడు జోస్యం చెప్పారు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా బాగా తెలుసట. పార్టీ నేతల సమావేశంలో మాట్లాడుతూ తన పరిపాలనపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిపోతున్న విషయం జగన్ కు తెలిసే డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపినట్లు చంద్రబాబు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని జనాలే చెప్పుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. తాను …
Read More »శ్రీలంకలో అనూహ్య పరిణామాలు
శ్రీలంకలో సోమవారం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాజపక్స కుటుంబ సభ్యులు దేశం విడిచి పారిపోతున్నారు. అధ్యక్ష గొటబాయ రాజపక్సే, ప్రధానమంత్రి మహేంద్ర రాజపక్సేల రాజీనామాలు డిమాండ్ చేస్తూ జనాలంతా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎంతగా డిమాండ్ చేస్తున్నా, ఎమర్జెన్సీ విదించినా, ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నా రాజీనామాలు చేసే ప్రసక్తే లేదని ఇద్దరు భీష్మించుకుని కూర్చున్నారు. దేశం ఏమైపోయినా సరే తాము మాత్రం రాజీనామాలు చేసేది లేదన్నట్లుగా …
Read More »ఇదే నిజమైతే రేవంత్ నెత్తిన పాలు పోసినట్లే..!
రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి ఏడాది కావస్తోంది. ఈ ఏడాది కాలంలో పార్టీలో చాలా మార్పులు వచ్చాయి. కేసీఆర్ దాటికి చెల్లాచెదురైన నేతలను, శ్రేణులను ఒక గాడిలో పెట్టడానికి రేవంతుకు చాలా కాలమే పట్టింది. ఇప్పటికీ కొన్ని చోట్ల సీనియర్ల నుంచి నిరాకరణ ఎదురవుతూనే ఉంది. అయినప్పటికీ గతంతో పోలిస్తే పార్టీకి ఊపు వచ్చే విధంగా రేవంత్ చేసిన కృషి అభినందనీయమే అని చెప్పాలి. కాంగ్రెస్ లో …
Read More »ఉమ్మడి కృష్ణాలో వైసీపీ సీన్ రివర్సేనా…!
వచ్చే ఎన్నికల్లో విజయం కోసం తపిస్తున్న వైసీపీ పరిస్థితి జిల్లాకో రకంగా ఉంది. ఉమ్మడి కృష్ణాజిల్లాను తీసుకుంటే.. ఈ జిల్లా ఇప్పుడు రెండు జిల్లాలుగా మారింది. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా. ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో ఫైర్ బ్రాండ్ నాయకుడిగా చక్రంతిప్పిన మాజీ మంత్రి కొడాలి నాని.. మంత్రి వర్గం నుంచి తప్పించడంతో మెత్తబడ్డారు. దీంతో ఆయన వాయిస్ ఎక్కడా వినిపించడం లేదు. అదేవిధంగా పేర్ని నాని కూడా పూర్తిగా మౌనం …
Read More »పవన్ బయటకొచ్చినప్పుడే పార్టీ.. ఇదెక్కడి రాజకీయం…!
రాజకీయ పార్టీ అంటే.. ప్రజలకు గుర్తుండి పోవాలి. పార్టీ నాయకులు అంటే.. ప్రజల్లో ముద్రపడిపోవాలి. అయితే.. ఈరెండింటికీ భిన్నంగా.. జనసేన వ్యవహారం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ప్రారంబించిన జనసేన పార్టీపై ప్రజల్లో ఎక్కడా చర్చ సాగడం లేదు. పార్టీ పెట్టి 8 ఏళ్లు దాటుతున్నా.. ఇప్పటి వరకు జనసేన నాయకులు జెండా లేకుండా వెళ్లినా.. పవన్ ఫొటో లేకుండా వెళ్లినా.. ప్రజలు …
Read More »అప్పట్లో బుద్దిలేక టీడీపీతో చేతులు కలిపాం: వీర్రాజు
వచ్చే ఎన్నికలకు సంబంధించిన రాజకీయ పొత్తుల విషయంలో స్పష్టంగా ఉన్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. అయితే.. టీడీపీ, జనసేన కలుస్తాయా లేదా? అనేది మాత్రం పవన్‌నే అడగాలని చెప్పారు. కుటుంబ పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకోదని చెప్పారు. రాష్ట్రంలో కుటుంబ పార్టీలు ఉన్నాయన్న సోము.. ఆ పార్టీలకు వ్యతిరేకంగానే తాము పనిచేస్తున్నామన్నారు. ప్రస్తుతం జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతోందని వీర్రాజు స్పష్టం చేశారు. అయితే.. టీడీపీ, …
Read More »ఏపీ మంత్రిపై భూకబ్జా ఆరోపణ.. పోలీసులకు ఫిర్యాదు
ఏపీలో మంత్రులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు.. వారు అనుసరిస్తున్న తీరుపై వారి వారి సామాజిక వర్గాలే ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ.. టీటీడీ చైర్మన్ , వైసీపీ నాయకుడు.. వైవీ సుబ్బారెడ్డి ముందు.. మోకాళ్లపై మోకరిల్లి మరీ పాదనమస్కారాలు చేశారు. దీంతో ఆయన సామాజిక వర్గం శెట్టిబలిజ నాయకులు తీవ్రస్థాయిలో దీనిని ఖండించారు. మంత్రి మోకరిల్లడం …
Read More »పవన్ అలా నవ్వేశాడేంటి?
2024 ఎన్నికల సమయంలో జనసేన ఏ పార్టీతో కలిసి అడుగులు వేస్తుందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆ పార్టీ సాంకేతికంగా అయితే బీజేపీతో కలిసి ప్రయాణం సాగిస్తోంది. ఇరు పార్టీలు నిజంగా కలిసి నడుస్తున్నాయా.. కలిసి ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నాయా.. పొత్తు ధర్మం పాటిస్తున్నాయా అంటే సమాధానాలు చెప్పడం కష్టమే కానీ.. చివరగా ఉన్న అధికారిక సమాచారం అయితే రెండు పార్టీల మధ్య పొత్తు ఉందనే. రెండు పార్టీలు …
Read More »క్షేత్ర స్థాయి వ్యతిరేకతను తట్టుకోగలరా ? గడపగడపకూ..
ఎల్లుండి నుంచి మరో ప్రత్యేక రీతిలో వైసీపీ కనిపించనుంది. సామాన్య రీతిలో ఉన్నజనానికి ఈ ప్రత్యేక రీతి చేరువ అవుతుందో లేదో కానీ ఎట్టకేలకు జగన్ తన మార్కు పాలనలో ఉన్న లోపాలు, మంచి చెడులు అన్నవి తెలుసుకునేందుకు సన్నద్ధం అవుతున్నారు. అదేవిధంగా తనవారిని సన్నద్ధం చేస్తున్నారు. అధికారం దక్కి మూడేళ్లయిన నేపథ్యంలో ఓ విధంగా ఆర్థికంగా తలనొప్పులు ఎన్ని ఉన్నా వాటిని దాటుకుని ప్రయాణిస్తున్న వైనం పై కొన్ని …
Read More »ఓవర్ టు ఆర్బీఐ : మళ్లీ అప్పు కోసం..ఆంధ్రా సీఎం !
ఇప్పటిదాకా ఏం చేసినా కూడా చెల్లింది. ఇకపై చెల్లాలంటే హామీలు నెరవేరాలంటే మళ్లీ మళ్లీ అప్పులే చేయాలి. ఇప్పటిదాకా ఏం మాట్లాడినా చెల్లిపోయింది. ఎన్నికలు వస్తున్నాయి.. గడప గడపకూ వైసీపీ పోనుంది అప్పుడేం చేయాలి.. అప్పులే చేయాలి. అంటే రాష్ట్రానికి అంటూ స్థిర ఆదాయం తీసుకువచ్చే పనులన్నీ ఎప్పుడో వదిలేసి ఇలా అప్పులు చేయడం మంచిదేనా అని అంటున్నాయి విపక్ష నాయకవర్గాలు. ఇదే సమయంలో కొత్త అప్పులు పుడితే కాస్త …
Read More »