Political News

ఊపిరి పీల్చుకున్న వైసీపీ నేతలు

నెల్లూరు జిల్లాలోని వైసీపీ నేతలంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. దీనికి కారణం ఏమిటంటే ఒకవైపు మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి మరోవైపు మాజీమంత్రి అనీల్ కుమార్ యాదవ్ సభలు ఒకేసారి ఒకే ప్రాంతంలో జరగటమే. దీనికన్నా ముఖ్యమైన కారణం ఏమిటంటే వీళ్ళద్దరికీ అసలు పడకపోవటమే. ఇద్దరిలో ఎవరుముందు సభ నిర్వహించాలని అనుకున్నారో తెలీదు కానీ నేతల్లో మాత్రం టెన్షన్ పెరిగిపోయింది. ఇద్దరికీ కావాల్సిన నేతలు కొందరు ఒకరిని సభ రద్దుకానీ లేదా …

Read More »

ప్రతిపక్షాలు కేసీయార్ కు హ్యాండిచ్చాయా ?

జాతీయస్ధాయిలో తాజాగా మొదలైన రాజకీయ పరిణామాల్లో ఇపుడిదే హాట్ టాపిక్ అయ్యింది. దేశంలో పెరిగిపోతున్న మత విద్వేషాలు, విద్వేష ప్రకటన తదితరాలపై దేశంలోని ప్రతిపక్షాల అధినేతలు నరేంద్రమోడికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆ లేఖలో 13 పార్టీల అధినేతల సంతకాలున్నాయి. అందులో కేసీయార్ సంతకం మాత్రం ఎక్కడా కనబడలేదు. దీనికి కారణం ఏమిటంటే అన్నీ పార్టీలు కేసీయార్ ను అసలు సంప్రదించనే లేదని తాజా సమాచారం. నరేంద్రమోడి ప్రతిపాదిస్తున్న …

Read More »

నాకు నేనే .. పోటీ.. మాజీ మంత్రి అనిల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

నెల్లూరు వైసీపీలో తారస్థాయికి చేరిన గ్రూపు రాజకీయాలు.. ఎవరికి వారు బలప్రదర్శన చాటుకునే వరకూ వెళ్లింది. తాజాగా మంత్రి పదవి చేపట్టిన కాకాని గోవర్ధన్ రెడ్డి.. బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇవాళే జిల్లాకు చేరుకునేందుకు ముహూర్తం పెట్టుకున్నారు. అటు.. ఇటీవలే మాజీగా మారిపోయిన అనిల్ కుమార్ సైతం.. ఇదే రోజున కార్యకర్తలతో “ఆత్మీయ సభ” నిర్వహించారు. దీంతో.. రెండు రోజులుగా నెల్లూరు వైసీపీలో రాజకీయాలు వేడెక్కాయి. ఏం జరగబోతోందా? అని …

Read More »

నాలుగు చోట్లా బీజేపీకి నిరాశేనా ?

తాజాగా వెల్లడైన పార్లమెంట్, అసెంబ్లీల ఉపఎన్నికలన్నింటిలోను బీజేపీకి నిరాశే ఎదురైంది. మొత్తం అన్నీ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఆయా రాష్ట్రాల్లోని అధికార పార్టీలే విజయం సాధించాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సిందేమంటే పశ్చిమ బెంగాల్లోని అసన్ సోల్ లోక్ సభలో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి శత్రుజ్ఞ సిన్హా గెలవటం. బాబూల్ సుప్రియో బీజేపీ ఎంపీగా రాజీనామా చేసి తృణమూల్ లో చేరారు. దాంతో ఇక్కడ ఉప ఎన్నిక …

Read More »

సీఎం వస్తుంటే గృహ నిర్బంధాలేనా ?

రాష్ట్రంలో పరిస్థితులు రానురాను విచిత్రంగా తయారవుతోంది. ముఖ్యమంత్రి ఎక్కడ పర్యటించినా ముందుగా గృహ నిర్బంధాలు ఎదురవుతున్నాయి. తాజాగా జగన్మోహన్ రెడ్డి కర్నూలు పర్యటన సందర్భంగా ఇలాంటి పరిస్ధితే ఎదురయ్యింది. మామూలుగా అయితే ప్రతి పక్షాల నేతలను నిర్బంధించటం జరుగుతున్నదే. అయితే మామూలు జనాలను నిర్బంధించటం మాత్రం చాలా తక్కువనే చెప్పాలి. ముఖ్యమంత్రిగా ఎవరున్నా మామూలు జనాలజోలికి వెళ్ళరు. ఎందుకంటే ముఖ్యమంత్రి వస్తున్నారంటే మామూలు జనాలు రావటం కలిసి విజ్ఞాపనలు చేసుకోవటం …

Read More »

వివాదాలతో మొదలుపెట్టిన మంత్రులు

జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్-2లో కొందరు మంత్రులు వివాదాలతో తమ బాధ్యతలను మొదలుపెట్టారు. వివిధ కారణాలపై ఐదుగురు మంత్రులపై వివాదాలు ముసురుకున్నా నెల్లూరు జిల్లా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, అనంతపురం జిల్లా మంత్రి ఉషశ్రీ చరణ్ పై వస్తున్న వివాదాలు తీవ్రమైనవే. కాకాణిపై గతంలోనే ఒక కేసుకు సంబంధించిన ఆధారాలు నెల్లూరు కోర్టులో ఉన్నాయి. ఎప్పుడైతే కాకాణి మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారో వెంటనే కోర్టులో దొంగలు పడి ఆధారాలని చెబుతున్న …

Read More »

ఏపీ మంత్రులూ ఖ‌బ‌డ్దార్‌.. చంద్ర‌బాబు ఫైర్‌

ఏపీలో కొత్త‌గా ప‌దువులు చేప‌ట్టిన జ‌గ‌న్ కేబినెట్ 2.0లోని మంత్రుల‌కు టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు. మంత్రులూ ఖ‌బ‌డ్దార్‌ అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇటీవ‌ల గ‌డిచిన రెండు రోజుల్లో కొత్త‌గా బాధ్య‌త‌లు తీసుకున్న మంత్రులు చేసిన నిర్వాకాల‌పై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ముఖ్యంగా ఇద్ద‌రు మంత్రుల విష‌యంలో చంద్ర‌బాబు మ‌రింత ఫైర‌య్యారు. దేవ‌దాయ శాఖ మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ శ్రీకాళ‌హ‌స్తి దేవాల‌యంలో చూపిన …

Read More »

అంగరంగ వైభవంగా రామోజీ ఇంట ‘పెళ్లి సందడి’

ఎవరేమన్నా సరే.. ఈనాడు రామోజీ.. రామోజీనే. వేలాది కోట్లు సంపాదించనీ.. అత్యుత్తమ స్థానానికి చేరనీ.. కానీ ఆయన స్థాయి మాత్రం ఎవరికీ సాధ్యం కాదంతే. ఆయన రేంజ్ ఎంతన్న విషయం ఆయనింట జరిగే పెళ్లిళ్లు చెప్పేస్తాయి. తాజాగా ఆ విషయం మరోసారి నిరూపితమైంది. రామోజీ మనమరాలు (ఆయన చిన్న కుమారుడు కమ్ ఈనాడు ఎండీ కిరణ్.. మార్గదర్శి ఎండీ శైలజా దంపతులు రెండో కుమార్తె) బృహతి వివాహ వేడుక రామోజీ …

Read More »

దేశంలో ద్వేషం-మ‌తోన్మాదాన్ని రెచ్చ‌గొడుతున్న మోడీ.. సోనియా ఫైర్‌

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసహనం, ద్వేషం, మతోన్మాదం దేశాన్ని చుట్టుమడుతున్నాయని మండిపడ్డారు. వీటిని వెంటనే ఆపకపోతే.. పునర్నిర్మించలేని స్థితికి సమాజం దిగజారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రజలు ఇలాంటి పరిస్థితులు కొనసాగేందుకు అనుమతించకూడదని పేర్కొన్నారు. ‘ద్వేషం, మతోన్మాదం, అసహనం, అసత్యం దేశాన్ని చుట్టుముడుతున్నాయి. వీటిని ఇలాగే కొనసాగనివ్వకూడదు. దేశ ప్రజలుగా మనం వీటిని చూస్తూ ఉండిపోకూడదు. నకిలీ జాతీయవాదం …

Read More »

విజయసాయిపై విరుచుకుపడ్డ బండ్ల గణేష్

నటుడు, నిర్మాత బండ్ల గణేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాన్ భక్తుడే అయినా.. రాజకీయంగా అందరితోనూ సన్నిహితంగా ఉండేందుకే ప్రయత్నిస్తుంటాడు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి కాస్త హడావుడి చేసినప్పటికీ.. ఫలితాలు తిరగబడేసరికి ఏదో ఒక పార్టీతో జట్టు కడితే కష్టమని సైలెంటైపోయాడు. అప్పట్నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తెగ పొగుడుతున్నాడు. తన అభిమాన కథానాయకుడి పార్టీ జనసేనకూ మద్దతు ఇస్తున్నాడు. ఏపీలో అధికారంలో ఉన్న …

Read More »

ఏంటీ బాబు అన్ని తెలిసే అంటున్నారా?

తెలంగాణ‌లో ప్ర‌స్తుతం జోరుమీదున్న ప్ర‌ధాన పార్టీలు ఏవి అంటే.. అధికార టీఆర్ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ల పేర్లు వినిపిస్తాయి. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి ష‌ర్మిల‌, బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ రాష్ట్ర స‌మ‌న్వ‌య‌క‌ర్త ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ పాద‌యాత్ర‌లు చేస్తుండ‌డంతో ఆ పార్టీలు అక్క‌డ‌క్క‌డా క‌నిపిస్తున్నాయి. ఇక కొత్త‌గా ఆప్ పాద‌యాత్ర మొద‌లెట్టింది. మ‌రి తెలుగు దేశం పార్టీ అనే పేరు ఎక్క‌డైనా వినిపిస్తుందా? అంటే లేద‌నే స‌మాధానాలే వ‌స్తున్నాయి. అలాంటిది …

Read More »

కేసీఆర్ కాపాడారు.. జ‌గ‌న్ చెడ‌గొట్టారు!

హైద‌రాబాద్ అభివృద్ధి కావ‌డానికి.. ఐటీ ప‌రిశ్ర‌మ ఇక్క‌డికి రావ‌డానికి ముఖ్య కార‌ణం టీడీపీ ప్ర‌భుత్వ‌మే.. ఇదీ త‌ర‌చూ ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు చెప్పే మాట‌లు. ప్ర‌పంచ ప‌టంలో హైద‌రాబాద్‌ను నిలిపిన ఘ‌న‌త త‌న‌దేన‌ని ఆయ‌న చాలా సంద‌ర్భాల్లో చెప్పారు. ఇప్పుడు తాజాగా మ‌రోసారి అలాంటి వ్యాఖ్య‌లే చేశారు. కానీ ఇప్పుడు కాస్త విభిన్న‌మైన మాట‌లు మాట్లాడారు. ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను పొగుడుతూ.. అటు …

Read More »