Political News

ఆ పుకార్లు నమ్మొద్దంటోన్న బాలినేని

Balineni

వైసిపి కీలక నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గురించి కొంతకాలంగా రకరకాల పుకార్లు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. వైవీ సుబ్బారెడ్డితో ఉన్న విభేదాల నేపథ్యంలో సీఎం జగన్ తో బాలినేనికి గ్యాప్ వచ్చిందని ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. ఆ ఇద్దరు నేతలను పిలిచి జగన్ పంచాయతీ కూడా చేశారని ఊహాగానాలు వినిపించాయి. ఇక, అంతకు ముందు నుంచే మంత్రి పదవి నుంచి తొలగించిన నేపథ్యంలో జగన్ …

Read More »

వైసీపీ కన్నా మంచి పథకాలు తెస్తా: పవన్

2024 ఎన్నికల్లో వైసీపీని గెలిపించకపోతే ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు రావని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అందుకే, టిడిపి, జనసేనలకు ఓటు వేయకూడదని, వైసిపినే మరోసారి గెలిపించి జగన్ ను సీఎం చేయాలని ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. ఇక, వాలంటీర్లు కూడా పరోక్షంగా ప్రజలను ప్రలోభ పెడుతున్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిని లిస్ట్ అవుట్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రచారంపై …

Read More »

ఎక్కడ ఓడారో.. అక్కడే..

ఎక్కడ ఓడారో అక్కడే తమ సత్తా చాటాలనుకుంటున్నారు ఆ ఇద్దరు నేతలు. తాము ఓడిన నియోజకవర్గంలోనే పర్యటించి ఉనికిని చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ ఇద్దరు ఒకరు పవన్‌ కల్యాణ్‌ కాగా.. మరొకరు నారా లోకేశ్‌. మొన్న గాజువాకలో పవన్‌ కల్యాణ్‌ పర్యటన, నేడు మంగళగిరిలో నారా లోకేష్‌ పాదయాత్ర యాథ`చ్ఛికమే. అయినా ఈ యాత్రల మధ్య ఒక కామన్‌ విశేషం ఉంది.2019 ఎన్నికల్లో గాజువాక నుంచి జనసేన అధినేత పవన్‌ …

Read More »

151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.. ఏం లాభం?

Pawan kalyan

151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏం లాభం..?  తిని తిరుగుతున్నారు. అమాయ‌కుల భూములు దోస్తు న్నారు. ఏమైనా అంటే ఎదురు తిరిగి కొడుతున్నారు. కేసులు పెడుతున్నారు. వీళ్ల వ‌ల్ల మ‌న‌కు ఒరిగిందేంటి? అని జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్యానించారు. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప‌నిచేసే ముఖ్య‌మంత్రి అవ‌స‌ర‌మ‌ని.. అబద్ధాలు చెబుతూ.. ప్ర‌జ‌ల సొమ్మును ఆబ‌గా మేసే ముఖ్య‌మంత్రి అవ‌స‌రం లేద‌ని అన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా.. …

Read More »

`జ‌గ‌న‌న్న ఇళ్ల‌`లో 50 కోట్లు వెన‌కేసుకోవాలి అనుకున్నా

ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా న‌వ‌ర‌త్నాలు- జ‌గ‌న‌న్న ఇళ్ల ప‌థ‌కంలో భాగంగా 30 ల‌క్ష‌ల మంది పేద‌ల‌కు ప్ర‌భు త్వం ఇళ్ల ప‌ట్టాలు పంపిణీ చేసిన విష‌యం తెలిసిందే. అయితే.. ఈవిష‌యంపై చాలా చోట్ల అవినీతి ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అనేక మంది ఈ ప‌థ‌కం ప్ర‌క‌టించ‌డానికి ముందే.. రైతుల నుంచి త‌క్కువ ధ‌ర‌ల‌కు భూములు కొని.. ఈ ప‌థ‌కం ప్ర‌క‌టించాక‌.. ఆయా భూముల‌నే ప్ర‌భుత్వానికి నాలుగింత‌ల ధ‌ర‌ను పెంచి విక్ర‌యించార‌నే వాద‌న …

Read More »

పార్టీలో 33 శాతం ప‌ద‌వులు మ‌హిళ‌ల‌కే:  ప‌వ‌న్

జ‌న‌సేన పార్టీలో 33 శాతం ప‌ద‌వుల‌ను మ‌హిళ‌ల‌కే ఇవ్వ‌నున్న‌ట్టు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నా రు. మ‌హిళ‌ల‌కు స‌మున్న‌త స్థానం ఇచ్చిన దేశం, పార్టీలు అభివృద్ధి చెందుతున్నాయ‌ని వ్యాఖ్యానించా రు. జనసేన మ‌హిళా విభాగం వీర మహిళలతో తాజాగా ఆయ‌న విశాఖ ప‌ట్నంలో భేటీ అయ్యారు. దేశ స్వాతం త్య్రోద్య‌మంలో మ‌హిళ‌ల పాత్ర ఎంతో ఉంద‌న్నారు. వీర మహిళలు, ఆడపడుచుల ఆశీస్సులు లేకుండా పార్టీని నడపలేమన్నారు. పేద, మధ్య …

Read More »

ఏపీలో జ‌నం మూడ్ అంతు చిక్క‌ట్లేదే…!

ఏపీలో 2024లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌లు అత్యంత కీల‌కంగా మార‌నున్నాయి. ప్ర‌ధాన‌మైన మూడు పార్టీల‌కు ఈ ఎన్నిక‌లు అత్యంత ప్రాణ ప్ర‌దంగా కూడా మారాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచి.. రాష్ట్రాన్ని డెవ‌ల‌ప్ చేస్తా మ‌ని.. అదేస‌మ‌యంలో సంక్షేమాన్ని మ‌రింత పెంచుతామ‌ని.. టీడీపీ చెబుతోంది. ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జలే త‌మ‌కు ప‌ట్టం క‌డ‌తార‌ని.. దేశంలోని ఏ రాష్రంలోనూ అమ‌లు కాని విధంగా ఇక్క‌డ అనేక ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నామ‌ని వైసీపీ చెబుతోంది. …

Read More »

వ్యూహం సినిమాకు టీడీపీనే ప్రచారం చేస్తోందా ?

తాజాగా తెలుగుదేశం పార్టీ నేతలు రామ్ గోపాల్ వర్మ తీస్తున్న వ్యూహం సినిమా గురించే మాట్లాడుతున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అనవసరంగా వర్మతో పెట్టుకున్నారు. ఎవరెన్ని మాట్లాడినా, తిట్టినా వర్మ పట్టించుకోరు. తనను తిట్టేట్లుగా, తనపై ఆరోపణలు, విమర్వలు చేసేట్లుగా ప్రత్యర్ధులను వర్మ ఇంకా ఇంకా రెచ్చగొడుతునే ఉంటారని అందరికీ తెలిసిందే. ఎందుకంటే కాంట్రవర్సీల్లో ఉండటమే వర్మకు కావాల్సింది. అలాంటి వర్మ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యూహం అనే …

Read More »

గ‌ద్ద‌ర్‌ను కాల్చ‌మ‌ని నేను చెప్ప‌లేదు: చంద్ర‌బాబు

ఇటీవ‌ల అనారోగ్యంతో మృతి చెందిన ప్ర‌జా యుద్ధ‌నౌక‌(పీపుల్స్ వార్ షిప్‌) గ‌ద్ద‌ర్‌పై త‌న హ‌యాంలో జ‌రిగిన కాల్పుల‌కు, త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని, గ‌ద్ద‌ర్‌పై కాల్పులు జ‌ర‌ప‌మ‌ని నేను ఎవ‌రినీ ఆదేశించ‌లేద‌ని మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయు డు అన్నారు. అయితే.. ఓ వ‌ర్గం టీవీ, మీడియాలు త‌న‌ను ఈ విష‌యంలో ఇరుకున పెట్టేలా వ్య‌వ‌హ‌రిస్తు న్నాయ‌ని.. వాస్త‌వాలు ఏమిటో 1997లో విధుల్లో ఉన్న పోలీసుల‌కు కూడా …

Read More »

ముగ్గురిపై ఒత్తిడి పెరిగిపోతోందా ?

టికెట్ల ఖరారు తేదీ దగ్గరకు వస్తున్నదనే ప్రచారం జరిగే కొద్దీ సిట్టింగ్ ఎంఎల్ఏలు, కొందరు ఎంపీలు, ఆశావహుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్న వాళ్ళంతా ముగ్గురిపైన బాగా ఒత్తిడి పెంచేస్తున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరంటే మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత. మంత్రులతో పాటు చాలా మందికి కేసీయార్ దర్శనభాగ్యం దొరకడం లేదు. టికెట్లు ఫైనల్ చేయటంలో కేసీఆర్ ఎర్రవల్లి  ఫాంహౌజ్ …

Read More »

జ‌గ‌న్ నోట‌.. మూడు రాజ‌ధానుల మాట‌.. ఏమ‌న్నారంటే!

ఏపీ సీఎం జ‌గ‌న్‌.. కొన్నాళ్ల కింద‌ట వ‌ర‌కు ఎక్క‌డ ప‌ర్య‌టించినా.. మూడు రాజ‌ధానుల విష‌యాన్ని ప్ర‌స్తావిం చేవారు. అయితే.. ఈ మూడు రాజ‌ధానుల‌పై కోర్టుల్లో కేసులు ప‌డ‌డం.. వాటిపై కొన్ని వ్య‌తిరేక తీర్పులు రావ‌డం.. దీంతో సుప్రీం కోర్టులో స‌ర్కారు స‌వాలు చేయ‌డం తెలిసిందే. దీంతో ఏం మాట్లాడితే ఏమ‌వుతుం దోన‌నే ఉద్దేశంతో జ‌గ‌న్ ఆ త‌ర్వాత నుంచి మౌనంగా ఉంటున్నారు. అయితే.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో  విజ‌య‌వాడ‌లో …

Read More »

వ‌రుస‌గా 10వ సారి.. మోడీ సాధించిన అరుదైన రికార్డు

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఢిల్లీలోని చ‌రిత్రాత్మ‌క‌ ఎర్రకోట వేదికగా జ‌రిగిన‌ 77వ స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకల్లో వ‌ర‌సుగా ఆయ‌న ప‌దో సారి జాతీయ ప‌తాకాన్ని ఆవిష్కరించారు. బీజేపీ త‌ర‌ఫున ఇద్ద‌రుప్ర‌ధానులు చేయ‌గా.. వీరిలో మోడీ ఒక్క‌రే ఇలా.. ప‌దోసారి జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించ‌డం రికార్డుగా ఆ పార్టీ నేత‌లు అభివ‌ర్ణించారు. ఇక‌, ఎర్రకోటపై జ‌రిగిన‌ వేడుకలను ప్ర‌త్య‌క్షంగా తిలకించేందుకు దేశంలోని వివిధ రంగాలకు …

Read More »