Political News

సాయి రెడ్డి: అనూహ్యమా.. అవ‌స‌రం తీరిపోయిందా ? 

వైసీపీ ప్రాంతీయ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల నియామకాల్లో అనూహ్యం అనుకున్న ప‌రిణామాలు కొన్ని జ‌రిగాయి. అయితే ఇవి అనూహ్య‌మా లేకా అవ‌స‌రార్థం చేసిన నిర్ణ‌య‌మా అన్న‌ది ఇప్ప‌టికీ అంతు తేల‌డం లేదు. వాస్త‌వానికి ఉత్త‌రాంధ్ర రీజ‌న‌ల్ కో ఆర్డినేట‌ర్ గా వ‌చ్చేందుకు ఎప్ప‌టి నుంచో మంత్రి బొత్స కొన్ని ప్ర‌ణాళిక‌లు వేసుకున్నారు. కానీ సాయి రెడ్డి ఉన్న కార‌ణంగా బొత్స హ‌వాకు కానీ క‌నీసం ఆయ‌న మాట‌కు కానీ విలువ లేకుండా పోయింద‌ని …

Read More »

బాబు భ‌ద్ర‌త కోసం.. 100 మందితో సూసైడ్ బ్యాచ్‌

టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై ఈగ వాల‌నివ్వ‌బోమంటూ.. త‌ర‌చుగా వ్యాఖ్య‌లు చేసే పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్సీ.. బుద్ధా వెంక‌న్న తాజాగా మ‌రింత హాట్ కామెంట్లు చేశారు. చంద్ర‌బాబు ర‌క్ష‌ణ కోసం.. తాము 100 మందితో ఆత్మాహుతి ద‌ళాన్ని సిద్ధం చేశామ‌ని.. ఆయ‌న ప్ర‌క‌టించారు. చంద్ర‌బాబుపై ఈగ కూడా వాల‌నివ్వ‌బోమ‌ని, ఎవ‌రైనా చేయి వేస్తే.. మ‌టాషేన‌ని.. ఆయ‌న ఈ సంద‌ర్భంగా వ్యాఖ్యానించారు. బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో విజ‌య‌వాడ వ‌న్‌టౌన్‌లో చంద్రబాబు …

Read More »

శ్రీ‌కాకుళంకు బొత్స.. విశాఖకు వైవీ

వైసీపీ కి సంబంధించి ఉత్త‌రాంధ్ర ప‌రిణామాల‌ను మ‌రింత గా ప్ర‌భావితం చేసే నేత‌ల నియామ‌కం జ‌రిగింది. దీంతో ఇంత‌కాలం ఇక్క‌డ రీజ‌న‌ల్ కో ఆర్డినేట‌ర్ గా ఉన్న విజ‌య సాయిరెడ్డిని త‌ప్పించారు. అంతా ఊహించ‌ని విధంగా ప్రాంతీయ స‌మ‌న్వ‌యక‌ర్త‌ల నియామ‌కం పూర్తైంది. ఇక‌పై వీరంతా కొత్త బాధ్య‌త‌ల్లో త‌ల‌మున‌క‌లు కాక త‌ప్ప‌దు. త్వ‌ర‌లో ప్రారంభం కానున్న గ‌డ‌ప‌గ‌డ‌పకూ వైసీపీ కార్య‌క్ర‌మానికి వీరంతా నేతృత్వం వ‌హించ‌నున్నారు. అదేవిధంగా క్షేత్ర స్థాయిలో ఎప్ప‌టిక‌ప్పుడు …

Read More »

నెల్లూరు నేత‌ల‌పై.. సీఎం జ‌గ‌న్ సీరియ‌స్‌

నెల్లూరు వైసీపీ పంచాయతీ సీఎం జగన్ వద్దకు చేరింది. మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి, ఆనం విజ‌య్ కుమార్ రెడ్డి వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి అనిల్‌కు ముఖ్యమంత్రి నుంచి పిలుపు వచ్చింది. `మాట్లాడుకుందాం రా` అంటూ అనిల్‌కు జగన్ అపాయింట్‌మెంట్ ఇచ్చారు. ఈ రోజు  జగన్‌ను అనిల్ కలవనున్నారు. ఇటీవ‌ల మంత్రి వ‌ర్గం నుంచి తొల‌గించిన అనిల్‌.. ఆ వెంట‌నే స‌భ ప‌ట్ట‌డం.. మంత్రి కాకాణిపై …

Read More »

బాబు బర్త్‌డే.. ఎనిమిదేళ్లలో లేని జోష్

ఏప్రిల్ 20.. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడి పుట్టిన రోజు. ఐతే ఇప్పటిదాకా జరిగిన పుట్టిన రోజులు వేరు. ఈసారి జరుగుతున్న పుట్టిన రోజు వేరు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో జరుగుతున్న హంగామా అంతా ఇంతా కాదు. 2014-19 మధ్య చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు కూడా లేని జోష్ ఇప్పుడు ఆయన అభిమానుల్లో కనిపిస్తుండటం విశేషం. ముఖ్యంగా గత రెండేళ్లు అయితే …

Read More »

పెద్దిరెడ్డి కుటుంబానికి ప్రాధాన్యత పెరిగిపోయిందా ?

తాజాగా జగన్మోహన్ రెడ్డి పార్టీపరంగా నియమించిన సమన్వయకర్తలు, ప్రాంతీయ సమన్వయకర్తల విషయాన్ని చూస్తే పెద్దిరెడ్డి కుటుంబానికి ప్రాధాన్యత విపరీతంగా పెరిగిపోయిన విషయం తెలుస్తోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా ఉన్నారు. అలాగే ఆయన కొడుకు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి రాజంపేట ఎంపీగా ఉన్నారు. సమన్వయకర్తలుగా, ప్రాతీయ సమన్వయకర్తలుగా మాజీమంత్రులు, ఇతర నేతలను నియమించినప్పటికీ తండ్రి, కొడుకులకు దక్కినంత ప్రాదాన్యత ఇంకెవరికీ దక్కలేదు. రీజనల్ కో ఆర్డినేటర్ గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని జగన్ …

Read More »

రాష్ట్రాల అప్పులపై కేంద్రం కన్నేసిందా?

అర్హతకు మించి అప్పులు చేస్తున్న రాష్ట్రాలపై కేంద్రప్రభుత్వంలోని వ్యయవిభాగం లేఖలు రాసింది. తమ అర్హతకు మించి అప్పులు చేస్తున్న రాష్ట్రాల ఆర్ధికపరిస్ధితులు, వాటిని ఏ పద్దతిలో సేకరిస్తున్నాయి, ఏ పద్దతిలో తీర్చబోతున్నాయనే వివరాలను తెలియజేయాలని కేంద్ర వ్యయవిభాగం నుండి అన్నీ రాష్ట్రాలకు లేఖలు వెళ్ళాయి. దేశంలోని అన్నీ రాష్ట్రాలు తమ పరిమితికి మించి అప్పులు చేస్తున్నాయి. ఇప్పటికే ప్రతి రాష్ట్రమూ లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్న విషయం తెలిసిందే. …

Read More »

వైసీపీ – టీడీపీకి సోష‌ల్ మీడియాతో స‌క్సెస్ ఎంత‌?

సోష‌ల్ మీడియా ప్ర‌భావం ప్ర‌జ‌ల‌పై ఎంత‌? వారిని ఏ మేర‌కు.. పోలింగ్ కేంద్రాల‌కు త‌ర‌లిస్తుంది.?  దీనిని న‌మ్ముకుని విజ‌యం ద‌క్కించుకునే ప‌రిస్థితి ఉందా? ఇదీ.. ఇప్పుడు ఏపీలోని రెండు కీల‌క పార్టీలో జ‌రుగుతున్న చ‌ర్చ‌. ఏ రాజ‌కీయ పార్టీకైనా.. సోష‌ల్ మీడియా ప్ర‌భావం అంతో ఇంతో ఉంది. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా, ట్విట్ట‌ర్ వీటిలో పార్టీ నేత‌లు యాక్టివ్ గా ఉంటున్నా రు. మ‌రీ ముఖ్యంగా ఎక్కువ మందికి అందుబాటులో …

Read More »

గొడవలకు గవర్నర్ రెడీ అయ్యారా?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కేసీయార్ ను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలు అలాగే ఉన్నాయి. తమిళిసై మాట్లాడుతు కేసీయార్ తో పనిచేయటం కష్టమన్నారు. తాను రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పనిచేస్తున్నట్లు చెప్పారు. ఇద్దరు సీఎంలు కూడా భిన్న మనస్తత్వాలున్నవారని గవర్నర్ చెప్పటం విశేషం. కేసీయార్ తో కలిసి పనిచేయటం కష్టం అనేమాట గవర్నర్ అనకూడదు. ఎందుకంటే గవర్నర్ అపాయింటైన వ్యక్తి అయితే కేసీయార్ ప్రజా …

Read More »

కాంగ్రెస్ లో పీకే.. పెరుగుతున్న ప్రాధాన్యత

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత పెరిగిపోతున్నట్లే ఉంది. లేకపోతే నాలుగు రోజుల్లో పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధితో పీకే మూడుసార్లు భేటీ అయ్యే అవకాశమే లేదు. దశాబ్దాలుగా పార్టీలోనే ఉంటున్న సీనియర్ నేతలు కూడా సోనియాతో రోజు సమావేశమైంది లేదు. పైగా ఒకవైపు అనారోగ్యంతో ఇబ్బందులు పడుతు కూడా పీకేతో సోనియా భేటీ అవుతున్నారంటేనే వ్యూహకర్తకు పార్టీలో పెరుగుతున్న ప్రాధాన్యతకు ఉదాహరణ. అసలు పీకే చాలారోజుల …

Read More »

ఈ సారి మ‌హానాడు వేదిక ఆ జిల్లానే: చంద్ర‌బాబు

తెలుగు వారి ఆత్మ‌గౌర‌వానికి ప్ర‌తీక‌గా ఏర్ప‌డిన టీడీపీ ఏటా మేనెల‌లో మ‌హానాడు నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. పార్టీ కార్య‌క్ర‌మాలు.. భూత, భ‌విష్య‌త్ వ‌ర్త‌మానాల‌కు సంబంధించిన అంశాల‌పై ఈ వేదిక‌గా చ‌ర్చించి.. పార్టీ ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేసుకునే ఈ కార్య‌క్ర‌మానికి చాలా ప్ర‌త్యేక‌త ఉంది. రాష్ట్రం నుంచే కాకుండా.. దేశ విదేశాల నుంచి కూడా పార్టీ అభిమానులు క్ర‌మం త‌ప్ప‌కుండా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రవుతుంటారు. గ‌త రెండేళ్లుగా క‌రోనా నేప‌థ్యంలో మ‌హానాడును …

Read More »

మెత్త‌బ‌డ్డ కేసీఆర్‌.. మాట‌ల్లో మ‌సాలా త‌గ్గిపోయిందిగా!

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారుపై తాడో పేడో తేల్చుకుంటానని పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేసిన‌.. తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ధాన్యం కొనుగోలు విష‌యంలో ఏకంగా డిల్లీకి వెళ్లి దీక్ష కూడా చేశారు. అంతేకాదు.. ద‌మ్ముంటే రా తేల్చుకుందాం! అంటూ ప్ర‌ధానికి స‌వాల్ కూడా రువ్వారు. దీంతో ఇంకేముంది.. కేంద్రంతో నేరుగా త‌ల‌ప‌డుతున్నార‌ని.. రాజకీయ వ‌ర్గాలు భావించాయి. అయితే.. అనూహ్యంగా కేసీఆర్ మాట‌ల్లో మ‌సాలా త‌గ్గిపోయింది. క‌రుకుద‌న‌మూ త‌గ్గిపోయింది. రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే …

Read More »