ఏపీలో అధికారంలోకి రావాలని భావిస్తున్నవారు.. వచ్చితీరాలని చెబుతున్న పార్టీ అధినేతలు కూడా.. రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్న కీలకైన మూడు అంశాలను పక్కన పెట్టారనే వాదన వినిపిస్తోంది. వాటిలో కీలకమైన.. ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం.. వెనుకబడిన జిల్లాలకు నిధులు ఉన్నాయి. ఈ మూడు కూడా ప్రజల్లో ఇప్పటికీ.. కీలక అంశాలుగానే చర్చ సాగుతోంది. ఈ సెంటిమెంటును సాధించుకోవాలనే తపన కూడా.. ప్రజల్లో ఉంది. గత ఎన్నికల్లో ఈ మూడు అంశాలను …
Read More »మూడు రాజధానులకే ఏపీ మొగ్గు..
ఏపీలో వివాదానికి కారణమైన మూడు రాజధానుల విషయం.. మరోసారి తెరపైకి రానుందా? ప్రభుత్వం తన పట్టును సమర్థించుకునేందుకు.. సాధించుకునేందకే ప్రాధాన్ం ఇస్తోందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. 2020లో ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్.. మూడు రాజధానుల ప్రకటన చేశారు. దీనిపై పెద్ద దుమారమేరేగింది. రాజధాని రైతులు.. ఉద్యమించారు. పాదయాత్రలు చేశారు. న్యాయపోరాటానికి దిగారు. ఈ క్రమంలో రాష్ట్ర హైకోర్టు.. అమరావతికే మొగ్గు చూపింది. రాజధాని అమరాతినే అభివృద్ది చేయాలని.. …
Read More »ఏపీలో పొలిటికల్ సెగలు
ఏపీలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. అధికార పార్టీ తీరును ఎండగడుతూ.. ఇప్పటికే.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి కూడా తమముళ్లను సమాయత్తం చేస్తోంది. సెప్టెంబరు 1 నుంచి ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు.. అదే రోజున ఉద్యోగులు కూడా సీపీఎస్ కోసం ఉద్యమాన్ని మరింత వేగవంతం చేయనున్నారు. `సీఎం ఇంటి ముట్టడి`కి, మిలియన్ మార్చ్‌కు …
Read More »వైఎస్ భారతిపై టీడీపీ సంచలన ఆరోపణ
ఢిల్లీలో వెలుగు చూసిందని బీజేపీ నేతలు చెబుతున్న లిక్కర్ కుంభకోణంపై అనేక వార్తలు.. వ్యాఖ్యలు వస్తున్నాయి. ఇది రాజకీ యంగా అనేక మలుపులు తిరుగుతూనే ఉంది. ఈ స్కాంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన అధికార పార్టీల నేతలపైనా.. ఆరోపణలు వచ్చాయి. బీజేపీ నేతలు తెలంగాణ ముఖ్యమంత్రి కుమార్తె కవిత పాత్ర ఉందని ఢిల్లీలో ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై ఆమె పరువునష్టం దావా వేశారు. అయితే.. ఇప్పుడు ఈ వివాదంలో …
Read More »కొండలు తొవ్వేసి.. నీతులు చెబుతున్న జగన్: పవన్
ఏపీ సీఎం జగన్‌పై తనదైన శైలిలో పంచ్ లు విసిరే.. జనసేనాని పవన్ కళ్యాణ్.. తాజాగా మరోసారి అదే శైలిలో విమర్శలు గుప్పించారు. రెండు రోజుల కిందట సీఎం జగన్.. విశాఖలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధిస్తున్నట్టు చెప్పారు. అదేసమయంలో ఆయన పర్యవరణం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. పర్యావరణాన్ని కాపాడుకోకపోతే.. భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని చెప్పారు. సముద్రం నుంచి చెట్ల నుంచి వచ్చే ఆక్సిజన్‌తోనే …
Read More »ఇలా చేసి ఏం సాధిస్తారు జగనన్నా?
రాజకీయంగా పట్టు సాధించాలని.. ఏ పార్టీ అధినేతకైనా ఉంటుంది. అయితే.. దీనికి సంబంధించి అనేక మార్గాలు ఉంటాయి. ముఖ్యంగా.. అంతా నాకే దక్కాలి.. అన్ని సీట్లలోనూ నేనే విజయం దక్కించుకుని అధికారంలోకి రావాలని.. లక్ష్యంగా.. ముందుకు సాగుతున్నారు. అయితే.. ఈ క్రమంలో ఇతర పార్టీలను.. ట్రీట్ చేస్తున్న తీరు మాత్రం వివాదాలకు.. విమర్శలకు తావిస్తోంది. గతంలోనూ..రాష్ట్రంలో రాజకీయ వైరాలు.. ప్రత్యర్థులను నిలువరించడం..అనేది కొత్తకాదు. ఇప్పుడే.. టీడీపీ పుట్టింది కూడా లేదు. …
Read More »ఏపీ సంస్కృతి.. మెల్లగా తెలంగాణకు పాకిందే!
ఏపీలో ఇటీవల ఒక సంస్కృతి వెలుగు చూసింది. ముఖ్యమంత్రి జగన్ పాల్గొనే సభలు సమావేశాలకు ప్రజలు రావడం లేదు. కారణం ఏదైనా కావొచ్చు. ఎక్కువ సమయం నిరీక్షించాల్సి రావడం.. లేదా.. సరైన సౌకర్యాలు లేకపోవడం.. లేదా.. ఆరోజు ప్రజలకు ముఖ్యమైన పనులు ఉండడం వంటివి ఇలా..ఏవైనా కావొచ్చు. దీంతో ముఖ్యమంత్రి జగన్ పాల్గొనే సభకు జనం తగ్గిపోతున్నారు. దీంతో ఏపీలో డ్వాక్రా సంఘాల మహిళలను అధికారులు ఇలాంటి సభలకు తరలిస్తున్నారు. …
Read More »కేసీఆర్ నయా నిజాం: నడ్డా కామెంట్స్
తెలంగాణలో కేసీఆర్ ఒక నయానిజాం వలే వ్యవహరిస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరి నిజాం ఉస్మాన్ అలీఖాన్ కూడా కేసీఆర్ వంటి ఆంక్షలే విధించారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడమే తమ లక్ష్యమన్నారు. బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా హనుమకొండలో జరుగుతున్న బీజేపీ భారీ బహిరంగ సభలో కేసీఆర్‌పై మండిపడ్డారు. కాకతీయులు ఏలిన వరంగల్ గడ్డకు నమస్కారాలు …
Read More »కన్నబాబుకు విన్నవించేది ఏంటంటే!
ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నాయకుడు. జగన్ తొలి కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఫైర్ కాకపోయినా.. ఆ రేంజ్లో ఆయన జనసేనపైనా.. పవన్‌పైనా.. టీడీపీపైనా.. విరుచుకుపడ్డారు. వైసీపీ వాయిస్‌ను బలంగానే వినిపించారు. అయితే.. తర్వాత.. ఆయనను రెండో సారి విస్తరించిన కేబినెట్ నుంచి తప్పించారు. దీంతో అప్పటి నుంచి ఆయన కనిపించడం మానేశారు. ఆయనే మాజీ మంత్రి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు. ప్రస్తుతం ఆయన …
Read More »ఏయే వర్గాల్లో జనసేన ఫాలోయింగ్ ఎంత?
కాలం మారుతోంది.. రాజకీయాలు కూడా మారుతున్నాయి. ప్రజల ఇష్టాయిష్టాలు కూడా మారుతున్నాయి. అయితే.. ప్రజల నాడిని పట్టుకుని పయనిస్తున్నపార్టీలు మాత్రం తగ్గుతున్నాయి. ఇప్పుడు.. ఈ చర్చ ఎం దుకు వచ్చిందంటే.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలిపోకుండా చూస్తానంటూ.. వ్యాఖ్యానిస్తు న్న పవన్ విషయంలోనే! వచ్చే ఎన్నికల్లో టికెట్ల విషయం.. పార్టలో ఆసక్తిగా మారింది. ఏ ప్రాతిపదికన టికెట్లు ఇస్తారు? అనేది చర్చగా మారింది. ఎందుకంటే.. వైసీపీ వ్యతిరేక …
Read More »ఎవరిచ్చారో తెలీదు.. వైసీపీకి 96 కోట్ల విరాళాలు
ఎన్నికల విరాళాలకు సంబంధించి కీలక నివేదికను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) బయటపెట్టింది. ఆర్థిక సంవత్సరం 2004-05 నుంచి 2020-21 మధ్య జాతీయ పార్టీలకు రూ.15,077 కోట్ల గుప్త విరాళాల(గుర్తు తెలియని మూలాల నుంచి) రూపంలో అందినట్లు తన నివేదికలో పేర్కొంది. ఒక్క 2020-21 ఆర్థిక సంవత్సరంలోనే జాతీయ, ప్రాంతీయ పార్టీలకు రూ.690.67 కోట్లు ఈ రూపంలో విరాళంగా అందినట్లు తెలిపింది. మొత్తం 8 జాతీయ పార్టీలు, 27 …
Read More »అసలు పవన్‌లో గెలుపు వ్యూహం ఉందా!
వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని.. కలలు గంటున్న పార్టీల్లో జనసేన కూడా ముందు వరుసలోనే ఉంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీలకుండా చూస్తామని.. పార్టీ అధికారంలోకి వచ్చేలా చేస్తానని.. జనసేన అధినేత పవన్ చెబుతున్నారు. అయితే.. దీనికి సంబంధించిన వ్యూహాన్ని మాత్రం అమలు చేయలేక పోతున్నారనే వాదన ఉంది. ఉదాహరణ కు రాష్ట్రంలో మొత్తం 175 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో జనసేన తరఫున ఎంత మంది …
Read More »