ఆయన తొలిసారి మంత్రి అయిన.. సీనియర్ నాయకుడు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నేత. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. ఆయనే దేవదాయ శాఖ మంత్రి.. కొట్టు సత్యనారాయణ. ఇప్పుడు ఆయన పనిచేస్తున్నారనే వాదన ఒకవైపు వినిపిస్తున్నా.. పంటి కింద రాయిలా.. ఆయన వ్యవహరిస్తున్న తీరు మాత్రం.. దేవదాయ శాఖపై విమర్శలు వచ్చేలా చేస్తోందని అంటున్నారు. దీనికి కారణం.. ఆయన అనుసరిస్తున్న విధానాలేనని …
Read More »కేసీఆర్.. 90 రోజుల టెన్షన్
కేసీఆర్ కొత్తగా 90 రోజుల టెన్షన్ పెరిగిపోతోందట. ఇంతకీ 90 రోజుల టెన్షన్ ఏమిటంటే దసరా పండుగకు కొత్త సచివాలయాన్ని ప్రారంభించేయాలని జ్యోతిష్కులు చెప్పారట. అంటే ఆ తర్వాత మరికొన్ని విషయాలను కూడా చెప్పారు కానీ ముందు దసరాకు కొత్త సచివాలయం ప్రారంభం కావటం చాలా కీలకం. తర్వాత చెప్పిన విషయాలు ఏమిటంటే కొత్త సచివాలయం నుండి 90 రోజులు పరిపాలన చేయాలట. 90 రోజుల పరిపాలన పూర్తయిన తర్వాత …
Read More »సీబీఐ ఎంట్రీని నిషేధిస్తారా ?
తెలంగాణాలోకి కేంద్ర దర్యాప్తు సంస్ధ సీబీఐ ఎంట్రీని కేసీయార్ నిషేధిస్తారా? బీహార్ పర్యటనలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చూసిన తర్వాత అందరిలోనూ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తన ప్రత్యర్ధులను వేధించటానికి, ప్రత్యర్ధులను లొంగదీసుకోవడానికి నరేంద్ర మోడీ సర్కార్ కేంద్ర దర్యాప్తు సంస్ధలైన సీబీఐ, ఈడీ, ఐటీలను యధేచ్చగా వాడుకుంటున్నాయనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే బీహార్లోకి సీబీఐ ఎంట్రీని నిషేధించటాన్ని కేసీయార్ మద్దతిచ్చారు. శాంతి భద్రతలన్నది రాష్ట్రాల పరిధిలోని …
Read More »గుంటూరులో పేట సీటు రాజకీయం
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం నరసరావు పేట. ఒకప్పుడు బలమైన టీడీపీ నాయకులు ఇక్కడ ఉండేవారు. ఇప్పుడు కూడా ఉన్నారు. అయితే.. వరుస విజయాలతో వైసీపీ దూకుడు చూపిస్తోంది. డాక్టర్.. గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఇక్కడ నుంచి విజయం దక్కించుకున్నారు. ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరనలో ఆయన కు బెర్త్ లభిస్తుందని అనుకు న్నారు. కానీ, ఆయనకు రెడ్డి ట్యాగ్ కారణంగా.. లభించలేదని.. ఆయన వర్గం అప్పట్లోనే …
Read More »పాలకొల్లు ఫార్ములా.. బెటర్ బాబు!
రాజకీయాల్లో ఎవరో ఒకరు.. అన్నట్టుగా.. ఇప్పుడు టీడీపీలో పాలకొల్లు నియోజకవర్గం తాలూకు.. విజయం తర్వాత జరుగుతున్న పరిణామాలు చర్చకు వస్తున్నాయి. ప్రస్తుతం టీడీపీ ముందున్న కీలక వ్యూహం.. పార్టీని ఎట్టిపరిస్థితిలోనూ.. అధికారంలోకి తీసుకురావడమే. దీనికి సంబంధించి ఎలాంటి వ్యూహం అనుసరిస్తే.. బెటరో.. ఇప్పటికే ..అనేక ప్రయత్నాలు సాగాయి. సాగుతున్నాయి కూడా. ఈ క్రమంలో తాజాగా పార్టీ అధినేత చంద్రబాబు దగ్గరకు పాలకొల్లు ఫైల్ చేరింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని కీలకమైన …
Read More »ఏపీ మహిళా మంత్రులు.. ఒక్కరే బెస్ట్!
ఏపీలోని వైసీపీ సర్కారులో ప్రస్తుతం నలుగురు మహిళా మంత్రులు ఉన్నారు. గత తొలి మంత్రి వర్గంలోనూ.. ముగ్గురికి ముఖ్యమంత్రి జగన్ అవకాశం కల్పించారు. ఇప్పుడు.. వీరిని మరో అంకె పెంచి.. నాలుగు చేశారు. వీరిలో ఒకరు అనంతపురం జిల్లాకు చెందిన.. ఉష శ్రీచరణ్, చిత్తూరుకు చెందిన ఆర్కే రోజా, మరొకరు.. గుంటూరు జిల్లా చిలకలూరి పేటకు చెందిన విడదల రజనీ, ఇంకొకరు.. పశ్చిమ గోదావరి (ప్రస్తుతం ఏలూరు) జిల్లా కొవ్వూరు …
Read More »రూల్స్ పొరుగు పార్టీలకే కాదు.. మనకూ ఇంతే
సహజంగానే రాజకీయాల్లో ఒక టాక్ ఉంటుంది. పొరుగు పార్టీలకు నీతులు చెప్పేందుకు నాయకులు ఎప్పుడూ.. సిద్ధంగానే ఉంటారు. మీరుఅది చేయొద్దు.. మీరు ఇది చేయొద్దు..! అని అధికారంలో ఉన్న పార్టీలు చెబుతుంటాయి. అంతేకాదు.. ప్రభుత్వాన్ని విమర్శించవద్దని చెప్పిన నాయకులు కూడా ఉన్నారు. ఇప్పుడు వైసీపీ కూడా దీనికి అతీతం ఏమీకాదు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి ఎప్పటికప్పుడు సుద్దులు చెబుతూనే ఉంది. అయితే.. తనదాకా.. వచ్చే సరికిమాత్రం.. వితండ వాదం చేస్తుంది. …
Read More »మునుగోడులో పొలిటికల్ గణనాథులు
ఎంతైనా.. మన నాయకులు.. నాయకులే! ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు.. తమకు అనుకూలంగా ఓట్లు వేయించుకునేందుకు ఉన్న ఏ చిన్న అవకాశాన్నీ వారు వదులుకునే పనేలేదు. ఈ క్రమంలో తాజాగా ఉప ఎన్నికకురెడీ అవుతున్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గం కూడా దీనికి ఏమాత్రం తీసిపోలేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్న వినాయచవితిని ఇక్కడ నాయకులు రాజకీయం చేసేశారు. యువతను సమీకరించడం నుంచి నాలుగు రోడ్ల కూడళ్లలో పందిళ్లు వేయడం …
Read More »బాబు కొంచెం దృష్టి పెడితే
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఒకప్పుడు ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు. అంతా బాగానే ఉంది.. వ్యతిరేక మీడియా కల్పిత కథనాలతో పార్టీని పాడు చేస్తోందని.. అధికారంలో ఉన్నప్పుడు.. చంద్రబాబు పదే పదే చెప్పేవారు. పైగా.. ప్రజల్లో పార్టీకి.. ప్రభుత్వానికి కూడా.. సానుకూలత 80 శాతం ఉంది.. 85 శాతం ఉంది.. అంటూ.. ఆయన ప్రచారం చేసుకునేవారు. అయితే.. వాస్తవాన్ని మాత్రం ఆయన పట్టించుకునేవారు కాదనే టాక్ వినిపించింది. సరే.. గత …
Read More »వరంగల్ కారు జోరు.. కమలం దూకుడు
ఉద్యమాలకు పురిటి గడ్డ ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా సాగినప్పటికీ తాజా పరిణామాల నేపథ్యంలో కారు జోరుకు బ్రేకులు పడే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. సగం సీట్లలో పాగా వేసేందుకు విపక్షాలు పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతున్నాయని చెబుతున్నారు. వరంగల్ జిల్లాలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ టీఆర్ ఎస్ పార్టీ ఆధిపత్యం కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో రెండు …
Read More »కేజ్రీవాల్‌ది అధికార మత్తు
గురు శిష్యులు.. అన్నా హజారే-కేజ్రీవాల్ మధ్య మాటల యుద్ధం తెరమీదికి వచ్చింది. ఇద్దరు కూడా పదునైన వ్యాఖ్యలతో ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. ఢిల్లీలో వెలుగు చూసిన.. లిక్కర్ కుంభకోణంపై హజారే తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు బహిరంగ లేఖ రాశారు. కేజ్రీవాల్ అధికార వ్యసనంలో మునిగిపోయారంటూ విమర్శించారు. ఎక్సైజ్ పాలసీని పరిశీలిస్తే మద్యం అమ్మకాలతో పాటు అవినీతిని ప్రోత్సహించేలా ఉందన్నారు అన్నా హజారే. ప్రజల జీవితాన్ని …
Read More »లోకేష్‌కు అష్టదిగ్బంధనం.. వైసీపీ వ్యూహం
రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు తెరమీదికి వస్తాయనేది ఎవరూ చెప్పలేని పరిస్థితి. అలా వచ్చి న పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకుని.. ముందుకు సాగి.. విజయాలు అందుకునే వారు మాత్రమే నాయకులుగా మిగులుతారు. రే.. ఈ విషయం అలా ఉంచితే.. టీడీపీ యువ నాయకుడు.. మాజీ మంత్రి నారా లోకేష్.. వైసీపీ టార్గెట్‌లో ముందున్నారనేది.. తాజాగా చర్చకు వస్తున్న విషయం . గత ఎన్నికల్లో తొలిసారి నారా లోకేష్.. మంగళగిరి …
Read More »