మాజీమంత్రి భూమా అఖిలప్రియ టీడీపీకి పెద్ద తలనొప్పిగా తయారయ్యారు. ఇప్పటివరకు కర్నూలు జిల్లాలోని ఆళ్ళగడ్డ నుండి పోటీచేసిన అఖిలప్రియ వచ్చే ఎన్నికల్లో నంద్యాల నుండి పోటీచేయాలని అనుకుంటున్నారట. ఆళ్ళగడ్డ నుండి పోటీచేస్తున్నారంటే ఆమెకు పోటీగా మరో గట్టినేత లేరు కాబట్టి చంద్రబాబునాయుడు కూడా చివరినిముషంలో అయినా ఓకే చెప్పే అవకాశముంది. అలాంటిది తనంతట తానుగా ఆళ్ళగడ్డ నుండి నంద్యాలకు మారాలని డిసైడ్ అయ్యారనే ప్రచారంతో పార్టీలో గందరగోళం మొదలైపోయింది. ఎప్పుడైతే …
Read More »ఈ అవకాశాన్ని కేసీయార్ ఉపయోగించుకుంటారా ?
జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలని అనుకుంటున్న కేసీయార్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారా ? ఈ అవకాశమంటే ఈనెల 25వ తేదీన హర్యానాకు వెళ్ళటం. హర్యానా మాజీ ముఖ్యమంత్రి దేవీలాల్ జయంతి ఉత్సవాలను సమ్మాన్ దివన్ పేరుతో ఆయన వారసులు ఈనెల 25వ తేదీన హర్యానాలో నిర్వహిస్తున్నారు. కార్యక్రమాన్ని బారీఎత్తున నిర్వహించటంలో భాగంగా దేశంలోని చాలామంది ప్రతిపక్ష నేతలు, నాన్ బీజేపీ నేతలను పిలిచారు. ఇందులో భాగంగానే కేసీయార్ కు కూడా ఆహ్వానం …
Read More »ఒక అమరావతి.. ఇద్దరు జగన్‌లు!
అదేంటి.. అని ఆశ్చర్య పోతున్నారా? ఒక అమరావతి వరకు ఓకే.. కానీ ఇద్దరు జగన్‌లు ఏంటి? ఔను! నిజమే.. నవ్యాంధ్ర రాజధాని.. అమరావతి ఒక్కటే. కానీ, ప్రస్తుత ముఖ్యమంత్రి లోనే ఇద్దరు జగన్‌లు కనిపిస్తున్నారని.. నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. కనిపించిన జగన్.. ప్రస్తుతం కనిపిస్తున్న జగన్.. వేర్వేరని నెటిజన్లు జోకులు పేలుస్తూ.. పళ్లు బిగిస్తున్నారు. మరి ఇంతకీ.. జగన్ చెబుతున్న అమరావతి కథలేంటో.. చదివి తరిద్దామా!! ఏం జరిగింది.. …
Read More »పోలవరం పై.. జగన్ అదే పాట..
పోలవరం విషయంలో ఆర్ అండ్ ఆర్ పరిహారం కింద గత ప్రభుత్వం కంటే ఎక్కువే ఇస్తామని చెప్పామని, దానికి సంబంధించిన జీవో కూడా ఇష్యూ చేశామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుర్తు చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడవ రోజు.. సోమవారం పోలవరంపై చర్చ సందర్భంగా సీఎం జగన్ ఈ విషయంపై స్పందించారు. పోలవరం ప్రాజెక్టు కోసం ఏం చెప్పామో.. ఆ చెప్పిన దానికి ఒక జీవోను 30 జూన్ …
Read More »వివేకా కేసు: సుప్రీం ఎంటర్ అయ్యిందిగా..
ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సంచలనమైన మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ అధికారులు విచారిస్తున్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఏపీ హైకోర్టు ప్రత్యేకంగా దీనిని పర్యవేక్షిస్తున్న విషయం కూడా తెలిసిందే. అయితే.. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఏపీలో నిర్వహిస్తున్న విచారణపై నమ్మకం లేదని.. దర్యాప్తు …
Read More »అసెంబ్లీకి రాకుండా.. నాటకాలు ఆడుతున్న చంద్రబాబు..
అసెంబ్లీ వేదికగా.. సోమవారం.. వైసీపీ అధినేత.. సీఎం జగన్ రెచ్చిపోయారు. ప్రతిపక్ష నాయకులు.. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై ఆయన విరుచుకుపడ్డారు. చంద్రబాబు అసలు ఎమ్మెల్యేగా ఉండేందుకు కూడా అర్హత లేని వ్యక్తి అని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తారాల సమయంలో సీఎం మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. పోలవరం విషయంలో తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించే అర్హత కూడా మాజీ సీఎం చంద్రబాబుకు లేదన్నారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్లే …
Read More »పులి బిడ్డ సెంటిమెంటును ప్రయోగిస్తోందా ?
వేరేదారి లేక వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిల చివరకు సెంటిమెంటునే అస్త్రంగా ప్రయోగిస్తున్నారా ? ఇపుడిదే సందేహం అందరిలోను పెరిగిపోతోంది. తాజాగా మీడియాతో షర్మిల మాట్లాడిన మాటలు విన్నతర్వాత అందరికీ అలాగే అనిపిస్తోంది. మీడియాతో షర్మిల మాట్లాడుతు తన తండ్రి వైఎస్సార్ ను కుట్రచేసి చంపినట్లుగానే తనను కూడా చంపేస్తారేమో అని అన్నారు. తాను పులిబిడ్డనని తాను ఎవరికీ భయపడేది లేదని పదే పదే చెప్పారు. షర్మిల వ్యాఖ్యలపై జనాల్లో …
Read More »వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పేసిన పవన్.. లెక్క ఇదే!
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. తమకు.. 150 సీట్ల కన్నా ఎక్కువగానే వస్తాయని.. వైసీపీ నాయకులు తరచుగా చెబుతున్నారు. ఇక, సీఎం జగన్ అయితే.. మరో రెండు అడుగులు ముందుకు వేసి.. ఇన్ని పథకాలు అమలు చేస్తున్నాం కాబట్టి.. మనకు 175 కు 175 సీట్లు ఎందుకు రావని.. పార్టీ నాయకులను ప్రశ్నిస్తున్నారు. వారికి సరికొత్త టార్గెట్లు కూడా పెడుతున్నారు. అయితే.. ఈ లెక్కల విషయంపై తాజాగా.. జనసేన అధినేత పవన్ …
Read More »సంక్షమం చాలదు.. భావోద్వేగమే బెటర్.. వైసీపీ వ్యూహం ఇదేనా?
ఇప్పటి వరకు సంక్షేమాన్ని నమ్ముకుని.. ఎన్నికలకు వెళ్లాలని అనుకున్న ఏపీ సర్కారు వ్యూహం మార్చి నట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. సంక్షేమం ఒక్కటే వచ్చే ఎన్నికల్లో పార్టీని గట్టెక్కించే పరిస్థితి లేదని.. పార్టీ నాయకులు భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు అనేక రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు.. ఏపీలో గత ఎన్నికలను పరిశీలిస్తే.. సంక్షేమం ఒక్కటే ప్రభుత్వాలను నిలబెట్టిన పరిస్థితి లేదు. ప్రజలను మెప్పించాలంటే.. అభివృద్ధిని కూడా జోడించాలి. అయితే.. ‘ఆ ఒక్కటీ …
Read More »అమరావతిపై ఏపీ సర్కారుకు ఎదురు దెబ్బ !
ఏపీ రాజధాని నగరం అమరావతిని మున్సిపాల్టీగా మార్చే విషయంలో సర్కారుకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఈ నెల 12 నుంచి నిర్వహించిన గ్రామ సభలు ముగిశాయి. అయితే.. ఈ గ్రామసభల్లో రైతులు ఎవరూ కూడా మునిసిపాలిటీకి.. అనుకూలంగా చెయ్యెత్తలేదు. పైగా.. మునిసిపాలిటీ కాదు.. మహా సిటీ కావాలని డిమాండ్ చేశారు. తుళ్లూరు మండలంలోని 19 గ్రామాలు, మంగళగిరి మండలంలోని 3 గ్రామాలు కలిపి మున్సిపాల్టీ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం …
Read More »ఇక్కడ టీడీపీకి అభ్యర్ధి దొరికినట్లేనా ?
చాలా కాలంగా గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సరైన అభ్యర్ధి లేరు. ఒకపుడు టీడీపీకి గట్టి పట్టున్న నియోజకవర్గంలో ఇపుడు అసలు అభ్యర్ధే లేరంటే చాలా ఆశ్చర్యంగానే ఉంది. ఇలాంటి నేపధ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలనే విషయం చంద్రబాబునాయుడుకు పెద్ద సమస్యగా మారింది. ఇదే సమయంలో వైసీపీ తరపున మాజీ మంత్రి కొడాలినాని చాలా బలమైన క్యాండిడేట్ గా ఉన్నారు. గడచిన మూడున్నరేళ్ళుగా కొడాలి తన టార్గెట్ …
Read More »‘మీ రాజధాని ఏదంటూ మా అమ్మాయిని ఆటపట్టిస్తున్నారు’
ఏపీ రాజధాని అంశం.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రధాన చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఏపీకి రాజధాని ఏదీ.. అంటూ.. ఇటీవల.. ఐఐటీ ఢిల్లీ విద్యార్థులు నెట్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. దీంతో రాజకీయంగా కూడా ఇది అప్పట్లో దుమారం రేపింది. ఒక.. క్యాంపస్‌లో ప్రసంగించేందుకు వైసీపీ ఎంపీ వెళ్లిన సందర్భంగా.. అక్కడి విద్యార్థులు.. ‘మూడు రాజధానులతో అభివృద్ధి సాధ్యమేనా?’ అని ప్రశ్నించడం కూడా వైసీపీని …
Read More »