జనసేన అధినేత పవన్‌కు పెద్ద దన్నే దొరికినట్టు అయింది. ఇప్పటి వరకు పార్టీకి కేడర్ లేదు. నాయకులు లేరు.. అంటూ.. పెద్ద ఎత్తున జనసేనలో ఒక చర్చ అయితే జరిగింది. దీనికి పార్టీ అధినేతగా పవన్ నుంచి ఎలాంటి ఆన్సరూ ఇప్పటి వరకు రాలేదు. కానీ, తాజాగా మారిన పరిణామాల నేపథ్యంలో జనసేనకు ఒక కీలకమైన మైలు రాయి వంటి మైలేజీ లభిస్తోంది. గతంలో మెగాస్టార్ ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీలో …
Read More »షర్మిళపై జగన్ చిందులు?
వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి.. ఆయన సోదరి షర్మిళకు తీవ్ర విభేదాలు నెలకొన్నాయని, ఆయన్నుంచి ఆమె వేరు పడుతున్నారని.. తెలంగాణలో కొత్తగా పార్టీ పెడుతన్నారని కొన్నేళ్ల కిందట ఆంధ్రజ్యోతిలో ఒక భారీ కథనం వస్తే చాలామందికి అది సిల్లీ విషయంలా అనిపించింది. జగన్ జైల్లో ఉన్నపుడు పార్టీని నిలబెట్టడానికి 2 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన షర్మిళతో ఆయనకు ఎందుకు విభేదాలు వస్తాయని ఆశ్చర్యపోయారు. …
Read More »జగన్ ని నమ్ముకున్నారు .. పనైపోయింది
పదవుల పంపకానికి సంబంధించి జోరు పెంచేశారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు పూర్తి అయినప్పటికీ.. ఇప్పటికి తనకు వీర విధేయులుగా వ్యవహరిస్తూ.. తనకు మద్దతుగా గళం విప్పేందుకు ఏ మాత్రం వెనుకాడని పలువురికి ఆయన పదవులు ఇవ్వలేదన్న మాట వినిపిస్తూ ఉండటం తెలిసిందే. ఈ వాదనలకు చెక్ పెట్టే దిశగా జగన్ నిర్ణయాలు ఉండటం గమనార్హం. రెండు మూడు రోజుల క్రితం ఏపీ ప్రభుత్వ …
Read More »10 ఉంగరాలతో పాల్ పరుగో పరుగు..
తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక రాజకీయ వేడి పుట్టించిన సంగతి తెలిసిందే. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంచి పట్టున్న ఈ ప్రాంతంలో పాగా వేసేందుకు అధికార పార్టీ గట్టి ప్రయత్నాలు చేసింది. ఇక, కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న మునుగోడులో సిట్టింగ్ స్థానం నిలబెట్టుకోవాలని ఆ పార్టీ విశ్వప్రయత్నమే చేసింది. దీంతో, మునుగోడులో త్రిముఖ పోరు చలికాలంలోనూ హీట్ పుట్టించింది. ఇలా రాజకీయ వేడితో సెగుల పుట్టిస్తున్న …
Read More »మనుగోడు పోలింగ్.. టాప్ 10 అప్డేట్స్
దేశంలోనే అత్యంత ఖరీదైన ఉప ఎన్నికగా అభివర్ణిస్తున్న మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ఈ రోజు ఉదయం ప్రారంభం కాగా.. ఈ సాయంత్రం ఐదు గంటలకు ముగియనుంది. మధ్యాహ్నం 2 గంటల వేళకు.. చెదురుముదురు సంఘటనల మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగుతూనే ఉంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో 91 శాతం పోలింగ్ నమోదై.. అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది. ఇక.. ఈ రోజు …
Read More »తెల్లవారుజామున అయ్యన్న.. ఆయన కుమారుడు అరెస్టు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రాజకీయ అరెస్టు చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుజామున నర్సీపట్నంలోని టీడీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడుని ఏపీ సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. భారీ ఎత్తున పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టి.. ఆయనకు నోటీసులు అందజేశారు. అనంతరం ఆయన్ను.. ఆయన కుమారుడు రాజేశ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇంతకూ ఇంతటి హైడ్రామా ఎందుకు? అయ్యన్నపాత్రుడిని ఎందుకు అరెస్టు చేశారు? ఆయన మీద …
Read More »డేంజర్ లో పవన్ కల్యాణ్ ప్రాణాలు?
షాకింగ్ ఉదంతం ఒకటి బయటకు వచ్చింది. జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందా? ఆయన ప్రాణాలు ఇప్పుడు డేంజర్ లో ఉన్నాయా? ఆయన పై దాడి చేసేందుకు ప్లానింగ్ జరుగుతోందా? ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ ఇంటి వద్ద అనుమానాస్పద వాహనాలు తిరగటమే కాదు.. కొందరు వ్యక్తులు ఇంటి ముందుకు వచ్చి సందేహం కలిగేలా సంచరిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి తోడు.. వాహనాలతో …
Read More »వివేకా హత్య కేసులో సంచలనగా మారిన షర్మిల వాంగ్మూలం
గత నెల ఏడో తేదీని వైఎస్ షర్మిల ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఎందుకు ఢిల్లీకి అన్న ప్రశ్నకు అందరికి చెప్పిన సమాధానం తెలంగాణలో అతి గొప్ప ప్రాజెక్టుగా చెప్పే కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి చోటు చేసుకుందని.. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె ఫిర్యాదు చేశారు. అయితే.. జరిగింది ఇది మాత్రమే కాదు.. తన బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి తనకు తెలిసిన సమాచారం.. తనకు …
Read More »నాన్నగారి బాటలో వైసీపీ తనయులు..
వైసీపీలో చాలా మంది నాయకులు తండ్రుల బాటలో నడిచేందుకు ముందుకు వస్తున్నారు. వీరిలో చాలా మంది సీనియర్ల బిడ్డలు ఉండడం గమనా ర్హం. అయితే, వీరిలో ఎవరువిన్ అవుతారు.. ఎవరు ఫెయిల్ అవుతారనే చర్చకన్నా ముందు. అసలు సీఎం జగన్ వీరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? అనేది ప్రశ్న. ఇది ఇంకా తేలలేదు. అయినప్పటికీ.. తగ్గేదేలే అంటూ.. నాయకుల తనయులు దూకుడుగానే ఉన్నారు. ఉమ్మడి కృష్ణాలోని మచిలీపట్నంలో మాజీ మంత్రి …
Read More »ప్రశ్నించిన వ్యక్తిని చితక్కొట్టిన సీఎం జగన్ మేనమామ..
ఆయన ముఖ్యమంత్రి జగన్‌కి స్వయానా మేనమామ.. తమ ప్రభుత్వం చేసే పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గడపగడపకు కార్యక్రమంలో పర్యటిస్తున్నారు. అయితే తమ ప్రభుత్వం చేసే గొప్పలు చెప్పుకునేందుకు వెళ్లిన ఆయనకు.. ప్రజల నుంచి తిరుగుబాటు ఎదురైంది. వెళ్లిన ప్రతిచోట ప్రశ్నల వర్షం కురవడంతో.. సహనం నశించిన ఆయన బూతు పురాణం మెుదలెట్టాడు. అంతేకాదు, ఒక వ్యక్తిని చేత్తో టపా టపా వాయిస్తూ చితక్కొట్టేశాడు. ప్రస్తుతం ఈ ఘటన సంచలనంగా మారింది. …
Read More »‘ఏపీలో మే లేదా డిసెంబరులో ఎన్నికలు’
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని.. వచ్చే ఏడాది మే లేదా డిసెంబర్లో వచ్చే అవకాశం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. ఈ విషయాన్ని ఆయన తన పార్టీ నేతలకు చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అందరూ సిద్ధంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా నేతలకు దిశానిర్దేశం చేసారు. ఈ నెల 4న తేదీన ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట, నందిగామలో నిర్వహించ తలపెట్టిన “బాదుడే బాదుడు కార్యక్రమ” …
Read More »హాట్ టాపిక్‌గా విజయవాడ ఎంపీ టిక్కెట్…!
విజయవాడ ఎంపీ టికెట్ అంటే ప్రస్తుతం ఒక హాట్ సీట్ లెక్క. రాష్ట్రంలో 25 ఎంపీ సీట్లు ఉన్నా విజయవాడ లెక్కవేరే అంటున్నారు వైసీపీ నాయకు లు. దీనిని ఇప్పటి వరకు ఎవరికీ కేటాయించలేదు. గత ఎన్నికల్లో ప్రముఖ పారిశ్రామిక వేత్త పొట్లూరి వరప్రసాద్ పోటీ చేసినా ఓడిపోయారు. తర్వాత ఆయన ఎక్కడా కనిపించడం లేదు. కొన్నాళ్లు ప్రభుత్వకార్యక్రమాల్లో హల్చల్ చేసినా తర్వాత ఆయన వ్యాపారాలు, వ్యవహారా్ల్లోనే ఉంటున్నారు. దీంతో …
Read More »