టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహానికి వైసీపీ చిక్కుకుందా? బాబు వేసిన స్కెచ్‌లో ఇరుక్కుపోయిందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఇప్పటి వరకు టీడీపీని వైసీపీ టార్గెట్ చేసింది. గత పాలన.. గత అభివృద్ధి అంటూ.. చంద్రబాబును ఇరుకున పెట్టింది. దీంతో చంద్రబాబుకానీ, ఇతర నాయకులు కానీ కౌంటర్ ఇచ్చినా వైసీపీ నుంచి ఎదురు దాడి చేయడం ఎక్కువగా కనిపిస్తోంది. పైగా.. టీడీపీలో చాలా తక్కువ మంది మాత్రమే స్పందిస్తున్నారు. ఎన్ని …
Read More »కాంగ్రెస్‌కు పట్టని వైఎస్.. బీజేపీ వాడుకుంటోందిగా!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని రెండు సార్లు వరుసగా అధికారంలోకి తీసుకున్న నాయకుడిగా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికి పేరుంది. వైఎస్ అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే వైఎస్‌గా నాటి రోజులు తలపిస్తాయి. వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి కాంగ్రెస్‌ను బలోపేతం చేశారు. అధికారంలోకి తెచ్చారు. అలాంటి నాయకుడి పట్ల కాంగ్రెస్ నేతలు ఇప్పటికీ అభిమానం చూపిస్తారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానం కానీ.. ఢోకా కానీ లేదు. వైఎస్ సెంటిమెంటు …
Read More »అందుకే రాహుల్ నా చేయి పట్టుకున్నారు.. పూనమ్ క్లారిటీ
భారత జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్రలో ఇప్పటివరకు లేని కొత్త వివాదం ఒకటి తెలంగాణలో ఆయన జరిపిన యాత్ర సందర్భంగా చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన సోషల్ మీడియా ఫైట్ అంతకంతకూ పెరిగింది. రాహుల్ పాదయాత్ర సందర్భంగా సినీ నటి పూనమ్ కౌర్.. చేనేత వస్త్రాల్ని ధరించి వెళ్లటం.. చేనేత మీద విధించిన జీఎస్టీని తొలగించాలన్న అంశాన్ని పరిశీలించాలని కోరటం తెలిసిందే. దీనికి …
Read More »అందుకే చెప్పు చూపించా.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్
పార్టీ నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో.. మీడియా ముఖంగా చెప్పు తీసి మరీ వైసీపీ నేతల్ని కొడతానంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల గురించి తెలిసిందే. చెప్పు చూపిస్తూ.. ‘నా కొడకల్లారా’ అంటూ ఆవేశపూరితంగా పవన్ నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలపై.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైతం స్పందించటం.. పవన్ పేరును ప్రస్తావించకుండా.. వ్యాఖ్యలు చేయటం.. చెప్పు చూపించిన వైనాన్ని ప్రస్తావిస్తూ.. ఇదెక్కడి రాజకీయం అంటూ …
Read More »జగన్‌కు సాయం చేయడం పెద్ద పొరపాటు: పీకే
రాజకీయ వ్యూహకర్త నుంచి ఉద్యమ బాట పట్టిన ‘జన్ సురాజ్’ సంస్థ వ్యవస్థాపకుడు.. ప్రశాంత్ కిశోర్ ఉరఫ్ పీకే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్‌కు 2019 ఎన్నికలకు ముందు ఆయన సాయం చేసి.. రోడ్ మ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన బాటలోనే జగన్ నడిచి.. అధికారాన్ని దక్కించుకున్నారు. అయితే, తాజాగా ఈ విషయంపై పీకే స్పందించారు. “జగన్‌కు సాయం చేసి పెద్ద పొరపాటు చేశా. ఎందుకు …
Read More »మునుగోడు: కాంగ్రెస్ ఓటుపై టీఆర్ఎస్, బీజేపీ కన్ను!
మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార పార్టీ టీఆర్ ఎస్, బీజేపీలు ఒక్క ఓటును కూడా చేజారి పోకుండా చేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. దీనిలో భాగంగా.. గత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గంలో తమకు పడని ఓట్లు ఎన్ని.. పొరుగు పార్టీ అప్పట్లలో బలంగా ఉన్న పార్టీ కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్లెన్ని అనే విషయాలపై దృష్టి పెట్టాయి. ఇలా.. తమకు వీక్‌గా ఉన్న మండలాలపై ప్రత్యేక …
Read More »2024 ఎన్నికలే టార్గెట్‌గా జగన్ కొత్త టాస్క్ అదిరిపోలే…!
వైసీపీ వ్యూహాలమీద వ్యూహాలు పన్నుతోంది. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ దూసుకుపోయేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ప్రజలను వివిధ పథకాలతో ఆకర్షించిన వైసీపీ అధిష్టానం.. ఇప్పుడు సామాజిక వర్గాల వారిని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. దీనిలో భాగంగా త్వరలోనే కమిటీలను ఏర్పాటు చేయనున్నట్టు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. అంటే.. కులాల వారిగా ఇప్పటికే ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల నుంచి సుమారు 56 కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. వీటికి.. …
Read More »అప్పట్లో టీడీపీ-వైసీపీ, ఇప్పుడు వైసీపీ-జనసేన: వ్యూహం మారిదంతే…!
అప్పట్లో అంటే గత ఎన్నికలకు ముందు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీకి, అధికారంలో ఉన్న టీడీపీకి ముందు జోరు యుద్ధం సాగింది. నువ్వా-నేనా అనే రేంజ్లో రాజకీయాలు సాగాయి. ఈ క్రమంలోనే 2019లో విజయం దక్కించుకునేందుకు టీడీపీ ఎన్టీఆర్ బయోపిక్‌ను సినిమాగా తీసుకువచ్చిందనే ప్రచారం ఉంది. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఎన్టీఆర్ స్థానంలో ఉండి.. ఆయన పాత్రను పోషించారు. ఈ క్రమంతో ఎన్టీఆర్ సినిమా తెరమీదికి వచ్చింది. ఇక, దీనికి …
Read More »ఎవరు ఎవరికి బానిసలు అంబటి సర్!!
ఔను! తాజాగా ఏపీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్య తీవ్ర దుమారానికి దారితీస్తోంది. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ను ఉద్దేశించి మంత్రి అంబటి తీవ్రమైన వ్యాఖ్య చేశారు. ఇది ఆయన స్థాయికి అంటే.. మంత్రిగా తగని వ్యాఖ్య. ఏ గల్లీ నాయకుడో లేక పోతే మంత్రి పదవిలో లేని నాయకుడో చేస్తే.. వేరేగా ఉండేది. కానీ, ఆయనే నోరు పారేసుకున్నారు. బానిససేన అధ్యక్షుడు .. మళ్లీ వచ్చాడండి రాష్ట్రానికి అని …
Read More »చేతులు ఎత్తి దణ్నం పెట్టి చెబుతున్నా.. : కేసీఆర్
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో కేసీఆర్ పాల్గొన్నారు. ప్రసంగించింది చాలా కొద్దిసేపే అయినా..సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఎన్నికలు రాగానే మనకొక గత్తర పట్టుకుంటుంది. కొందరు ఎన్నికలు వస్తే గాలిపైనే నడుస్తరు. ఒక గాలి కాదు.. ఒక గత్తర కాదు. విచిత్ర వేషగాళ్లు.. అనేక మంది.. అనేక పార్టీలు వస్తాయి. వాళ్లకు గాయ్‌గాయ్ గత్తర వస్తది. మనకెందుకు రావాలి? దయచేసి ఆలోచించండి. నేను చెప్పానని కాదు. తమ్మినేని వీరభద్రం చెప్పారని కాదు.. …
Read More »ఏపీలో బీజేపీకి అభ్యర్థులు ఎక్కడ !
రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏంటి? ఎలా ముందుకు సాగాలి? ఎంతసేపూ.. కేంద్రంపైనే ఆధారపడాలా? లేక మనకంటూ.. ఏమైనా ఆలోచన ఉందా? ఇదీ.. బీజేపీ రాష్ట్రనాయకుల్లో జరుగుతున్న చర్చ. తాజాగా ఇదే విషయంపై కొందరు నాయకులు కూడా.. పార్టీ చీఫ్ సోము వీర్రాజును కలిశారు. రాష్ట్రం లోని రెండు ప్రదాన పార్టీలు దూకుడుగా ముందుకుసాగుతున్నాయి. మరి మన సంగతి ఏంటి? అనివారు ప్రశ్నించారు. ఎందుకంటే.. అటు వైసీపీ అయినా.. ఇటు టీడీపీ …
Read More »పైన మోడీ.. ఇక్కడో బోడి.. మధ్యలో ఈడీ
మాటకారితనంలో, ప్రత్యర్థుల మీద పంచులు వేయడం, పదునైన విమర్శలు గుప్పించడంలో తండ్రి కేసీఆర్‌కు తగ్గ తనయుడిగా ఎప్పుడో రుజువు చేసుకున్నాడు కేటీఆర్. కీలకమైన మునుగోడు ఉప ఎన్నిక ముంగిట ఆయన ఆయన తన మాటల పదును మరోసారి చూపించారు. టీవీ9 స్టూడియోలో కూర్చుని ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్.. ప్రత్యర్థులపైకి తనదైన శైలిలో వాగ్బాణాలు సంధించారు. ఈ సందర్భంగా కేటీఆర్ చేసిన ఒక కామెంట్ వైరల్ అయింది. ‘మోడీ …
Read More »