ఉమ్మడి అనంతపురం జిల్లా అంటే.. టీడీపీకి కంచుకోట. ఇక్కడ అనేక మంది సీనియర్ నాయకులు ఉన్నారు. అనేక మంది మాజీ మంత్రులు కూడా ఉన్నారు. ఒకప్పుడు జిల్లాను శాసించిన నేతలు కూడా ఇప్పుడు అనంతపురంలోనే ఉన్నారు. అయితే, ఇప్పుడు వారివల్ల ఏం ప్రయోజనం అనే మాట వినిపిస్తోంది. తాజాగా కళ్యాణ దుర్గంలో తమ్ముళ్లు కొట్టుకున్నారు. ఆధిపత్య రాజకీయాలు.. మా మాటే నెగ్గాలనే పంతాలు వంటివి ఇక్కడ టీడీపీని బజారున పడేస్తున్నాయి. …
Read More »ఇప్పటంలో విచిత్రమైన ఫ్లెక్సీలు
ఇప్పటం.. ఆంధ్రప్రదేశ్‌లో అటు ఇటుగా 200 ఇళ్లున్న చిన్న గ్రామం. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఈ గ్రామం వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది మార్చిలో జనసేన పార్టీ ప్లీనరీకి తమ పొలాలు ఇచ్చారన్న కారణంతో ఆ పార్టీ మద్దతుదారుల ఇళ్లను లక్ష్యంగా చేసుకున్న ప్రభుత్వం రోడ్డు విస్తరణ పేరుతో వాటిని కూలగొట్టారన్న ఆరోపణలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో …
Read More »జనసేన మౌనం.. ఛాన్స్ మిస్ చేసుకుంటోందా..?
రాజకీయాల్లో పార్టీలకు కానీ, నాయకులకు కానీ అసలు అవకాశం రావడమే కష్టం. అవకాశం వచ్చిందా.. వెంటనే దానిని అందిపుచ్చుకుని.. తమకు అనుకూలంగా మార్చుకునేందుకు నాయకులు, పార్టీలు ప్రయత్నించిన సందర్భాలు అనేకం. మరీ ముఖ్యంగా అంకురంగా ఉన్న పార్టీలు.. అయితే ఎప్పుడెప్పు డు చాన్స్ వస్తుందా? అని ఎదురు చూస్తుంటాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటాయి. ఇప్పుడు ఏపీలో జనసేన పార్టీకి కూడా గొప్ప ఛాన్స్ వచ్చింది. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి …
Read More »లిక్కర్ స్కామ్ లో విజయసాయి రెడ్డి అల్లుడి సోదరుడు అరెస్ట్
కొద్ది నెలల క్రితం వెలుగు చూసిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం దేశ రాజకీయాలను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఆప్ మంత్రి మనీష్ సిసోడియా చుట్టూ అల్లుకున్న ఈ స్కామ్ లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో పాటు వైసిపి కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఆయన బంధువుల పేర్లు కూడా వినిపించాయి. విజయ్ సాయి రెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి సోదరుడు శరత్ చంద్రా రెడ్డి …
Read More »రేపు వచ్చేది నేనే.. కట్టిస్తా చూడు-నారా లోకేష్
కొన్నేళ్ల ముందు వరకు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ మీద జనాల్లో ఏమంత సానుకూల అభిప్రాయం ఉండేది కాదు. తండ్రి పేరు చెప్పుకుని పార్టీలో, ప్రభుత్వంలో కీలక పదవులు సంపాదించాడని, సొంత సత్తా లేదని అతడి మీద విమర్శలు వెల్లువెత్తుతుండేవి. పప్పు పప్పు అంటూ రాజకీయ ప్రత్యర్థులు లోకేష్‌ను బాగా ట్రోల్ చేసేవాళ్లు. కానీ గత రెండు మూడేళ్లలో లోకేష్ చాలా కష్టపడి నాయకుడిగా …
Read More »నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు: గవర్నర్ తమిళిసై
తెలంగాణ గవర్నర్ తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. ఇప్పటి వరకు ఏదైనా కార్యక్రమానికి హాజరైనప్పుడు మాత్రమే మీడియాతో మాట్లాడేవారు. కానీ, తాజాగా రాజ్‌భవన్‌లో ఆమె ప్రెస్‌మీట్ పెట్టారు. అంతేకాదు.. సంచలన వ్యాఖ్యలు సైతం చేశారు. తన ఫోన్లను ట్యాప్ చేస్తున్నారనే సందేహం ఉందన్నారు. అంతేకాదు.. ఎమ్మెల్యేలకు కోట్లు ఇచ్చి.. కొనుగోలు చేసే ప్రయత్నం చేశారన్న.. ఫామ్‌హౌజ్ ఇష్యూలోనూ తనను ఇరికించాలని చూశారని.. సంచలన కామెంట్లు కుమ్మరించారు. రాజ్‌భవన్.. ప్రగతి భవన్ …
Read More »మోడీ విజిట్.. వైసీపీ ప్లాన్ ఏంటి..!
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈనెల 11న విశాఖకు వస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ వైసీపీ చేస్తున్న హడావుడి అంతా ఇంతాకాదు. విశాఖలో ఏర్పాట్లను సైతం దగ్గరుండిమరీ చూసుకుంటున్నారు. అదే సమయంలో మోడీ విశాఖలోని ఏయూలో పాల్గొనే బహిరంగ సభకు పెద్ద ఎత్తున జనాలను తరలించాలని కూడా వైసీపీ నిర్ణయించుకుంది. దీనికి సంబంధించిన బాధ్యలను విశాఖ ఎమ్మెల్యేలకు అప్పగించినట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు విశాఖ వైసీపీ నాయకులు అందరూ కూడా …
Read More »మీవల్లే మాపై వ్యతిరేకత.. అధికారులపై వైసీపీ ఎమ్మెల్యే ఫైర్
ఏపీ అధికారపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరి నోటి నుంచి వచ్చిన వ్యాఖ్య ఒకటి సంచలనంగా మారింది. ఏపీ ప్రభుత్వ విధానాలు ఏ మాత్రం సరిగా లేవని.. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న మాట వినిపిస్తుంటే.. అలాంటిదేమీ లేదని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే.. అందుకు భిన్నంగా వైసీపీ ఎమ్మెల్యే ఒకరు చేసిన వ్యాఖ్యలు జగన్ అండ్ కోకు మింగుడుపడనివిగా మారాయి. అధికారుల తీరుపై ఆగ్రహం …
Read More »రాహుల్ నామాలు కలిసొచ్చేనా?
సొంత పార్టీలోనే విమర్శలు ఎదుర్కొంటూ పార్టీ మనుగడ కోసం తాపాత్రయపడుతున్న రాహుల్ గాంధీ జోడో యాత్రను గ్యాప్ లేకుండా కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా ఫామ్ లోకి తీసుకు రావడానికి రాహుల్ పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కావు. ఇక జనాల్లో వీలైనంత వరకు తన స్థాయిని పెంచుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్థమవుతొంది. ఇటీవల మహారాష్ట్ర మీటింగ్ లో రాహుల్ అడ్డ బొట్టు పెట్టుకొని శివ భక్తులను …
Read More »భారత్ జోడో యాత్రకు భారీ దెబ్బ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ యాత్రకు ఇప్పుడు భారీ దెబ్బతగిలింది. ట్విటర్ ఖాతాలను తాత్కాలికంగా నిలుపుదల చేయాలంటూ బెంగళూరులోని కమర్షియల్ కోర్టు ఆదేశాలిచ్చింది. భారత్ జోడో యాత్ర సందర్భంగా కాంగ్రెస్ రూపొందించిన పాటలకు కేజీఎఫ్-2 చాప్టర్లోని పాటల మ్యూజిక్‌ను కాపీ కొట్టారంటూ ఎంఆర్టీ మ్యూజిక్ కంపెనీ పిటిషన్ దాఖలు చేసింది. దీనిని పరిశీలించిన అనంతరం …
Read More »ఔను.. మా జగన్ ప్రభుత్వం పై వ్యతిరేకత ఉంది..
ఏపీలోని వైసీపీ ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు ఇటీవల కాలంలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో నిలుస్తున్నారు. మూడు రాజధానులకు అనుకూలంగా ఇటీవల రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించేందుకు ముందుకు వచ్చారు. ఆ సమయంలో మీడియలో సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయ్యారు. ఇప్పుడు తన సంచలన వ్యాఖ్యలతో మరోసారి మీడియాలో నిలిచారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని ఇటీవల కాలంలో ప్రజలు మరింత ఏవగించుకుంటున్నారని ఒకవైపు టీడీపీ …
Read More »మరో వివాదంలో గోరంట్ల మాధవ్
హిందూపురం ఎంపీ, వైసీపీ నేత గోరంట్ల మాధవ్ ఇటీవల నగ్న వీడియో కాల్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఓ మహిళతో మాధవ్ న్యూడ్ వీడియో కాల్ మాట్లాడుతూ అడ్డంగా బుక్కయ్యారని ఆరోపణలు వచ్చాయి. అయితే, తనపై బురద జల్లేందుకే ఆ వీడియోను మార్ఫ్ చేశారని మాధవ్ ఆరోపించారు. కానీ, ఆ వీడియోలో ఉన్నది మాధవేనని, ఫోరెన్సిక్ నిపుణులు కూడా అదే విషయం చెప్పారని టిడిపి నేతలు విమర్శలు గుప్పించారు. …
Read More »