Political News

ప్ర‌ధాని ముందు సోము హ్యాండ్స‌ప్‌

Somu Veerraju

ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు.. ప్ర‌ధాని మంత్రి న‌రేంద్ర మోడీ ముందు చేతులెత్తేశారా? క‌నీసం.. త‌న‌ను తాను ప‌రిచ‌యం చేసుకోవాల్సిన ప‌రిస్థితి త‌లెత్తిందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా విశాఖ ప‌ట్నం వ‌చ్చిన ప్ర‌ధానితో భేటీ అయ్యేందుకు సోము వీర్రాజునేతృత్వంలో రాష్ట్ర బీజేపీ కోర్ క‌మిటీ మోడీ ద‌గ్గ‌ర‌కు వెళ్లింది. అయితే.. ఇక్క‌డ వీర్రాజుకు ఘోర ప‌రాభ‌వం ఎదురుకావ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌ధాని మోడీ.. ఏపీ బీజేపీ చీఫ్ …

Read More »

మందు రేటు అడిగి తెలుసుకున్న పవన్

కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయులను మించి వార్తల్లో వ్యక్తి అవుతున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. రెండు వారాల కిందటి విశాఖ పర్యటన దగ్గర్నుంచి ఆయన ఏం చేసినా సంచలనమే అవుతోంది.  తాజాగా విశాఖ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా సమావేశం అయిన పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత ఆ నగరంలోనే ఉంటూ అధికార పక్షం ఆగడాలు, అకృత్యాల …

Read More »

మునుగోడు ఉప ఎన్నిక‌ ఖ‌ర్చు 600 కోట్లు!

ఇటీవ‌ల ముగిసిన తెలంగాణ‌లోని మునుగోడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక దేశ‌వ్యాప్తంగా ప్రాధాన్యం సంత‌రించుకున్న విష‌యం తెలిసిందే. ప్ర‌ధాన పార్టీల మ‌ధ్య హోరాహోరీగా సాగిన ఈ ఉప ఎన్నిక‌లో డ‌బ్బులు వ‌ర‌ద‌లై పారాయి. ఓటుకు ఇంత‌ని అన్ని ప్ర‌ధాన పార్టీలు పంప‌కాలు చేశాయి. ఒక‌రికిమించి మ‌రొక‌రు అన్న విధంగా పార్టీలు ఓట‌ర్ల‌ను మ‌చ్చిక చేసుకునేందుకు ప్ర‌య‌త్నించారు. ఈ క్ర‌మంలోనే ఓటుకు వేల రూపాయ‌లు పందేరం చేశారు. అయితే.. ఈ పంప‌కాల …

Read More »

గంటా వెళ్లింది పవన్ కోసమా?

ఏపీలో రాజకీయం ఎంత జోరుగా సాగుతుందన్న విషయం తెలిసిందే. ఒకటి తర్వాత ఒకటి చొప్పున చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఏ రోజుకు ఆ రోజే.. పొలిటికల్ సంచనాలునమోదు అవుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటన సందర్భంగా పలు పరిణామాలు చోటు చేసుకోవటం తెలిసిందే. మోడీ పర్యటన సందర్భంగా.. ఆయనతో తమకున్న అనుబంధాన్ని జగన్ తన మాటలతోనూ.. చేతలతోనూ చేసి చూపిస్తే.. జగన్ సర్కారు చేసిన తప్పులపై విరుచుకుపడాలంటూ …

Read More »

మోడీ.. ఏపీకి చెప్పిందేంటంటే?

ఔను.. అంతా ఊక‌దంపుడే. ప్ర‌ధాని మోడీ తాజాగా విశాఖ‌లో చేసిన ప్ర‌సంగంలో ఎక్క‌డా ఒక్క ముక్క ఏపీ అభివృద్ధిని కాంక్షించేలా క‌నిపించ‌లేదు. జాతీయ‌, అంత‌ర్జాతీయ అంశాల‌పైనే ఆయ‌న ప్ర‌సంగించారు. అంత‌కుమించి.. ఏపీని ఉద్దేశించి కీల‌క‌మైన అంశాల‌ను ప‌క్క‌న పెట్టేశారు. సో.. మొత్తానికి మోడీ ప‌ర్య‌ట‌నలో ఆయ‌న ప్ర‌సంగంలో ఎక్క‌డా.. ఏపీ ప్ర‌జ‌ల మ‌నోభావాలు క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌సంగంలో మోడీ పాఠం ఇదే! ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రా ప్రజలు తమ ప్రతిభను చాటుతున్నారని …

Read More »

ప‌వ‌న్ పవర్ఫుల్ సంకేతాలు

తాజాగా విశాఖ‌కు వ‌చ్చిన ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ భేటీ అయ్యారు. ఇది రాష్ట్ర రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌న‌మే అని చెప్పాలి. ఎందుకంటే బీజేపీ రాష్ట్ర నాయ‌కుల‌కు కూడా మోడీ అప్పాయింట్‌మెంటు ఇవ్వ‌కుండా.. త‌న మిత్ర‌ప‌క్షంగా ఉన్న ప‌వ‌న్‌తో భేటీ కావ‌డం ఆశ్చ‌ర్య‌మ‌నే అనిపించింది. నిజానికి మోడీ చాలా రాష్ట్రాల్లోనే ప‌ర్య‌టిస్తున్నారు. ఈ క్ర‌మంలో అక్క‌డి మిత్ర‌పక్ష నాయ‌కుల‌కు ఆయ‌న అప్పాయింట్‌మెంటు ఇవ్వ‌డం లేదు. కానీ, ఏపీని …

Read More »

విశాఖ‌లో మోడీ క‌ల‌రింగ్

తాజాగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ విశాఖ‌కు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ప్రాజెక్టులు ప్రారంభించారు. అయితే.. ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. ఇవి ఏపీలోనే ఉంటాయి. కానీ, కేంద్రం అజ‌మాయిషీలోనే ప‌నిచేస్తాయి. అంటే ఇవి కేంద్ర ప్రాజెక్టులు అన్న‌ట్టు లెక్క‌! నిజ్జంగా నిజం. కానీ, ఏపీకి ఏదో ఇస్తున్నామ‌ని.. ఏపీని వెలిగిపోయేలా చేస్తున్నామ‌ని మాత్రం ప్ర‌ధాని క‌ల‌రింగ్ ఇస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇంత‌కీ మోడీ ఏం ఇచ్చారు.. ఏపీకి ఎంత ప్ర‌యోజ‌నం చూద్దాం.. ప్రాజెక్టు: …

Read More »

మోడీ-పవన్.. బాబు-రామోజీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొన్ని రోజుల నుంచి కీలకమైన మలుపులు తిరుగుతున్నాయి. జనసేనాని విశాఖపట్నం పర్యటన తర్వాత చంద్రబాబు ఆయన్ని కలవడం రాజకీయంగా వేడి పుట్టించిన సంగతి తెలిసిందే. పవన్‌ను జగన్ సర్కారు విశాఖలో తీవ్రంగా ఇబ్బంది పెట్టిన నేపథ్యంలో ఆయనకు సంఘీభావం తెలపడానికి చంద్రబాబు విజయవాడకు వెళ్లడం.. ఇద్దరూ కలిసి విలేకరులతో కలివిడిగా మాట్లాడడం చర్చనీయాంశం అయింది. ఇది తెలుగుదేశం, జనసేన పొత్తుకు సంకేతమని అందరూ భావించారు. కొన్ని రోజులు …

Read More »

ఏపీలో సైలెంట్‌.. తెలంగాణ‌లో వైలెంట్‌

ఏపీలో ప్ర‌ధాని ప‌ర్య‌టించారు.కానీ, ఇక్క‌డ అవినీతి కానీ, ఇక్క‌డ ప్ర‌భుత్వ దూకుడు కానీ, కుటుంబ పాల‌న కానీ, ఆయ‌న‌కు మ‌చ్చుకైనా క‌నిపించ‌లేదు. కానీ, ఇలా విశాఖ నుంచి తెలంగాణ‌ గ‌డ్డ‌పై అడుగు పెట్టారో లేదో.. వెంట‌నే మోడీకి అవినీతి క‌నిపించింది. కుటుంబ పాల‌న క‌నిపించింది.. అంత‌కు మించి చాలానే క‌నిపించాయి. దీంతో నెటిజ‌న్లు.. ఏపీలో సైలెంట్.. తెలంగాణ‌లో వైలెంటా.. మోడీ జీ వాటీజ్ దిస్‌? ! అని కామెంట్లు కుమ్మ‌రిస్తున్నారు. …

Read More »

సీఎం జగన్ పై ఫిర్యాదుల పరంపర

విశాఖకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. బీజేపీ కోర్ కమిటీ భేటీలో పాల్గొనటం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన దాదాపు తొంభై నిమిషాల పాటు పార్టీ నేతలతో భేటీ కావటమే కాదు.. ఈ సందర్భంగా వారి మధ్య పలు అంశాలపై చర్చతో పాటు.. ఏపీసర్కారు మీదా.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీదా కంప్లైంట్లు చేసిన వైనం తెలిసిందే. ఈ విషయంలో ఏపీ బీజేపీ నేతల్లో ముగ్గురు నేతలు కీలక భూమిక …

Read More »

తెలంగాణ  ప్ర‌భుత్వాన్ని కూల‌దోస్తాం: మోడీ

తెలంగాణ ప్ర‌భుత్వంపై ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. పేరు ఎత్త‌కుండానే సీఎం కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. తెలంగాణ ప్ర‌భుత్వాన్ని కూల‌దోస్తామ‌ని వ్యాఖ్యానించారు. వాస్త‌వానకి ఏ నాయ‌కుడైనా తెలంగాణ‌లో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తామ‌ని చెబుతారు. కానీ ఉన్న ప్ర‌బుత్వాన్ని కూల‌దోస్తామ‌ని ఎవ‌రూ చెప్ప‌రు. కానీ, మోడీ మాత్రం వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా విశాఖ నుంచి హైద‌రాబాద్‌కు చేరుకున్న ప్ర‌ధాని బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. కార్యకర్తలను …

Read More »

ప‌వ‌న్‌పై ఏపీ పోలీసుల కేసు

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ఏపీ పోలీసులు కేసు పెట్టారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసు స్టేష‌న్‌లో పోలీసులు శుక్ర‌వారం ఈ కేసు నమొదు చేసినట్టు తెలుస్తోంది. పవన్‍పై IPC 336, రెడ్‍విత్ 177MV యాక్ట్ కింద కేసు నమోదు చేయ‌డంగ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు 41ఏ కింద నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు రెడీ అయ్యారు. అయితే, ఆయ‌న ప్ర‌స్తుతం విశాఖ‌లోనే ఉన్నారు. దీంతో విశాఖ‌కు వెళ్లి నోటీసులు ఇవ్వాలా..? …

Read More »