Political News

ఆంధ్రోడా.. బీఆర్ఎస్ ను ఇవన్నీ అడగాలి కదా?

విడిపోయినా కలిసి ఉందామన్న తెలంగాణ ఉద్యమ సమయంలో వినిపించిన కీలక నినాదానికి కట్టుబడి ఉన్న వర్గం ఒకటి ఉంది. వారెవరూ రాజకీయ వేదికల మీద కనిపించరు. అలా అని పబ్లిక్ గా మాట్లాడటానికి ఇష్టపడరు. కానీ.. ఒకరికొకరు తమ అభిప్రాయాల్ని చాలా సూటిగా.. స్పష్టంగా చెప్పుకోవటానికి.. పంచుకోవటానికి ప్రాధాన్యత ఇస్తారు. ఇలాంటి వారి సెక్షన్ కు తమ సొంత రాష్ట్రాల మీద అవసరమైనంత ప్రేమాభిమానాలు ఉంటాయే తప్పించి.. ఆ పేరుతో …

Read More »

పొత్తు లేదంటూనే బీఆర్ఎస్ పై సజ్జల కీలక వ్యాఖ్యలు

టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న కేసీఆర్ తీసుకున్న నిర్ణయం తెలిసిందే ఇటీవల తమ జాతీయ పార్టీకి సంబంధించిన జెండాను ఆయన ఆవిష్కరించటం తెలిసిందే. అదే రోజా రంగు జెండాలో తెలంగాణ మ్యాప్ తీసేసి భారత దేశ మ్యాప్ పెట్టడం..తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా భారత రాష్ట్ర సమితి అంటూ పేరు మార్చేసి.. ప్రాంతీయం నుంచి జాతీయం దిశగా అడుగులు వేయటం తెలిసిందే. పార్టీ పెట్టేందుకు …

Read More »

‘వారాహి’ రిజిస్ట్రేష‌న్ పూర్తి.. నెంబ‌ర్ ఇదే!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ‌చ్చే 2024 ఎన్నిక‌ల ప్ర‌చారానికి సంబంధించి ఉప‌యోగించాల‌ని నిర్ణ‌యించిన ‘వారాహి’ వాహనానికి లైన్ క్లియర్ అయింది. వారాహి వాహ‌నాన్ని రోడ్డు ర‌వాణా చ‌ట్టం ప్ర‌కారం అన్నినిబంధ‌న‌లు పాటించార‌ని, దీనిని ఆపాల్సిన అవ‌స‌రం లేద‌ని తెలంగాణ ట్రాన్స్‌పోర్ట్ అధికారులు స్పష్టం చేశారు. ఈ నేప‌థ్యంలో వారాహి వాహ‌నానికి రిజిస్ట్రేష‌న్ పూర్తి చేశారు. రిజిస్ట్రేషన్‌ నెంబర్ TS 13 EX 8384 కేటాయించారు. అయితే, ఈ వాహ‌నంపై …

Read More »

వైసీపీ ఫైర్‌ బ్రాండ్ యువ ఎంపీకి టికెట్ క‌ట్‌..

వైసీపీ యువ నాయ‌కుడు, ఒక సినిమాలో హీరోగా కూడా చేసిన యువ న‌టుడు.. మార్గాని భ‌ర‌త్‌. ప్ర‌స్తుతం ఆయ‌న రాజ‌మండ్రి (రాజ‌మ‌హేంద్ర‌వ‌రం) పార్ల‌మెంటు స్థానం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. పార్టీలోనూ మంచి గుర్తింపు ఉంది. అయితే.. వైసీపీలో ఆయ‌న‌కు సుదీర్ఘ అనుబంధం అయితే ఏమీలేదు. గత ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న తండ్రి రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేశారు. ఆయ‌న టీడీపీలోకి వెళ్లారు. ఈ క్ర‌మంలోనే త‌న‌కుటికెట్ ఇవ్వ‌మ‌ని చంద్ర‌బాబును అడిగారు. …

Read More »

సీఎం కోర్ సెక్యూరిటీ సిబ్బందిలో 9 మంది అమ్మాయిలు..!

తొమ్మిది మంది అమ్మాయిలు సఫారీ సూట్లు ధరించి తమ X-95 సబ్-మెషిన్ గన్‌లు, AK-47లు, 9 mm పిస్టల్‌లను చేతబట్టుకుని కాన్వాయ్ లో వచ్చి తనిఖీలు చేస్తారు. వారు క్షుణ్ణంగా ప్రతీ అంగుళం పరిశీలించిన తరువాతే సీఎం బయటకు వస్తాడు. ఇదంతా యాక్షన్ సినిమాలోని సన్నివేశం కాదు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కి చెందిన ప్రధాన భద్రతా బృందానికి చెందిన సిబ్బంది. సబ్-ఇన్‌స్పెక్టర్ ఎం థనుష్ కన్నకి, హెడ్ కానిస్టేబుల్ …

Read More »

సీబీఐ అడిగిన 50 ప్రశ్నలకు కవిత ఆన్సర్లు ఎన్నింటికో తెలుసా?

‘మీ ఇంటికే వస్తాం. మీ వీలు చూసి చెప్పండి’ అని అడిగిన సీబీఐకు అంతే ‘పద్దతి’గా ఎమ్మెల్సీ కవిత సమాధానం ఇవ్వటం.. ముందుగా అనుకున్న దాని ప్రకారం ఆదివారం సీబీఐ అధికారులు కవిత నివాసానికి వెళ్లటం వరకు ఓకే. కానీ.. ఏకంగా ఏడున్నర గంటల పాటు ప్రశ్నల వర్షం కురుస్తుందనన అంచనా మాత్రం వేయలేదన్న మాట వినిపిస్తోంది. ఇంతకీ అన్ని గంటల పాటు సాగిన ప్రశ్నల పరంపరకు కవిత ఎలా …

Read More »

పొరపాటు చేసి తల పట్టుకుంటున్న కేజ్రీవాల్

ఎంతటి నాయకుడైనా ఏదోక పొరపాటు చేస్తారంటారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా పొరపాటు చేసి ఇప్పుడు తలపట్టుకుంటున్నారు గజరాత్ ఎన్నికల్లో ఆయా రామ్ గయా రామ్ లకు టికెట్లిచ్చి ఇప్పుడు ఆయన ఇబ్బందుల్లో పడ్డారు. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. 156 స్థానాలు పొందింది. తొలి సారి పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా సత్తా చాటింది. 12 శాతం ఓటు షేర్ తో ఐదు …

Read More »

పీకల్లోతు కష్టాల్లో కల్వకుంట్ల వారమ్మాయి… !

కవితకు కేంద్ర దర్యాప్తు సంస్థల ఉచ్చు బిగుస్తోంది. ఏదో ఒక్క రోజు విచారణతో పని పూర్తయ్యిందనుకున్న బీఆర్ఎస్ నేతలకు అసలు విషయం తెలియడానికి కొంత టైమ్ పట్టింది. కవితకు సీబీఐ మరో నోటీసు పంపింది. తొలుత 160 సీఆర్పీసీ కింద ఏడున్నర గంటలు ఆమె నివాసంలోనే విచారించిన సీబీఐ అధికారులు ఇప్పుడు 91 సీఆర్పీసీ కింద నోటీసులు పంపారు. నిజానికి ఆమె నివాసంలోనే 160 సీఆర్పీసీ కింద ప్రశ్నించి 161 …

Read More »

విజయమ్మ ఆ మాట అన్నాకే కేవీపీ బయటపడ్డారా ?

KVP

ఒక వ్యక్ తిపై లేదా ఒక ప్రభుత్వం పై అసంతృప్తి రాత్రికి రాత్రే బయటపడదు. అది క్రమంగా బయటపడే మానసిక వ్యవస్థ. అదే విధంగా ఒక నాయకుడి పై కూడా అభిమానం లేదా వ్యతిరేకత ఒకరు చెప్పినప్పుడు బయటకు వచ్చేది కాదు. పరిణామాలు గమనించాలి, నాయకుడు చేస్తున్న తప్పులను అర్థం చేసుకోవాలి. తప్పులు హద్దు మీరుతున్నాయన్న నిర్ణయానికి రావాలి. అప్పుడే విమర్శించాలి, తప్పులను బయట పెట్టాలన్న కోరిక కలుగుతోంది. అది …

Read More »

కేఈ కుటుంబానికి త‌మ్ముళ్ల ప్ర‌శ్న‌ ఇది!

క‌ర్నూలు జిల్లాలో సుదీర్ఘ‌కాలంగా రాజ‌కీయాలు చేస్తున్న కేఈ కృష్ణ‌మూర్తి, కేఈ ప్ర‌భాక‌ర్‌ల‌లో కృష్ణ‌మూర్తి టీడీపీ మ‌నిషే. గ‌త చంద్ర‌బాబు హ‌యాంలో ఆయ‌న మంత్రి గా కూడా ప‌నిచేశారు. అయితే, ప్ర‌భాక‌ర్ మాత్రం కొన్నాళ్లు టీడీపీలో ఉండి.. త‌ర్వాత‌.. కాంగ్రెస్ బాట ప‌ట్టి.. మ‌ళ్లీ ప్ర‌భుత్వం ఓడిపోయిన త‌ర్వాత‌.. టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే.. గ‌తంలో ఒక‌సారి మాత్రం ప‌త్తికొండ, డోన్‌ల‌లో ఇద్ద‌రూ పోటీ చేశారు. ఇక కృష్ణ‌మూర్తి వ‌యోవృద్ధుడు కావ‌డంతో …

Read More »

డామిట్, కథ అడ్డం తిరిగింది : ‘వారాహి’ రంగు మారక తప్పదా?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్.. 2024 ఎన్నిక‌ల‌కు సంబంధించి ప్ర‌జ‌ల్లోకి వెళ్లి పార్టీ త‌ర‌ఫున ప్ర‌చారం చేసుకునేందుకు భారీ వాహ‌నం రెడీ చేసుకున్న విష‌యం తెలిసిందే. దీనికి వారాహి(అమ్మ‌వారి పేరు) అనేపేరును కూడా ఆయన పెట్టుకున్నారు. దీనికి సంబంధించి గ‌త వారం విడుద‌ల చేసిన ట్విట్ట‌ర్ వీడియో సోష‌ల్ మీడియాలో దుమ్మురేపింది. ఇద్ద‌రు స‌ర్దార్జీలు కుడి ఎడ‌మ‌లు న‌డిచి రాగా.. మ‌ధ్య ఠీవీగా వారాహి వాహ‌నం దూసుకువ‌స్తున్న వీడియో.. పార్టీ …

Read More »

ఈ నినాదాలకు ‘టాప్ రేటింగ్‌’.. ఎందుకంటే!

ఏపీ ఎన్నిక‌ల ట్రెండ్‌ను మార్చిన పార్టీ వైసీపీ. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ఒక్క ఛాన్స్ అంటూ.. పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసిన వైసీపీ భారీ ఎత్తున ప్ర‌యోజ‌నం పొందింది. ఏకంగా 151 సీట్లను కైవ‌సం చేసుకుంది. అదే స‌మ‌యంలో రావాలి జ‌గ‌న్‌-కావాలి జ‌గ‌న్ వంటి స్లోగ‌న్ ప్ర‌జ‌ల్లోకి జోరుగా చేరింది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఓటు బ్యాంకును జ‌గ‌న్‌కు చేరువ‌చేసింది. ఇక‌, టీడీపీ వ్య‌తిరేక వ్యక్తుల‌కు బైబై బాబు నినాదం.. …

Read More »